కోరల రాకాసి జిలేబి అమ్మోయ్, ఇది సదివినావా? భీమ్ యాప్ తో వచ్చే ప్రమాదాలు కూడా చూడు.
ఆన్ లైన్ షాపింగ్ చేసిన ఆరేళ్ల చిచ్చరపిడుగు! Fri, Dec 30, 2016, 07:18 PM అమెరికాలోని ఆర్కన్సాస్ కి చెందిన ఆష్ లిండ్ హోవెల్ అనే ఆరేళ్ల చిన్నారి తన తల్లికి తెలియకుండా ఆన్ లైన్ షాపింగ్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తింది. క్రిస్మస్ సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన పోకేమాన్ బొమ్మలు కొనుక్కోవాలని ఆ చిన్నారి భావించింది. అందుకు ఆన్ లైన్ షాపింగ్ ఎంచుకుంది. దాంతో, అమ్మ ఎప్పుడెప్పుడు నిద్రలోకి జారుకుంటుందా? అని ఎదురు చూసింది.
కాసేపయ్యాక ఆమె అలా నిద్రకు ఉపక్రమించిన తరువాత ఆమె ఐఫోన్ తీసుకుని, ఆమె వేలి ముద్రతో ఫోన్ అన్ లాక్ చేసింది. అందులో ఉన్న షాపింగ్ యాప్ అమెజాన్ లో తనకు కావాల్సిన 13 పోకెమాన్ బొమ్మలు ఆర్డర్ చేసింది. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చినట్లు, డెలివరీకి వస్తున్నట్టు నోటిఫికేషన్లు రావడం చూసిన బెథానీ తన ఫోన్ హ్యాకింగ్ కు గురైందని భావించింది. ఇంతలో ఆష్ లిండ్ అమ్మకు అసలు విషయం చెప్పేసింది. అది వినగానే ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఇకపై కూతురుతో జాగ్రత్తగా ఉండాలని బెథానీ నిర్ణయించుకుంది. తాను ఆర్డర్ చేసిన పోకేమాన్ బొమ్మల్లో నాలుగు వెనక్కి ఇచ్చేసి, 9 తనవద్దే ఆష్ లిండ్ ఉంచుకుంది.
మాతాశ్రీ, మీకు అయ్యర్ వాళ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ కుటుంబానికి అన్ని విధాలా అనుకూలంగా, ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, శుభప్రదంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. __/\__ …
మధుమేహం ( షుగర్ )
-
*నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న
కధనం...,, *
*మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యా...
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...
కోరల రాకాసి జిలేబి అమ్మోయ్,
ReplyDeleteఇది సదివినావా? భీమ్ యాప్ తో వచ్చే ప్రమాదాలు కూడా చూడు.
ఆన్ లైన్ షాపింగ్ చేసిన ఆరేళ్ల చిచ్చరపిడుగు!
Fri, Dec 30, 2016, 07:18 PM
అమెరికాలోని ఆర్కన్సాస్ కి చెందిన ఆష్ లిండ్ హోవెల్ అనే ఆరేళ్ల చిన్నారి తన తల్లికి తెలియకుండా ఆన్ లైన్ షాపింగ్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తింది. క్రిస్మస్ సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన పోకేమాన్ బొమ్మలు కొనుక్కోవాలని ఆ చిన్నారి భావించింది. అందుకు ఆన్ లైన్ షాపింగ్ ఎంచుకుంది. దాంతో, అమ్మ ఎప్పుడెప్పుడు నిద్రలోకి జారుకుంటుందా? అని ఎదురు చూసింది.
కాసేపయ్యాక ఆమె అలా నిద్రకు ఉపక్రమించిన తరువాత ఆమె ఐఫోన్ తీసుకుని, ఆమె వేలి ముద్రతో ఫోన్ అన్ లాక్ చేసింది. అందులో ఉన్న షాపింగ్ యాప్ అమెజాన్ లో తనకు కావాల్సిన 13 పోకెమాన్ బొమ్మలు ఆర్డర్ చేసింది. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చినట్లు, డెలివరీకి వస్తున్నట్టు నోటిఫికేషన్లు రావడం చూసిన బెథానీ తన ఫోన్ హ్యాకింగ్ కు గురైందని భావించింది. ఇంతలో ఆష్ లిండ్ అమ్మకు అసలు విషయం చెప్పేసింది. అది వినగానే ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఇకపై కూతురుతో జాగ్రత్తగా ఉండాలని బెథానీ నిర్ణయించుకుంది. తాను ఆర్డర్ చేసిన పోకేమాన్ బొమ్మల్లో నాలుగు వెనక్కి ఇచ్చేసి, 9 తనవద్దే ఆష్ లిండ్ ఉంచుకుంది.
ReplyDeleteపోకే మానుల కోసము
జోగగ తల్లియు కిరికిరి జోరుగ జేయన్
వేగము గావచ్చె జిలే
బీ, గిర గిరతిరు గుబొమ్మ భీంబాయ్ మహిమన్ !
జిలేబి
ReplyDeleteమల్లన్న యిచ్చె సలహా
మెల్లగ క్రొంగొత్తనోట్ల మీరిక మళ్ళీ
చల్లగ లాగుడు మోడీ
యెల్లరకు గలుగును మేలు యిక్కట్లున్నా :)
జిలేబి
ReplyDeleteఅనపర్తీశా ! చాగం
టిని తలపించితివి, నీదు టిప్పణి రాతల్
ఘనమై వెలిగెను పంచద
శ నగర వాటికన సొబగు చందనములనన్ !
జిలేబి
ReplyDeleteమా యమెరికాన యిట్లా
మీ యాగీ యిండియాన మిడతం బొట్లౌ :)
సోయగముల నయగారము
లౌయజ్ఞము ప్రతిదినమది లౌక్యము గానన్ :)
జిలేబి
నూతన సంవత్సర శుభాకాంక్షలు జిలేబి గారు.
ReplyDelete
Deleteధన్య వాదాలండీ జ్యొతిర్మయీ వారు ! మీకున్నూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు !
చీర్స్
జిలేబి
బహు ముఖ ప్రఙ్ఞా యుతులకు
ReplyDeleteసహసా నూతన వసంత సంబర మొదవన్
విహిత శుభాకాంక్ష లొలుక
మహిత హితాభి భాషణముల మాలిక లిడుదున్ .
Deleteలక్కా కుల వారు
నమో నమః నెనర్లు మీకున్నూ నూతన వత్సర శుభా కాంక్షలు
జిలేబి
ReplyDeleteభార్యాజ్ఞాబద్ధుండై
చర్యల గై కొనెను గాద చక్కగ పతినై !
ధైర్యంబు వలయు జోర్హా
ట్వర్యా, పద్మావతి కెరటమ్ముల కెదురా !
జిలేబి
"జోర్హాట్వర్యుల" (ప్రద్యుమ్నుడు) వారి ధర్మపత్ని "ప్రభావతి" గారేమో 🤔 ?పేర్లు మార్చేస్తే గొడవలైపోగలవండి 🙂. అసలే ప్రద్యుమ్నుడు గారు కష్టాల్లో ఉన్నారు 🙂.
Deleteమీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జిలేబి గారు (belated) 🌹🌹.
Delete@విన్న కోట వారు,
జోర్హాట్వర్యుల కి పద్మావతే సబబు :)
జిలేబి
అయిపోయిన పెళ్ళికి బాజాలు కాదూ!
ReplyDeleteనూతన వత్సర శుభకామనలు
WiSh you happy New year
नयासाल मुबारक
Delete@శర్మ గారు,
ధన్య వాదాలండీ !
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteమాతాశ్రీ,
ReplyDeleteమీకు అయ్యర్ వాళ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ నూతన సంవత్సరం మీ కుటుంబానికి అన్ని విధాలా
అనుకూలంగా, ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా,
శుభప్రదంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
__/\__ …
Delete@మల్లన్న గారు,
ఔమల్ల ! నెనర్లు !:) మీకున్నూ శుభాకాంక్షలు !
చీర్స్
జిలేబి
ReplyDeleteమన వంశ వృక్ష మదియౌ
ఘనమై వెలుగంగ గట్టిగా పట్టిని పె
ట్టిన మేలౌను జిలేబీ
నినుగూర్చితెలిసి కొనుటకు నిశ్చయ మార్గం !
జిలేబి
ReplyDeleteసత్యము కాలము జేసెన
సత్యపు రోజులు జిలేబి సాధ్యము గాదే
గత్యంతరమును కను గొను
పైత్యము వలదు మన కాల పరిధులు వేరౌ !
జిలేబి
ReplyDeleteఊరేగింపైనను తన
యూరెరిగింపైన నేమి యూరికి విభునిన్
పారులు తెలుపగ యత్నము,
యారంబ మదియె గదా జయజయ యనంగన్!
జిలేబి
ReplyDeleteబ్లాగుల్లో యేముందం
డీ! గూబ పగుల జిలేబి డిష్యూం డిష్యూం,
వాగుడు కాయల కాలము
పోగాలపు రోజులోయి పోకిరి పిల్లా :)
జిలేబి
ReplyDeleteబ్రాకెట్టాటల కబురులు
పాకెట్స్విచ్చులన యొజ్జ పరిణితి యౌరా
గోకిన కొలదీ బుర్రన,
తాకీ దివ్వంగ వచ్చు తరుణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteగుజరాతున మోడీ తిరి
గి జిలేబీలనట బేర్చు గిడ్డంగులటన్
ప్రజలకు యర్పిత మిడునట
బిజీ దినములిక మొదలగు బిజినెస్సులకున్
జిలేబి
ReplyDeleteమాలతి గారక్కడ తూ
టా లాగారిక జిలేబి టప్పున యెచటన్
కోలాటము చెల రేగు
న్నో లవణీ తెలుపుమమ్మ నొకపరి యిచటన్ :)
జిలేబి
ఒకే ఇంటి నుంచి రెండు "కుంపట్లు" తెచ్చుకోవడం ఎందుకనేమో? 🙂
ReplyDelete
Deleteవిన్న కోట వారు
కుంపట్లంటే స్టేట్మెంట్ :)
జిలేబి
ReplyDeleteనేనే ములాయముని నే
నే నేనే బాసునోయి నేతను నేనే !
కానివ్వను కొమరుండై
నా నా పదవి యతనికిక నానొల్లను బో !
జిలేబి
ReplyDeleteగర్భము దాల్చెను పురుషుడు
యర్భకు డటు మారగాను యమ్మణి యై తా
నిర్భయము గా పురిటినొ
ప్పార్భటముల తెలిపెనోయి ఫారెను సరకూ :)
జిలేబి
ReplyDeleteజీవితమే వలసల మయ
మూ! వివరములరయ జీవమూ వలసమయం
బై విభుని వీడి యిలలో
తా వెలసెను గద జిలేబి తమకం బేలన్ !
జిలేబి
ReplyDeleteఎట్లా యిలా లలిత గా
రెట్లా రాసిరి జిలేబి రేణువు లూరన్
గట్లా నదియై వరదై
మాట్లాడిన పలుకులెల్ల మధురిమ గాంచెన్ :)
ಜ಼ಿಲೆಬಿ
ReplyDeleteమత్తేభ మర్కట కథల
కొత్తగ న్యాయము జిలేబి కోమలి దెలిపెన్
చిత్తపు పోకడ తెలియక
బిత్తరు బోయె సిరిలేని భిక్కువు గదవే !
జిలేబి
ReplyDeleteజనవరి న పూత ! ఫిబ్రవ
రిన పిం దెయు మార్చిరాగ రివ్వున కాయల్,
గన వచ్చు జూను జూలై
లన పండ్లను, మామిడి కథ లావణ్య మిదీ :)
జిలేబి
ReplyDeleteఅనునిత్యపు ముద్దుల మరు
వను వీలగునా పుడమికి వాస్తవ మిదియే,
మనువాడుచు ధరణి యనం
తుని నాకాశంబుగా స్తుతించె జిలేబీ !
జిలేబి
ReplyDeleteవాసంతంబొచ్చెగదా
మీ సన్నిధిలో జిలేబి మీచిరునవ్వై !
కూసింత సమయము గనుడు
వేసవి వచ్చును గబగబ వేయింపు యనన్ :)
జిలేబి
ReplyDeleteహేమంతంలో వాసం
తీ! మహిమాన్విత మయంబు తియ్యగ గాంచె
న్బో మాచనవర్యులట
న్నోము ఫలమ్ములవియేను నోచిన వారల్ !
జిలేబి
ReplyDeleteమా వేదికలో మీబ్లా
గున్వీక్షణ జేసితి నలుగురు జూడగనౌ !
రావే శిఖ దక్కెను మా
క్కావలసిన మేటరున్ను కబ్జా జేయన్ :)
జిలేబి
ReplyDeleteచంద్రన్న చెప్పెనుగదా
రంధ్రము వలదే మొబైలు రయ్యన జేర్చూ
చంద్రముఖీ లావాదే
వ్యాంధ్రా బ్యాంకున్న స్టేటు బ్యాంకున జేయన్ :)
జిలేబి
ReplyDeleteషోమీ ఒన్పొలిటీషన్
హూ మే బీస్టేట్సుమేను ! హూ!యెస్! మోడీ !
ఓ మై గాడ్నేపోటిస్ట్ !
హే ! మై హీరో! జిలేబి, హెక్యూ , గెట్ లాస్ట్ !
జిలేబి
ReplyDeleteపదిమందిలో పడిన పా
ము దిమ్మ బోదు రమణీ తెములుకొను మోయీ !
ముదితా! బ్లాగ్జ్ఞానము లౌ
క్య దివాకరుని పలుకులవి, కాకవెలుగులై !
