పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
తరచూ హరి తానొక్కటి
ని రమించుచు కోరుచు కమనీయంబుగన
న్నరసియు సొలసియు వేరొక
పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
ని రమించుచు కోరుచు కమనీయంబుగన
న్నరసియు సొలసియు వేరొక
పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
చీర్స్
జిలేబి
ReplyDeleteఅంసము బరువును మోయగ
సంశయ మసలు వలదోయి శక్తియు బోవున్ !
సంసారంబున వైరా
గ్యం సాయంబుగ జిలేబి గమ్యము గనుమా !
జిలేబి
ReplyDeleteమన యూరి చెరువు మామం
చి నిచ్చు మహిలో జిలేబి చిన్ముద్రగొనూ !
ఘనమైన వాడిని గనగ
మనమున జేయుము ప్రశస్త మగు పూజలనూ !
జిలేబి
ReplyDeleteఅర్ధ నారియగుచు గౌరి తా ధరించె
హరుని, వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి
హరిని నుద్ధరించి, చదువు లమ్మ తా వ
రించె నాబ్రహ్మ ను!నమస్కృతించు రమణి !
జిలేబి
ReplyDeleteమేకింగు చార్జి లేదోయ్!
పాకిందమ్మా జిలేబి ఫారిన్ కల్చర్!
షోకేసులందు సెల్ఫీ
వేగము లందున మహాకవి కనబడుటలే :)
జిలేబి
ReplyDeleteఅతలా కుతలంబయ్యెను
బతుకులు, నగరంబునందు బండ్లూ యిండ్లూ
గతుకుల రహదారిన బడి
నతుకుల బొంతయ్యెనోయి నవజీవనమూ
జిలేబి
ReplyDeleteవైరాగ్యంబుల విధముల
సారము నంతయు జిలేబి చక్కగ చెప్పెన్
భారము వలదోయి మన మ
కారణముగ చింతజేయ కాగలదేదీ ?
జిలేబి
ReplyDeleteదురద సహజమై పోయెను
సరిగద నాబాధయున్ను సరిసమ మయ్యెన్
పరదేవత వైద్యంబులు
నరులకు పనిజేయలేదు నరసింహన్నా !
జిలేబి
ReplyDeleteగీతా కారుడు చెప్పెను
గా తా మరి సంభవామిగ నవతరించు
న్నేతా వాతా నట్లా
నే తా మరి జెప్పెనోయి నెట్కథలన్నూ !
జిలేబి
ReplyDeleteగుండ్రా యినైన గురువుగ
వేండ్రముగ గొలిచె జిలేబి విధవిధములనన్
బండ్రాళ్లకున్ను మొక్కుచు
నాండ్రాయిడు ఫోన్లకున్ను నమనము జేసెన్ :)
జిలేబి
ReplyDeleteమిమ్ముల మామూలు జిలే
బమ్మ వలెను జూడ గోరె పారుడు వినుమా
యమ్మణ్ణీ రూపం బే
లమ్మా మార్చితివి గోల లయ్యెన్ బ్లాగ్లో :)
జిలేబి
ReplyDeleteచలనం లో చూపబడిన
కలలన చిత్రము జిలేబి కనులను దోచెన్
పలుచగ మారుచు పరిపరి
కలువల వోలెను గనంగ కన్నులు జాలవ్ :)
జిలేబి
ReplyDeleteజరిగిన జ్వరంబు మేలగు
వరమ్ము ! వినుమా జిలేబి వగచుట వలదే !
పరిచర్యలను పడిపడి యొ
నరిచి మన కుశలములెల్ల నరయుదురు సుమీ !
జిలేబి
ReplyDeleteచింతలను దూరము గనన్
కొంత జపించెను జిలేబి కోరిక దీరన్ !
యెంతయు కోరగ రాముం
డంతగ నిచ్చును సుఖంబు డంగగు రీతిన్ !
జిలేబి
ReplyDeleteవానొచ్చిన వరదొచ్చిన
నే నీరొదలక జిలేబి నేమగు నీ చె
ట్టూ ! నను నమ్మెను ! గావున
నే నీరిడకున్న జచ్చునే, నను నమ్మూ !
జిలేబి
ReplyDeleteనిద్దుర మత్తున నొక్కితి
యద్దరి ప్రచురణ జిలేబి యయ్యెన్ ! స్వామీ
బద్దకమూ నీదే! నే
నొద్దిక గా నీ మహిమ యనుచు పాడెదనూ :)
జిలేబి
ReplyDeleteమన చిరుతిళ్ళన్నీ మో
టనుచు రుచికరంబు గాదటంచు జిలేబీ
లని పిజ్జా బర్గర్లని
కనిపించిన దెల్ల తినుచు కస్మలమయ్యెన్ !
జిలేబి
ReplyDeleteరాముని తత్వము తెలియ
న్నా ముని వర్యుల పలుకుల నంతయు నరయన్
యోమాం పశ్యసి, సర్వ
త్రా మయి పశ్యసి, జిలేబి తారక మంత్రం !
జిలేబి
ReplyDeleteకలబోతల రాతలతో
తెలుగుకు నాంగ్లమును జేర్చి తెంపరి తనమై
పలుకుల మణిప్రవాళము
నలరగ గలగల జిలేబి నడయాడెను బో :)
జిలేబి
ReplyDeleteఉమ్మడి కుటుంబ మందున
నెమ్మది గన సాక్షిగాను నీవుండవలె
న్నమ్ముము , నేటి దినంబులు
కమ్మగ నుండగ జిలేబి కలతలు బోవన్
జిలేబి
ReplyDeleteకుర్రో డొకండి కిచ్చితి
నర్రా యా పూతరేకు నన్నడిగెను బో !
