జాల్రా అనగా చైంచిక్ :)
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
మీరు “జాల్రా” అర్థం చెప్పకపోయినా మా బాగే గానీ పొద్దుటే మాకేమిటి ఈ భజన కార్యక్రమం 😳?
ReplyDelete
Deleteమీరే జాల్రాకి అర్థం చెప్పేసారు :)
జిలేబి
👍👍
Delete<<<ఈజాన్రా ఎవర్ గ్రీన్ <<<
ReplyDeleteజాన్రా అనగా యేమి ?
హ్హ హ్హ నీహారిక గారూ, "జాల్రా" నుండి "జాన్రా" కు వచ్చారా?
ReplyDelete"జాన్రా" గురించి మీరెవరిని అడిగారో తెలియదు. కానీ నా చేతిదురద వల్ల జవాబు నేను వ్రాస్తున్నాను 😃.
(ఈ చేతిదురద వల్లే ఉచిత సలహాలు కూడా వ్రాస్తుంటాను ... సదుద్దేశంతోనే లెండి. కానీ నా కామెంటుని publish కూడా చెయ్యరు కొంతమంది బ్లాగర్లు .. for no apparent reason అనిపిస్తుంటుంది. బహుశః వాళ్ళకి నచ్చకేమో లెండి 😒.)
టూకీగా చెప్పాలంటే ఎక్కువగా సినిమాలకు సంబంధించి ఈ పదాన్ని (genre) వాడుతుంటారు.
==================
"genre" meaning (Collins Dictionary)
// "A genre is a particular type of literature, painting, music, film, or other art form which people consider as a class because it has special characteristics. " //
==================
ఇక ఈ పదం ఉచ్చారణ విషయానికొస్తే ... కొంతమంది (బ్లాగుల్లోనే) "జానర్" అని వ్రాస్తుంటారు. "జాన్రా" అని పలకాలని ఓ డిక్షనరీ చెబుతోంది. మరి రెండూ కరక్టేమో తెలియదు 🤔 .
"genre" pronunciation (American English)
"genre" word
===================
Thank you VNR garu.
Deleteరెండూ ఒకే.జానర్ అనటం బ్రిటిష్ పధ్ధతి. జాన్రా అమెరికన్. అంతే.
Deletele genre అనేది ఫ్రెంచ్ నుండి వచ్చిన అరువు పదం. దీనికి రెండు అర్థాలు: gender & type. విన్నకోట వారు వివరించిన తీరులో రెండో అర్ధంతో (type) ఆంగ్లంలోకి దిగుమతి చేసుకున్నారు.
ReplyDeleteఫ్రెంచ్ (a very phonetic language, in sharp contrast with English) ఉచ్చారణ నియమాల ప్రకారం g యొక్క ప్రనౌన్సియేషన్ ఆ తరువాతి అక్షరం బట్టి మారుతుంది. ఒకవేళ e లేదా i వస్తే "సౌమ్య ఉచ్చారణ" (e.g. messa*g*e), ఇతర ఓవెల్డ్ (a, o, u) ఉంటే "గట్టి ఉచ్చారణ" (e.g. *g*old) వస్తాయి.
ఇక్కడ e/i కనుక soft g రావాలి. This is pronounced in a typically French manner somewhere between j & dzh.
పదంలో రెండో అక్షరం e అయినప్పుడు nasal (ముక్కుతో పలకడం) జరుగుతుంది. దీన్ని దీర్ఘం ద్వారా మూల్గాలి.
ఆఖరిని e లేకుంటే అంత ముందు వచ్చే consonant సగంసగంగా రాగం తీసి పలకాలి (e.g. garcon= గెర్సా). చివరని వచ్చే e పలకరు కానీ ఇది consonant పూర్తి చేసేందుకు అవసరం అవుతుంది (belle= బెల్).
వెరసి జాన్ఱ్-శాన్ఱ్ మధ్యలో ఎక్కడో (మనకు సరిగ్గా నోరు తిరగకపోవొచ్చు) మాతృకలో సరయిన ఉచ్చారణ. శ్యామలీయం మాస్టారు చెప్పినట్టు అట్లాంటిక్ ఇరు వైపులా ఉచ్చారణ వేరేగా ఉంటుంది. అయినా ఇంగ్లాండు వారు ఒరిజినల్ ఫ్రెంచుకు కాస్త దగ్గర.
అదృష్టం బాగుండి ఈ పదంలో les accents లేవు!
PS: genre వేరే అర్ధం జెండర్. నాకు తెలిసి వాచకాలకు లింగసూచకం (le, la, les) ఉండడం ఫ్రెంచ్ భాష ప్రత్యేకత.
మీకు ఈ భాషలో కూడా ప్రవేశం ఉందా స్వామీ! 👌
Delete
Deleteవారికి తెలియని వేవియు
లే రాష్ట్రములైన భాషలే యైనను సిం
హా! రఫ్పాడించుటలో
వారికి వారే నిజముగ బడికోలు సుమా :)
జాల్రా
జిలేబి
This comment has been removed by the author.
Deleteఅదే గదా భయం. దేశీ రిఫరెన్సులే కాక ఫ్రెంచ్ రిఫరెన్సులు కూడా ఇస్తే ఇక మనకు “జాల్రా”యే గతా అని భయం 😳.
Delete🙂
Deleteవారు జైగొట్టి ముక్కలవారు సర్వ
మెరిగి నట్టి విదురులు కమిసిలి దొడ్డ
దయ్య తెలియని వేవి లేదయ్య లేదు!
వారికున్న తెలివి మన వారికేది :)
జాల్రా
జిలేబి
గురువు గారూ, మీ వ్యాఖ్య ఇప్పుడే చూసాను కనుక దేరీకే లియే మాఫీ చాహతా హూ.
Deleteఅప్పట్లో అనగా నేను అంతర్జాతీయ మార్కెటింగ్ వెలగబెట్టడం మొదలెట్టిన రోజులలో ఐరోపాలో కస్టమర్లు నన్ను చూడగానే మొఖం చిట్లించే వారు. ఫ్రెంచ్ భాషను ఔపాసన పట్టేస్తే సేల్స్ అదిరిపోతాయన్న దురాశతో ఓ ఆరు నెలల పాటు సాయంకాలపు తరగతులు కుస్తీ పట్టాను. భాష పెద్దగా రాలేదు కానీ ఈ మాత్రం "పాండిత్యం" మిగిలింది.
నేను ఫ్రెంచ్ కోర్సుకు డబ్బులు కట్తేసాక మా సీనియర్ ఒకాయన అసలు దేవరహస్యం చెప్పేసాడు. మూడో నాలుగో స్వర్ణాక్షరాలు (golden words) నేర్చుకుంటే చాలు, ఆ తరువాత ఆంగ్లంలోకి మారిపోవొచ్చు. సదరు సలహాను తూచా తప్పకుండా పాటించడం వలన ఆ తరువాత సేల్స్ గ్రాఫ్ పెరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
Good morning= bon jour, guten tag etc.
Thank you= merci, danke etc.
See you= au revoir/auf wiedersen etc.
I don't speak xxx= Jen oarle pas l'anglais, Ich spreche kein Deutsch etc.