జిలేబి
ReplyDeleteశ్రీరంగవల్లులద్దెను
మా రంగి యిచట వసంత మాసంబదిగో
తా రయ్యన సిద్ధము వ
య్యారము గనుమిక జిలేబి యవ్వని గానన్
జిలేబి
ReplyDeleteమీ పల్లెలేల వేగము
గా పయనించెను జిలేబి కష్టంబైనన్
మా పద్ధతి మార్చు విభుని
శాపము ననుకూలముగను సాధన గూడన్
జిలేబి
ReplyDeleteసినిమా పేర్ల సమాసము
ల నడుమ సమరసము గన సులభమగు నోయీ
మన తెలుగు చంద్రశేఖర,
మన తెలుగు సినీమతల్లి మనదే కాదోయ్ !
జిలేబి
ReplyDeleteగొంగడి మాష్టారొచ్చే
రంగట బెత్తము చకచక రయ్యన దూసెన్
బెంగేల నోయి సినిమా
రంగపు దారిద్ర్య తెలుగు రాతలు కోతల్ !
జిలేబి
ReplyDeleteపండుగ లన్నీ యొకటే
మెండుగ జూచు సినిమాల మేట్నీ రాత్రుల్
దండగ చేతురు బతుకులు
నిండుగ వెలుగరు జిలేబి నిదురయు లేకన్
జిలేబి
ReplyDeleteమేడింటి వైభవములకు
తా డుమ్మా గొట్టి నగర దారుల బోయెన్
వేడుకలు తీర యెంకడి
గాడీ తప్పెను జిలేబి గౌరవమున్నూ !
జిలేబి
ReplyDeleteహరిదాస సాంప్రదాయము
ల రివాజుల వదుల లేక లక్ష్యము గానన్
పరుగిడిరినెలవులకటన్
మరువక యేటా జిలేబి మన్నిక గానన్
జిలేబి
ReplyDeleteఓ నెగటివు రక్తపు బా
బూ! నీ బ్లడ్గ్రూపు మేలు పుణ్యము కొలది
న్నూ! నీవు యూనివర్సలు
డోనారువి! దొరుక సాటి డొక్కయు కష్టం !
జిలేబి
ReplyDeleteమెచ్చెడు గుణంబు లకటా
చచ్చెను గదవే జిలేబి చవటల వలనన్
గిచ్చిరి జనుల నటునిటుల
గుచ్చుచు గుండెల గునపము గురిజూచి మరీ !
జిలేబి
ReplyDeleteపండుగ పండుగ కున్నూ
పండగ జేసేసుకున్న పద్మార్పిత పై
గండర గండ ! రసికుడా
చెండులు మరివేయ మాకు చెంతకు రారా :)
జిలేబి
ReplyDeleteమా వీరుళ్ళమ్మ జిలే
బీ, వీరము శాంతముగొని బిడ్డల వోలెన్
మా వూరిని గాపాడుచు
తా వరమై వెలిసెనిచట తాయారమ్మై !
జిలేబి
ReplyDeleteపో పో రా యన్వేషూ !
శాపమ్మిదియె హరిబాబు శాంపిలు గనురా
నీ పైరవీలకు బెదురు
లోఫరు సెక్యూలరనెడి లోగయి గామ్రోయ్ !
జిలేబి
ReplyDeleteకాఫీ! సువాసనే మరి
కాఫీ! వేడిగ జిలేబి కాచిన కాఫీ !
తోఫా యక్షరముల మేల్
సాఫీ కందమున కూర్పు సామీరి గనన్ !
జిలేబి
ReplyDeleteశ్రీరాముడిచ్చె నోయీ
కారపు మిరియా ల డోసు, కన్నయ్యోరో
మా రాజు చిరంజీవికి
హారతి గని తమరికేల హాహా రవమౌ :)
జిలేబి
ReplyDeleteశైలిని జూసెను పారుడు
గోలీ వేసెను జిలేబి గొల్లున పడెనోయ్
వాలకము జూడ శిష్యుడు
లోలక మను యన్యగామి లోక విదురుడౌ :)
జిలేబి
ఏమీ అరదం కాలా ,
Deleteమామీ శైలీయపు పరమార్థంబేదో ,
మేమేమో ట్యూబ్లయిటుల
మేమో ! మరి శర్మగారు మాట విడుతురా !
ReplyDeleteమా రుబ్బురోళ్ళ జూడుడు,
యోరబ్బో సన్నికళ్ళు , యొజ్జల పలుకుల్ !
పారుని కథలెల్ల జిలే
బీ, రంజైనవి గదోయి బిరబిర చదివేయ్ :)
జిలేబి
ReplyDeleteనీ వెవరో తెలుసు జిలే
బీ! వివరముల తెలుపను సభికులకు సుమ్మీ!
మా వూరమ్మణివి లతాం
గీ,విదురుడు మాట తప్పి గీరడు సుమ్మీ :)
జిలేబి
Deleteకధకు వాడదు చిగురు
ఆది పర్వము కుదురు
మది వలదు ఏ బెదురు
విదురుడో మునివరుడు ...
jk / jf
లోల :)
ReplyDeleteమా సత్తిబాబు సలహా
కూసింత విను హరిబాబు కోపము వలదోయ్
దోసెలు వేయగ సుయ్యను
రోసము నిక్కము జిలేబి రుసరుస వలదోయ్ !
జిలేబి
ReplyDeleteగోదావరి రంగయ్యా !
మా దొంగమ్మణి జిలేబి మాత ముసుగులన్
చేదించుమయ్య ! వేడెను
సాదరముగ బండిరావు సామజ గమనా !
జిలేబి
ReplyDeleteవద్దొద్దులెద్దురూ మన
పెద్దమ్మకథ మనకేల బేజారేలన్
వద్దే వద్దీ రంధీ
ముద్దుగ మన దారి మేలు ముత్యపు బండీ :)
జిలేబి
This comment has been removed by the author.
Deleteహబ్బబ్బ ఏం సెప్తిరేంసెప్త్రి ...
Deleteరెబ్బా కులు లేని శారు
ఎబ్బే యనిపించు నోరు
ఏబ్బా అది ఏమి తీరు
ర(అ)బ్బా తెలియకనె మీరు ...
:) లోల్
ReplyDeleteడోనాల్డూ నీ జాతక
మీనాడే చూసెరోయి మేల్జ్యోతిష్కుల్
చానా గందర గోళమ
టా నీ పరిపా లన జర టాక్ లెస్ ట్రంపూ :)
జిలేబి
ReplyDeleteరండ్రా యని ముద్దుగనుచు
కొండ్రాళ్ల కవిత జిలేబి గూర్చి వినండ్రా
బండ్రాళ్లు కరుగు యనగన్
గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్
జిలేబి
ReplyDeleteలోలకు నిఘంటువున య
ర్థాలను గనెనన్యగామి రావడి గాదే,
మా లోల బండి రాపిడి
లో లబ్జుగ వచ్చెనోయి లోలాక్షి గనన్
జిలేబి
ReplyDeleteనీ మున్నాలే పోనా
నా మిన్నల్ మారి వారె నాడాళుమ్ మో
డీ ; మానిలమే యోసీ
యేమారాదే జిలేబి యేమారాదే :)
జిలేబి
ReplyDeleteచాలా చౌక జిలేబీ !