హుర్రే పేపరు తినవలె ?
జర్రా చెప్పుము జిలేబి చకచక తినెదన్ :)
జిలేబి
ReplyDeleteజెట్లా గంటే యేమిటి?
అట్లా యెట్లా జిలేబి అద్దరి నేతల్
పాట్లు పడకుండ చట్టని
గట్లా తయ్యా రవుతరు గగనము లోనన్
జిలేబి
ReplyDeleteబస్సూ రైలూ తప్పిం
చస్సలు పయనంబు చేయ చక్కగ గాలే !
విస్సన్న కు తెలియని మే
ధస్ససలుందా జిలేబి ధరణిని జూడన్ :)
ReplyDeleteచూసితిని సిటీ లైఫును
హూసైన్సాగరు జిలేబి హుష్కాకవగన్
మూసీ నదిలో నీదితి
నోసీ జవరాలనేడు నోముఫలించెన్ :)
జిలేబి
ReplyDeleteనేనెర్రబస్సు నొకటిని
దా నెక్కితి శర్మగారు ! తక్దీరు గనన్
ప్లేనెక్కి యైటి మానవు
డై నేడుంటిని వినమ్రుడై చెప్పెనుగా !
జిలేబి
ReplyDeleteకొన్ని యసంకల్పితమై
మన్నిక జేర్చును జిలేబి మహిలో మాయల్
మిన్నగ జేకూర్చుమనకు
యెన్నిక గానౌ యనంగ యేతావాతా !
జిలేబి
ReplyDeleteగాలిని నెగురుతు జూచితి
జాలీ జాలీ ఫ్లయిటులు చాలిక వలదోయ్ !
లోలా! విమాన యానము
వీలవ లేదోయి జేయ విదురుడు చెప్పెన్ :)
జిలేబి
చాలా నా మాటలు పద్యాలుగా రాసేస్తున్నారు
ReplyDeleteగణ యతి ప్రాసలు సరిపోతున్నాయా?
కిట్టించేస్తున్నారా? :)
Deleteచాలా నా మాటల ప
ద్యాలుగ రాసెను జిలేబి! తరుణి, యతిగణం
బెల్లెడ గాంచెన్నో, కో
కొల్లలు కిట్టించెనోయి కొండల రాయా !
జిలేబి
ReplyDeleteముసలాళ్ళు వీళ్ళకేమి తె
లుసు నను కోవద్దు సుమ! తెలుసుకొంటిని నే
ను సవాలుగ కంప్యూటరు
ను! సత్తును టపాల బేర్చి నుడివితిని సుమీ !
జిలేబి
ReplyDeleteవలసొచ్చిన కూలీలము !
కళామ తల్లి యయిటీల గట్టిగ గాపా
డ,లకారంబుల దస్కము
లలర , లలాట లిఖితపు కలగలపు దరువున్ :)
జిలేబి
ReplyDeleteపనిరాక్షసుండు గాగన్
ఘనముగ సాధించగలము ఘనతయు గూడున్ !
మనమా యేకాగ్రత,రా
వణుని గని తెలుసుకొనవలె వనితా రమణీ !
జిలేబి
ReplyDeleteఅంత సులభతరమా మరు
పంత సులభమా జిలేబి పరువపు వేళన్,
పంతము వలదే ప్రియునిన్,
కొంతయు జూడన్ లలామ గోముగ నిలుపూ :)
జిలేబి
ReplyDeleteనేటి నేపథ్యం లో !
సంతాప సభలే మైనా స్వాంతనము కలుగ జేస్తాయే మో నవాజు షరీఫు కి :)
పంతముగ యూరిని కలహ
వంతము జేసితి ప్రభుత్వ మంత మటాషో ?
చింత గొనె షరీఫూ, మన
సంతాప సభల్ జనులకు సంతసమొసగున్ !
జిలేబి
ReplyDeleteఅరచూపు! వాలుచూపు బె
దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
బి రుసరుస చూపు తా కను
లెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
జిలేబి
ReplyDeleteఅరచూపు! వాలుచూపు బె
దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
బి రుసరుస చూపు తా కను
ల రసికతనుచూపు, కొంప లార్చును చూపున్ :)
జిలేబి
ReplyDeleteదుష్ట సమాసము వలె సం
తుష్టుడు పని రాక్షసుండు తురగము వోలెన్
కష్టపడును తా మేలుగ
పుష్టిని గాంచును జిలేబి పూర్ణంబగునూ :)
జిలేబి
ReplyDeleteసమయంబు రాగ వైరా
గ్యము పరిపరివిధము లగుచు గర్వంబణచున్ !
గమనించవలె జిలేబీ
సుమనస్సు వలయు సుమధుర సుఖముల గానన్ !
జిలేబి
ReplyDeleteవరములు చిలకస్వరములు
కరమున చిలుకక లదాన కరుణను జూపన్
నిరతము నమ్మితి నిన్నున్
త్వరితము రమ్మా యటంచు తరుణియు బిలిచెన్ !
జిలేబి
ReplyDeleteఎన్నెన్నోజూచితి నే
మన్నున మిన్నున జిలేబి మదినరసితి ని
న్నెన్నడు గన లేదోయీ
చిన్నగ హృదయంబునందు చిక్కితి వీవూ !
