సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteవైయెస్సారు తనయుడోయ్
మాయా మర్మము లెరుగని మంచి మనీషోయ్
చేయూత నిచ్చె తల్లుల
కే యావత్తు జనులున్ సుఖీభవ యనిరోయ్
జాల్రా
జిలేబి
ReplyDeleteనేతంటే జగనన్నే
రా! తవణింపంగ చేర్చెరా పదిహేన్వేల్
ఖాతాలోనన్! చల్లగ
నా తల్లులె దీవెన లిడినా రీనాడే!
జిలేబి
ReplyDeleteచెప్పేడంటే చేస్తా డంతే
మామయ్యంటే మావాడేరా
ఇస్తానంటే ఇచ్చేస్తాడ్రోయ్
తల్లుల్లంటే ప్రాణమ్మౌరా
జిలేబి
అమ్మ ఒడి
ReplyDeleteఇంగిలీషు బడి
మురిసెను గుడి
తిరుగును సుడి
బాగుపడును బతుకు బండి
చిల్లు పడిన బడుగు బతుకులలో కొత్త ఆశలు చిగురుస్తూ నేటి పిల్లలే రేపటి మేటి పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర పథకానికి అంకురార్పణ జరగడం శుభదాయకం.
బాలానాం సుఖినోభవంతు. ఈ పథకం దేశానికే ఆదర్శం కావాలి. Hats off to the great vision of the scheme's architect YS Jagan.
అమ్మ ఒడి కాదు, మమ్మీ ఒడి అట ఎవరో ప్రతిపక్షనాయకుడు అంటున్నాడు.
ReplyDelete15000 బాంకులో పడితే ఆంధ్రలో 2 వీలర్ల డీలర్లకి పండగే పండగ. చూస్తూ ఉండండి.
తులసీ రెడ్డి ఎన్నికలలో పోటీ చేసిన దాఖాలాయే లేదు కనుక "విశ్లేషకుడు" అనడం బెటర్. ఎటుతిరిగీ ఈ పథకాలన్నీ "కిరస్తానీకరణ శుద్ధి కొరకే" అని పచ్చ బావుటాలు రానే రాసాయి.
Deleteమొదటి సంవత్సరం కనుక హాజరీ నియమం సడలించారు, వచ్చే ఏడాది గట్టిగా పాటిస్తే ద్రోపౌట్ రేషియో తగ్గుతుంది వేచి చూద్దాం.
2 వీలర్లు బీదవారి వాహనాలే లెండి.
// “మమ్మీ ఒడి” //
ReplyDelete😁😁. ఇంగ్లీషు మీడియమా మజాకానా 😁😁?
మరేనండి, అసలే కిరస్తాన దేవుని బిడ్డలు ఇక్కడ! తెగులు తర్జుమా బైబిళ్ళతో తంటాలు ఇంకెన్నాళ్లు?
Delete
Deleteనాయనా జై గొట్టి
మా ప్రభువుని తూలనాడుదువేల ?
జిలేబి
డాక్టర్ జి.ఎ.పూర్ణచందు గారు కొన్ని వందల యేళ్ళ క్రీతమే కూచిమంచి తిమ్మకవి గారు చెప్పిన పద్యమొకటీ ఆధారంగా తమ బ్లాగులో "దొరతనం" అనే టపా వ్రాశారు. ఈనాటి పాలకులకు / పరిస్థితులకు కూడా అక్షరాలా వర్తిస్తుంది అనిపిస్తుంది. నాకు చాలా నచ్చింది. మరింత మంది చదివితే బాగుంటుందనీ, బ్లాగర్ డాక్టర్ గారికి అభ్యంతరం ఉండదనే ధైర్యంతోనూ, వారి బ్లాగ్ టపా లింక్ ఇక్కడ ఇస్తున్నాను👇.
ReplyDelete"దొరతనం"
Deleteలంకె టపా చాలా బావుంది
ముఖ్యంగా ---+ అందలం అందరికీ అందేది కాదు. దానికోసం అర్రులు చాచేవారు కూడా కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఎవరో ఒకరికే అవకాశం దక్కుతుంది ----+
ఈ వాక్యాలు శ్రీ క చ రా వారికి ఏప్ట్ !