డాలరుకిక రెండు మా గుడారములకు రం
డూ! లడ్డుగ గొనుడీ నా
డే ! లబ్ధి గన జనులార డెంకణమిడితిన్ :)
జిలేబి
ReplyDeleteఅందరమీ రచ్చన యా
నందము బొందుచు గునగున నలుగురి పైనన్
డెందం బరయగ చెణుకుల
విందుగ జేయు నడయాడు విదురులముగదా :)
జిలేబి
ReplyDeleteసంపాదించక తప్పదు
నింపాదిగ జీవితమున నిశ్చలము గనన్
కొంపల గూల్చ నవసరము
చంపా దానికి వలదు, సుచరిత వలయునౌ !
జిలేబి
ReplyDeleteచిన్నమ్మ వెనుక పడరా
దన్నా! తా వెనుక యుండి తరుణము గనుచున్
మన్నికగా మన వెంబడి
యున్న సుఖముగద ! విదురుని యుక్తి సెభాషూ !
జిలేబి
ReplyDeleteపరిశోధకుండ టా !త
న్నెరిగిన వారెవరు జీవనే నరసింహా !
మరిమరి జూడ జిలేబీ
సరసాంగీ, వలదు సుమ్మి సఖునికి తెలియున్ :)
జిలేబి
ReplyDeleteజల్లిక్కట్టును నలిపిన
యుల్లము జల్లనుచు పొంగు యుర్విజనులకున్ !
గిల్లీ దండా నిలిపిన
యెల్లరు నేర్తురు క్రికెట్టు యెగబడి మీదన్ :)
జిలేబి
ReplyDeleteసరసాంగి మనసు తెలియని
పురుషుని నిందించు, సతినిఁ బూజింతురిలన్
విరసము సరసము సమపా
ళ్ళ రంగ రించగ జిలేబి లావణ్యవతీ !
జిలేబి
ReplyDeleteసమరస స్వర్గయానం :)
పతివెనుక సతి మురిపెమది
సతతము సన్మతి శుభాంగి సమరసముగనన్
వెతుకగ దొరకున యిటువం
టి తరుణి యిలలోన పెనిమిటికి మాచన్నా !
చీర్స్
జిలేబి
ReplyDeleteపదముల నటునిటు మార్చుచు
కుదురుగ బేర్చె లలితమ్మ కుంకుమ భరిణీ !
పదిలము జేసిన కామిం
టదియే చదువన జిలేబి టక టక వచ్చెన్ :)
జిలేబి
ReplyDeleteతలయో మొలయో మధురా
నిలయే కన్నడి జిలేబి నిప్పులు రేపెన్
కలయో వైష్ణవ మాయో
యిల పలుకులటులిటులైన యిక్కట్టు మరీ !
జిలేబి
ReplyDeleteఎందుక లాయంటే యే
మందును మహిలో జిలేబి మనుగడ గానన్
కొందరికి కొన్ని వేళలు
యందము చిందు మరికొన్ని యాంత్రిక మగునౌ !
జిలేబి
ReplyDeleteమది గదిలో పద్మార్పిత
పదిలంబాయె, ప్రియసఖుని పరువపు మోహం
బది తేటగీతి గానన్,
కుదేలు మనె గాద మేని కోమలమగుచున్ :)
జిలేబి
ReplyDeleteట్రంపాశీర్వచనములన్
నింపాదిగ బడయవలయు నీవు జిలేబీ !
సంపాదన గడు ముఖ్యము
కొంపను నిలబెట్టుటకు చకోరీ వినవే :)
జిలేబి
ReplyDeleteకొత్వాలొకండు మత్తున
ఫత్వా లిచ్చె వగలాడి పక్కకు రావే
హా!త్వరగా రావే! యాం
ధ్రత్వము ముత్యాలొలుకగ తరుణీ రావే :)
జిలేబి
ReplyDeleteరెండున్నర డాలర్లకు
నిండుగ కర్మ ఫలమొందు నిక్కము ఫార్వార్డ్
భాండా గారము నింపుచు
దండిగ పుణ్యముల దేలు తరుణి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteశర్మ పలుకుల వివరముల
మర్మంబుల నరయ శక్తిమంతులు గామే !
హార్మో నియమును జేర్చితి
మార్మోగగ యన్యగామి మరిమరి రాజా :)
జిలేబి
ReplyDeleteతానాడేనాట్యమయూ
రీ నాల్గేరోజులోయి రివ్వున బోవున్
మీనముల బేర్చి ముచ్చట
గానౌ మ్రుగ్గున జిలేబి గావించెనుబో !
జిలేబి
ReplyDeleteచిల్లర దేవుళ్ళ పలుకు
మెల్లగ గనవే జిలేబి మెంగెపు మాటల్ !
పుల్లాయి సాములోరుల
కెల్లా దేశము సలాము కేల్మోడ్చెన్బో !
జిలేబి
ReplyDeleteసర్వసహజముగదా యీ
యుర్విన్ జనులకు జిలేబి యుక్తాయుక్తం
బర్వణి పూర్ణిమ వోలెన్
చేర్వకు వచ్చి సమపాళ్ళ చెక్కిలి తడుమున్ !
జిలేబి
ReplyDeleteమరువం దవనంబులు మే
మరువంబమ్మా జిలేబి మరువం మరువం !
మురిపెముగా బెంచితి మీ
సరసన నిలదొక్కగాను సాధ్యము గాలే !
జిలేబి
ReplyDeleteవలపుని వీడుము వాస్తవ
ము లోనికి గునగున రావె ముద్దుల పద్మా !
కలవర మేలా బేలా
సలసల కాగుచు గడుపుట సబబే కాదే :)
జిలేబి
ReplyDeleteబ్రాడిండికేషను జిలే
బీ డమడమలాడుచు శని బీటలు దీయున్ !
వాడెదరు మల్లియలవలె
గాడెద్దులవోలె భద్ర కాళీ లగుచున్ :)
జిలేబి
ReplyDeleteముక్కూ ముఖమెరుగడు హరి
టక్కుటమారముల గాంచి టకటక రిప్లై
నొక్కుచు హైరానా పడి
యొక్కండై పోరు సల్పు యోధుడు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteనీకవితలు జీవిత స
త్యాకర్షణలై నిలచెను తరుణి జిలేబీ !
పాకమ్మున పడి ముదిరెను
పాగల్పన్ను వినవమ్మ బతుకున మేలౌ :)
జిలేబి
ReplyDeleteయెందెందైన యిమడగల
దందురు మాయయ్యరు ననుదహరించి మరీ !
సంధులలో విందులలో
కందము లో కంది వారి కవితా సభలో :)
జిలేబి
కంద గదాదండ ప్రహర
ReplyDeleteసుందర పద్యా విహార శూరా ! విహితా !
వందారు జిలేబి మహిత !
మంద మతిని సన్నుత బుధ ! మరచితి బొగడన్ .
ReplyDeleteమనుషులలో యహము పెరిగె
మన మంచి పలుకుల వినెద మను సంస్కారం
బనునది జిలేబి యసలే
గనలేమే ! మన సమాజ గతి యేమగునో !