జిలేబి
ReplyDeleteచాలా నా మాటల ప
ద్యాలుగ రాసెను జిలేబి! తరుణి, యతిగణం
బెల్లెడ గాంచెన్నో, కో
కొల్లలు కిట్టించెనోయి కొండల రాయా !
జిలేబి
ReplyDeleteమాట్లాట లనుచు తెలుగున
మాట్లాడిరిగా జిలేబి మనబడి వారూ :)
జట్లుగ పదరంగపు తిర
కాట్లను పిల్లలకు నేర్ప కష్టపడిరిగా !
జిలేబి
ReplyDeleteఅవునండి! చాల సులభము
గవున్న ది ! గురుడిక పాట గట్టిగ గూర్చు
న్నవునవు ననిరిగ దాయని
కవనము జేయించునోయి కవితల పదముల్ :)
జిలేబి
ReplyDeleteలయబద్ధంబుగ పాడ స
రియన దగు కవితలు మేలు రిథమును గనెనూ !
పయిదలి పలుకుల నగిషీ
సయితము ధీటుగ జిలేబి చకచక నడిచెన్ :)
జిలేబి
ReplyDeleteకొనసాగుతున్న కవ్విం
పునకు మనము నప్రమత్తపు నిఘా సాగిం
ప నగరములన్నియు తయా
రనుచుండిరి భరతదేశ రక్షణ గానన్!
జిలేబి
ReplyDeleteరాహులుడు మెచ్చె మోడీ
యాహూ యని మెరుపు దాడి యాక్షన్ జేయన్ !
ఓహో యెలక్షను సమయ
మా హేట్సాఫిది జిలేబి మాటల జూడూ :)
జిలేబి
ReplyDeleteసర్జిక లాప్రేషన్లన్
గర్జించెను, భరతదేశ ఘనతయు గూడన్
తర్జని జూపగ మోడీ,
ఫర్జు నిభాయించెను భళి భళియన నార్మీ !
జిలేబి
ReplyDeleteహిమవారి శంకరాభర
ణము వాట్సాపుల సువాసనలు వెద జల్లెన్ !
నమనంబు,శంకరార్యుల
గమకము సెహభేషుగాను గాంచె జిలేబీ !
జిలేబి
ReplyDeleteమీనము వోలెను నీవే
యానము కూర్మాకృతివలె యగుపించితి వీ
వే! నాటి కిటివి నరసిం
హా! నను గాపాడ రమ్ము హారతి నిడుదూ !
జిలేబి
ReplyDeleteఒక చోట నస్తమించె మ
రొక చోట నుదయము! గానరో భాస్కరునిన్ !
సకలము పూర్ణంబయ్యెను !
వికాస పథమున జిలేబి విధిరాతయనన్ !
జిలేబి
ReplyDeleteచలచల్లగ మెలమెల్లగ
నలవో కగనూ జిలేబి నయగారములా
కలలో నామది తాకెను
నలసెను సొలసెను లలామ ననుకోరెను బో :)
జిలేబి
ReplyDeleteభయభక్తులులే వోయి, న
భయంబు గోరిరి జిలేబి భక్తులు కాకా
మయముగ జేసెరనంతుని!
స్వయంభు నాతడు వినండి సకలంబతడౌ !
జిలేబి
ReplyDeleteనీటిని మించిన వైద్యము
నేటి దినంబుల తనువుకు నెమ్మది నిచ్చున్ !
పాటిగ గొనుము జిలేబీ !
బాటిలు వాటరు గొనంగ బతుకులు బోయెన్ :)
జిలేబి
ReplyDeleteఇటువచ్చిన వీడెవ్వడు
నటనలు జేసెను! జిలేబి నాటక రంగం
బట మన బతుకులు, భువిలో
చిటపట లాడించు నిన్ను , చింతన గొనుమా !
జిలేబి
ReplyDeleteఅప్పన్నా ! వినుమన్నా !
గొప్పగనను కోకు తనువు ! గోరీ చేరున్ !
గప్పున నీశుని మనమున
నెప్పుడు నుంచుచు జిలేబి నెమ్మది గొనుమా !
జిలేబి
ReplyDeleteచాలా తక్కువ పరిమిత
కాలములో జరిపె సైనిక కసరతు గదా !
గోలగ పరిగెత్తె ను తా
కూలబడి లబలబలాడె కోరుచు సాయం!
జిలేబి
ReplyDeleteవలదోయి వకీలులతో
కలలోను పరాచికములు కట్టవలెను ఫీ
జుల మెండుగను జిలేబీ !
కలహము వలదూ కటింగు ఖర్చులు వలదూ :)
జిలేబి
ReplyDeleteమెరుపుల చమక్కు హాయ్ హాయ్ !
నురిమెను మేఘము జిలేబి నూతన రీతిన్ !
కురిసెను వానయు వెను వెం
ట! రణగొణపు శబ్దభేరి టప్పున నాగెన్ :)
జిలేబి
ReplyDeleteగుండమ్మనింట గరిటెలు
మెండుగ తలపగులగొట్టె మేష్టారు నటన్ :)
గండర గండల గొట్టెను
పిండిగ జేసెను జిలేబి పిడిపిడి గానన్ :)
జిలేబి
ReplyDeleteమళ్ళీ వేషా లేస్తే
మళ్ళీ తోలును నొలుచును ! మక్కెలిరుగునోయ్
కాళ్ళూ, సింధూ నీళ్ళకు
భళ్ళన గొళ్ళెమును బెట్టు పారీకరుడూ !
