ధర్మ పోరాట దీక్ష
తెలుగు తేజపు డీ !
నారావారి దీక్ష
నారావారి దీక్ష
అదిగో మెదలెట్టెన్ దీ
క్ష! దీకొనుచు చంద్రబాబు ! కాలున్ దువ్వెన్
కదిలెన్ తెలుంగు తేజము
వదులరికన్ వేద సమర వారిజమిదియే!
చంద్రన్న దీక్ష! మద్దతు
సంద్రంబుప్పొంగెనే! విజయమిక మనదే
కంద్రీగతుట్టె కదిలె! న
రేంద్రుడ దిగిరమ్మ భువికి రిమ్మను విడుమోయ్
పోరాటమ్మిది!ధర్మ దీక్ష! భళిరా పూరించె శంఖమ్ము మా
నారా వారు! తెలుంగు తేజమిదిగో! నాలాయకీ వీడి, మో
డీ!రమ్మా!దిగిరమ్మ ! ఆంధ్ర ప్రజలొడ్డేరయ్య చాలెంజు!భా
జ్పా!రాష్ట్రమ్మును తీర్చిదిద్ద సలుపన్ సాయమ్ము జైహిందనన్
సంద్రంబుప్పొంగెనే! విజయమిక మనదే
కంద్రీగతుట్టె కదిలె! న
రేంద్రుడ దిగిరమ్మ భువికి రిమ్మను విడుమోయ్
పోరాటమ్మిది!ధర్మ దీక్ష! భళిరా పూరించె శంఖమ్ము మా
నారా వారు! తెలుంగు తేజమిదిగో! నాలాయకీ వీడి, మో
డీ!రమ్మా!దిగిరమ్మ ! ఆంధ్ర ప్రజలొడ్డేరయ్య చాలెంజు!భా
జ్పా!రాష్ట్రమ్మును తీర్చిదిద్ద సలుపన్ సాయమ్ము జైహిందనన్
జిలేబి
అల్లాగే బాలయ్య స్పీచు వర్ణించుడీ చదువరుల మనములుప్పొంగగన్
ReplyDelete“జిలేబి” గారూ, మహానుభావుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు నిన్న దివికేగడంతో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది.
ReplyDeleteఈ సందర్భంగా బ్లాగ్ లోకంలో వారి స్మరణ జరిగినట్లే కనిపించలేదు (నా కళ్ళకు)! ముఖ్యంగా పాటల బ్లాగ్ ల వారెవరైనా బాలాంత్రపు వారిని తలుచుకుని వారిది ఒక పాట - ముఖ్యంగా టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన “మాదీ స్వతంత్ర దేశం, మాదీ స్వతంత్ర జాతి” లాంటి పాటేదైనా - పోస్ట్ చేస్తారని ఆశించాను 🙁.
అన్నట్లు, నిన్న ఒక టీవీ ఛానెల్ ఏంకరమ్మ “బాలా త్రిపుర” రజనీకాంతరావు గారు అని పలికింది, ఖర్మ ఖర్మ 😡. “బాలాంత్రపు” అనే మాట నోరు తిరగలేదేమో పాపం 🙄.
బాలాంత్రపు వారి ఆత్మకు శాంతి కలుగు గాక 🌸🌸 🙏.
Deleteబాలాంత్రపు వారికి నివాళి.
మీ కోరిక తీరిందా ?
జిలేబి
యెస్సూ .... వైవీఆర్ గారి సౌజన్యంతో. వారికి ధన్యవాదాలు.
Deleteనరేంద్రుడు రాయబారిగ
ReplyDeleteనరసింహుని పంపన్
నారానగధీరుడు,మెట్టుదిగి
నేరాపొమ్మనియెన్
(P.n : ఛందస్సులు వెతకరాదు)
బోడి చందస్సు....మీ పద్యం చక్కగా అర్ధం అయిందండీ...బాగా వ్రాసారు.
Delete
Deleteకుస్తీ ఛందస్సులతో
మస్తుగ మనకేల!వైవి !మాంఛిక వితయౌ !
దోస్తుల్ చెప్పిన పల్కుల
కాస్తై నన్వినలవలెను గాద జిలేబీ :)
జిలేబి
Deleteశ్రీ నరేంద్రుని రాయబారిగ జిలేబి
వచ్చి రట నారసింహులు !వారి పల్కు
కౌర బాబు నో నో యని రౌర! తెలుగు
తేజ మయ్య నారావారు తీక్ష్ణదంష్ట్ర!
జిలేబి
ReplyDeleteవలదీ సందేహమయా
పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో,
కలమును చేర్చగ పద్యపు
జలతారెటులో యటులనె చక్కగ రాజా!
జిలేబి
ReplyDeleteబలమెంతో గలదండీ
వలపుల రాణీ జిలేబి పద్మార్పిత మీ
పలుకులలో! పడెదరు మీ
వలలో తప్పక సుమా కవనపు నెలతుకా !
జిలేబి
ReplyDeleteచచ్చో చంపో తిట్టో
బుచ్చబ్బాయి హరిబాబు బుచికీ యాయెన్
ముచ్చటగ వారిరువురు
న్నిచ్చుక పోవ తడకట్టు నిడిరి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకవివర్యుల పంథాలో :)
కిలకిల నవ్వుల నడిగె
న్నిలన్ తిరుకణామధువున నిన్గనినారో?
వలపుల భూజ! మహీసుత!
పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?
జిలేబి
తిరుకణామధువు - పాయసము
ReplyDeleteతెలుసుకొనుమా జిలేబీ
పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో
కలకాదిది నిజ మోయీ
తలచన్ బ్రహ్మయ్య సాధ్య తరమగు నమ్మా !
జిలేబి
ReplyDeleteపట్టు పట్టరాదు పట్టి విడువ రాదు
గట్టి యత్న మున్న గడ్డిలోన
బుడత బుట్టునయ్య బుడిబుక్క లాటగన్
మడత కాజ పాల మహిమ యనగ :)
జిలేబి
ReplyDeleteఅదిగో మళ్లీ వచ్చెను
సదనమ్మునకు హరిబాబు చక్కగ వేయన్
బెదరక మరో టపా ! భళి
కదనమ్మిక సాగునమ్మ కసబిస యనుచున్ :)
జిలేబి
ReplyDeleteనరసింహన్ గుడి కెళ్తే
అరె! హిందూత్వపు జిలేబి ! యర్ఫాను మసీ
దు రయముగ బోవ భక్తియు
ను రహమతున్ గల జిలేబి ! నుజబా పలుకుల్ :)
జిలేబి
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఊతపదాల్లాగా మీరు కూడా “సన్నాసులు”, “శుంఠలు” అంటూ మొదలెట్టారేమిటి ఈ మధ్య?😡
ReplyDelete(“శంకరాభరణం” బ్లాగ్ లో ఈ రోజు మీరు కట్టిన ఒక పద్యం లో మీరు వాడిన పదం)
Deleteఆ పదము "సాధువా అసాధువా" తెలుసుకుందామని విన్నకోట వారు :)
జిలేబి
Deleteఇంతకీ ఆ ముమం యెవరండీ !
జిలేబి
మరీ అమాయకత్వం నటించకండి “జిలేబి” గారూ. మీకు అన్నీ తెలుసు.
Delete
ReplyDeleteవాడేమనెను జిలేబీ
వీడే మనియెన్నటంచు వెస పల్కులవే
లా?డంబమదేలా ? యే
నాడైనన్ నీవు గాంచిన ఋతము గలదా?