జిలేబి
ReplyDeleteఎవరూ చూడని సమయము
గవాక్ద మేమిగనెనోయి గమనించగన
న్నెవరూ చూడని దర్పణ
మెవరిని చూపించెనోయి మేధా దేవీ !
జిలేబి
ReplyDeleteశతమానంభవతిని వెతి
కి తరించిరి విన్నకోట ! కిరికిరి గూగుల్
జతగను సెర్చింజను మా
య తెలియ గలవారమే సయాట జిలేబీ :)
జిలేబి
🙏
Delete
ReplyDeleteఏమో నే గననప్పుడు
యేమిటి తా జూసెను మరి యెవరికెరుక త
ల్లీ! మిరు మిట్లుగొలుప రా
సా మేటరు వెంటనే యొసంగ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteచాగంటి పలుకులను మే
లౌ గానక కుల మతమ్ములను దెచ్చి జిలే
బీ గౌరవ మిసుమంతయు
లేక రుసరుస బుసబుసలు లేపిరి గాదే !
జిలేబి
ReplyDeleteమనుజుం డెట్లు బతుకవలె
ఘనమగు రీతిన్ జిలేబి గట్టిగ తెలుపం
గ నరయగల మోయి రమణి
తను విచ్చుచు సరి సహాయ తరము గనవలెన్ !
జిలేబి
ReplyDeleteకాలమహిమ యిది యాకలి
కాలపు కాలమహిమై యకాలముగా పో
గాలంబుగాను వేళయు
చాలని కాలమిది సంధి సమయంబిదియౌ !
జిలేబి
ReplyDeleteమనుజులలో మార్పసలే
గనలేముగద పిసరంత గాను జిలేబీ
జనుల మనంబున కలవర
మనునది పరిపరి విధములు మహిలో సుమతీ
జిలేబి
ReplyDeleteనడిరేయి వేళ గబగబ
దడదడ లాడుచు సమస్య 'దంగల్ ' యనగన్
గడగడ గణముల పదముల
సుడిగుం డమువో లె వేయుచుంటిమి సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteచెప్పవలయుచల్లగ కబు
రప్ప, జిలేబీ ! సమయము రాగన తెలియున్,
గొప్పగ యున్నటి కబురై
నప్పటికి తరాజులోన నమ్మబలుకులౌ ?
జిలేబి
ReplyDeleteఅదిగో కామింట్వీరుడు
చదరంగపు టాటలోన చక్కగ నిమిడెన్
కదనోత్సాహంబాయెన్
సదనంబున యన్యగామి సయ్యాటగనన్ :)
జిలేబి
ReplyDeleteజవ్వని జాకెట్మీద
న్నవ్వ! జిలేబి కవి కండ్లు నాట్యము జేసెన్
హవ్వా ! డిసెంబరు నెలన్
పువ్వుల కెంత మహిమ గద పుత్తడి బొమ్మా :)
జిలేబి
రంగు రంగు పూల రైకతో వాసంతి
Deleteభాస్కరన్న తోట పై నిలిచెన
యన్న తీరు దోచె యా డిసెంబరు పూలు
ఆకు పచ్చ పైన నద్భుతముగ .
ReplyDeleteఅభినందనలండీ సౌ
రభ వాసంతి మధురిమలు రైకలు కోకల్
శుభకరమై తావియలూ
ర భవ్య కవితా లతాంగి రాజుని దోచెన్ !
జిలేబి
రస సారస్యము లద్దిరి
Deleteరసమయ కవితా లతికకు రాజసమొప్పెన్
అసమ శరుని మాస దెసల
పస దెలిసిన వారు మంచి భావకులండీ .
ReplyDeleteశాపం బాయె జిలేబీ
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్
లోపాయికారి గానౌ,
కౌపీనంబులకు గూడ కాలొచ్చెను బో !
జిలేబి
ReplyDeleteపువ్వుల పేరులు తెలియవు
జవ్వని కడియంపు యంద చందములు సుమీ
తవ్వగ పాత టపాలను
కవ్వించుచు గనపడెనవి కస్టే ఫలమౌ :)
జిలేబి
ReplyDeleteలక్ష్మత్తా ! మంచి పలుకు
సూక్ష్మంబై వెలిగి మదిని సుచరితము గన
న్నాక్ష్మాధరంబు వోలెన్
సూక్ష్మాత్ముని మక్కళించు శుభకరముగనన్
జిలేబి
ReplyDeleteనే చెప్పలే! జిలేబికి
మాచెడ్డగ మతి చెడింది మాటలు గోల్గోల్
గాచారం బా వోలే
తాచెడిన మరకటమొకటి ధరణికి సలహా :)
జిలేబి
ReplyDeleteఉరికిన గంగయనంగ
న్నురుకుల పరుగుల జిలేబి నురుకుచు వచ్చె
న్నరెరె ! గయా! నా ఫాల్సూ !
బరబర గూర్చెనిట కంద పద్యంబును బో :)
జిలేబి
ReplyDeleteపచ్చని మేని సొబగు నులి
వెచ్చగ గుచ్చు కవనంబు వెనువెంటగనన్
"నెట్ చెలి" పద్మార్పిత సరి
తచ్చట లాడిరి జనులిట తరుణి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమేము రచయిత్రులము సు
మ్మీ ! మా మీటింగులోన మిన్నగ యీటిం
గూ మన్నికగా చాటిం
గూ మా ట్రేడ్మార్కులమ్మ గుండు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమరుగేలరా మనసులో
న రుసరుస బుసబుస లేల నాదరి రారా
మరిమరి కోరె జిలేబీ
ము రిపెము తోరమ్ము ముద్దు మురిపెము లిమ్మూ :)
జిలేబి
ReplyDeleteఅండ పిండ బ్రహ్మాండము నందు విశ్వ
భండనమ్మునఁ బాఱెను భార్గవుండు,
చంద్రుడు జిలేబి, తారలు సర్వ జీవ
కోటి సంద్రములు నదులు కొండలున్ను !
జిలేబి
నెనరులు పదమును వెదకుచు
Deleteపనిగట్టు కొనుచును నేను పచ్చడి యవగా
ధనియాల ఘాటు చారుతొ
కొనియాడగ లేని కంద కూరల గంటిన్!
Deleteశ్రీ జీ పీ ఎస్ గారు !
నెనర్లు అన్న దాని మీద పాత టపా వెతికి మళ్ళీ ఇవ్వాళ ఇచ్చాను మీకోసం :)
చీర్స్
జిలేబి
ReplyDeleteశ్రీగంగ యెక్కడైనను
తా గల గలయను నదీమ తల్లి జిలేబీ !