ఇదే రకంగా అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఇంకో గమ్మత్తు ఏమిటంటే కొన్ని ప్రాధమిక భాషానియమాలు (pronunciation rules, subject-object-predicate ordering, upper case usage etc.) తెలుసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఉ జర్మన్ భాషలో verboten అంటే అనిపించే కష్టం వినేందుకు దాదాపు forbidden శబ్దం వస్తుందని తెలుస్తే సులువుగానే అర్ధం అవుతుంది. అదే రకంగా కస్టమర్ పంపిన ఫాక్సులో "the Floppy, He is on His way" అంటే ఓహో, పీటరుడు మనకు కావాల్సిన సమాచారాన్ని కొరియర్ ద్వారా పంపాడని పసికట్టడం సునాయాసం.
కూటి కొరకు కోటి తిప్పలు పడ్డాను. మార్కెటింగ్ అన్నాక తప్పవు లెండి: ఈ కష్టాలు భరించలేక QMS నేర్చుకొని పార్టీ ఫిరాయించా.
అసలు సిసలు golden words చెప్పడం మరిచా!
DeleteF: un petit café, s'il vous plaît
D: einen kleinen Kaffee, bitte
DeleteMit kuehen oder nicht ? :)
జిలేబి
kühn? అంటే ఏమిటో తెలీదు జిలేబీ మాతా.
Deleteపాలను milch అంటారండీ.
weiß (oder schwarz) bitte అనడం అనవసరం, కారణం ఎటు తిరిగీ వాడిచ్చేది బ్లాక్ కాఫీయే. పాలు & శక్కర కావాల్సిన మేరకు పైనుంచి కలుపుకోవాల్సిందే.
ఆ మాత్రం విదేశీభాషలు మాకూ వచ్చండి 😎..
Delete(1). merci, ecole, RSVP (French) (సినిమాలు, ఇన్విటేషన్ కార్డులు చూసి నేర్చుకున్న పదాలు)
(2). Achtung, Danke shoen, zucre (German) (World War సినిమాల నుండి నేర్చుకున్నవి 🙂)
(3). gracias, amigo, que sera sera (Spanish) (కౌబాయ్ సినిమాలు, బాండ్ సినిమాలు చూసి తెలుసుకున్నవి)
(4). permesso, avanti (Italian) (సినిమా పరిజ్ఞానం)
(5). స్పసీబ, పజాలిస్త (రష్యన్) (సినిమాల నుండి)
అబ్బో, ఎన్ని భాషలు తెలుసో 😎!
ఏమిటో, “కన్యాశుల్కం” లో చెప్పినట్లు “దేవభాష”లు.
Deleteஅடேஙகப்பா இன்த இரண்டு ஆசாமிஙகளுக்கும் தெரியாதது இன்த உலகடத்திலே எதுவுமே இல்லை :)
ஜிலேபி
There is nothing in the world that is not known to both in the world :)
Deleteఏమిటి మా గురించే? సాధారణంగా "జిలేబి" గారు పొగుడుతున్నారో, తెగడుతున్నారో తెలుసుకోవడం అంత తేలిక కాదు. గొట్టిముక్కల వారి విషయంలో నిజమేమో కానీ నా విషయంలో మాత్రం not true at all.
DeleteThanks anyway నీహారిక గారు for the translation.
అరిగాతొఉ గొజాయిమాస్.
Deleteఓమాయె వ నాందే కొన్న కొతో సురునో.
ఇవి ఏ భాషో చెప్పుకోండి.
జాపనీసో, కొరియనో అయ్యుండచ్చు.
Deleteవిన్నకోట, జిలేబీ, నీహారిక, సూర్య: ఎందరో మహానుభావులు, మీ అందరికీ అభివందనాలు.
Deleteఇందరు బహుభాషా కోవిందులను పరిచయం చేసిన తెలుగు బ్లాగ్లోకం జిందాబాద్.
Deleteకామెడీ అంటే ఇదే కదా :) బ్లాగ్లోకంలో వున్న వారు ఈ ంంంంంం నలుగురు + పనిలేని వాళ్లు మాత్రమే :) ఏదో లక్షల్లో అన్నట్టు పొగిడేస్తున్నారే :)
నారదా
కైలాస విశేషములేమిటోయ్:)
జిలేబి
అన్నట్లు, నేను పైన పేర్కొన్న ఐదు భాషల్లోనూ నేనేదో కోవిదుడను అనుకోకండి ఎవరూ కూడా ... పైన చూపించిన ఆ మూడు నాలుగు మాటలు మాత్రమే నాకు తెలిసినవి, అదిన్నూ సినిమాలు, నవలల పుణ్యం 😁.
Deleteఇక సూర్య అడిగిన ప్రశ్నకు ... ఆ పదాల శబ్దాన్ని బట్టి ఏదో ఊహించి చెప్పాను 🙂. అవునూ, కరెక్టే కాదో సూర్య జవాబు ఇంకా రాదేం?
విన్నకోట వారు, మీరు మరీ మాడెస్ట్ సార్. హనుమంతుడికి తన బలం తెలియనట్టు మీరు మీ సొంత నాలెడ్జీ తక్కువ అంచనా వేస్తుంటారు.
Deleteథాంక్స్. విషయమేమిటంటే సరుకు ఉన్నదే తక్కువ. కాబట్టి ఎన్ని రకాలుగా అంచనా వేసినా అంతే ఉంటుంది. అదన్నమాట అసలు సంగతి 🙂.
Deleteఅరిగాతొఉ గొజాయిమాస్ - రోబో సినిమాలో పాటలో ఉంటుంది.
Deleteఇక రెండో డైలాగ్ అవేంజర్స్ చివరి ఆటలోనిది.
విన్నకోటవారు చెప్పినట్లు జపనీస్ అనుకుంటా.
మరీ వెర్రిగా, అతిగా, హాస్యాస్పదంగా తయారవుతున్నాయనిపించి రజనీకాంతుడి సినిమాలు చూడడం బాగా తగ్గించేశానండి. ఇక అవెంజర్స్, ట్రాన్స్-ఫార్మర్స్, అవతార్ వంటి సినిమాలకు నేను మొదటే దూరం.
Deleteఅవునూ, మీరు కూడా “జపనీస్ అనుకుంటా” అంటారా? మీరు జపాన్ / చైనా / కొరియా బాచ్ ఐ.టి. మనిషయ్యుంటారు అనుకున్నానే .... కారణం చెప్పలేను, ఏమిటో అలా అనిపించింది. కాదన్నమాట. “అయితే ఓకే.”
మీరు మంచి సినిమాలన్నీ మంచిగా మిస్సయిపోతున్నారు. డీసీ వాడివో మార్వెల్ వాడివో సినిమాలు చూసి ఆ తరవాత యూట్యూబ్ hishe ఛానెల్ వాడి వీడియోలు చూస్తే అసలు మజా!
DeleteWill try. Thank you.
Delete
Delete👏👏👏👏
జాలము
ReplyDeleteజాలము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. అ. న.
1. కిటికి;
2. వల;
3. సమూహము;
4. మొగ్గ;
5. కపటము.
పుం.
1. మాయ;
2. కడప† .