జిలేబి
ReplyDeleteఈ కురువృద్దుల చూడ
న్నా కాంక్షయు తగ్గుచుండె నలమేనిదొరా!
నాకిక చివ్వి వలదు ! బా
వా! కౌపీనము ధరించు వాఁడెధ నికుఁడౌ!
జిలేబి
ReplyDeleteవినకోయి జిలేబీ నుడు
వన,కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ
యనుచున్ సన్నాసులు పలు
కన! కష్టేఫలి! మనుగడ కదియే సృతియౌ!
జిలేబి
ReplyDeleteమనసైనవాడు మామయు
తననర్థము జేసుకొనక తపియించెనుగా
వనితా జిలేబి పద్మన
యన! నీ కవితల్లతనికి యమపాశమ్మే !
జిలేబి
ReplyDeleteసన్నాసులు శుంఠలనుచు
మన్నెల మజ జేర్చు ముఖ్య మంత్రివరుండే
వెన్నెల రేడో గద నర
సన్నా జర తెల్పుడీ విషయమున్ననఘా !
జిలేబి
ReplyDeleteపనియున్ బోయె జిలేబీ
మునినయ్యెదనింక ముక్కు మూసుకొనెద ! చు
వ్వన దస్కము దక్కన్, తె
వ్వన కౌపీనము ధరించువాడె ధనికుడౌ!
జిలేబి
ReplyDeleteహుందాగన్ జావళి యుం
డందమ్ముగ నౌ జిలేబి డమడమ కాదే
బిందాసౌ యైటంసాంగ్
చందమ్మవదు బుచికీ కిచడియున్ కాదే :)
జిలేబి
ReplyDeleteకలువాయిబ్రహ్మజ్ఞా
నుల పల్కుల నెల్ల వినుచు నూతిన్ బడిరే
జలకమ్ము లాడి రే జను
లు లబ్జుగా భళి జిలేబు లూరన్ సుదతీ :)
జిలేబి
ReplyDeleteమా లక్కుపేట రౌడీ
రూలును మార్చిరొ జిలేబి రూపము మార్చెన్
మాలిక? యైదుకు పైబడి
జాలపు కామింట్లు బ్లాగు జాబిత లోనన్ ?:)
జిలేబి
????? 🤔🤔🤔🤔🤔. మీరేమంటున్నారో బోధపళ్ళే 🙁.
Delete
ReplyDeleteవిన్నకోట నరసరాయ వినుడు రామ
గాధ! ధన్వము విరిచెను గణుతి కెక్కె
పుడమి పుట్టువు! మైథిలి! భూజ! పసిడి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె!
జిలేబి
మధ్యలో నన్ను గిల్లకండి ☝️.
Deleteవీటిల్లో నాకేమీ ప్రవేశం లేదు. అయినా, లవకుశుల తల్లి అనచ్చేమో అనుకున్నాను. తీరా ఆ బ్లాగ్ చూస్తే ఈశ్వరప్ప గారు ఆ విధంగానే పూరించినట్లు తెలుస్తోంది 👏. శభాష్ కదా (నన్ను కూడా 🙂). మీరన్న పసిడితల్లి కూడా బాగానే ఉంది 👌.
ReplyDeleteమ్రొక్కె తన తండ్రికిన్ సయి మ్రొక్కె నతడు
తల్లి కౌసల్యకున్ సుమిత్రకును కైక
తల్లికిం, దాళిఁ గట్టెను దాశరథియె,
జగము నేలు తల్లికి పురజనులు చూడ,
దహరులున్ను కాలుత్రొక్క తమ సతులను!
జిలేబి
ReplyDeleteశనికుజులు ధనుర్రాశిన్
పనిగట్టుకు వచ్చినారు పట్టుగ సుమ్మీ
మనసాములోర్ల కిక చు
వ్వన తప్పదు శంకటములు వడివడి సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteబస్కీ లను దీసెనతడు
మస్కును కొట్టె ప్రెసిడెంట్లు మంచిగ చూడ
న్నాస్కా రంబే లేదన
విస్కీ త్రాగి యవధాని వెస సభ కేఁగెన్ :)
జిలేబి
ReplyDeleteఅతిగా చదువన్ కనులు
న్నతివ జిలేబీకి బోవ నలుపుచు వాటిన్
పతినిసతిగ చదివెనయా
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్!
జిలేబి
ReplyDeleteఅతడును నామెయు నొకరై
వెతలన్ మరచి మరులొలుక వెసనట మంద
స్మితముగ గడుపంగన్నవ
సతి, సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
అవసతి - రాత్రి
జిలేబి
ReplyDeleteసతి యర్ధపతి! పతియున
ర్ధ తరుణి! కలువాయి లోన రాసపు కేళిన్
సతిపతి యో? మరి పతియో
సతి? సతి క్రీడింపఁ బురుష! సంతతి గల్గెన్!
జిలేబి
ReplyDeleteమితిమీరుచు నాస్వాదిం
చితివో దుష్ట!కలువాయి! చిత్తభ్రాంతిన్
మతితప్పిపల్కుటే? యే
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్?
జిలేబి
ReplyDeleteవేసా చక్రము బాపూ
ఆశారామునిది నేను ! హాశ్చర్యములే
దీశాల్తితప్పు చేయన్;
ఓ శర్మన్! తెలుగువాళ్ల గురుడవు నీవే :)
జిలేబి
ReplyDeleteశరణు శరణు సహకార శకార జిలేబి!
రార! శకారుడ! నేర్పుమ
యా రామాయణమనన్ సయాటల చెప్పెన్
"చారంబందున బుట్టెన్
శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై"
జిలేబి
ReplyDeleteకారున విడిచితి! నెంచెన్
శ్రీరాముఁడు శివునిఁ , జంపె సీతకు సుతుఁడై
యా రాముని నహము లవుం
డా రామకథ గొనుచు కుశుడవ సైదోడున్!
జిలేబి
ReplyDeleteతేరిచి రావణు నెంచెన్
శ్రీరాముడు శివుని; జంపె సీతకు సుతుడై
ధారాళమ్ముగ నసురుల
పోరుల సల్పుచు కుశుండు పోరి, జిలేబీ !
జిలేబి
ReplyDeleteరాను రాను కలము రసములూరె లలిత
రవళి కృష్ణ పక్ష రజని పదము
నీ నివాళి యున్ను నీదైన బాణిని
తీర్చి నావు సూవె తేటగొనుచు!
జిలేబి
ReplyDeleteరజనీ కాంతులకు నివా
ళి! జగము నేలితి రయా లలితమౌ సంగీ
తఝరి అలల ఆకాశము
న జనుల చేరి మదిలోన నాటుకొనంగన్ !
జిలేబి
ReplyDeleteనారి! జిలేబీ ! శివుడౌ
గౌరికిఁ ,గేశవుఁడు భర్త గావలె నెన్నన్
వారిజ నేత్రౌ లక్ష్మికి!
సారసగర్భుండు నొడువు జవ్వనికిగదా!
జిలేబి
ReplyDeleteకుండ - దుత్త - చెంబు - గరిటె
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
***
యక్షుడు ధర్మరాజు తో
మీ తమ్ముల దుత్త ఢమడ
మే! తరగరి!టెంకణమిడు! మేటిజవాబుల్
ద్యోతింపకుండ విడువన్!