బాగా జవాబు చెప్పిరి
గా గురు వర్యా గవనము గా జూచితిమీ :)
జిలేబి
ReplyDeleteక్రమశిక్షణలో సుఖమ
న్న, మా పలుకులను వినుమనె నంటిని, నా తో
టి మడిసి తాగుడు మానక
సమసెను జీవన గమనపు సాయము గనకన్
జిలేబి
ReplyDeleteనెనరుల నెడి పద సంపద
మనయచ్చ తెలుగు జిలేబి మధురిమ లూరన్
గనవచ్చు జాల మందున
ఘనంబు గా తగువులాడి గాల్చిన పలుకౌ :)
జిలేబి
ReplyDeleteమీరు క నబడ నవసరము
పోరీ పద్మార్పితా కపోలమునకు లే
దౌ ! రివ్వున సాగు కవిత
లే రాజకుమా రి మీ క లేజా తెలుపున్ :)
జిలేబి
ReplyDeleteనీ మోము చూడ తపియిం
చామోయీ పద కవిత్వ చారుమతి, కుమా
రీ, మరకత పద్మార్పిత !
మామాట విను దరిసనము మాకిమ్మ జరూర్ :)
జిలేబి
ReplyDeleteదాగిరి ఫేస్బుక్కులలో
మూగిరి గుంపుగ జిలేబి మూకుమ్మడిగన్ !
హా! గిరి కీ కొడుచు లతాం
గీ గోడలపై న మాట గిరిగీసుకునెన్ :)
జిలేబి
ReplyDeleteఅందాలతో కవిత కా
ద్యంతంయభ్యంగనాల దరువుల గని క
వ్వింతల పద్మార్పితవై
విందుల జేర్చితి వి గాద వింజామరవై !
జిలేబి
ReplyDeleteఅందాలతో కవిత కా
ద్యంతంయభ్యంగనాల దరువుల గని క
వ్వింతల పద్మార్పిత! హా !
విందుల జేర్చితిమి మేము వింజామరలై :)
జిలేబి
ReplyDeleteపోరీ పద్మార్పితవై
మా రిమ్మ తెగులు విదిల్చి మాయాం బైనా
వా! రాజకుమారీ ! రా
వే రావే మసక వీడి వేగిర రావే !
జిలేబి
ReplyDeleteరావే రావే రమణీ
రావే, రావే జిలేబి రావే రావే !
పోవే పోవే తరుణీ
పోవే, పోవే లతాంగి పోవే పోవే :)
జిలేబి
ReplyDeleteఅదిగో యన్వేషుండు ద
బదబయని కమింట్ల హోరు బదలా యించెన్
సదనము మారిన నేమీ
చెదలుగనిన బుద్ధి కోరు చెరుపుదలగదా !
జిలేబి
ReplyDeleteపానీయంబుల్ద్రావుచు
వాణిన్మధురిమలు దేల వరసగ లెక్క
ల్గానట్టి పదములన్నా
ర్యా నర్తింప యొనరిచితి యత్నంబంతే :)
జిలేబి
ReplyDeleteరామాయణ భారతముల
నోమారైన వినుమోయి నొప్పారు విధం
బై మానసికప రిణితి న
సామాన్యంబుగ జిలేబి సాధించెదవూ !
జిలేబి
ReplyDeleteఅరమోడ్పు కళ్ళ పద్మ య
ధరంబు లెంత మధురమ్ము ధరణిన్, రాదే
మరల నిటువంటి తరుణియు
దొరకదు సరి పువ్వుబోడి దొరసాని సుమీ :)
జిలేబి
ReplyDeleteశతమానం భవతి జిలే
బి, తరమగుపలుకు ల బేర్చి విశ్వంబందున్,
సతతము వెలుగొందును లె
స్స తరము గాను మహిలోన సంతసము గనన్
జిలేబి
ReplyDeleteవీవెనుడా! ట్రిక్కులదుర
హో ! వర మైవచ్చెనౌ సహోదరి గానన్
రోవర్వోలె టపాలిక
రావలె తూలిక సొబగుల రాణి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteనెనరుంచరా తిరుపతి గు
రు నను విడువక పెరుమాళు రూపంబై దే
వ! నిను విడువను విడువనౌ
యనపర్తీశా జిలేబి యమహో యమహా :)
జిలేబి
ReplyDeleteవాకింగు గూగులు లలిత !
మాకందరికీ తెలియన మరలా బిందా
సౌ కొసరు నామములు గల
నీకథ మాకు వినిపించు నీరజ నేత్రీ :)
జిలేబి
ReplyDeleteఏమాయెనో జిలేబీ
మా మాచన యొజ్జ యడవి మర్మ కథలన
న్నోమారుతలచె నోయీ !
రామా ! యేనుగు తయారు రథమెక్కగ ,రా :)
ReplyDeleteవామ్మో ! బ్యాక్సిక్స్పేకర్స్ !
జామ్మని యగుపించితీవు జాకెట్లేకన్ !
యమ్ముల పొదవయ్యారీ
బొమ్మా నీవెవత వే సపోటా వోలెన్ :)
జిలేబి
ReplyDeleteవాట్సాపు జిలేబిని గని
హాట్సాఫనిరి మొదట మది హాసం బడయన్ ,
చాట్సుల తో తల తిరుగగ
బూట్సుల తలగొట్టు కొనిరి బుద్ధిగ మారీ :)
జిలేబి
ReplyDeleteరాగంబు మార్చ మనినన్
బాగుందా చెప్పు, యెవరి బాదుళ్లు జిలే
బీ గుట్టుగ వారివి బొ
మ్మా గుమ్మా ముద్దుగుమ్మ మార్చను బోవే :)
జిలేబి
ReplyDeleteఆర్యా మీ బ్లాగునిట
న్మా ర్యాకున జేర్చి పంగ నామము తోడ
న్మా ర్యాంకు నిచ్చెదము యం
గార్యపు కుప్పన జిలేబి గావన్ మేలై :)
జిలేబి
ReplyDeleteసంతసము మాకు మీ బ్లా
గ్చెంతయు జేరె నిక మెయిలు గేట్వే జైల్బ్రే
క్కొంతయు జేయన్ వీలౌ
చింత గొనుడు రమణులార చిక్కెను పిలకా :)
జలేబి
ReplyDeleteకనబడ వలెననుకొన ప
క్కన కనబడెదను జిలేబి గా మీ యెదుట
న్నని చెప్ప రాద ,:పద్మా
మిణుగురు వలె సంతసమున మిడిసెద మమ్మో :)
జిలేబి
ReplyDeleteఅబ్బాయే యబ్బురముగ
పబ్బపు బడ్జెటు యనంగ బావమరదల
బ్బబ్బా కాంగ్రేసోళ్లటు
దొబ్బిరి గాదే జిలేబి దోపిడి యనుచున్ :)
జిలేబి
ReplyDeleteనీహారిక ! నిను జూడన్
బాహాటముగ తపియించె భాయి యొకడటన్
నీహాల్మార్కామింట్లకు
జోహారులిడెనట వచ్చి జూడుము రమణీ :)
జిలేబి
ReplyDeleteమరుజన్మ తల్లి కి నమ
స్సు! రూఢిగ జననము నాది సుందర గోదా
వరి తీరమున జిలేబీ !
పరిపక్వపు పలుకులివ్వి పారుని పలుకుల్ !
జిలేబి
ReplyDeleteబాహుబలి-౨ యనుష్క నడుము!
