Painting - Courtesy- Shri Keshav of The Hindu Fame
ముందు:
హరివిల్లువలె మనమ్ము స
మరసము గానవలెనుగద ! మైత్రీం భజరే !
గరళంబు కత్తికట్టుట!
శరముల సారింపగ హృది సరియన లేదే !
మరసము గానవలెనుగద ! మైత్రీం భజరే !
గరళంబు కత్తికట్టుట!
శరముల సారింపగ హృది సరియన లేదే !
తరువాయి :
హరి! విల్లువలె మనమ్ము ను
సరి జేసెదనోయి మేలు సఖుడా ! కృష్ణా !
గరళం బైనన్ త్రాగెద !
శరముల సారింతునోయి సమరసము గనన్ !
సరి జేసెదనోయి మేలు సఖుడా ! కృష్ణా !
గరళం బైనన్ త్రాగెద !
శరముల సారింతునోయి సమరసము గనన్ !
శుభోదయం
జిలేబి
No comments:
Post a Comment