जाल= माया,षडयंत्र
जाल्रा= జాల్రా= Trap to net ( Like fish etc),bait
“ఘంటసాల మాస్టారు” అనే బ్లాగులో చాలా రోజులుగా కనిపించే భాష ఏమిటో మీకేమైనా తెలుసా, “జిలేబి” గారూ?
ReplyDeleteమొదట్లో పోస్టులు తెలుగులోనే ఉండేవి. ఆ తరవాతేమిటో ఇలా మారిపోయింది? ఆ బ్లాగుకు వెళ్ళేవారికి ఏమిటి ఈ “జాల్రా”?
ఆ బ్లాగర్ గారు గమనించారో లేదో?
Deleteపాపం ఘంటసాల మాస్టారు గారు :)
జిలేబి
ReplyDeleteభోగాతీతుండెవడో?
భోగములన్ దేలు నరుడు? పువుబోడి జిలే
బీ గారి కందపు వహియొ?
యోగులలో వేమనయె; యయోగ్యుఁడు; స్తుతికిన్
సెల్ఫుడబ్బా :)
జిలేబి
12 Years A Slave అనే ఒక మంచి సినిమా చూశానండి ఇవాళ, “జిలేబి” గారూ. అమెరికా దేశ చరిత్రలో సిగ్గుపడవలసిన అధ్యాయం అయిన బానిస విధానం (slavery) అంశంగా తీసిన ఒక 150 సం।।ల క్రితం జరిగిన Solomon Northup అనే నల్లజాతి వ్యక్తి నిజ జీవిత కథ.
ReplyDeleteమీరు, ఇతర బ్లాగులోక మిత్రులు ఇంతవరకు చూసుండకపోతే వీలు చేసుకుని తప్పక చూడవలసిన చిత్రం. Netflix లో ఉంది. Hotstar లో ఉంది. యూట్యూబ్ లో కూడా ఉండచ్చు.
https://www.youtube.com/watch?v=X78IgmqrHXo
DeleteThanks శ్యామలరావు గారూ.
Delete
ReplyDeleteనేను ఉపకరణమంతే!
తానై రామయ్య తండ్రి దండిగ రాయిం
చేను నరసరాయా! విను
డీ నాదని యేదియున్ వడిని లేదయ్యా !
జిలేబి
ReplyDeleteఈ రంభాఫలమేమిటో సాంబా తెలియ రా దే :)
రంభా నిన్నెరుగుదునే
రంభాఫలమేమొ తెలియ రాత్రియె గడిచెన్!
రంభారావిడియిదియే!
రంభా! ఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్!
జిలేబి
ReplyDeleteఛందోబద్ధము గా వున్నది. అసలు మీనింగుందా దీంట్లో ? :)
ముసిరింతల్ తసిరీబులిచ్చి పడతిన్ ముద్దాడి జవ్వాదులన్
కసిగా చాదుచు మీద మీద పడుచున్ కవ్వింతలన్ పాడుచున్
మిసిదేలంగ ప్రియా ప్రియా యనగ నమ్మీతిక్కరేగించెడా
రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్!
జిలేబి
ReplyDeleteనను నీతో పోల్చవలద
ని నరుడ దూరముగ బోవ నిన్నెవరయ్యా
మనజుడ కావగలరు?ర
మ్మనుచున్నను రాక దూరమనుకున్న నెటుల్ :)
జిలేబి
ReplyDeleteగంభీరముగా చూచెను
జంభారి రుషుల పయి భళి చానల త్రోసెన్
స్తంభమువలె నిల దోచిన
రంభాఫలమెంత విషమొ రసికుడె యెరుగున్!
జిలేబి
ReplyDeleteసోరణి దివ్వె వెల్గుల ప్రచోదిత మాయెను నీలి నీడలే
మారుచు బొమ్మలెల్ల కనుమాయని చేయుచు దోచు చుండగా
ప్రేరిత మానసంబున సరీనృప రజ్జు వికల్పమై సఖీ
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై!
జిలేబి
ReplyDeleteచెప్పవేయమ్మ జో కొట్టి చెప్పు మమ్మ
కథను నేనిదురను తూగ గావలయును
"ఊ! యల గలదు మారేడు కాయ; లోన
వృక్షము కలదు సూక్ష్మమె వృద్ధి గాన"
నిదురపోవలె నిక :)
జిలేబి
అచ్చుతప్పుల రచ్చ రచ్చ. ఏమిటో “జాల్రా” బ్లాగులోకం 😒? మౌనముత్తమ భాషణం అన్న సూత్రాన్ని నమ్ముకోవడం శ్రేయస్కరం అనిపిస్తోంది.
ReplyDelete
Deleteగురువు గారలు చెప్పక ఎట్లా తెలుస్తుంది ఇంకెట్లా కరెక్షన్ అవుతాయి మరి ? అచ్చు తప్పుల్ని అట్లాగే వదిలేస్తే అవే సరి అని రాబోవు కాలంలో జిలేబీలు అనుకేస్తే యెట్లా మరి ? అందుకే చెప్ప గలిగిన సత్తా వున్న వారు తెలిసిన వారు తప్పక కరెక్షన్లు చేయాలె వారి సూచనలను పాటించి కరెక్షన్ చేసి సహృదయత పాటించాలె. అప్పుడే కదా తెలుగు భాష లెస్సగా నిలుచును. కావున మీరు రచ్చ అనుకో రాదండీ "విన్న కోట" వారు :)
జిలేబి
వ్యాసమౌనియు మౌన ముత్తమభాషణం బనుకొన్నచో
Deleteభాసమానము కాదు వైదికవాంగ్మయం బది ధారుణిన్
వీసమంతయు విద్యలేకయె విర్రవీగెడు వారలం
ద్రోసి మంచి వచించకుండుట దోషమే యగు ధీవరా
సదరు చర్చలో “నారదా” అంటూ ఎగదోస్తూ “బఠాణీల” కోసం వెతుక్కున్నది మీరే కదా? అందుకే The devil can cite Scripture అని ఏనాడో అన్నాడు “శేషప్ప అయ్యర్“ గారు (అది షేక్స్పియర్ కు అరవ నామధేయం 🙂).
ReplyDelete// “ ...... సహృదయత పాటించాలె. ” // ఇది లెస్స పలికితిరి మీరు.
Deleteవారు మా శ్యామలీయంమాష్టారు గారు అట్లా నారదా అంటేనే కదా అప్పుడప్పుడు అవశేష జ్ఞానం వచ్చును వారి వద్ద నించి :) కాబట్టి అట్లాంటి సహృదయత అన్నమాట :)
ఇంతకీ శర్మ గారితో మాట్లేడేరా లేదా ?
జిలేబి
This comment has been removed by the author.
Deleteఇప్పుడిలా అంటున్నారు గానీ // “ సహృదయత” // పదాన్ని దీనికి ముందు కామెంటులో మీరు శ్యామలరావు గారిని ఉద్దేశించి చెప్పలేదు, “కరక్షన్లు” సూచించిన వారి సలహాలు పాటించవలసిన వారి గురించి చెప్పారు, మాకు “తెల్చును” లెండి. మీతో మాటల్లో గెలవడం కష్టమనీ తెలుసు.