యాతన కొంచెంబు వారి యాయువు సుమ్మీ!
***
కుచేలుడు కృష్ణుడు
తనదుత్తరీయమును జా
పెను కొంచెంబు! యవనారి పేర్మి నటుకుల
న్ననుకోకుండ గొనెను పొం
తన!డింగరి టెంకణమిడె తరుణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteసర్వంబును తెలుసుగదా!
పర్వంబిదియె కొనియాడు పద్యము గూడెన్
తర్వాయి భళి జిలేబీ,
దర్విని ద్రిప్పవలయున్ సదనమున సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఅందంబుగాను పదముల
డెందంబరయగ జిలేబి డెంకణమిడుచున్
బంధమ్ముల పదబంధము
ఛంద మెఱుఁగకుండ వ్రాసె శార్దూలమ్మున్
జిలేబి
ReplyDeleteఅజ్ఞాతలన నెవరహో?
విజ్ఞానమ్ము కలవారు విదురుల్ సుమ్మీ !
ప్రాజ్ఞులు జిలేబులున్ సా
మ్రాజ్ఞులు సిరులొల్కువారు మాన్యులు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపెండ్లి చూపుల తరువాయి మా అయ్యతో మా బామ్మ పలుకులు :)
మన జిలేబికి చూచిన మగడు, తల్లి
తండ్రులకు మ్రొక్కెను! పతివ్రతా సుతుండు
జూచు కొనె వారి నెల్లర సుఖము గాను
మేలుబంతియొజ్జయు!నిత్తుమీమె నయ్య :)
జిలేబి
ReplyDeleteఎన్ డీ టీ వి వార్త చదివేక
ఆదరముగ చెట్లనటన్
వేదారణ్యంబుగాను వేడ్కగ నిలుపన్
బాధాతప్తులవంగన్
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!
తెలంగాణా లో ట్రీ ట్రాన్స్ ప్లాంట్ !
https://www.ndtv.com/telangana-news/a-telangana-hospital-that-gives-dying-trees-a-second-life-1845101
జిలేబి
ReplyDeleteస్త్రీభావనార దీయపు
వైభవముగ వెల్గితీవు వయ్యారముగన్
స్వాభావమ్మిది యేనా
ఓ భామామణి జిలేబులూరెన్ గదవే :)
జిలేబి
ReplyDeleteపూరించెను చంద్రన్నయు
పోరాటపు శంఖమున్ను పూర్ణిమ రోజున్
పారాహుషారనుచు భళి
హోరాహోరిగను మోడి హోప్లెస్సనగన్ :)
జిలేబి
ReplyDeleteకొబ్బరి నూనియ కన్న
న్నబ్బోడా నా కమింటు నచ్చక జిడ్డై
తబ్బిబ్బుల బోతివయా !
జబ్బల్బట్టి సయి చళ్ళు చళ్లన చెంపన్ :)
జిలేబి
స్పెల్లింగ్ స్పెల్లింగ్, “జిలేబి” గారూ ☝️.
ReplyDelete
Deleteఏమి స్పెల్ అండి ? స్పిల్లింగ్ అన్నారా ?
జిలేబి
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteపైన “స్పెల్లింగ్ స్పెల్లింగ్” అని నేను సున్నితంగా ఇచ్చిన హింట్ ఇప్పుడైనా అర్థమైందా, “జిలేబి” గారూ?
Delete
Deleteఓహో నిజంగానే చెళ్ళు మనిపించాలని మీ ఉద్దేశమా ?
సరే ! నేను చల్లు చల్ల ని కొంత 'సాధువు' గా చెప్పే నని కోపమన్న మాట :)
జిలేబి
చల్లు ....చళ్ళు
Deleteఏది వ్రాసావో కూడా సోయ లేదా ?
మళ్ళీ "నారాయణ" లాగా కవరింగు ఒకటీ !
ReplyDeleteఅన్నింటి నధిగమించుచు
మిన్నగ పద్మార్పిత పద మీదారియనన్
చెన్నుగ నిలిచెద వమ్మా
మన్నిక గానుచు నిలన్ సమస్యల ద్రోలన్
జిలేబి
ReplyDeleteఈవిరహమ్ములలుక లే
లా! విరచించండి పద్మ లాస్యపు కవితల్!
సేవింతుము మధు పాత్రన్
కావలె కావలె జిలేబి కావలె ననుచున్ :)
జిలేబి
ReplyDeleteపవనుండే దేవుడు!మా
నవుడా! మనకెల్ల జీవనాధారమతం
డవనిన్ తెలుసుకొను! జిలే
బివలెన్ దేశప్రగతికి విభుడతడేనౌ!
జిలేబి
ReplyDeleteఓ జీ! కట్పేష్టులతో
యా జీవి బతికె జిలేబియై!వెన్నాడన్
హా!జీ యనకుండున్? పో
నీ జీ విడుమయ్యనతడిని పనేమియు లే ? :)
జిలేబి
ReplyDeleteహీనంబైన గుణమ్ముల్
స్థానంబులు తప్పిన సహజత్వము లెల్లన్
జీనము జేయన్ వాటికి
హానింజేయకయె యెటుల నాచార్యుఁ డగున్?
జీనము - నాశనము
హీనంబైన గుణమ్ముల్
స్థానంబులు తప్పిన సహజత్వము లెల్లన్
చీనము జేయన్ వాటికి
హానింజేయకయె యెటుల నాచార్యుఁ డగున్?
చీనము - బంగారము
జిలేబి
ReplyDeleteకనిపించవే జిలేబీ
వినికిడి బోయెడు విధమ్ము విఱిగాలివలెన్
నిను గొట్టెద!నీహారిక
ను నేను విడువను విడువను నులిచేయుదనే !
జిలేబి
ReplyDeleteకోరుకున్న వారికి కొంగుబంగారమ్మై :)
కొబ్బరి నూనియ కన్న
న్నబ్బోడా నా కమింటు నచ్చక జిడ్డై
తబ్బిబ్బుల బోతివయా !
జెబ్బల్బట్టి సయి చెళ్ళు చెళ్ళన చెంపన్ :)
నారాయణ
జిలేబి
ReplyDeleteలకుళకు తెలియదె మీకు ఫ
రకు?నారాయణ యనంట రా మళ్లీనూ ?
టకుటకు లాడి జిలేబీ
తకరారిక జేయకోయి తన్నుల్ తప్పవ్ :)
జిలేబి
ReplyDeleteడోనాల్డు ట్రంపు కివ్వా
లీ నాడే శాంతి దూత లెంక యవార్డున్ !
తానముతో దక్షిణ కొరి
యా నుత్తరపుకొరియా సయాటల జేర్చెన్ !
జిలేబి
ReplyDeleteసోయి లేదుటే దొరసాని సోయగమ్ము
ల దొరసాని లేదుటె సోయి? లబ్జుగాను
నేర్వవే పదముల నెల్ల నీరజాక్షి
యాంధ్ర భారతి చూడవే యంబుజాక్షి :)
జిలేబి
ReplyDeleteమకర రాశిలోన మస్తుగ కుజుడు జి
లేబి యై నిలిచెను లేవు మయ్య
నరుడ నిదుర లెమ్ము నమ్ముము నీతిబా
హ్యపు నడతవిడువ ముదావహమ్ము
జిలేబి
ReplyDeleteకోడి కూర లోన కొబ్బరి వేయను
పల్లికాయలు సరిపడవు నాకు
తిండి తినగ నరగ దీయ శక్తియులేదు
కస్సు బుస్సు లేను ఘమఘమలయ!
