సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
పాల్ఘాటా (Palakkad) మజాకానా? Seshan the terror. May his soul attain sadgati🙏.
ReplyDelete
ReplyDeleteA heartful of burden - TN Seshan
https://archive.org/details/in.ernet.dli.2015.129797
జిలేబి
శేషన్ మాట తీరు చూస్తే సదభిప్రాయం కలగదు. He comes across as an arrogant individual with ' I can't be wrong and all others can never be right' attitude.
ReplyDeleteIn fact he went beyond his brief as CEC with autocratic decisions. The efficacy of his so called reforms is questionable.
Delete....
He comes across as an arrogant individual ...
Had he been otherwise, he would not have been Alasatian !
జిలేబి
మరో దిగ్గజం దివికేగింది. ఆయనకి సద్గతులు కలగాలని ప్రార్థిస్తున్నాను.
ReplyDelete"జిలేబి" గారు,
ReplyDeleteశేషన్ గారి "A Heartful of Burden" పుస్తకానికి లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
శేషన్ గారి విరుపులు ఆసక్తికరంగా ఉంటాయి. చాలా యేళ్ళ క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో (రజత్ శర్మ చేసిన "అదాలత్" అనే టీవీ షో అని గుర్తు) కొత్త తారకమంత్రం అయిన LPG (Liberalisation, Privatisation, Globalisation) గురించి అడిగితే శేషన్ గారు LPG, that's what it is, LPG cooking gas అన్నారు 🙂.