Deleteశర్మ గారితో మాట్లాడుతూనే ఉంటానండి. మీరు చెప్పిన దాన్ని గురించి అడగడం అనవసరమనిపించి అడగదలుచుకోలేదు.
DeleteThis is amazing…❤️
ఎందుకో?
Deleteశేషప్ప అయ్యర్! 👌👌
Deleteథాంక్యూ నీహారిక గారూ, బాగా అతికింది కదా 😃. నేనూ ఎక్కడో విన్నదే లెండి.
Delete
ReplyDeleteఊరి కావల గుడికలదు సఖి తూగు
టూయల కలదు మారేడు కాయలోన
లింగ మును ప్రతిష్టించి భళీయనంగ
దాని పైనిడి కొలువను తరుణమిదియె
జిలేబి
// "Maha Shivaratri Subhakankshalu In Telugu" //
ReplyDeleteతెలుగులో గ్రీటింగ్స్ గురించి ఒక బ్లాగులో ఆంగ్లంలో చెప్పారు చూశారా? మహత్తరంగా ఉంది కదూ? 😥
ReplyDeleteఅనెదరదెట్లా బ్రహ్మ
ర్షి? నాడు గాధేయుడే మరిమరి వరుసముల్
మనుగడ వేలకొలది తవ
ము నాచరించెనయ సులభమో బిరుదముగా!?
జిలేబి
ReplyDeleteశేషప్పయ్యరు గారు వి
శేషము గా వ్రాసిరమ్మ "చెప్పును డెవిలున్
దోషమ్ము లేక వేదాల్"
యోష! జిలేబి తమరి వలె యుక్తిగ సుమ్మీ :)
జిలేబి
// “ జాపనీసో, కొరియనో అయ్యుండచ్చు.” //
ReplyDeleteAnswer key please, Surya.
ReplyDeleteశివ శివ యని చలి పారును?
శివ శివ యని వేడుకొనుట శివమైనది సూ
వె? వరలు సుందర సత్యము?
శివరాత్రికిఁ ;బాపకర్మఁ జేసిన; శివమౌ!
జిలేబి
ReplyDeleteఇవ్వాళ్టికి జై బోలో శంకరు మహరాజ్ కీ :)
శ్రవమును చక్కగానిలిపి జాబిలితాల్పుని గీర్ణి నేర్వుమా
రవణపు డప్పులన్ హరుని రాత్రిని మేల్కొని చేయ ప్రార్థనల్
శివమగుఁ, బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా
భవమును దాటవేడుకొన ఫాలుని దక్కు విమోచనమ్మయా
జిలేబి
ReplyDeleteమందేస్కోనా రాజా
కందంబేస్కో జిలేబి కారప్పూసల్
చందంబై కిక్కిచ్చున్
తందానా తాన తాన తందానానా :)
నారదా
కైలాసం విశేషాలేమిటోయ్ :)
జిలేబి
ReplyDeleteసరకుందంటారాండీ ?
మరే తెలిసినది రవంత మాత్రమ్మేనం
డి! రగడలకిదే చాలం
డరయగ జై గొట్టి వారు రపణముగానన్
జిలేబి
ReplyDeleteదురదంటే దురదా కా
దు! రసజ్ఞుల దోచు జిల పదును గాంచు నిలన్
వరుసలు వరుసలు గా మీ
టరు తిరుగంగ పదములు పటపట పడంగన్!
నారదా!
జిలేబి
ReplyDeleteహరిబాబు వచ్చె శివరా
త్రి! రివాజుగ గొట్టుచుండు తెలగాణపు జై
వరుల నొక చూపు చూడగ
పరుగులిడును మాలిక పదపడుచు జిలేబీ :)
నారాయణ :)
జిలేబి
ReplyDeleteచూపులతోనే మురిపిం
చే పసిడీ బుగ్గల వలచితి పడతి జిలే
బీ పాటలనాటల చెలి
మీ పరువంపు హొయలన్ సమీపము రావే :)
జిలేబి
ReplyDeleteవేడుటయేమా భాగ్యము !
హరిని లక్ష్మిని వేడిరెల్లరు, హాటకేశ్వరు డద్రిజన్
వరములిమ్మని కోరిరెల్లరు ప్రార్థనాగళమాధురిన్
సరళిచేర్చుచు తమ్మిచూలిని శారదాంబను వేడి, మ
స్కరిని వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
తరళము (ధ్రువకోకిల)
గిరుల చుట్టిరి తీర్థయాత్రల గీమువేల్పుల మ్రొక్కియ
క్కరిని కోరిరి, గేస్తుధర్మపు కారణమ్ముగ శాంకరిన్
హరుని వేడిరి, బుద్ధినిమ్మని హక్కసంతయు బోవ మ
స్కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో!
జిలేబి
ReplyDeleteహరిని రమాదేవిని వే
డిరి,భక్తిని పింగళుని సరి పలుకు చెలినా
హరునినమస్కృతులన్ శం
కరిని సతులు వేఁడుకొనిరి కలిమిని చేర్చన్
స్వల్ప యతి అడ్జస్ట్ మాడి :)
జిలేబి
ReplyDeleteసూపర్ స్టార్ రజినీ సినిమాలు నచ్చవట !/ఏమి టేస్టో హు :)
రజనీకాంతుని సినిమా
ల జాల్ర తాళము సరసము లాడు జిలేబీ
ల జతవడు కైపులన్ చూ
డ జెర్రి పాకెనొడలిన్ దడదడా యనుచున్ :)
జిలేబి
ఆ, ఆ, మా ఫామిలీ సర్కిల్ లో నేనూ “సూపర్ స్టార్” నే.
Deleteఈ స్టారు, ఆ స్టారు, సూపరు, మెగా, పవర్, రెబెల్, సామ్రాట్, రత్న, కిరీటి, భూషణ్, మహారాజా, కింగ్, సుప్రిమో, సహజ, ..... ప్రభుత్వం ఇచ్చే పద్మా బిరుదులా ఏమన్నానా? వాళ్ళంతట వాళ్ళే సోకాల్డ్ అభిమాన సంఘాలను ఎగదోసీనూ, సన్మానాల్లోనో ఇతర సినిమా సభల్లోనో ప్రకటింపజేసుకునిన్నూ, సినిమా రిపోర్టర్స్ చేత వ్రాయించుకునిన్నూ .... తగిలించుకుని ప్రచారం చేయించుకునేవేగా?
మన దేశంలోనే, అందులోనూ దక్షిణాది నటీనటులకే ఈ మోజు విపరీతం అనుకుంటాను. హిందీ సినిమా రంగంలో ఒకప్పుడు ఉండేది గానీ (రాజేష్ ఖన్నా, అమితాభ్ బచ్చన్ లు కొంతకాలం సూపర్ స్టార్ బిరుదులతో) ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయినట్లుంది. హాలీవుడ్ లో ఈ జాడ్యం అసలు లేదనుకుంటాను (subject to correction).
ReplyDeleteపద్యంలో కామెంట్లేదని ఓ పెద్దాయన మనసు నొచ్చేసుకున్న కారణముగా వారిని "శాంతింప " జేయుటకు తేటగీతి :)
శివశివా!శివ రాత్రిని శివుని హాయి
గా తలువక యిట్లా వడి కంద పద్య
పు సడి యేలనో రాజన్న పుంగవులకు
తామరసనేత్ర తోయలి తలిరుబోడి :)
జిలేబి
నొచ్చుకోలేదు, ఆనందించాను, అమ్మయ్య అనుకున్నాను. మళ్ళీ పద్యం కట్టి నీళ్ళు జల్లారు మీరు. Very naughty.