జిలేబి
ReplyDeleteతలపై కొట్టంబైనను
నిలబెట్టండయ్యలార నిలకడ గానన్
విలవిల లాడితి! మీరో
కులికిరి గద యేసిగదుల కూల్ కూల్ యనుచున్ !
జిలేబి
ReplyDeleteఆర్యావర్తము లోనన్
ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్
శౌర్యంబుకూడ లేదౌ
క్రౌర్యంబేయాయుధమ్ము కవివర గానన్ !
జిలేబి
ReplyDeleteభువనములు పదునాల్గు విభునికటంచు
చెప్పుదురట! నీరేడుల చేవడి పదు
నాల్గు రెండయ్యెనట! నల్లనయ్య కౌర
లెక్క లెన్నిగలవయ జిలేబులూర !
హమ్నయ్య
ప్యాసయ్యా!
జిలేబి
ReplyDeleteనావెన్నుపూస లోనన్
బీవీవీ హైకు వేలు పెట్టిన ఫీలింగ్ !
సావి! జిలేబీ బుచికీ
నావెన్పూసనటతొక్కి నంతటి ఫీలింగ్ :)
జిలేబి
ReplyDeleteచుక్కై యుంటి హతవిధీ !
యెక్కవ చేసెన్ వయస్సు యెంచక్కా న
న్నక్కా యని కాయ బిలిచి,
తక్కువయితినే ! జిలేబి ! తక్కువయితినే :)
జిలేబి
ReplyDeleteసోకక దూరముగ నిలిచి
మాకిక పద్యములు రావు మల యన నేలా ?
జోక పడగన్ కవులతో
చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్!
మల - కొండ
జిలేబి
ReplyDeleteశ్రీ కంది వరులు పలికిరి
చీకటిలో వస్తుచయము చిక్కును వెదుక
న్నా కందుకనే యిష్టం
బీ కవి వరుల సభ! దొరకు విరివిగ పదముల్ !
జిలేబి
ReplyDeleteవేరొకరి సమస్యలు మన
కౌరా టైం పాస్ బఠాణి! కాదన కోయీ !
తేరే మేరే బీచ్ మే
ప్రారబ్ధవశమ్ముగాను ప్రకృతివరమయా !
జిలేబి
@శరత్చంద్రిక,
Deleteపొలం మీద వచ్చే ఆదాయాన్ని కౌలు అంటారు. పొలం మీద కట్టే పన్నుని శిస్తు అని అంటారు.
పొలం మీద వచ్చే ఆదాయాన్ని “అయివేజు” అంటారు.
Delete
ReplyDeleteలాఫింగు బుద్ధుడు బుచికి
కాఫిరు తా పుణ్య జీవి కంద జిలేబీ !
బేఫికరుగట్టు పద్యము
తోఫా వలెనౌ బిలేజి తొయ్యలి! వనితా !
జిలేబి
ReplyDeleteరెమిడీ చెబ్తా రండ్రా !
నమిలేస్తానర్ర మిమ్ము నా దురదయు బో
వు, మహిని పీడా వదులున్
కమాన్జిలేబులవగన్ సుఖమ్ముగ రండ్రా !
జిలేబి
ReplyDeleteపిట్టల ఫోటో పట్టే
మిట్టే జనులార రండు మీకోసమ్మే
పెట్టామోయ్ వీటినిటన్
చట్టు నిదుర వీడి చాకచక్యము గానన్ !
జిలేబి
ReplyDeleteవేయండయ్యా తలపై
వేయండీ కొట్టమొకటి వేడి మరీ మా
కాయమ్మును కాల్చెనయా!
సోయగముల మీరు యేసి సోకుల గలరే!
జిలేబి
ReplyDeleteబ్లాగుల నుంచే వెళ్తు
న్నా! గూబన గుయ్యటంచు నాల్గిచ్చు ఫెడేల్
శ్రీ గురువులు హరి హడ్తాల్!
వాగుడు కాయల కిక పరవాణ్ణం యెట్లే ? :)
జిలేబి
ReplyDeleteనే చెప్పిందే వేదం :)
తలకట్టులోన పెట్టెద
తెలివిగ నీవడ్డ గాడిదే యని టైటిల్ !
పలుకన్ రాదడ్డుగ కొం
డలరాయా!యెదురు బల్క డామ్మని కొడ్తా !
ReplyDeleteహరికాలము యేట్లో పో
యెర మానవుడున్ విడిచెను యెట్లో బ్లాగున్
అరె! కింగ్ హరి తెర వేసెన్!
అర కాలము మాలికకిక అడ్డా ఖాళీ :)
జిలేబి
ReplyDeleteదిక్కిక మాలికకు జిలే
బక్కే నర్ర! హరిబాబు పక్కకు బోయే!
చుక్కెదురే లేదిక భళి
యక్కోయ్ నీసాటిగలరె యవనిన్ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteకులమేదని అడిగేవుగ
తెలిపితి వినుమా జిలేబి తేకువ తోడై
సలుపన్ ప్రేమనొకరి కొక
రు,లబ్జు గనదియె సుమా జరూరుగ వనితా !
జిలేబి
ReplyDeleteచవియె లేక చప్ప చప్పగ బతుకన
ధవుఁడె కారకుండు తనయు మృతికి!
కవియె కారకుండు కద పద్య సృజనకు
భువియె కారణమగు బొందకున్ను!
జిలేబి
ReplyDeleteనొచ్చు కున్నాడ హరిబాబు ? నోటి కొచ్చి
నట్లు జనుల తిట్టిన తిట్టనక జిలేబి
తిట్టుచుండె గాద జనుడు ? తిక్కకుదిరె
కొండ తోడమోదె కడకు కొట్టు పోయె !
జిలేబి
ReplyDeleteపీడ విరగ డయ్యె పిచ్చివాడట కొట్టు
కట్ట గాను లకలకలును తగ్గు
తెలుగు బ్లాగు లున్ను తేరుకొనునిక జి
లేబు లూరు కొత్త లేగలొచ్చు :)
జిలేబి
ReplyDeleteసన్యాసిదీక్ష ! భళిరా
విన్యాసములున్ ! జిలేబి వీగెను కదవే !
మాన్యుడు బ్లాగున్ వీడడు !
నాణ్యత బోయెనయ మాట నాటనిలవకన్ :)
జిలేబి
ReplyDeleteపోతా పోతా ననినో
డేతా వాతా జిలేబి డేరా యెత్తున్ ?
కోతల రాయలెపుడయిన
హా! తానము విడుతురో ?కహానీ లంతే :)
జిలేబి
పాపం, బ్లాగ్ లోకంలో మీ ఏకఛత్రాధిపత్య కోరికకు నీళ్ళొదిలేసుకోండిక. He is back కదా. 😀
ReplyDelete
Deleteఏక్ దిన్ కా బైరాగి :)
జిలేబి
👌.
ReplyDeleteతెలుగు సినిమాల పరిభాషలో అయితే “సూపరెహే” 🙂.
ReplyDeleteచిచ్చర పిడుగున్రోయీ
పిచ్చుచ్చుకుకొట్టెదన్ గుభిల్లన్రోయీ !
బచ్చా గాడిని కాన్రోయ్
దచ్చాయిస్తే దగరము తప్పదు మీకున్!
జిలేబి
ReplyDeleteనీహారిక! వినవే! సం
దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
స్నేహంబున తక్కువగా
డే! హంకారియునుగాడు!రేడితడేనే !