జోహారులివే జిలేబి జోరై నిలచె
న్నోహో యనంగ పోస్టరు
లో హాలికుడౌ ప్రభాసు లోయర్ధంబై :)
జిలేబి
మీ ఈ పద్యం కూడా ఆ సినిమా లాగానే అర్ధం కాలే 😕. ఈ పద్యం ఇప్పుడు వ్రాయడానికి ట్రిగ్గర్ ఏమిటో?
Delete
ReplyDeleteరేమండ్ షెపర్డు రేఖల
నామూలాగ్ర పరిశోధనల జేసిరి వే
ణూ ! మీ పరిచయ మిచట న
సామాన్యము మీదు ప్రతిభ సామర్థ్యంబౌ !
జిలేబి
ReplyDeleteతెలియ పరిష్కారంబును
సలుపుము కార్యము జిలేబి చకచక యనగన్
తెలియక బోవ పరిష్కృతి
యలవోకగ మరిచి బోయి యత్నము విడుమా :)
జిలేబి
ReplyDeleteకండీషన్సిడ కోయిల
నిండు మనసుతో జిలేబి నిమ్మళముగనౌ
గుండెల నిండుగ పాటను
మెండై నటువంటి బాణి మేలౌ గనునో ?
జిలేబి
ReplyDeleteసరిపోవు యందము గనన్
సరసపు సామ్రాజ్య రాణి సయ్యాట గనన్
బిరుసుల గన నయనంబులు
సరిపోవు సుమా ద్వయంబు చక్కని చుక్కా :)
జిలేబి
ReplyDeleteవీలుగ నామము బెట్టెడి
కాలము నౌ యొజ్జ వీలు నామా రాసెన్
జాలపు బిట్సండ్బైట్సుల్
బాలా వేచెను ఖుషీగ పంపకమునకై :)
జిలేబి
ReplyDeleteఅమెరికను కార్పొరేట్లటు
తెమిలిరి ట్రంపుకు నిరసన తెలుపుచు మేలౌ
తమ వంతుగ శరణార్థుల
కు మద్ధతు నిడుచు కుదేలు గూగులు గూడన్ !
జిలేబి
ReplyDeleteదేవుడు కంటున్న కలయి
దే విశ్వంబై వెలిసెను తేజో మయమై !
నీవూ నేనూ మనమం
తా విష్ణుని గరిక పాటి తకిట జిలేబీ !
స్పూర్తి
నేటి నవజీవన వేదం
జిలేబి
ReplyDeleteఓ బోడిగుండు తాతా !
నీ బొమ్మను నోట్ల పై గనిన కారణమై
మా భారతదేశ కరె
న్సీ బరువే తగ్గెనంట! నిజమా ధాతా !
జిలేబి
రెండాకులెక్కువ తె(బ)లిసిన హరియాణా అ నిల్ వీజీ
Deleteరెండొందల శాతమెక్కువగ నమ్మబలికె, 'వలదిక గజిబిజి
గుండు తాతే రూకల గుండు నిండుగ గీసెన'టంచు విప్పి పజిల్
రండహో నమ్ముడు, ఇక మోది నేత గుండేయడు తుండు సుమీ?
:)
ReplyDeleteతెలియ పరిష్కారంబును
సలుపుము కార్యము జిలేబి చకచక యనగన్
తెలియక బోవ పరిష్కృతి
యలవోకగ మరిచి విడువు యత్నము విడుమా :)
జిలేబి
ReplyDeleteపదముల తూకము చక్కగ
కుదిర్చి కొత్తావకాయ కుంకుమ నిడెనౌ !
చదువన నుత్సాహంబగు
సదనంబదియే జిలేబి సమతుల్యంబౌ !
జిలేబి
ReplyDeleteనిన్నను మొన్నన విడచుచు
మిన్నగ ముందుకు జిలేబి మేటిగ చనవే
పెన్నిధి యై జీవనమున
యున్నతిని గనెదవు బండి యురవడి వోలెన్ :)
జిలేబి
ReplyDeleteపదిరోజులుగా కనబడ
మదిలో నిర్లిప్తతత సమస్యగ యుండెన్
కుదిరెను కాలే నటునిటు
చదువుచు కామింట్లిడ చక చక సింహంబై :)
జిలేబి
థాంక్సండోయ్.
Delete
ReplyDeleteభారత దేశీయులకు
న్నో రాజు నిరంకుశుండు నోమా రైనన్
తా రా వలె ధర్మాత్ముం
డై రట్టడి జేయ యముడై రావలెనౌ !
జిలేబి
ReplyDeleteకాటమ రాయుండై యిక
పాటల రాయుడు జిలేబి పవనుడు బిందా
సాటల గాన్పడు పంచెన
మేటిగ తమ్ముళ్ళకట సుమేరువు వోలెన్
జిలేబి
ReplyDeleteఅన్నియు యర్థం బైన మ
హోన్నత పదసంపదల నహో గన వీలౌ ?
యెన్నగ మిన్న కవివరా
యున్నత మగు పోచిరాజు యుక్తుల నేర్వన్ !
జిలేబి
ReplyDeleteఓరీ ట్రంపూ వేసేయ్ !
పోరలు మాట వినకున్న పోటుగ వేసేయ్ !
హోరా హోరీ నన్ సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే !
ReplyDeleteతెలిసున్న పదమ్ములను స
రళముగ రాయన జిలేబి రచనా కౌశ
ల్య లయగతుల నేర్వ నవ న
వలాడు పక్వత గనగల వారెవ్వరహో !
జిలేబి
ReplyDeleteపండెను పద్మార్పిత యౌ
గుండెల జీల్చెడి కవితల గుచ్చుచు, జనులౌ
మెండగు చిత్రము లకు పూ
దండ గుభాళింపులద్ద దాసోహమనెన్ !
జిలేబి
ReplyDeleteకోయిల పలుకుల కుహుకుహు
వై యిట పద్మార్పితమ్మ వై వెలిగితివీ
వే ! యమ్మో మా బ్లాగుల
లో యందంబగు కవితలలో వెలిగితివీ !
జిలేబి
ReplyDeleteఏ గూటి పలుకు లక్కడ
నే కూవవలెను శుభాంగి నేర్పన యదియే !
నీ కవితలెల్లె డల య
మ్మో కవ్వింతలు గద నగుమోము జిలేబీ !
జిలేబి
ReplyDeleteతమదైన ప్రపంచములో
కుముదిని మహరాజపోషకులు శంకరు కొ
ల్వు ముదురు కవివరులే బ్లా
గు మల్లియలగుచు కమింట్ల ఘుమఘుమ లిడిరీ !
జిలేబి
ReplyDeleteఆనాటి భాగ్యములు సమ
సేనోయీ బ్లాగు లోక సేనానులు గూ
డా నేడైరి జిలేబీ
నానాటికి తీసికట్టు నాగం భొట్లూ :)
జిలేబి
ReplyDeleteసుపరిచిత పదములను మా
ర్చు పద్మ! డిఫరెంట్ గ రాయి సుమనోహరి, ప
ద్మ పలుకు లీయవలె మదను
ని పరా కాష్టను జిలేబి నిర్భయముగనన్ :)
జిలేబి
ReplyDeleteగురువుల లో మొదటి గురువు
పరమేశ్వరుడవు విభుడవు బతుకున మదమున్
పరిగొన వచ్చిన వాడవు
హరహర దేవర ! వరమ్ము హరియించగనన్ !