Deleteబండరాళ్ళు నెత్తినేయించుకోడానికి ఇంత కాలానికొకరు దొరికేరు. అదెంత భాగ్యం :)
Deleteబండరాయి “జిలేబి” గారి పద్యమా, వచనమా శర్మ గారూ? 🤔
Deleteఅసలే పందుం, తడిస్తే ముప్పందుం :)
Delete😁😁
Delete
Deleteజిలేబి వారిది యే రాయైనా తగిలేది మాడు పగిలేది చదివిన వారికే :)
రాలుగాయి
జిలేబి :)
యస్య గ్నాన దయా సింధో గోడ దూకితే అదే సందు :)
Deleteరాలు+కాయి= రాలుగాయి
ఉత్వం మీద కచటతపలు గజడ దబలగును. పరుషములు సరళములగను :)
అడిదం తో తిరిగేవాడు :)
ReplyDelete
Deleteకష్టేఫలి వారు ఫార్మ్ లోకొచ్చేసేరు :)
జిలేబి
I am happy. మీకు దీటుగా జవాబు చెప్పగలిగేది శర్మ గారే. కాబట్టి వారు బ్లాగుల్లోకి తిరిగి ప్రవేశించడం ఎంతైనా అభిలషణీయం.
Delete
Deleteఅబ్బే వారే యెన్నిమార్లు హడలి వెళ్ళిపోలేదూ :)
ది ఒన్ అండ్లి
జిలేబి
ఓ జబ్బలు చరుచుకోకండి. ఎందుకొచ్చిన రొష్టు అనుకుని పక్కకు తప్పుకోవడం వేరు, మీరన్న "హడలి వెళ్ళి"పోవడం వేరున్నూ. తేడా ఉంటుంది కదా?
Deletebtw, // "ది ఒన్ అండ్లి" // అనుకుంటూ మురిసిపోవడం బాగానే ఉంది కానీ దాంట్లో అచ్చుతప్పు దొర్లినట్లుంది, చూసుకోండి. ది ఒన్ అండ్ ఓన్లీ ... అని మీరు చెప్పదలుచుకున్నట్లయితే గనక.😎
Deleteఫెయిర్ అండ్ లవ్లీ :)
కుచ్ "మొరమ్" కుచ్ "గరమ్" :)
జిలేబి
జిలేబి
విన్నకోట వారూ, "ది ఒన్ అండ్ ఓన్లీ" పాత డయలాగండీ. మహేష్ బాబు పుణ్యమా అంటూ ఇప్పుడంతా "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" జమానా.
Deleteమనలో మాట, ఈ రెండూ జిలేబీ మాతకే వర్తిస్తాయి.
విన్నకోటవారు,
Deleteఒక చిన్న కత చెప్పుకుందాం, సరేనా?
జిలేబిలాటి ఒక సన్నాసి, నమస్కారాలూ, సాష్టాంగ నమస్కారాలు తెగ చేయించుకోడానికి అలవాటు పడిపోయాడు. అలవాటుగా ఉదయమే నదికి బయలు దేరాడు, కాలకృత్యాలు తీర్చుకోడానికి. వెళ్ళేలోగా నమస్కారాలు అందుకుంటూనే ఉన్నాడు. ఆశీర్వచనంగా చేయి చూపుతూనే ఉన్నాడు. నది లంకలోకి చేరాడు. నాలాటి ఒక పామరుడు కనపడ్డాడు. పామరుడు నమస్కారం చెయ్యలేదని సన్నాసికి కోపమొచ్చింది. ఈ లోగా ఒక పొట్టేలు సన్నాసికి తలవంచి వెనక్కి వెనక్కి వెళ్ళడం మొదలెట్టింది. పామరుడు సన్నాసిని నదిలోకి పొమ్మన్నా వినక పొట్టేలుకి ఆశీర్వచనాలిస్తూ, నీకు బుద్ధి లేదు, నేను కనపడితే నమస్కారం పెట్టవూ? ఆ పొట్టేలుకున్న పాటి బుద్ధీ నీకు లేదని పామరుని పై విరుచుకుపడ్డాడు. నిలబడ్డాడు. నీ ఖర్మకి నేను కర్తను కాదని పామరుడెళ్ళిపోయాడు. కాసేపు తరవాత సన్నాసి పెద్ద అరుపు అరిచాడు. ఆతరవాతెప్పుడో గ్రామస్తులు సన్నాసిని గంజీ కావిడి వేసి మోసుకుపోయారు. :)
సన్నాసి ఎందుకు అరిచాడు?గ్రామస్థులు సన్నాసిని గంజి కావిడి వేసి ఎందుకు మోసుకుపోయారు? మీకేమైనా తెలిస్తే చెప్పరూ?
ఆ తరవాతెప్పుడో కదలలేక పక్క మీదున్న సన్నాసికి నమస్కారం చేస్తూ పామురుడు ''స్వామీజీ క్యా నరం హై'' అన్నాడు. దానికి సన్నాసిగారు ''గరం హై'' అని సమాధానమిచ్చాడు :)
జాల్రా ??
జిలేబి
అతివినయం ధూర్తలక్షణం అన్నారు. అది ధూర్త పొట్టేలు అన్న సంగతి పామరుడికి తెలిసింది కానీ సన్నాసి గారికి తెలియలేదన్నమాట!
Deleteజై గారు,
Deleteఅదేం ఇంగ్లిష్, స్వామీ? ఆ బాబు ఏదన్నా సినిమాలో మనకు అనుగ్రహించిన వారి నోటిముత్యాలా ?
శర్మ గారు,
Deleteఆ కథలో చిక్కు ఏముంది? ముందుకు దూసుకు వచ్చి ఢీ కొట్టడానికే పొట్టేలు వెనక్కు కొన్ని అడుగులు వేస్తుందని, ఫోర్స్ కోసం తన తల వంచుతుందనీ సన్యాసి గారికి తెలియక పోయె, లోకజ్ఞానం కొరవడి. అది పుష్కలంగా ఉన్న పామరుడు ప్రమాదం పసిగట్టి పారపోయె.
పొట్టేలు ఢీ కొట్టడంతో సన్యాసి అరిచాడు. పొట్టేలు కుమ్మెయ్యడం వల్ల లేవలేక పడున్న సన్యాసిని గ్రామస్తులు గంజి కావిడి వేసి మోసుకుపోయారు.
ఇంతే గదా మీరడిగిన ప్రశ్నకు సమాధానం ? 😁😁
సూర్య చెప్పిన కొంటె సమాధానం లోని భావం కూడా ఇదే గదా? 🙂
Deleteవినరా వారు,
మీ సమాధానం వైవిధ్య భరితం 👌👏
జిలేబి :)
ReplyDeleteపొట్టేలొక్కటి గురువుల
చట్టంచున్ కుమ్మెను ప్రవచనములొకటె మేల్
గట్టుగ తలచుచు నీవా
వట్టము లో తిరుగమాకు పండిత పుత్రా !