జిలేబి
ఎవరిగురించి చెపుతున్నారో అర్ధం కాలేదు.ఏదో మిస్సయినట్లున్నాను
Deleteఎవడీ రేడు ?
Delete
ReplyDeleteఓహో నేనే యనకోయ్!
దేహము విడనాడి చూడు, ధీరత్వమున
న్నీ హర్మ్యంబునట జిలే
బీ, హాంకారములు నిన్ను విడి కల తొలగున్!
జిలేబి
ReplyDeleteభగ్నంబవగన్ ప్రేమయు
లగ్నాష్టకముల కికన్ పొలతి పని లేదే!
మగ్నమయినట్టి బతుకున
యగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్!
జిలేబి
ReplyDeleteఎవడీ రేడు జిలేబీ !
గవనము విడిచితి తెలియదు కాస్తతెలుపుమా !
మవురిని వాయించదగున్
కువకువ లాడన్ జనుల్ శకునమిది యేనౌ !
జిలేబి
స్నేహంబున తక్కువగా
Deleteడే! హంకారియునుగాడు!రేడితడేనే !
ఎవరిగురించి చెపుతున్నారో అర్ధం కాలేదు.ఎవడీడు ?
ReplyDeleteతప్పు లెంచు టేల! తరముగాను తెలుసు
కొంటి నయ్య రామ కోసలేంద్ర !
నిన్ను వీడ నింక నీదయ చాలయ్య
మంచి నడత గల్గి మహిని నిలుతు
జిలేబి
ReplyDeleteపరమశివుడా డ్రయివరుని
తిరముగ కూర్చుండ బెట్టి త్రిప్పెను వీలున్
మురిపెము తోడు కలెక్టరు!
కరూరు జిల్లా జిలేబి కథ! భళి భళిరే !
జిలేబి
ReplyDeleteమగవాళ్లువంట లన్నే
ర్వగ మారును వారి బుద్ధి రయముగ సుమ్మీ !
జగమున నపుడే స్త్రీ వా
ద గరిమ లబ్జుగ నెలకొను తరుణి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteభూతలమున మార్చగ తల
రాతల ధైర్యము వలయు, పరమును తలచుచున్
చైతన్యముతో, వీడుచు
భీతిన్, మున్ముందు కేఁగ విజయము గల్గున్!
జిలేబి
ReplyDeleteఖ్యాతిని కోరక, జనుడా
సోతాపన్నుడ వగుచు వసుధలో నీవ
జ్ఞాతుడ వై నెక్కొనుచు న
భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్!
జిలేబి
Deleteసోతాపన్న : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
[బౌద్ధ]
సంసార చక్రానికి కట్టిపడేసి ఉంచే బంధాలలో మూడింటిని తెంచుకొని నిర్వాణాన్ని చేర్చే జ్ఞాన ప్రవాహం (మార్గం)లో ప్రవేశించినవాడు.
ఆంధ్ర భారతి ఉవాచ
జిలేబి
ReplyDeleteమూడుకు కొబ్బరి చిప్పలు
జోడగునా ? చికెను ముక్క జోడగునయ్యా ?
ఆడోళ్లకు మగ వాండ్లకు
జాడీల కొలది జిలేబి సబబా శరతూ?
జిలేబి వారి జాంగ్రీ :)
ReplyDeleteఅంతర్గతలావాయే
వింతగ ఉప్పొంగుతోంది విరిబోణి గనన్
చెంత మనోభావములట
యింతై అంతై జిలేబి యింగితమయ్యెన్!
జిలేబి
ReplyDeleteఇంట గెలిచి రచ్చ గెల్వగావలయు జి
లేబి సొబగు లద్ది లెస్స గాను
వింత యిదియె నమ్మ వీపున బరువున్న
జనుడు కొంత నేర్వ జాల డమ్మ !
జిలేబి
ReplyDeleteపలికెదరు వీరెటువయిపు
న లిఖించుచు పద్యములను నమ్మదగునటుల్,
వలువ వలె నాకతాయి,య
కలుషాత్ముల కెల్ల కవులకారణమిత్రుల్
జిలేబి
ReplyDeleteఅన్నా! యేమంటిరి ! ఓ
రన్నా ! యిట్లా పలుకుట రవ్వంతయు గా
దన్నా సరి! అనవలదే
చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్!
జిలేబి
ReplyDeleteఅన్నార్తులయా కవివర
చిన్నారులు! హాలహలము సేవింపఁ దగున్
మిన్నాగున్నాభరణము
గన్నార్త జనుల విభుండు కామారిగదా!
జిలేబి
ReplyDeleteమనసుకవి శిష్యురాలవు!
వనమున పద్మార్పితవు !కవనముల రమణీ
య నెమలివి జిలేబివి! కా
దనగల వారెవరు సూవె తరుణీ లలనా !
జిలేబి
ReplyDeleteనే లవ్ గురుడిని కానం
డీ! లెస్సగసెక్సుకు గురు డినికానండీ !
చాలా మందికి పైబడి
బాలా, జ్ఞానము బెటరు సభా చర్చ పయిన్
జిలేబి
ReplyDeleteచాలీసా వెనుక యొకరు
పోలీసై వారి వెనుక పోయెడు మరొకం
డౌ లాఠీ పుచ్చుకొనుచు
బాలకుమార! సరి జూడు పదముల తప్పుల్ :)
జిలేబి
పొద్దు పొద్దున్నే మీ పద్యాలు(అర్ధమైతే) భలే నవ్విస్తాయండీ ! హాస్యమే ఆరోగ్యం...ఆరోగ్యమే మహా భాగ్యం !
Delete
ReplyDeleteఇతిహాసాలు పురాణా
లు తుక్కు ! విద్యుత్తు నే వెలుపరించితిన
య్య తృణమును మధించి సుమా!
జత యంబపలుకు జిలేబి జకముకరాయీ :)
జిలేబి
ReplyDeleteచెత్త ఇతిహాసముల నెల్ల చెత్త యగు పు
రాణముల మధించితి నేను! రాయిడించి
వెలువ రించితి విద్యుత్తు వేల వేల
గాను యంబపలుకులన కవిత పారె:)
జిలేబి
ReplyDeleteకడిగేసుకున్న చెత్తని
వడివడి మరల పులమకుడు ! వలదువలదయా
పొడిపొడి చేసెద మిమ్ముల
నడిరోడ్డుననిల బెడత కనకన హరినహో !
జిలేబి
ReplyDeleteసరిసరి ! గ్రామస్థులకిక
కరణము వద్దనుచుఁ జెప్పు! కాలము వచ్చెన్
భరియింపలేమికన్ వీ
ళ్ళ రావడిన్! నందమూరి లసితపు హుకుమౌ!
జిలేబి
ReplyDeleteతెల తెల్లవార మీ ప
ద్యలహరి చదువ సదనమున దరసల్ నవ్వుల్
పలువిధములుగా వచ్చును
పొలతి జిలేబీ మజ పడి పోతిని పోవే :)
జిలేబి
ReplyDeleteఅరరే! ట్రంపూ కిమ్ముల
సరసపు సంభాషణలకు సమయము వచ్చెన్!
మరి వారిరువురు కలిసి యి
క రణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్!
జిలేబి
ReplyDeleteఆట విడుపుపద్యముల స
యాటగ వృత్తములలో వయనమొనరిచిరే !