జిలేబి
ReplyDeleteబుద్ధి గల మేక బెదురక
నొద్దికగా యోచనగొనెను హరిని గానన్ !
పెద్దగ కోరికను తెలిపి
గద్దువ చూపన్ మృగేంద్రు గడగడ వణికెన్ !
జిలేబి
ReplyDeleteభండన భీముడు రాముని
కొండన నండగ గనంగ కోమలమగుచున్
కొండల రాయుని వేడుచు
నిండగు మనమున జిలేబి నిడెను నమనముల్ !
జిలేబి
ReplyDeleteపుస్తకముల తా మోసెను
మస్తిష్కములకది పీఠ మయ్యెను నేర్వ
న్నస్తిత్వము పెరుగంగ
న్నాస్తిగ నిలచుచు జిలేబి నాదరణ గొనెన్ !
జిలేబి
ReplyDeleteజాతిపిత మహాత్మా గాం
ధీ ! తీరుడగు మన శాస్త్రి ! ధీశాలి నమో !
జోతలు జిలేబి తెలిపె
ప్రాతహ్సాహితి నమనము భళిరా యనుచున్
జిలేబి
ReplyDeleteభావంబులంత నటునిటు
తావగ భవభావముద్ర తాకగ నిచట
న్నా వంతుగ సంభావన
గావించుకొనెద జిలేబి కందము గొనుడూ
జిలేబి
ReplyDeleteక్షణమౌ నిరాశయు మరు
క్షణమున నుత్సాహముగొని కవితల గనిరీ !
ప్రణతులు తెలిపె జిలేబీ
ఘనమౌ కవివర్య మీదు కవితా ప్రతిభల్!
జిలేబి
ReplyDeleteనేనెవ రోయని యడుగుచు
తానెవరో తెలియ లేక తరుణము బోయెన్!
మేనిని మేలౌ గాంచుచు
మానవుని సమయము బోయె మహిలో సుమతీ !
జిలేబి
ReplyDeleteఆ కాలపు కవుల రచన
లే కాపీరయిటు లేక లెస్సగు రీతిన్
తా కాపీ చేయు కవుల్
బ్లాగున కాపీకి బందు బాగుగ గనిరీ :)
జిలేబి
ReplyDeleteఅహరహము భవమున హరిని
సహాయమా శశివదనుని సపదిని గొనుమా
బెహతరు ద్రష్టగ హృదయపు
కుహురంబా లచ్చిమగని గుణముల గానన్
జిలేబి
ReplyDeleteజీవన పయనమున తనకు
కావలసిన సమయమున్న కాలము నందున్
కోవెలకెళ్లు హడావిడి
లో వరుస పనులన చిక్కి లోనుపడె విధీ !
జిలేబి
ReplyDeleteనరుడవు కాదుర దేవా
నర నారాయణుల కూర్పు నగుమోము దొరా !
పరమును గాంచన వరముగ
నరులకనుచు నవతరించిన విభుడవు గదా !
జిలేబి
ReplyDeleteనేనెవ రైతే నేమి ర
మా నాథా నిను కొలిచెద మంచిని నరయన్
నీనా బేధము లేకయు
నానా విధపరి మళముగ నమ్మితి నిన్నూ !
జిలేబి
ప్రైవేట్ బ్లాగ్ చేసారని, వాకిలి తెరవమనీ మీరేదో 'కష్టేఫలే' శర్మ గారిని తరచూ అంటుంటారు (మధ్యలో ఒకటి రెండు సార్లు నా మీద కూడా విసుర్లు 🙂), కానీ తమ బ్లాగులో వ్యాఖ్యలు పెట్టడం మరో రకంగా కొందరికే పరిమితం చెయ్యడం కొన్ని చోట్ల కనిపిస్తోంది (ప్రైవేట్ బ్లాగ్ చెయ్యడం కాదు, అది వేరు. అటువంటి బ్లాగుల్లో అసలు ప్రవేశమే ఆహూతులకి కదా. అలాగే నేను చెప్పేది వ్యాఖ్యల మోడరేషన్ గురించీ కాదు).
ReplyDeleteమీరూ గమనించే ఉంటారు - ఇప్పుడు కొత్తగా "సుశ్రీ" బ్లాగ్ లో అటువంటి పరిస్ధితే (ఏవిటో, ' పరిస్ధితి ' అంటూ నాక్కూడా టీవీ ఛానెళ్ళ రిపోర్టర్ల భాష వచ్చేస్తోంది ☹️☹️). ఈ బ్లాగ్ ఓనర్ శ్రీనివాసరావు గారు మంచి ' కొసమెరుపులు ' వ్రాస్తుంటారు కదా, నాకు నచ్చే బ్లాగుల్లో ఒకటి. కానీ వ్యాఖ్య పెడదామనుకుంటే వారి 'team members' (?) కి మాత్రమే పరిమితమని అక్కడ హెచ్చరిక కనిపిస్తోంది 🙁.
ఏతావాతా చెప్పేదేమిటంటే ఎవరి బ్లాగ్ వారిష్టం.
ReplyDeleteషావోలిను సన్యాసులు !
కావక మగు చర్యకాదు, కఠినపు తేజో
భావపు మానశ్శారీ
రావవయ పరిశ్రమ యిది రావపు కుంగ్ఫూ !
జిలేబి
ReplyDeleteచీరలు పరిచిరి మేలౌ
మా రమణీ మణుల కిష్టమగు చీరలునూ !
భారము తొలగెను పర్సుకు
జోరుగ షాపింగుజేయ జోటి జిలేబీ !