జిలేబి
ReplyDeleteఏమై నారని పద్మ
మ్మా మీరేమయ్యిరనుచు మాకందరికిన్
ఓ మాదిరి గుబులయ్యె న
సామాన్యంబగు కవితల ఝరిగా రమ్మా !
జిలేబి
ReplyDeleteమంచి సినిమాల నకటా
మంచిగ మిస్సయిరి రాయ! మార్వెల్ డీసీ
సంచికల చూచి యూట్యూబ్
పంచన హిషె చానెలు గనవలె మీరండీ !
జిలేబి
అందరినిపలకరించుచు
ReplyDeleteస్పందించుజిలేబివారుచరియించుటచే
సందడిగనుండు మాలిక
విందుపసందుగలభించు విసుగుతొలంగన్
Delete😁👌
నారాయణ! నారాయణ!!
ReplyDeleteనారదా! పొద్దుటే ఎవరి చీటీ చిరిగిందీ? చద్ది వార్తలా?
తాతా! తమకు తెలియక జరిగేదేముంది? అంతా విష్ణుమాయ :)
అది సరేలే! తెనుగు బ్లాగు స్వర్గ వీధులలో :) తాజా వార్తలేమైన దొరికితాయేమో చూసిరా!
అలాగే తాతా!
Deleteఅలా అనుకున్నారా? 🙂
అస్తు! అస్తు!!
నారాయణ :)
జిలేబి
నారాయణ! నారాయణ!!
Deleteతాతా ఆకలి! ఆకలి!!
నేనేం చెయ్యనూ నీ ''శిష్యిణి'' ఎంత గిల్లినా ఫలితం లేకపోయె! నీకు ఉపవాసమే!!
జాల్రా
జిలేబి
Deleteతాతా! ఆకలి ఆకలి!
యేతావాతా మనుమడ యెంతయు గిల్లన్
గోతి జిలేబీ శిష్యిణి
ప్రీతిని ఫలితమ్ము లేదె విధి నిట్రుయె పో !
జిలేబి
ReplyDeleteచదువరి మనోవ్యధ! అచ్చుతప్పుల్ని, ఛందో దోషాలను చూడలేక
వందారుండను! నాదు మాట వినుడీ ప్రార్థింతు నే మిమ్ములన్
నిందల్చేయుట రామరాజు వరుడా నిక్కంబు గా నాది కా
దందున్ పూనిక! మీప్రయత్నమున తధ్యంబై కనుల్దోచెడా
ఛందోదోషము లేవిలేక కవిరాట్ సాధ్యంబుగావించుడీ!
జిలేబి
ReplyDeleteఅదిగో ధ్వంసంబనుచున్
సదనంబుననడుగిడెన్ వెసన్ పద్మ కమిం
ట్లదురునిక బ్లాగు లోకం
బదురును ఫ్యాన్ల పదనిసల బందాలదురున్ :)
జిలేబి
ReplyDeleteఆలస్యంబునకర్పిత
కేలు మొగుచులివి కమింట్ల కెంపుగడలతో
పాలంగిపిట్టలారా
మాలా దీపము లిడుడు సమాహారముగా :)
జాల్రా
జిలేబి
ReplyDeleteమీ యధరమ్ములు పద్మా
సాయుధ పోరాటమున్ ప్రసారించు సుమీ
మీయధరములాక్రోశపు
ఛాయల చూపించునమ్మ చంద్రోదయమై :)
జిలేబి
ReplyDeleteఅణుబాంబువు పద్మార్పిత !
అణువణువున అక్షరమ్ము లస్త్రములయె మా
మనుగడకున్ మణిదీపమ
యినావు నీ రాకతోడిదే వచ్చితిమీ :)
జాల్రా
జిలేబి
ReplyDeleteపదజాలముతో జాలము
ను దుమ్ము దులిపితివి పద్మ! నూత్నమ్మగు కై
పు, దరువు నీదే నీదే
పదపడి వచ్చితిమిదే ప్రభల కొలువంగన్ :)
జాల్రా
జిలేబి
ReplyDeleteఅప్పు తచ్చుల పైన రామా! అనుంగు
శిష్య పరమాణువు పడెను చింత తోడు
కాస్త మార్చుకొనుమయా నిఖార్సు గాను
నీదు మార్గమునకు రమణీయమదియె!
జిలేబి
ముఖ్యభక్తులనగ మూఢభక్తులునీకు
ReplyDeleteసాంబజంగమయ్య శరణమయ్య!
యతులుగణములేసిస్తుతులుచేయలేని
సాలెపురుగె మేలు సత్యమెరుగ!
గాదిరాజు మధుసూదనరాజు
ReplyDeleteసంచలనాత్మకమయె రా
యంచా! పద్మార్పితా! ప్రియతమ జిలేబీ
మించారెన్ బో పదముల
సంచయము ఉరుకుల మదిని సందోహమయే!
జిలేబి
ReplyDelete"చూడండి భాజ పాయే
నోడెను ఢిల్లీని మన మనుకొని నటులనే"
మేడమ్ము గారు చెప్పిరి
"మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"
జిలేబి
ReplyDeleteమీటింగులో ఉద్ఘాటనమ్ము :)
మేడమ్ గారు "జనాళి నాడి యిది ప్రామీత్సంపు సంఘాతమే!
తాడింపుల్ భళి" గట్టిగా నొడువుచున్ దంబమ్ముతోపల్కిరౌ
"చూడండీ మన ఢిల్లి యెన్నికలనే చూపెన్ గదా చీపురున్?
మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్"
జిలేబి
ReplyDeleteకీడున్ జేయడయా మా
మోడీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
చాడీలన్ చెప్పుచు, పని
వాడిగ చేయు నెలకొల్పు ప్రగతిని సుమ్మీ
జాల్రా
జిలేబి
ReplyDeleteపూర్వాశ్రమంలో మోడీ రామకృష్ణామిషన్ లో సన్యాసం స్వీకరిస్తానంటే వారి గురువుల ఉద్బోధ- ప్రజల సేవలో నీ ప్రగతి కల్యాణం కలదని చెప్పడం
బాడబుడెవ్వండున్ ఓ
మోడీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
వాడిగ నరేంద్రుని వలెన్
వేడిగ పనిచేయవలె నవిఘుడవగుమయా!
జాల్రా
జిలేబి
ReplyDeleteఆమె పేరు? ఎచట నా గుణనిక యేను
సొగసు గా వెలసెను? సోకు మాడ!
చేతి లోన నుండె చెప్పవే యేమిటో?
రమణి; కుచముపైన; ఱంపముండె!
జిలేబి
ReplyDeleteఅమరె ప్రధాన మంత్రిగ పణాయిత మైన విచక్షణాధికా
రములను చేతగాంచి ప్రవరాన్విత భారత దేశ మందుతా
నమరెను! పేరు యిందిర రణాంగణ! శక్తియె రూపమై భళా
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్!
జై ఇందిరా!
జిలేబి
ReplyDeleteఉందుర్తి రమేశా! వాహ్!
వంద కిలోమీటరెడవు పదిగంటలలో
బిందాసుగా పరుగులా!