సాటి గలవారెవరయా
మా టెంకణమిదియె మీకు మండలి వర్యా :)
జిలేబి
ReplyDeleteఊబరు వాడి కొరకు నా
జేబు డెబిటు కార్డు స్వయిపు జేసా నయ్యా
కాబూలీవాలా వలె
నా బలజము దొక్కునో మన ప్రభుత్వమికన్ !
జిలేబి
ReplyDeleteకవివర! శివపాడున యిరు గాలు గట్టి
శవముఁ గాల్చెదరు! గుడిలో శివముఁ గోరి
రెండు కాళ్ళు సాచి శివుని రేక రేక
గాను గొల్తురు బేలరి గజరిపువని !
జిలేబి
ReplyDeleteఆహా! ఇంతగా పొగిడేస్తున్నారే కవివరులు నిన్ను జడా ! నిజమే నంటావా ?
హా!కొత్తిమీర కట్టగ
మా కంజముఖుల తలపయి మారితివిగదా
నీ కుచ్చుల మెచ్చుచు భళి
యీ కవి వరులొనరిచిరి కయితల సయి జడా!
****
మరీ సర్రియలిజ మయిపోతోంది:)
హా! రెండు జడలు ముద్దన
మా రాధ తలపయినొక జమానా లోనన్
తీరుగ చక్కగ నుంటివి
మారన్ కాలమ్ము మాయ మయినావె జడా!
జిలేబి
ReplyDeleteమారితివే బాబ్డ్ భగినిగ
మారితివే తేనెగూడు మదిరనయనగా
మారితి వే బన్ను చెలిగ
మారితివే కర్లి కర్లి మాధురిగ జడా !
జిలేబి
ReplyDeleteఅల్లదియె తిరుపతి! ఆముదాల మురళి
వారి అవధానమును చూడ వచ్చి నాడ !
వేంక టేశుని డాపున వేంకటగిరి
చల్లదన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల
తిరుపతి వేడెక్కి అగ్ని మండలం గా ఉన్నా అబ్బే కవర్యుల ఊహలకు అంతే లేదు :)
జిలేబి
ReplyDeleteపెదవుల దాటని పదముల
పదముల లో కనులలోన పల్కె జిలేబీ
యెదలోని నిరీక్షణలున్
పద ఫైండ్ మీనింగ్ సునిశిత పద్మార్పితవై !
జిలేబి
ReplyDeleteఇరవై మూడు నిమిషములు
గురుడా చాలోయి మనిషి గుణములు మారన్
సరి పదకొండు నిమిషముల
పరిఢవిలు నెలమియు తీపి పరిపరి విధముల్ :)
జలేబి
ఇరవైమూడు నిమిషాల లెక్కేమిటి? ఒకప్పుడు ప్రఖ్యాత ఆంగ్ల నవలారచయిత Irving Wallace వ్రాసిన నవల The Seven Minutes లో లాగా ఈ ఇరవైమూడు నిమిషాలక్కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ☺
Deleteశిస్తు అంటే పన్ను,పట్టాదారు పాస్‌పుస్తకంలో భూమి శిస్తు అని వ్రాసి ఉంటుంది కానీ భూమి అయివేజు అని వ్రాసి ఉండదు.1969 నాటి బుర్రనే ఇంకా వాడుతున్నారు.ఇపుడు అణాకి పావలాకీ పుక్కట్ల జ్ఞానమెవరూ ఇవ్వడంలేదు.కృష్ణా జిల్లావారయి ఉండీ పార్లమెంటులో తలుపులుమూసి చేసిన భాగోతం మరిచిపోతారా నరసింహారావు గారూ ! ఆంధ్రుల పౌరషం ఏమయిపోయింది ?
Delete
Deleteఆ మధ్య నీహారిక అని యెవరోనండీ యిలా యింకో బ్లాగులో చెప్పేరండి :) బిరాన యేది సరియో తేలుద్దురూ ప్లీజ్ :)
@శరత్చంద్రిక, పొలం మీద వచ్చే ఆదాయాన్ని కౌలు అంటారు. పొలం మీద కట్టే పన్నుని శిస్తు అని అంటారు.
Delete(1). శిస్తు అంటే పన్ను .... కాదన్నదెవరు ఇప్పుడు?
(2). చంద్రిక గారి బ్లాగ్ లో .. పొలం మీద వచ్చే ఆదాయాన్ని “కౌలు” అంటారని మీ వ్యాఖ్యలో వ్రాశారు మీరు (అదే మాట “జిలేబి” గారి బ్లాగ్ లో కూడా అన్నారు మీరు). ఆ ఆదాయాన్ని “అయివేజు” అంటారని నేనన్నాను .... భూమిని కౌలు కిచ్చినప్పుడు కౌలు ఎంతండీ / కౌలు ఎంతయ్యా అని informal గా amount అన్న అర్థంలో మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు ... కొన్నిచోట్ల, కొంతమంది. అంత మాత్రాన అన్ని రకాల పంటభూముల మీదా కౌలు అన్న పదం అయివేజు (ఆదాయం) కి పర్యాయపదం అవదు.
(3). అవును, పట్టాదారు పుస్తకం లో పొలం మీద ఆదాయం (అదే ... అయివేజు 🙂) ఎందుకు వ్రాస్తారు? వ్రాయరు, వ్రాస్తారని ఎవరన్నారు? శిస్తు మాత్రమే చూపిస్తారు ... అది ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ / ఆదాయం కాబట్టి.
(4). మీ ఈ వ్యాఖ్యలో .. మీరు వ్రాసిన .. తతిమ్మా విషయాల .. రెలెవెన్స్ .. మీకు అర్థమయితే .. చాలు.
ఏవో రెండు సినిమాలలో నుండి రెండు డైలాగులు ఉదహరించారిక్కడ. వాటికీ, ఇక్కడ చర్చిస్తున్న అంశానికీ సంబంధం నాకైతే తెలియడం లేదు.
అన్నీ అలా కలగాపులగం చెయ్యకండి .... ప్లీజ్.
(5). మీరు కూడా 1969 కి పెద్ద దూరంలో ఉన్నట్లు అనిపించదు అందామనుకున్నాను గానీ chivalrous గా ఉండదేమోనని తమాయించుకుంటున్నాను 🤔.
(నా ఈ వ్యాఖ్య తయారయ్యే లోపే “జిలేబి” గారు beat me to it. వారి స్పీడ్ మనకెక్కడొస్తుంది 🙏?)
తెలివిగా మాట్లాడుతున్నానని మీరు ఫీలయితే నేను చెప్పలేను.చంద్రిక వ్రాసింది ముందు చదవండి. భూమి శిస్తుతో నగలు కొనుక్కుంటారు అని వ్రాసారు. నేను కౌలు అంటారని వ్రాసాను. నేను పుట్టిన దగ్గర నుండీ కౌలు అనే వింటున్నాను తప్పించి అయివేజు వినలేదు.కౌలు అని వ్రాయడం తప్పు అయితే మీరు చెపితే నేను సరిచేసుకుంటాను ఇపుడు వాడని/వాడుకలో లేని (కలవాయి )పదాన్ని నేనెందుకు చెప్పాలి ?
Delete
ReplyDeleteసీతమ్మ వారి వూరిని
చూతము రారండి కొత్త శోభల తోడన్
కేతన మూపిరి మోదియు
మా తరమగు బస్సిదే సుమా రారండోయ్ !