జిలేబి
ReplyDeleteమాణిక్యమును కనుగొనును,
జాణల మనమును జిలేబి చక్కగ గానున్
కోణము వేర్వేరరయున్
నాణెపు నిరువైపు జూపు నయగారియునూ !
జిలేబి
ReplyDeleteఅహమే బ్రహ్మాస్మియనుచు
నహరహము తపించెనోయి నరుడు, హరిని హృ
త్కుహురమున గాన సోహం
బృహత్కరంబౌ యనంగ ఋజుమార్గమునన్ !
జిలేబి
ReplyDeleteవడవడ వణికిరి జనులూ
గడగడ చెప్పుచు జిలేబి గర్జించ గనన్
చెడగను పద్యం బిచటన్
యెడాపెడా వరుసబెట్టి యేకిరి రమణిన్ :)
జిలేబి
ReplyDeleteవీడే వీడే రాముడు
పాడే నోయీ జిలేబి పరమును గానన్
గూడార్థంబు సులభముగ
జోడించె సుళువు పదములు జొత్తిల్లుగనన్ !
జిలేబి
ReplyDeleteవైనా టీజ్ మై క్వొశ్చెన్ !
ఐనో బట్యిఫ యిటెల్యు ఐవిల్ బీకిల్డ్ :)
ఫైనర్ దస్కిల్ గోస్ సర్
ఫైనర్ యుబికం ద తెలుగు ఫైర్బ్రాండ్ దట్జ్ వై :)
జిలేబి
? ? ? ? 🤔
Delete
Deleteనాలుగు కొచ్చెను మార్కుల
మేలుగ కామింటు లిచ్చె మేష్టరు గారూ
చాలా బాగున్నది ! సువి
శాల మనస్సౌ జిలేబి సకలము పబ్లిష్ :)
జిలేబి
నా "కొచ్చెను మార్కుల" వ్యాఖ్య పబ్లిష్ చేసిన మీ "సువిశాల మనస్సు" కి 👏. దాని తర్వాత ఈ రోజు మీరు వ్రాసిన "వై నాటీజ్ మై క్వొశ్చెన్!" టపా చూస్తే నా "కొచ్చెను మార్కుల" కి జవాబు దొరికింది. కాస్త ముందూ వెనకా అంతే. 🙂
Delete
ReplyDeleteనారాయణుడు గలండు సు
మా రాముని రూపమై నమనము లిడు జిలే
బీ రాముడతండే బా
లా, రక్షకుడు మన తోడు లచ్చిమి మగడూ !
జిలేబి
ReplyDeleteజాకీచానుడి చిత్రము
బాకీ లేకుండ జూడ బంచికి భంభం,
నాకీవేళ కలిగెనిది
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
జిలేబి
ReplyDeleteకేరళ దేశపు బస్టాప్ !
సారము, కమ్యూ నిజమును చక్కగ బోవన్
భారముగా నిలిచె జిలే
బీ! రెడ్డుకలరు కొడవలి భీతిని గొనుచూ !
జిలేబి
ReplyDeleteకోతలు భక్తుల మని రా
మా తలపులు బోడులవక మనుజులు మనిరీ
మాతల రాతల మార్చగ
నీ తరుణము రమ్ము మమ్ము నీదరి గొనుమా
జిలేబి
ReplyDeleteయోగాసనంబులను సర
దాగ విమర్శించినాను, దండించిరిగా
బ్లాగు జనులెల్లరు జిలే
బీ! గాన టపాలకున్ను బీగము నిడితీ :)
జిలేబి
ReplyDeleteరమణ యడవల్లి గారూ
నమరిరి కందమున! చక్కనమ్మ జిలేబీ
గమనిక! ముఖపుస్తకమున
కు మీరు మారగను వంచకులయిరనిరిగా :)
జిలేబి
ReplyDeleteతెలుగుబ్లాగర్లందర
సలు కనిపించక జిలేబి సకలము గోల్పో
యె! లుకలుకలుకలను గనక
కలతల చౌదరి టపాన కన్నీరిడెనూ :)
జిలేబి
ReplyDeleteబతిమాలించుకొనుటకును
నతుకుల సరిదిద్దుకొనను నహమును నణచన్
గతుకుల బండిని సరిజే
యతగిన సమయము బతుకు పయనమున బుక్యా !
జిలేబి
ReplyDeleteపరిమళము మనసు పల్లవి
సరాగముల గాంచెనోయి చక్కని దానా!
దరిచే రావోయి, యెలా
గరళము నోర్చితిని తెలియగను రాలేదోయ్ !
జిలేబి
ReplyDeleteగ్రహముల పయనము లను తా
నహరహముగను పరిశోధనలు జేసె నహో !
ప్రహరీ జ్యోతిష్యము! నవ
మిహిరుడు నావిష్కరించె మేధా శక్తీ !
జిలేబి
ReplyDeleteతలగొరిగిరి నిండుగ సుజ
న లక్ష ణముగాను నన్ను నట్టేటన ముం
చె! లకారంబుల దస్కము
నలవోకగ ఖర్చు జేసి నాడ జిలేబీ !
జిలేబి
ReplyDeleteఆశ్వయుజము! మార్గశిరము
నాస్వాదించెను జిలేబి నమ్మికగా తే
జస్వియగు రీతి గాంచుచు
భాస్వంతుడుగ నలరారె భళిభళి యనగన్ !
