Wednesday, July 27, 2016

ప్రైవేట్ బ్లాగ్గిరి -గిరిగిరి జిలేబీయం :)

ప్రైవేట్ బ్లాగ్గిరి -గిరిగిరి జిలేబీయం :)


అయ్యరు వాళ్ ! అంటూ పిలిచా;

ఎందుకోయ్ అట్లా అరుస్తున్నావ్ ? పక్కనే గా ఉన్నా ? అయ్యరు గారు అదిరిపడి హిందూ పేపరు నించి తల బయట పెట్టి చూసారు.

అబ్బబ్బ ! మీ కెప్పుడూ ఆ పనిలేని నసలేని హిందూ పేపరే నా ? నా మాట వినరుస్మీ అన్నా విసుక్కుంటూ .

అబ్బే ! జిలేబి నీ మాట వినక బోవట మేమిటి ? బ్లాగ్ లోకం కోడై కూస్తోంది కదా నీ గురించి ;

హిందూ పేపర్ లో అదీ వచ్చే సిందీ ? హాశ్చర్య పోయా !

లేదులే ! నిన్న రాత్రి నిద్రలో నువ్వే ఏదో మాట్లడేసు కుంటూ ఉంటేనూ ?

ఏమని మాట్లా డా నండీ ?

గాంధీ గిరి - దాదాగిరి ప్రైవేట్ బ్లాగ్గిరి  అంటూ గిర గిర తిరిగి పోతూంటే నూ ?

ప్రైవేట్ బ్లాగ్గిరి అన్నానా :! దాంతో తలే ఉంగళీ దబాయా మైనే !

అవునోయ్ ! కాఫీ ఏమన్నా కావాలా నిద్ర మత్తు వదల టానికి !

అయ్యరు వాళ్ మీ చేత్తో కాఫీ ఇస్తే నేనెప్పుడైనా వద్దంటానా ? మారాము బోయా !


***

అయ్యరు వాళ్ అట్లా కాఫీ పెట్టటానికి కిచెను గదిలోకి వెళుతూ నే జిలేబి బ్లాగు మూట విప్పి

గిరిగిరి బ్లాగ్గిరి ప్రైవేట్ బ్లాగ్గిరి చుట్టూ తా చుట్ట సాగింది !


ఏదో చెప్పండి చూద్దాం వేగం గా ఈ వాక్యాన్ని

గిరిగిరి గిరి ప్రైవేట్ బ్లాగ్గిరి గిరి గిరిగిరి గిరీ :)



ఈ రోజు జిలేబి కి ఏమి వాయింపులు ఉంటా యో యేమో ! :)

చీర్స్
జిలేబి
అతి త్వరలో జిలేబి కూడా  ప్రైవేట్ అయిపోతూంది :)




 

5 comments:

  1. మీరలా కలవరించకూడదు.ధైర్యంగా ఉండాలి.రోకట్లో తలపెట్టాక నెప్పి అంటే ఎలా ? విజయాలను లెక్కపెట్టుకోకూడదు కానీ విమర్శలను పట్టించుకోవాలి. ఎన్ని అవమానాలు ఎదురైనా లోకకళ్యాణమే ముఖ్యమనుకోవాలి !

    ReplyDelete
    Replies

    1. లోక కన్నాళం లో అనానిమస్సుల భస్మాసుర హస్తం లో కష్టమే ఫలించి పోయే ! మనమంతా ఎంత నీహారిక గారు ! జిలేబి మాత్రులం !

      జిలేబి

      Delete
  2. అతి త్వరలో జిలేబి కూడా ప్రైవేట్ అయిపోతూంది :)
    పీడా పోతుంది :))

    ReplyDelete
    Replies

    1. మా నాన్నే మానాన్నే ! అన్సారి !

      ఇంత స్ట్రైట్ గా జిలేబి కి ఎవరైనా చెబ్తే కదా ! చెప్పరే ! :)

      చీర్స్
      జిలేబి

      Delete
    2. Kudos to your sportive nature :)

      ~Lalitha

      Delete