జిలేబి
ఎంతయినా ఆగడాల ఆ గడీల దొరలు కదండీ!
Delete
ReplyDeleteఫేమస్ సింగర్ కి అరుదైన వ్యాధి
దేశంలో ఎంతో మందిని వదిలి పెట్టి ఎక్కడో కెనడాలో వున్న మడిసి మీద టపా కట్టినారు ఎంత దయార్ద్ర హృదయులో వీరు !
జిలేబి
పొరుగింటి పుల్లకూర ..............
Delete
Deleteఎంత దయార్ద్రహృదయులో
చెంతని దేశమ్ములోన చింతల పాలై
కొంతయు రక్షణ లేకన్
వింతగ జనులుండగాను బీబరు చింతల్ :)
జిలేబి
ReplyDeleteనన్నయ శ్రీమదాంధ్రమహాభారతము
ఆదిపర్వంలోని ఈ పద్యం చూడండి-
శకుంతల దుష్యంతునితో అన్న పద్యం ఇది-
నుతజలపూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావిమేలు మరి బావులు నూరిటికంటె నొక్క స
త్క్రతువది మేలు తత్క్రతుశతంబుకంటె సుతుండు మేలు త
త్సుతు శతంబుకంటె నొక సూనృతవాక్యముమేలు చూడగన్
(శ్రీమదాంధ్రమహాభారతము - ఆది - 4- 96)
సత్యవ్రతముకల ఓ రాజా!
మంచినీటితో నిండిన చేదుడు బావులనూరిటికంటె
ఒక దిగుడు బావి మేలు కాగా అలాంటి బావులు నూరిటికంటె
ఒక మంచి యజ్ఞము మేలు, అటువంటి నూరు యజ్ఞాలకంటె
ఒక కొడుకు మేలు, అలాంటి నూరుగురు కొడుకుల కంటె
ఒక సత్యవాక్యం మంచిది - అని భావం.
దీన్ని నన్నయగారు చంపకమాలలో వ్రాయగా
అనంతామాత్యులుగారు ఇదే భావంగల పద్యం
కందంలో ఎంత చక్కగా ఇమిడ్చారో చూడండి -
శతకూపాధికదీర్ఘిక
శతవాప్యధికంబు గ్రతువు శతయజ్ఞ సము
న్నతు డొక్క సుతుడు దత్సుత
శతంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా!
(భోజరాజీయము - 6-92)
From AV Ramana Raju's Blog
ReplyDeleteఏడుపుగొట్టులకెప్పుడునూ శోకమే :)
సుఖమున్న దాని వెనుక ప్ర
ముఖమ్ము గా దుఃఖము తరుముకొనుచు వచ్చున్
సుఖము సుఖము కాదోయీ
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్
జిలేబి
ReplyDeleteసుఖమెక్కడనోయీ భ్రాం
తి! ఖలు మనకు వేదన సుదతీ! చెప్పెద నే
ను ఖవాలీని జిలేబీ
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!
జిలేబి
ReplyDeleteఅబ్బే We see only negative :)
ముఖవాద్యమ్మును చూడు గుంతలె సుమీ ముద్దేమిరా యందులో!
సుఖమేమున్నది దుఃఖమే వెనుబడున్ జుమ్మంచు వెన్వెంట నా
యఖమై పోటగునే జనాళికి సమాయత్తమ్ముగా సోదరా!
సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్!
జిలేబి
ReplyDeleteసుఖము సుఖముకాదోయి! వి
ముఖతను చూపంగదగును! మూర్కొన కోయీ
సుఖమనెడు నెండమావిని!
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!
శతకానికి సైయందామా :)
జిలేబి
ReplyDeleteసుఖమగు రాముని సన్నిధి
సుఖమనునది వేరు లేదు సుద్దుల వినవే
సుఖమసుఖమగు తతిమ్మా!
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!
జిలేబి
ReplyDeleteయా అల్లా లఖవాహ్!
సఖి! వెతుకుచు తిరిగితి నే
సుఖమెక్కడ యని! లభింప సుఖమే, వచ్చెన్
ముఖపక్షవాతమదియే!