జిలేబి
ReplyDeleteఇంత వరకు చిత్రము భా
వం తగినట్టు గలదంటి ! వచనంబుల సా
వంతుడు బుక్యా శ్రీధరు
డెంతగ రసవత్తరముగ డెందము గొనెనూ !
జిలేబి
ReplyDeleteముక్కంటి మీద మన్మధు
డక్కస ముగ పుష్ప బాణుడై పార్వతినిన్
చక్క గను కాల మప్పటి
లెక్కలు గద, సర్జికల్లు! లెస్స జిలేబీ !
జిలేబి
ReplyDeleteపూమాలగ పూజించెను
రాముని కువలయ ములన్ని! రాఘవుని గనన్
నోములు ఫలించె ననుకొని
భామలు గూడిరి జిలేబి భవ్యము గానన్ !
జిలేబి
ReplyDeleteశేషూ నీ కుక్క కరుచు ?
భేషుగ్గా పట్టు కొనుము బెదురగ నేలా !
తా సోకు మాడి కరువగ
శోషిలితిని తనది కాదు శునకము సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపద్యపు కామెంటులతో
గద్యముల నలంకరించి కమనీయంబౌ
హృద్యమగు పలుకులలరగ
సేద్యమ్మిడి భాష నేర్చు చీర్సు జిలేబీ !
జిలేబి
ReplyDeleteబంధాలనుబంధాలను
బాంధవ్యాల మన శర్మ బాగు తెలిపిరీ !
కిందా మీదా పడినా
నందరికి సులభము గాదు నరయన్నదియౌ !
జిలేబి
ReplyDeleteగరుడ గమనుడా రమణుడు
నరుదగు పలుకుల జిలేబి నందరి కిచటన్
పరుగిడి వచ్చి తెలిపెనూ
పురజనులు గనిరిట మేలు పొత్తము వోలెన్ !
జిలేబి
ReplyDeleteకుర్రాడు కోరిక తెలిపె
నర్ర, కలుపుగోలు భార్య నచ్చును తనకున్
యెర్రా బుర్ర జిలేబీ
బర్రని జీవితము జొచ్చ బతుకే మౌనో :)
జిలేబి
ReplyDeleteలింకుల వీరుల సమయం
బింక మొదలగును జిలేబి బిరబిర నిచటన్
టెంకల వెదజల్లుచు చా
లింకనునంత వరకున్ను లింకులటుకులూ :)
జిలేబి
ReplyDeleteగోవిందుడా యని బిలువ
నా వరదుండు వెనువెంట నాకము దిగెనూ
నా వెనుక రాముని బిలిచి
గావుమన కలియుగ సామి గప్పున బోయెన్
జిలేబి
ReplyDeleteపనిలేని జిలేబీ బ్లా
గున పద్యంబులను రాసుకొనునట్లట తు
స్సనునా మీటింగ్లెల్లను
గనుమా సిరిలేనివాస గమ్యము లేదోయ్!
జిలేబి
ReplyDeleteఓల్డేజొచ్చిన రమణులు
బోల్డుగ భువి రాజకీయ భోక్త లగుదురౌ!
గోల్డగు వోటు నిడెద ! డో
నాల్డా హిల్లరి హవాయొ ! నమ్మెద నోటున్ :)
జిలేబి
ReplyDeleteతాబేలుకు తా బలముగ
తా భళిరా జీవమిచ్చె తాబేలచటన్ !
మా బరువగు మానవుడా!
ఆ బంధము నిలుపు మోయి అందము గానన్ !
జిలేబి
ReplyDeleteఆటలు పాటలు రాతలు
మేటిగ పలుకులు జిలేబి మేధా శక్తీ
చాటువులు బాటసారుల
గీటుల నిచ్చు ఘన శక్తి గీష్పతి వీవే !
జిలేబి
ReplyDeleteమీ యభినందనలకునూ
మా యభివాదము గొనవలె మాచన వర్యా !
మాయందరికీ మీరూ
మాయా నగరి మహరాజు మా మంచిగనూ !
జిలేబి
ReplyDeleteవసుధైక కుటుంబముగ వ
లస కూలీలై ప్రవాసు లందరు బుధులై
దెసదెసల భరత దేశ
ప్రశస్తి చాటిరి జిలేబి వగచెద వేలా !
జిలేబి
ReplyDeleteచొల్లు కబుర్లను తా మెల
మెల్లగ చెప్పగ జిలేబి మేధను గాంచ
న్నల్లన పరుగిడి వచ్చిరి
యెల్లరు చదువరులు తాము యిష్టము గొనుచున్
జిలేబి
ReplyDeleteఅలకల కొలికి నదిరెడు యధరములను
చనువుగ పెనిమిటి గొనంగ చక్కగు నొద
కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు
వేడుకల దీర్చుము జిలేబి మేళమాడి :)
ReplyDeleteగాంధీజీ మోడీజీ
బాంధవ్యాలన జిలేబి నారద వాణీ !
పందెము లక్షిత దాడిగ
నందరిని కలిపెను తానున నవాజు, షరీఫ్ :)
జిలేబి
ReplyDeleteజయహో ! మాచన ! భాస్కరు
డ!యొజ్జ ! దీక్షగొని పారుడై నడయాడూ !
నయగారి, యంబ జగదం
బ యండ మెండగు జిలేబి భవ్యము గానన్ !
జిలేబి
ReplyDeleteమానస మదియే తానై
వేణువు నూద పయిదలికి వేండ్రము తీరు
న్నౌనని నేనంటా న
మ్మూ ! నినునమ్మితి జిలేబి ముద్దుల గుమ్మా !
