సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
పలికించెడివాడు రామభద్రుండట
ReplyDeleteపరాశరులకు వందనం
అర్థం కాలేదు ,
ReplyDeleteకాస్త నాబోటి మట్టి బుఱ్ఱలకు కూడా
అర్థమయ్యేట్లు .....
నాక్కూడా :(
Delete
ReplyDeleteMessage received in whatsap
---------++++++++++++++++++
The lawyer who represented God
The 5 member bench of Supreme Court gave the historic verdict on Ram janmabhoomi today
Ram Lalla (Infant Lalla) was given possession of the land of his birth after 500 years
So who defended the side of Ram Lalla in the case ?
It was Veteran Advocate Parasaran and his law team
We owe his victory to this team of brilliant lawyers who fought the case with so much devotion acumen and dedication
Parasaran is 93, but he spent more than 12 hours every day for last 8 months to defend the case
Every day he used to attend the hearing from 10-30 am to 5 pm which went on for 40 days in one of the fiercest legal battle fought in Indian law history
He says his spiritual relation with Bhagvan Ram kept him going
Parasaran was assisted by lawyers PV Yogeshwaran, Anirudh Sharma, Sridhar Pottaraju, Aditi Dani, Ashwin Kumar DS and Bhakti Vardhan Singh.
The team says we all were inspired to see Parasaran's energy at his age — he has elephantine memory, had all important cases at his fingertips and research was as simple as Parasaran recalling a leaf out of his long book as an advocate
He was former Indian advocate general and Padma bhushan awardee
Everyone says Parasaran never got anxious or lost control in the entire case. He was always cool mature and in control.
The Muslim side was represented by Lawyer Rajeev Dhawan who is also a legend in legal circles.
Last day of the heating,he waited for Dhavan after the court and took a picture with him.
His message was simple but loud — lawyers may fight inside the courtroom, but the country should know they aren't fighting otherwise.
Ram Bhakt can show such magnanimous attitude.
Today when India is celebrating unanimous Ram mandir judgement in Ayodhya, we should not forget Parasaran Sir and we owe this victory for his legal acumen
நன்ட்ரி Nandri sir (Thank you) from bottom of our heart.
------
Good story , every one appreciates , but the relevance of the caption is susceptible to
Delete' RAMO VIGRAHAVAN DHARMA: '
Deleteనిగ్రహవాన్ జిలేబీయము :)
జిలేబి
ధర్మం విషయంలో ఆచరణే గాని , ధర్మాచరణలో
Deleteనిగ్రహం పనికిరాదు . రాముడు మూర్తీభవించిన ధర్మా
చరణ కలవాడు . ధర్మాచరణలో నిగ్రహం ప్రదర్శించ
లేదు . రామో నిగ్రహవాన్ ధర్మ: అంటే లోకైక సుగుణా
భిరాముని ధర్మాచరణ గుణం _ వ్యతిరేకార్థాన్నిస్తుంది .
ఇంకా , అర్థం కాలేదు నాకు . పెద్దలు వివరిస్తారేమో .....
Deleteనిగ్రహము - సంయమనము
అదే నేనూ చెప్పేది . ధర్మనిరతులు ధర్మాచరణలో
Deleteచూస్తూ , నిగ్రహంగా , చేతులు ముడుచుకుని
కూర్చోరు . మనం చేసేపని అది , మనకెందుకులే ,
ఎవరెలా చస్తే మనకేం , అని .
చర్చనిక చాలిద్దాం . ధన్యవాదాలు , నమస్సులు .
Deleteఓహో మీపాయింటదా?
ఈ రాముడు పరాశరుని హృదయనివాసి ( టపాలో కింద లైను గమనించుడీ )
జిలేబి
ఏ హృదయ నివాసైనా రాముడు రాముడే .
Deleteరాముడి విషయంలో అన్యధా భావించ రాదనీ ,
విపరీతార్ధాలు వలదనీ , ఆయన లోకోత్తర సుగుణా
భిరాముడనీ , ఆయన గుణగానం చేయడమే
మనకు సబబైన పని యనీ మనవి .
కేసు వాదించిన కురువృద్ధుడైన పరాశరన్ గారిని ప్రశంసించడమా? అవశ్యం. అయితే రాజారావు మాస్టారు అన్నట్లు టపా హెడింగ్ అంతగా అతకలేదు అనిపిస్తుంది.
ReplyDeleteకూర్చుని వాదించండి అని ఛీఫ్ జస్టిస్ గారు చెప్పినా కూడా కాదు, నిలబడి వాదించడమే సంప్రదాయం, నేను నిలబడే వాదిస్తాను అని కొనసాగించిన మహానుభావుడు ఈ పరాశరుడు🙏. వివరాలు ఈ క్రింది లింక్ లో చదవచ్చు (10-11-2019 నాటి అనగా ఇవాళ్టి Deccan Chronicle, Hyd డెయిలీలో Page.13)👇.
" 'Bhishmacharya' won it for Ram Lalla "
ReplyDelete"The veteran would for ever stay calm,
even when dhawan tore up pages....."
That's exactly why I kept that title.
Samyamana at the core of the heart. And that is his Ram.
Cheers
జిలేబి
జిలేబిగారు మీకు పాఠకులని అయోమయంలో ముంచేయటం ఇష్టం. ఈ ఒక్కసారికి దయతలిచి వివరంగా చెప్పారు. సమయోచితంగా ఉన్న వార్త.
ReplyDelete