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!
జిలేబి
ReplyDeleteఇంద్రుని పదవి ! యెప్పడూడుతుందో తెలియదు !
సుఖమనెడా నులి వెచ్చని
మఖమలు పరదాయె సత్యమనుకొన కోయీ
మఖవంతుని పదవి వలెన్
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!
జిలేబి
ReplyDeleteమఖవంతజాలమహిమా
దిఖలుసువర్ణమిళితబృహదితిగణితమహా
ర్నిఖిలద్యోతకమయినన్
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్!
జిలేబి
ReplyDeleteతేటగీతి పాద గర్భిత కందము :)
అలివేణులకు "పురిటి నొ
ప్పులు తప్పవు పూరుషులకు" బ్రువ్వట బాబా
పలువిధముల తిరుగుడు తి
ప్పలున్ను కల్యాణ చక్రవర్తి వినవయా!
జిలేబి
ReplyDeleteఅరయన్ పొందెదరెప్పుడున్ సుడిని కల్యాణంబుకాగన్ సుమా
పురుషుల్; పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై
గరితల్ పెండ్లియె కాగ జీవితములో కర్పూరగన్ధీ జిలే
బి!రహస్యమ్ము విధాత రాత యిది శోభిల్లంగ భూస్పృక్కులే!
జిలేబి
ReplyDeleteజీపీయెస్ -
వాట్సప్ సమూహములో పండితుల ఆజ్ఞ:
(కంది సారు పట్టించుకొనరు )
పద్య పూరణ చేయుచు పాట్లు పడుచు
కథలకా జిమిక్కులు సమకట్టు చేసి
యాఖరుని పాదమదె శోభలలర చేయ
పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు!
జిలేబి
ReplyDeleteపాదాంతము గా కైపదము కావాలన్న జీపీయెస్ వారి " ఆజ్ఞ " ననుసరించి స్వల్ప అడ్జస్ట్ మాడి :)
గరితల్ కాదని త్రోయ వీలగునకో కర్పూరగన్ధీ జిలే
బి!రహస్యమ్ము విధాత రాత యిది శోభిల్లంగ నారీమణుల్
కరుణా మూర్తులు తల్లులై వెలుగగా కల్యాణమై, తోడవన్
పురుషుల్, పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్పదీ భూమిపై!
జిలేబి
“జిలేబి” గారి వ్యాఖ్యను ఒక బ్లాగర్ తన బ్లాగ్ నుండి తొలగించుటయా! అహో, ఇది గదా విధివైపరీత్యమన !😒
ReplyDelete
Deleteఎవరు వారు
ఎచటి వారు
ఇటు వచ్చిన కొత్తవారు
ఔరా ! ఏమాయెన్ మా ఇలాకా :)
జిలేబి
You are incorrigible, “జిలేబి” గారూ☝️.
Delete
ReplyDeleteసకార' ప్రయోగం లేకుండా
సంక్రాంతి పర్వదినాన్ని గురించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
****
సంక్రాంతి శుభాకాంక్షలందరికీ !
మకరమ్మున కాలిడె నరు
ణకిరణుడిదె పబ్బ మాయెనమ్మ జిలేబీ
ప్రకృతికి వందనములతో
డు కరుణ చూపమని కోరెడు హరిమ యిదియే!
***
క్రోధపు ద్వేషపూరితపు గొబ్బియ లెల్లెడ కాన్పడంగ మా
వీధిని గంగిరెద్దు తన వీపుని మోయుచు కాన రాలె! నా
వేధయు దాగె మబ్బులను వీడక పబ్బపు వేళ నైన నా
రాధన మీయ వయ్య యని రాకుని వేడెద మీ దినమ్మునన్!
శుభాకాంక్షలతో
విశ్వము దేశము రాష్ట్రము సుభిక్షమవుగాక
జిలేబి
ReplyDeleteఆహా! శార్దూలమా ! నువ్వొస్తానంటే నేవద్దంటానా :)
సారంబొప్పెడు రీతి నాకనుచు మాస్టారూ దయన్ చూపి రే!