జిలేబి
ReplyDeleteమంచి ముహూర్తము రాలే
దంచు యనుచితమగు వారి దాష్టీ కంబౌ
కించితు బుద్ధియు లేనటి
కంచెను దాటిన కమింట్ల గాన విడిచిరో ?
జిలేబి
ReplyDeleteనను కాలిబంతి వలె యా
టన నటు నిటు లాగి తన్నె టక్కరి పార్టీల్,
జనులార, యెన్డియే భా
జ్ప! నమ్మి తిని మోసబోతి జర జాగ్రత్తౌ :)
జిలేబి
ReplyDeleteట్యాబున వాట్సపు బెట్టితి
బాబోయ్ బతుకే బజారు పాలాయెన్ బో !
జిలేబి
ReplyDeleteఅవునండి ! తెల్ల గడ్డం
గవనమునకు లేఖ పంపి గట్టిగ చెబితిన్
క్షవరంబు మరియొక పరి గొ
నవలె! జిలేబయ్యె యైడి నాది నలుదెసల్ :)
జిలేబి
ReplyDeleteట్యాబున వాట్సపు బెట్టితి
బాబోయ్ బతుకే బజారు పాలాయెన్ బో !
గాభర బోయెన్, వాట్సా
పే బోవన్ ట్యాబులోన, పీడా బోయే :)
జిలేబి
ReplyDeleteనారద భక్తి జిలేబికి
భారీ గద బండి వర్య ! భళ! యెప్పటి మా
టో రయ్యన బట్టెను గు
ట్టే రట్టాయెను గదన్న టింగనుచు మరీ :)
జిలేబి
ReplyDeleteచాగంటి ప్రవచనములన్
బాగుగ వినవలె జిలేబి భవితకు మేలౌ !
ఆ గురు వర్యుల పలుకుల
సాగర మధనమ్ము జేసి సత్యంబరయన్ !
జిలేబి
ReplyDeleteమౌనము వీడి సనాతన
యానములను పరిహసించి యపహాస్యములన్
తానము లాడెడి వారల
మానము గొన నడుము గట్టి మార్పును దెండూ !
జిలేబి
ReplyDeleteఅమ్మణి యప్పచ్చుల్లౌ
జామ్మని బట్టెను జిలేబి చక్కని ఫోటో !
మామ్మకు విశాల విశ్వము
కమ్మని కష్టము కబుర్ల కష్టే ఫలియౌ :)
జిలేబి
ReplyDeleteకలలో నివసించెడి మన
కలవారలకున్ గరళము గావలెను సుమీ,
భళిరా వచ్చెను తంటా
జలక్కు రొక్కముల మార్పు జలగండమ్మై !
జిలేబి
ReplyDeleteరెండు వేలును నిన్నూట రెండు యోజ
నంబు లర్ధ నిమేష మాత్రంబు నందు
నంబరంబున బారు తీవ్రాంశు రథము
నిలిచె బహుకాల మిట్టిదే నియతి మహిమ !
కాశీ ఖండం
ReplyDeleteవిన్నను కోటను యమ్మో
యెన్నటి కీ కలిపి యుంచ యేను జిలేబీ
నిన్ను తరితీపు గానన్
మొన్నో సుదినమ్ము గోరి మొరలిడితిగదా :)
జిలేబి
ReplyDeleteవానా వానా వల్ల
ప్పా! నడి మధ్యన జిలేబి పారప్పా ! నీ
వే నీవే గుండమ్మా !
నేనే రాణి సరి నువ్వు నేత్రివి గదవే :)
జిలేబి
ReplyDeleteడెందమును వాక్కు నెవ్వాని నంద లేవు
కాంతు రెవ్వాని హృదయ పుష్కరము లందు
పరమ యోగీంద్రు లధిక తాత్పర్య లీల
నట్టి నీకు నమస్కార మఖిల వంద్య !
కాశీ ఖండం
ReplyDeleteకాంతుడు సంతోషించిన
సంతోషింపంగ వలయు సతి కత డాత్మన్
సంతాపించిన పట్టున
సంతాపింపంగ వలయు జలజేక్షణకున్ !
కాశీ ఖండం
-------
అయ్యరు సంతసము గనన్
సయ్యా టలనతని జేరు సతి కత డాత్మన్
యయ్యో యని యత డేడ్వన్
కుయ్యో యని జత గొనవలె గోమతి నీవున్ !
జిలేబి
ReplyDeleteభక్తేనా? నారద యను
రక్తే నా! యీ జిలేబి రావడి తన యా
శక్తే నా! యే మో తా
భోక్తే నా ! యెవరికోయి పూర్తిగ తెలుసూ :)
బిలేజి
ReplyDeleteమా తాత యింజనీరౌ !
యైతే నువ్వూ జిలేబి హైటెక్కే, రే
పే తేవే రెస్యూమే
బాతాఖానీ కబుర్ల ప్లాట్ఫారమహో !
జిలేబి
ReplyDeleteబ్లాగర్లందరికిన్నూ
బాగౌ నీరసము గదవె ! ప్లాట్ఫారమ్లన్
పైగా సర్వర్లన్ మే
లై గావింపను జిలేబి లాభము గలదే ? :)
జిలేబి
ReplyDeleteమూర్ఖత్వంబును గనుమోయ్
చెర్ఖా వోలెన్ జిలేబి చిట్టాడునహో !
బుర్ఖా వీడి వెదుకగ
న్యీర్ఖా ద్వేషము తొలంగు నీశుని మహిమన్ !
జిలేబి
ReplyDeleteజర జాగర్తన్నా ! మీ
సరాగముల నెత్తిపోత సంగీత విభా
వరులై జేయగలుగు లో
ఫరుగాళ్ళు గలరిట బండి భద్రం మల్లే :)
జిలేబి
ReplyDeleteసర్వర్లను మార్చెన్ శ్రీ
పర్వంబు యుగాదినాడు పట్టము గట్టున్
సర్వాంగ సుందరముగన్
కర్వలి బోయిన జిలేబి కాయమునకటన్ :)
జిలేబి
ReplyDeleteమెఱసి యుపకార మొనరింప మేలు వచ్చు
గీడు వచ్చు మనంబులో నోడ వలదు
వాడు చేసిన ధర్మంబు వాని గాచు
గీర్తి యొక్కటి చాలదే కేవలంబు ?
కాశీ ఖండం
ReplyDeleteనా వర్డుప్రెస్సు కమిం
ట్లౌ వింజోవిని జిలేబు లాయెన్ గాదే !
మీ వరుసన జేర్చగ య
న్నీ వరమగునాకు శోధినీ బ్లాగ్వాసా !
జిలేబి
ReplyDeleteకమలనయన ! నీవు కల చోటు సరసంబు
నీవు లేని చోటు నీరసంబు
కంబుకంఠి ! నీవు కలవాడు గలవాడు
లేని వాడు నీవు లేని వాడు !
కాశీ ఖండం