వందనములయా భళి అనపర్తి కుమారా!
సెబాసో రమేశా!
జిలేబి
సెబాసే గానీ అసలు ఎవరీ ఉందుర్తి రమేశుడు, ఏమా కథ?
Deleteప్రాణమా! నీకో విన్నపం!!
ReplyDelete...............................
నాలో నీవున్నావని
నేను తెలుసుకొనేప్పటికే..
అందరిలో నీవున్నావని
తెలిసిపోయిందినాకు!
అప్పుడే...
నన్నుప్రేమిస్తున్న వారిలో వున్ననీకంటే...
నాలో వున్ననీవు
నాకు ముఖ్యంకాదని అనిపించింది నాకు.
నాకు తెలీకుండా
నాలోకి దూరిన నీవంటే
నాకు చులకనే మరి!
అయినా.....
నేనిష్టపడేవారిని
నడిపిస్తున్న నీవు మాత్రం..
వదలకుండా పదిలంగా
కలకాలం ఉండాలి మరి!!
నేను ప్రేమించే
తనువుల్లో నున్న నీకోసం...
తెగిస్తున్న నన్ను ...ఆపేస్తూ
నన్నుకన్నోళ్ళు నన్నుకట్టడిచేయటం
నాకేమాత్రం నచ్చట్లేదు
అట్లే....
నాలో నీవున్నంత వరకూ...
నా అన్నవారినుంచినీవు..
విడిపోయివెళ్ళిపోవటం...
నాకే మాత్రం నచ్చట్లేదు!
అందరిప్రాణం నీవుకదూ!
మాబుజ్జివి కదూ!
రావటం పోవటం నీ ఇష్టమేనా?
మనసుపడే నీ మనిషి కోసం!
మథనపడే నీ మనసుకోసం!!
ఉదారంగా ఉమ్మడిగా
కలిసిఉండిపో.. అందరితో...
గాదిరాజు మధుసూదన రాజు
ReplyDeleteKejriwal urges Amit Shah to 'restore law and order in Delhi '.
Is law and order state subject or centre ? :)
షాగారండీ అయ్యా
వేగము కావండి మమ్ము వేంచేయండీ
పాగలు ఖానా లాగ
య్యే గడ సరిగాండ్ల పనులు యెవరిది చెయ్యో!
Delhi police is under central government.
DeleteKejriwal has no role to play in lae and order.
Full statehood is long pending demand.
ReplyDeleteప్రకృతి ధర్మము బాధ్యత, పట్టుగొమ్మ
ప్రేమ నమ్మకము! జిలేబి పేర్మి యేను
విశ్వ మందు నిలకడగా విస్తరించి
ప్రభువుని తలంపుగా భువిన్ పరిఢవిల్లు
జిలేబి
🙏🌷🌹🌺🌸💐🌷🙏
Deleteఇందుగలదందులేడని
సందేహములేదుసర్వసాక్షిజిలేబీ
యెందెందువెదకిచూసిన
నందందునకలదుప్రజ్ఞ ఆశ్చర్యంబౌ!
Deleteనమో నమః
జిలేబి
ReplyDeleteచూ "షా" చూ "షా" నండీ
వా"ష" యెనుగ మార్కెటు యిక పద్యము కట్టం
గా "ష " మయ" మెక్కడయ్య ప
రేషానె సుమీ మిగిలె పరేషానె సుమీ :)
నారదా!
జిలేబి
మార్కెట్ “డమాల్” అయిన తరువాత ఇక చేతి నిండా “ష”మయమేగా “జిలేబి” గారూ (అనుకుంటున్నాను సుమండీ; నేను ఆ బాపతు మార్కెట్లంబడి తిరగను కాబట్టి నాకు తెలియదు) ? రోజంతా అలిసిపోయుంటారు కాబట్టి ఆ “పరేషాన్” తట్టుకోవడావికి “అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే” అని పాడుకుంటూ “సేద”దీరవచ్చుగా 🙂?.
Deleteఅవునూ, ఎందుకు కుదేలయ్యింది? ఎద్దులా, ఎలుగులా?
Deleteతెలీదు వరస బెట్టి అమ్మేసుకుంటూ పోయేరు :) రేపేమవుతుందో నారదా!
జిలేబి
DeleteIs 2009 going to recur ?
Investors lose over Rs 3L crore; India VIX spikes 26%;
---
Dow Jones plunges 900 pts at open on mounting virus fears
Who knows!
జిలేబి
నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడల్లా లక్షల కోట్లు మునిగిపోతూనే ఉన్నాయి కదా కొత్తగా తరిగిందేమీ లేదు. బిలియనీర్ అనిల్ అంబానీ అప్పుల్లో మునిగిపోయాడు, వొడాపోన్ చేతులెత్తేసారు, కుమారమంగళం మంగళం పాడేసాడు.
Deleteమార్కెట్లో మిగిలింది ఎవరు ?
రెండు లక్షల కోట్లు స్కాం జరిగింది అని కూసిన వాళ్ళకి నోరు ఎత్తే సాహసం కూడా చేయలేని పరిస్థితి.
అనుభవించు రాణీ !
ReplyDeleteనీ పేరేమీ? నీ వూ
రో? పడతి తెలుపవె వెస! కరోనా వైరస్
లా పాకు తుంటివి కదే
బాపడ నడిగెద తెలుపవె పదపడి యిపుడే :)
జిలేబి
ReplyDeleteనిజముల నిర్మొహ మాట
మ్ము జవ్వని తెలిపెదననుచు మునకలు వేయం
గ జబర్దస్తుగ ఘంట
మ్ము జాగురూకతని నడిపి మొహరించేవే !
జిలేబి
ReplyDeleteవచనక వితలో నీవు వి
రచించితివి భావుకత సరాగములమరం
గ, చవియు వివేచనాత్మక
రచనల వేదాంతమే వరలుకొన పద్మా :)
జిలేబి
ReplyDeleteనారదా వృత్తము వేయడానికి ఇంత సమయము తీసుకున్నావా!
పలుకే మారెను తిట్లపర్వముగ నాపైనన్ సభాప్రాంగమం
దు! "లు" రాదయ్యరొ! ఏడుగుర్రములజోదుండా! దినాధీశుడా!
అలుకేలయ్యరొ భాస్కరార్య! అలుకేలయ్యా జిలేబీ కదా?
తులువా ?! వందనమయ్య! నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా!
జిలేబి
ReplyDeleteపలుపలు విధముల బ్లాగ్దు
ష్టులు,కష్టములకలిగించు చున్నారయ్యా
తొలుదొల్తయెనలగా శ
క్తులు! వా! సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్!
నారదా!
దుషటచతుషటయః
జిలేబి
ReplyDeleteసమయమ్మాసన్నమయే
సమయమ్మా సన్నమయ్యె సమయమ్మా స
న్నమయే ఆసన్నంబయె
సమయమ్మాసన్నమయ్యె సమయ జిలేబీ
జిలేబి
స మయ మాసన్న మాయెను స్థలము కొలువ
Deleteసమ యమాసన్న మాయెను చావు దరికి
సమయ మాసన్న మాయెను చక్కజేయ
సమయమా సన్నమాయెను చాల పనులు .