జిలేబి
ReplyDeleteమిరకిలు వైబ్రేటింగౌ
నురసిజముల మేల్గనొచ్చు నూతన రీతిన్
కురచవచంటి జని పయో
ధరములిక బిరుసగునోయి ధరణిన్ రమణీ :)
జిలేబి
ReplyDeleteపనిచెయ్యడము నలవరచు
కొనవలె భువిలో జిలేబి కొంచెము నైనన్
మనసును జేర్చుచు జేయన్
ఘనమగు జీవనము వినుము కర్తవ్యంబౌ !
జిలేబి
ReplyDeleteలక్షిత దాడుల ఫలితము
లక్షర మాలగ జిలేబి లాభము గాంచెన్
పక్షపు సప్తమి నాట గ
వాక్షము తెరిచిరి సరసిజ వందన మిడుమూ !
జిలేబి
ReplyDeleteచేపను గాంచెను నరడూ
తా పరిణితి గొనిన తీరు తాత్పర్యముల
న్నా పరిణామము లంతయు
చాపాకృతి కనులనందు సతతము గాంచెన్
జిలేబి
ReplyDeleteశారద పండుగ రోజున
సారము గా బ్లాగులోన జపమాలగనూ
నారద స్మరణను జేసితి
వారిజ! పుల్లనిడకమ్మ, వయ్యారివిగా :)
జిలేబి
ReplyDeleteమాడుగులవారి యనిలకు
మారుని పద్యములయందు మధురిమ గనుమా
పాడుట కనుకూలముగా
సారము నొప్పుచు జిలేబి చక్కగ నుండెన్
జిలేబి
ReplyDeleteఇదియే ఆత్మానందము
మదిలో మదియై జిలేబి మర్మము గాంచెన్
హృదయము తురీయ మవ్వగ
సదనము చేరిన మనుజుడు సపదిని గాంచెన్
జిలేబి
ReplyDeleteఏది సుఖంబౌ? తలపుల
నేది గలదు? రామునిమది నెలగొలుపుము భా
మా! దివి సుఖంబు గాన
న్నాదరి జేరన్ జిలేబి నారాముగనన్ !
జిలేబి
ReplyDeleteబ్లాగుల మార్పులు జేయుచు
మాగురు డటునిటు తిరిగెను మళ్ళీవొచ్చెన్
పాగలు ఖానా యిదియే
సాగిల పడినాము నీకు సాష్టాంగముగన్ !
జిలేబి
ReplyDeleteబాగా చెప్పా రండీ !
బ్లాగు చదువు వారలు! యిది బాగౌ సినిమా
భోగము తెలుంగు వారల
కై గలిగిన యోగమోయి కైవల్యమనన్ :)
జిలేబి
ReplyDeleteఆ హరిని నమ్మగ గలుగు
సౌహార్ద్రంబులు జిలేబి సౌభాగ్యములున్
గేహంబన నాతనిదౌ
స్నేహంబన రాములోరి చెంగట యొకటే !
జిలేబి
Delete*సౌహార్దంబులు
ReplyDelete"ఇష్టపది" గా పయనమున
కష్టముల నెదుర్కొనుచును గమ్యము గానన్
స్ప్రష్టంబగును జిలేబీ
యిష్ట సఖుండై విభుండు యిడుములు దీర్చెన్
జిలేబి
ReplyDeleteసినిమా చూడను నే చూ
డను లలితాజీ ! తెనుంగు డబ్బా సినిమా
లన భయము హింది చిత్రా
లను చూసేవాణ్ణి యా యెలమియును బోయెన్
జిలేబి
ReplyDeleteపట్టిన పట్టును విడువక
తట్టని వరదాభయామృతకరీ దుర్గన్
గట్టిగ పట్టు జిలేబీ
చట్టని మెరియును పదములు చక్కగవనమై !
జిలేబి
ReplyDeleteవడియా లెందుకు నాక
ప్పడాలుగ జిలేబి గలదు భడవా! అయ్యర్
నుడివిన పలుకుల వినుమా
వడివడి వడ్డించుమోయి వందన మిడుచున్ :)
జిలేబి
ReplyDeleteఅభిమానమలా యుండి య
నుభూతిని మిగుల్చును సుజనులకెల్ల భువిన్ !
ప్రభవిల్లు గురువులను చూ
డ భవ్యముగ వచ్చినారు రాజీ గోజీ :)
జిలేబి
ReplyDeleteశర్మ పలుకు చక్కెరొలుకు
మర్మంబెల్లను జిలేబి మంచిగ తెలుపున్
కర్మ పథము నాతనిదౌ
నిర్మల మైన మనసు గల నిండు మనీషీ
జిలేబి
ReplyDeleteగెలుపూ వోటమి ! చూడగ
నలుపో తెలుపో తెలియని నలవిది గాదా
కలిగిన కాలము గెలుపని
నలుగగ నోడెననుకొని మనంబున వగచెన్ !
జిలేబి
ReplyDeleteస్వాగత సన్నా హాలను
మాకా లమునందు యెదురు మర్యాదగన
న్నీకా లమందు మామూ
లే కదవే గొప్పలను భలే తెలుపుటకున్
జిలేబి
ReplyDeleteముస్తాబు నలుగ కుండా
హస్తముల నటునిటు చూపి యమ్మను గౌరిన్
పుస్తెల కోసము పూజల
జేస్తూన్నటనల్ జిలేబి చేయగ తగునా !
జిలేబి
ReplyDeleteలాకేత్వమిచ్చు వారల
మే కాదు సుమీ! జిలేబి మెచ్చెను సుమ్మీ!