జిలేబి
ReplyDeleteజనకపురికిన్నయోధ్యకు
మన మోది జతగలిపిరి రమణిసీతకు రా
మునికిన్ సయోధ్య భారత
మునకున్నేపాలుకున్ను ముఖ్యము రమణీ!
జిలేబి
ReplyDeleteఏడు నిమిషాల లెక్కల
తాడనము తెలుసునకో సితారా నీకున్ ?
చాడుపులు మూడు తేలెను
బోడీ! యింకెన్నికగలవో గద హార్నీ :)
జిలేబి
“ౘాడుపు” అని వ్రాయాలిట (ఆంధ్రభారతి మేమూ చూడగలం ☝️).
Deleteసరే, ౘాడుపులు మూడు తేలెను అన్నారు మీరు. ఆవిడ చెప్పిన ఇరవైమూడు నిమిషాలు ఒకటి, నేను చెప్పిన ఏడు నిమిషాలు ఒకటి ... మరి మూడో ౘాడ్పు ఏమిటి?
Deleteఇరవై మూడు నిమిషములు
గురుడా చాలోయి మనిషి గుణములు మారన్
సరి పదకొండు నిమిషముల
పరిఢవిలు నెలమియు తీపి పరిపరి విధముల్ :)
జలేబి
Eleven Minutes :)
ReplyDeleteఅయివేజంటారమ్మ తె
లియ! ఆదాయమును పలికిరిగ నరసింహ
య్య! యువతి నీహారిక మరి
రయముగ రమ్మా జిలేబి రగడల జేయన్:)
జిలేబి
నన్ను గిల్లకపోతే మీకు ఏమీ తోచదల్లే ఉంది.
Delete
ReplyDeleteగీ యెండలకు పరేషా
నైయుంటే పద్మనయన నయగారమ్ముల్
పూయించితివమ్మ జిలే
బీ!యేమనిపొగుడుదును సభికులు పరేషాన్ :)
జిలేబి
ReplyDeleteజోసెపు ప్రభువునట వేడె జోరునెచట ?
శాస్త్రి సూర్యుని తోడుగ సంజె వేళ ?
తురకల గుడిలోన నమాజు దునియు నెవరు?
చర్చిలో; సంధ్య వార్చెను; సాయబయ్య!
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారి కల :)
మోడి తలపైన టోపియు,మోమున తిల
కమ్ము చేత బైబిలు కల కళగొనంగ
మాప్రభాకర శాస్త్రియు మదిని నెంచె
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య!
జిలేబి
ReplyDeleteవేంకటగిరిని దర్శించి వేడె మేరి
బైబిలు చదివి; తురకల పక్క నొగ్గు
చున్న మాజుల చేసెను శొంఠి శాస్త్రి
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య
సర్వ మత సామరస్యపు సభ్యులు భళి!
జిలేబి
ReplyDeleteసర్వ మత సామరస్యము సరి యటంచు
పడిరి పోటీల జనులెల్ల! పరవశించి
యా ఇలాహి జీసెస్ రామ! యని, జిలేబి,
చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య!
జిలేబి
ReplyDeleteపొద్దు పొడువ చాలు భోరు భోరని జిలే
బులను గూర్చుచుండు పువ్వు బోడి,
నన్ను గిల్ల కుంటె నారి జలేబియా
తోచ దమ్మ నీకు తోయజాక్షి !
జిలేబి
ReplyDeleteదారి లోన ముళ్లున్నచో తరుణి కోర
కే తివాచి! చెప్పులు కొన్న కేవలమ్మ
దియె సురక్ష నిచ్చు రమణి దిరిసెన పువు
బోడి యా జిలేబి వినవె పొలతి మేలు !
జిలేబి
ReplyDeleteఏమో యేమో అయ్యిం
దీ! మీ మనసెందుకో బెదిరెనుగ పద్మా!
రోమాంచితమయ్యిందీ
కామా మేమూ జిలేబి కామా మేమూ :)
జిలేబి
ReplyDeleteమీ నవ్వులోన జీవము
కానగ రాదే జిలేబి? కలతబడెను కం
డ్లేను సుమా పద్మార్పిత!
ఆనంత్యము చెప్పినావు నాశుకవితలన్ !
జిలేబి
ReplyDeleteమనము పరాయి యనుకొనం
గ నెలతుక పరాయియే! సగర్వము గా చె
ప్పన యంతా మన మంచిక
ని నమ్మవె జిలేబి యన్ని నీదే యగునే !
జిలేబి
ReplyDeleteనైజము నకిలీ నవ్వుల
తో జాబిలివలె జిలేబి తోచెను గాదే !
రాజిల్లదు గద నెల్లపు
డూ! జాగ్రత్తవలయును కడుంగడు గా సూ !
జిలేబి
ReplyDeleteఈ వర్షమ్మున కే స్ప
ర్శే వుంటే నీమనసును రేయింబవలున్
కావాలని కోరేదే
మో వదిలేందుకిక తాను మొండిబడేనో!
జిలేబి
ReplyDeleteతెలుగు తమ్ముళ్ల టెంపరు దిక్కు పిక్క
టిల్లె గదజగ నన్నయు టెంకణమిడ!
పల్లె వాటు జనులు గాద పచ్చ సోద
రులయ సర్వదా సిద్ధము రువ్వ రాళ్ల :)
జిలేబి
ReplyDeleteనే విన్నది కౌలేన
య్యా వినుమా విన్నకోట యయివేజను ప
ల్కే వినలేదెప్పుడు నూ
సావీ !కలువాయిపదపు సంబంధంబో ?
జిలేబి
అయివేజు : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004 Report an error about this Word-Meaning
ReplyDeleteవ్యవసాయ భూమి మీద వచ్చే ఆదాయం [కళింగ మాండలికం]
@ R L garu,
Deleteవ్యవసాయం మీద వచ్చే ఆదాయం అయివేజు అయిఉండవచ్చు.ఇక్కడ రైతు (యజమాని)స్వయంగా వ్యవసాయం చేయడం లేదని వ్రాసారు కాబట్టి కౌలు అన్న పదమే సరి అయినది అని నేను భావిస్తున్నాను.
నీహారిక గారూ,
Deleteచాలా మంది ఆ విధంగానే వాడుతారు (అర్ధం చేసుకొనుట). కొంత కాలానికి ఆ రెండూ ఒకటే అవుతాయేమో!
కౌలు : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 Report an error about this Word-Meaning
ReplyDeleteవిశేష్యము
ఒడంబడిక పత్రము.
హిందూస్థానీ విశేష్యము
1. [వ్యవసాయశాస్త్రము] భూస్వామి నుండి కొంత భూమిని శిస్తు చెల్లించు పద్ధతిపై రైతు తీసికొనుట.
2. [వ్యవసాయశాస్త్రము] భూభాగమందు రైతుకు భూస్వామి వ్రాసియిచ్చు పత్రము.
3. [శాసనము; అర్థశాస్త్రము] రైతులు భూస్వాముల యొద్ద నుండి (సేద్యము చేయుటకై) నిర్దిష్టకాలమువరకు భూమిని తీసుకొను ఒప్పందము (Lease).
I rest my case.
Deletecomma(e)ndment !
Delete
ReplyDeleteఈ వేదనా వ్యధల ప
ద్మా వీడుచు బయట పడుట మంచిది మగువా !