ReplyDeleteనచ్చగ పదగుంఫనములె
మెచ్చుకొనుచు చేర్చిరండి మేధాజీవుల్
కచ్చల అనానిమస్సులు
గుచ్చిరి తప్పిదమనుచు మిగుల బేకారుల్
జిలేబి
ReplyDeleteఢమాలే ఢమాలు !
డౌజోన్సు ఢమాలయె మన
బాజారివ్వాళ జారువాటంబెట్లో!
రోజాయె శుక్రవారము!
బేజారున్ తాళుకొనవె బేల జిలేబీ :)
జిలేబి
ReplyDeleteసెల్ఫుడబ్బా :)
తలచిన నేర్తురు విడువక
చెలువలు రసవత్కవితలఁ జెప్పం గల రే
కలకమ్మిచమక్కుల దా
ఖలుగా కలదిదె జిలేబి కందివరార్యా!
శుభోదయం
జిలేబి
ReplyDeleteకలకల రావమా పడతుకల్! రసవత్తర జిల్గులా! జిలే
బులె!సిరిగంధమా?వలయుబూయగవారలె! కౌశలమ్ముతో
చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ, నేర్తురె మేలనన్ బుధుల్,
పలుకులకా శిరోమణులె భారతి సంగడిచేడియల్ సుమా!
జిలేబి
జాల్రా
జిలేబి
ReplyDeleteఒకవైపు కాల్చేసే మార్కెట్టు :) మరొక వైపు షూట్ చేస్తానంటున్న " కవి" గారు !
జిలేబి మార్చి రెండో తారీఖేమగునో !
రణమో శరణ్యమో కో
రిన మేలు జిలేబి ! తుంటరితనములన్ చే
సిన వేస్తా వేటుయిదే
వినుమా నోటీసిదిగొ "కవి"ని నేనేనోయ్ !
నారదా అన్యధా శరణం నాస్తి
త్వమేవ .....
జిలేబి
Delete4.వారు వివరాలివ్వక్కరలేదు, నేనూ వారి వివరాలివ్వను, శరణుకోరి బయట పడమనండి,తను బెదిరించినవారందరికి మన్నింపు కోరాలి, నేను బ్లాగు నుంచి తప్పుకుంటా,మళ్ళీ కనపడను.
అకటా...ఏమి ఈ విధి వైపరీత్యము...జిలేబీ శరణుకోరి మరింత సంకటమున బ్లాగర్లను పడవేసితిరి కదా ?
ఈ(ఇ)లను వి న రా ?
Again you are more incorrigible 🤝
Deleteజిలేబి గారి వివరముల తెలుసుకొనుటకు నేను కూడా ఉత్సుకతతో వేచి వున్నాను.
ఇట్లు
జిలేబి
// "ఈ(ఇ)లను వి న రా ?" //
ReplyDeleteవివరాల ప్రకటన రాగానే (ఏదో ఒక విధంగా అంటే - Voluntary Disclosure గా; ఒకవేళ దాంట్లో రాకపోతే ..... పైన "జిలేబి" గారి కామెంట్లోని మేధావితనం చూశారుగా ..... సవాల్ విసిరిన వారే బట్టబయలు చేస్తానన్నారుగా) మళ్ళీ "వీల" వేద్దాం లెండి నీహారిక గారూ 🤚.
మార్చ్ 2 కాదు "జిలేబి" గారూ, శర్మ గారు ఇచ్చిన గడువు రేపు ఉదయం వరకే (29-02-2020).
ReplyDelete
Deleteవారి కండిషెన్ నెంబరు ఒకటి
ఈ బ్లాగ్లోనే వివరాలివ్వాలి, మరెక్కడా అనుమతింపబడవు..
సాటిస్ఫై చేసేసానండి .
కాబట్టి ఇక మిగిలింది మార్చ్ రెండేనండి.
జిలేబి
కమెంట్ మోడరేషన్ ఉంది కాబట్టి వారి బ్లాగులోనే ఇవ్వాలి అని అన్నారేమో ? ఇంతకూ శరణుకోరినట్లేనా ?
Deleteఊరేది పేరేది ఓ జిలేబి బాలా ?
అమ్మో ఒకటో తారీకు !
Delete
Deleteబయటెక్కడా చెప్పరాదనిన్ను వారి బ్లాగు లోనే చెప్పాలనిన్ను కండీషనండి కాబట్టి అక్కడ మాత్రమే తెలపడ మైనది.
ఇట్లు
జిలేబి
మళ్ళీ ఇంకో తిరకాసు...అక్కడ చెప్పేసారా ?
Deleteవెన్నెల్లో జిలేబీ బామ్మ !
Deleteకండీషన్లను పెట్టిం
డ్రండీ మావూరి భాస్కరార్యులు సో, మే
మండీ అక్కడ తెలిపా
మండీ వివరముల నెల్ల మన్నించి సుమీ :)
జిలేబి
ReplyDeleteకొట్టుకొచ్చిన మేఠరు :)
అలవాటు కదండీ, పరదా వేసుకోవడం.మాయలో మాయ విష్ణుమాయ. 🙂
జిలేబిగారి దగ్గర నా వివరాలున్నాయి. వారి ఒక్కరి దగ్గరే కాదు బ్లాగులో నే నాపేరు ఇతరవివరాలున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్పడం అనవసరం. ఇక జిలేబి వివరాలు వూరు,పేరు వగైరాలు వారు చెబితేనే అందంగా ఉంటుంది.వారు వివరాలు చెప్పవలసిన సమయమాసన్నమైనది. ఈ షరతులతో.
1.ఈ బ్లాగ్లోనే వివరాలివ్వాలి, మరెక్కడా అనుమతింపబడవు..
2.వారి వూరు,పేరు తదితర వివరాలివ్వాలి, షరతు సమయంలోగా.
3.వారు వివరాలు తప్పుగా ఇస్తే, అసలు వివరాలివ్వకపోతే నా దగ్గర వివరాలు ఈ బ్లాగులో పెట్టేస్తా,
4.వారు వివరాలివ్వక్కరలేదు, నేనూ వారి వివరాలివ్వను, శరణుకోరి బయట పడమనండి,తను బెదిరించినవారందరికి మన్నింపు కోరాలి, నేను బ్లాగు నుంచి తప్పుకుంటా,మళ్ళీ కనపడను.
ఒక అనామకుణ్ణి పేరు వివరాలూ చెప్పి శరణు కోరమన్నారు. ఇలా వారు అడగం మొదటి సారి కాదు. ఇలా బెదిరించడం వారికి అలవాటే. అందుకే ఈ మాట.
ఈ షరతులలో ఏదో ఒకటి ఎన్నుకోమనండి. వివరాలు చెప్పడానికి కాని శరణు కోరడానికి కాని అఖరు సమయం 29.02.2020 ఉదయం 07.30 IST
రణమో శరణమో తేల్చుకోమనండి.
సోర్సు -
తాత గారి బ్లాగు
ReplyDeleteఈల వేయి నరుడ యీలవేయి నరసిం
హా! జిలేబి వారి హాటు న్యూసు
రేపు తెలియ వచ్చు రెపరెపలాడ శ
ర్మాజి తెలుపగ వివరముల నయ్య!
జిలేబి