ఓ కవి రాయా సారం
బాకారంబై టపాల పారించుమయా !
జిలేబి
ReplyDeleteఅవివేకముగా విద్యను
నవసర మదిలేని చోట నలుగురి లోనన్
నవి చూపగా జిలేబీ
నవకతవకలు నగుపాటు నవగొను నిన్నూ !
జిలేబి
ReplyDeleteచాదస్తముగల వారము
పాదముల విరామచిహ్నపలవాటసలే
లేదు జిలేబి! చదువ వీ
లేదీ యంటే విభజన లేయిక శరణూ :)
జిలేబి
ReplyDeleteఅంతటయు నిండి తనయం
దంతయు యుండగ మహత్వ ధామం బగుచున్
చెంతన చైతన్యంబగు
నెంతయు కరుణా కటాక్ష నేత్రీం భజరే !
జిలేబి
ReplyDeleteదశరథ రామయ్య వెడలె
దశకంఠుని మీద విజయదశమి దినమునన్
వశమయ్యెనోయి లంకయు
నశించె నా రావణుండు నవలీలగనన్ !
జిలేబి
ReplyDeleteపదియన యవతారంబుల
కుదిరి యనంతుడు విభుండు కుండలి నందున్
పదిలముగా దాగుచు తా
సదనంబయ్యెను జిలేబి శక్తియు నయ్యెన్
జిలేబి
ReplyDeleteమీ దర్శన భాగ్యంబెపు
డో దారిటెపుడని తెలుపరో నరసింహా !
రాదారిని బోవుచు గన
రాదా మమ్మని జిలేబి రాగము జేర్చెన్ :)
జిలేబి
ReplyDeleteనా దర్శన భాగ్యంబా !
మాదే భాగ్యంబుగాద మాచన వర్యా !
యేదో జిలేబి కి తెలుసు!
యేదో కాదండి మాట యేదో కాపీ :)
జిలేబి
ReplyDeleteనేనూ మీయందరిలా
తానై జీవన గమనము తరియించినవా
ణ్ణే!నా కెదురై నవియే
నేనూ రాస్తున్నవాణ్ణి నిజమిది సుమ్మీ !
జిలేబి
ReplyDeleteఎంతటి యభిమానమ్ములు
వింతగ యిచ్చిరి జిలేబి విదురుని జూడన్ !
కొంతయు నేర్వుము జీవన
మంతయు సౌభాగ్యవంత మగునౌ నీకున్!
జిలేబి
ReplyDeleteకోళ్ళ కొకప్పుటి యిండ్లూ !
భళ్ళన కాలంబు మారి బంగ్లా లయ్యెన్ !
మళ్ళ వివేకానందుడు
మెల్లగ మూర్తీభవించె మేలనపర్తీ !
జిలేబి
ReplyDeleteరొట్టెల పండుగ దినముల
గట్టున కోరికలు తీర గట్టిగ యత్నం
బిట్టిరి సర్వమత జనులు
చట్టని పదవే జిలేబి చకచక నెల్లూర్ !
జిలేబి
నెట్టన మా నెల్లూరికి
Deleteగుట్టుగ పోజూచినార ? కోర్కెలు దీరా
రొట్టెలు పట్టుటకు , మరల
రొట్టెలు వదలాలి కోర్కెలు ఫలించంగా .
ReplyDeleteలాలించుచు బాటిల్లున
పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్
కూలీకేగుచు బేలా!
హేల నగరజీవనమ్మిదేల జిలేబీ!
జిలేబి
ReplyDeleteగురువూ దేవుడు నొక మా
రిరువురు రాగన్ కబీరు రీతి జిలేబీ
గురువునకు తొలుత నమనము !
నెరుక తెలిపెనతడు నీకు నేర్పుగ రమణీ !
జిలేబి
ReplyDeleteఏమని చెప్పుదు మనుజుని
కామక్రోధమదలోభ మాత్సర్యములన్ !
వామనుడొచ్చె జిలేబీ
తా మార్పునకై బలిని హతముజేసెనుగా !
జిలేబి
ReplyDeleteకోరిటు చేరి నుతించుచు
పారిజములటు నలరించె పద్మావతినీ !
వారిజ నేత్రీ రమణీ
చేరిటు మంగళముగనుము చేతన గొనుచూ !
జిలేబి
జిలేబి
ReplyDeleteవెర్రాడోయ్బ్రాహ్మడనుచు
వెర్రాటలువేసెనోయి విఖరుం డతనిన్
బిర్రగు మూడడుగులు తా
నర్రులు దాటికబళించె నభమును దాటెన్
జిలేబి
ReplyDeleteముద్దుమురిపాల లోనన్
విద్దెగ బలపాలలోను విధవిధ పాలన్
పద్దెముల బేర్చిరిగదా
నద్దరి గుండుమధుసూధనార్యుల్యనఘా !
జిలేబి
ReplyDeleteపద్యంబదిరె జిలేబీ
గద్యములను బేర్చుచుండ గమకము కుదిరెన్
విద్యను మంచిగ నేర్వుము
నాద్యంతంబులు ప్రశస్త నాదంబగునూ!
జిలేబి
ReplyDeleteజంట కవుల్న్యస్తాక్షరి
గంటల లెక్కలు సమస్య ఘన వర్ణనలున్
వెంట నిషిద్దాక్షరినిన్
గుంటల యప్రస్తుతముల గుబ్బల గనిరీ !
జిలేబి