నీవీ తరహా బాధల
లో విహరించుట జిలేబులొప్పవు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteతేటగీతి
సమయ సీమిత సర్వ దర్శనము భక్త
జనుల కిక శేష శైలవాస !తిరు వేంక
టాద్రి నిలయ వాసుడ మా కటకట లెల్ల
తీర్చి నావయ్య కొండపై తీరు గాను !
జిలేబి
Slotted Sarva Darshan
ReplyDeleteబాలాంత్రపు వారి గురించి ఈ మాట మే నెల సంచిక లో విస్తృతంగా
http://eemaata.com/em/issues/201805/16036.html
జిలేబి
Deleteశోభనాచల వారి మరో ఆర్టికల్
http://sobhanaachala.blogspot.com/2018/05/blog-post_11.html
జిలేబి
ReplyDeleteఅమ్మ చెప్పెనేల నబద్దమమ్మ తమ్ము
డికి? వివరములవి తెలివిడికి, జిలేబి,
చిక్కవుగదా ! మదిని మధించినది తల్లి
పిల్ల వాడికొరకు సఖీ విస్తృతముగ !
జిలేబి
ReplyDeleteజోలాలీ ! జో లాలీ
జోలాలీ జోజొ! జోజొ జో లాలీ జో
జో లాలీ జోలాలీ
జో లా లీజోజొ! జోజొ! జో లాలీ జో !
జిలేబి
ReplyDeleteతెల్ల కడుపు తిమి గరుడుం
డల్లన వచ్చును జిలేబి డంగరి వేసె
న్నల్లన వైవీ యారుడు
చల్లగ వేసుకొను పద్య ఛందంబొకటిన్ :)
జిలేబి
ReplyDeleteగమనింప గాన్పడడుగా
యమవస దినమందు; చంద్రుఁ డగుపడె నింగిన్
తమకపడుచు నా మర్నా
డు మహిని వెల్గన సుమా కడుంగడు క్షయుడై !
జిలేబి
ReplyDeleteమీ పుట్టినతేదియె ప
ద్మా పూర్వపునటి కనుబడి తారీఖు సుమా!
ఈపరితప్తత వీడం
డీ!పాటియుగాదు మీకు డీకోలేలా :)
జిలేబి
ReplyDeleteఐ రెస్టిక మై కేసున్
పోరీలన్నెదిరిచి భళి పోరాడగ లే
నే! రయమున వీడెదనిపు
డే!రావడి తాళలేను డీకోలేలా :)
జిలేబి
ఆండాళ్ళూ నీకేవయినా అర్ధం అయిందా ? బ్రోచేవారెవరురా ... ట ట ట టా....
Deleteహతోస్మి, I rest my case అంటే మీకు ఇలా అర్థమయిందా “జిలేబి” గారూ 😡? కానీ మీరన్నటువంటి ప్రశ్నే లేదు ☝️👺.
Delete:)
Delete"ఐ రెస్ట్ మై కేస్ అని మీరన్నారు :)
దాన్ని మార్చి ఐ రెస్టిక మై కేసున్ అని నే రాసుకున్నా:)
నారదా !
జిలేబి
ReplyDeleteచాదస్తుల వీరవాయింపుడు :) మదర్స్ డే నా ఏం కూసావోయ్ ?
దేవతలౌ యమ్మలకున్
డే! వార్నీ పాసగూల ! డింగరుగా కొ
ల్చేవా యేనా డైనన్?
ఈ వెస్ట్రను మోజులేల యీప్సిత మే సూ ? :)
జిలేబి
ReplyDeleteకాలపు తీరులు మారిన
నేలను విడువకు జనుడ పునీత సుమా య
మ్మౌ! లక్షణముగ కొలువుమ
యా లచ్చిందేవిగ నభయమునిచ్చు సదా !
జిలేబి
ReplyDeleteహ్యాపీ! మదర్సు డే! ఆ
కౌపీనపు నాటి నుండి కాపాడెను తా
నౌ పిరియముగా పిల్లల
పాపిట సింధూరముగ సభామర్యాదౌ !
జిలేబి
ReplyDeleteధవళచ్ఛాయా కంజర
తవిష చిరంభణము జూడ తనువుప్పొంగెన్ :)
జిలేబి
ReplyDeleteరోజు నాడుగ మారెను రుక్కుమణి ! జి
లేబి! అన్యభాష పదము లేల యనగ !
తెలుగున పదసంపదయెంత తీరు గాంచె
దేని కైన చిక్కును మంచి తేట పల్కు :)
జిలేబి
ReplyDeleteవ్యధకూ వ్యధకూ మధ్యన
మధించి చూడగ వెలుంగు మన్నిక గావె
ల్గు దిరిసెన పువ్వు బోడియ
విధియిది యేనమ్మ పద్మ వివరము గనుమా!
జిలేబి
ReplyDeleteశేష శైలం వెళ్లి వస్తే కోబ్రా ఎఫ్ఫెక్ట్ ఇంత ఉంటుందా :)
అబ్రక దబ్రా యనెడా
సుబ్రహ్మణ్యుడు మగడు, వెసులుబాటుగనన్
జబ్రవముకాబలయనెడు
కోబ్రా, తెమ్మనెను భార్య కోరిక లెసగన్!
జిలేబి
ReplyDeleteకలలో, జీవన యానము
న, లబ్జుగ మనుజుని మనసున, వెతుకగ జిలే
బి,లయను, నాట్యము లోన, వి
మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్!
పాకమె జిలేబి కాయువు :)
జిలేబి
ReplyDeleteపిలిచిన పలుకునతడు! కొం
డల రాయుని దేవళమ్ము! డాంకృతి యదిగో!
అలసిన మేనికి సఖి, తిరు
మల, మును గనినంత, ముక్తిమార్గము దోఁచున్!
జిలేబి
ReplyDeleteఒక పద్యముతో పోయెడు
యకమున కిప్పుడరరె యమ యాతన లాయెన్ !
చకచక వేయు జిలేబియు
నిక పద్యములను టపటప నీహారికకై :)
జిలేబి
ReplyDeleteమలమని వెరచెద వేలా!
ఫలాదులను తాకినావు వర్చస్కమయె
న్నిలను జిలేబి, మలమెవరు ?
మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!
జిలేబి
ReplyDeleteఅయ్యిందా ? తెలుగు సినీ
సయ్యాటల దీనినే రసములొప్పారన్
వయ్యారముగా చెప్పుదు
రయ్యా వైవీ ! జిలేబి రాద్ధాంతంబే :)
జిలేబి
“వయ్యారముగా” చెబుతారనలేదు నేను. ముతకగా (మోటుగా అనే భావంలో) చెబుతారన్నాను ☝️.
Delete
ReplyDeleteఆటవిడుపు పూరణలన్
నేటి విషయముల పయిన కనికని యగువులో
జాటరు డమాలు పదముల
తాట వొలుతురు మన శాస్త్రి తరుణి జిలేబీ
జిలేబి
ReplyDeleteనోట్లో సుపారి; ఒంటి పై మిన్నాగు; చూస్తే సర్కసు పొన్నారి :)
బాగముల నములుచు, జిలే
బీ, గబగబ వేదిక పయి పిరియమ్ముగ తా
నే గళమున వేసుకొనుచు
నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్
జిలేబి
ReplyDeleteముతకగ చెప్పెద రన్నా
ను తరుణి ! వయ్యారముగ యనుకొనిన నెట్లో ?
కతయే దైనా సినిమా
జత వయ్యారంబె గాద చదువరి యన్నా :)
జిలేబి