Thursday, February 15, 2018

అక్షి నామావళి :)

 
 
అంబుజాక్షి
అంబురుహాక్షి
 
అబ్జాక్షి
అరుణాక్షి
అలికాక్షి
 
ఇంద్రాక్షి
ఇందీవరాక్షి
 
 
కమలపత్రాక్షి
కమలాక్షి
కంజదళాయతాక్షి
కామాక్షి
కురంగాక్షి
కువలయాక్షి
 
 
చంచలాక్షి
చపలాక్షి
 
జలజాక్షి
 
తరలాక్షి
తోయజాక్షి
 
ధవళాక్షి
 
నళినాక్షి
నీరజాక్షి
 
పంకజాక్షి
పద్మాక్షి
పుష్కలాక్షి
 
మదిరాక్షి
మృగాక్షి
మీనాక్షి
 
లోలాక్షి
 
వనజదళాయతాక్షి
వనజాక్షి
విరూపాక్షి
విశాలాక్షి
 
సహస్రాక్షి
సారసాక్షి
 
శకాక్షి
శఫరాక్షి
 
హరిణేక్షి
 

  
శుభోదయం
జిలేబ్యాక్షి :)

6 comments:



  1. అక్షి నామావళి :)

    సిక్స్టీ సెవెన్ టు గో ఫార్ శతం :)

    జిలేబి

    ReplyDelete


  2. వెల్కం బెకబెక !

    అక్షి నామావళి కి చేయూత నివ్వండి వందకు చేరనిద్దాం

    మీకు అక్షౌహిణుల బలమ్ము చేకూరును :)


    జిలేబి

    ReplyDelete
  3. నామావళి అంటే అష్టోత్తర శతమే కావాలి లేదా సహస్రం కావాలి :)

    ఇందువదన కుందరదన
    మందగమన మథురవచన

    ReplyDelete


  4. చేర్చుడీ శతకానికి చేయూత :)


    జిలేబి

    ReplyDelete