కారాడింప ప్రభాకరుండు మెలపున్ కర్కాటకంబందహో
ప్రారంభంబగు దక్షిణాయనము, సంక్రాంతిన్ ముదం బొప్పగన్,
సారూ!మేల్మిని నుత్తరాయణమగున్ సంభావనీయంబుగా
జిలేబి
ReplyDeleteతేటగీతి పాద గర్భిత కంద పూరణ
కమనీయము కందమిది! "క
నుమ! నీ కనుమానమా? కనుమ కనుమ" మరిం
త మరింతగాను తీయం
గ మారు నభ్యాసమున జగతిని జిలేబీ
కనుమ శుభాకాంక్షలతో
మాకంద జిలేబి :)
ReplyDeleteపద్మార్పిత విరహ వేదన :)
తనివారంగను గోముచేయ వలవంతమ్మాయె రావయ్య రా!
మునిమాపున్ మరి వచ్చి కౌగిలినటన్ ముద్దాడుతా నంటివే
కనుమా వెన్నెల వేడి తాళ కుదురన్ కాలేదు పద్మార్పితన్
కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో!
నారదా!
జిలేబి
ReplyDeleteసమరమ్మునకు తయారు! క
నుమ నీ కనుమానమా కనుమ కనుమల చే
రి మునుకడన్ సైన్యమ్ము దు
నుమాడగన్ మోహరించెను సుమా గనుమా
జిలేబి
***
కంది వారి విశ్లేషణ -
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
ఈ పద్యాన్ని ఒక మిత్రునికి ఫోనులో వినిపించి ఛందస్సు చెప్పమన్నాను. మరోసారి... మరోసారి... అంటూ నాల్గు సార్లు విన్నాడు. అయినా చెప్పలేకపోయాడు... చివరికి కందపద్యపు రిదంతో వినిపిస్తే చెప్పాడు. దటీజ్ జిలేబి
జిలేబి జవాబు :)
ఆహా! పొగడ్తయా ! లేక లెగ్ పుల్లింగా :) ఏదో పొగడ్తే అనుకుంటా :)
నెనరుల్స్ సహిత జిలేబీయము మీకై :)
మాయమ్మే! ఇంత జిలే
బీయమకో! కందమా తవికయా ! తెలియన్
సాయము కోరగ మిత్రుం
డాయనకున్ సందియమ్మరరె అమ్మణ్ణీ :)
జిలేబి
ReplyDeleteటెంకాయ దాని తోడుగ
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుడగుఁ గదా
బొంకెడు వారల పల్కులు
వంకలు వాగులనుదాటి వారిధి చేరున్
జిలేబి
ReplyDeleteపింకూబాయి, జిలేబియున్ బెరయుచున్ పీహెచ్డి పట్టమ్ముకై
టెంకాయన్ సయి వంగకాయ పయి ధాటీచేసి స్థాపించి రీ
శంకాతంకములేని రీతి, పడతుల్ జాగ్రత్త గా వండుడీ
వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుండగున్ వేగమే!
జిలేబి
ReplyDeleteఅద్భుత పాకోపగీత అను మహా కావ్యము లో
టెంకాయమ్మ ఉవాచ -
వెంకాయమ్మా మేలగు
వంకాయను దిన్న నరుఁడు, భ్రష్టుఁ డగుఁ, గదా
రంకాయలన్ కలుపగా
రంకెలు వేసి దరిచేరు రతగురువగునే!
జిలేబి
ReplyDeleteటెంకాయను తినకండీ
వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా!
సంకటమే గోంగూరయు!
వంకల విదురులు వెతికిరి పరిపరి విధముల్ :)
జిలేబి
ReplyDeleteదేశంలో ఇంట్లో సమస్యేలే చాలదా అనుకుంటే లేని సమస్యలను సృష్టించుకుని పరుగులెత్తి వాటిని సాల్వు చేసుకొను విదురుల చోద్యమే చోద్యము ! నారదా !
పనిలేని బార్బరులిలని
మన కగు పడుదురకొ ! గొరుగు మార్జాలమునై
నను పని కల్పించుకొని! స
దనమ్ము లోని కవివరులుదాహరణ సుమీ :)
నారదా!
జిలేబి
పనిలేని బార్బరులిలని
మన కగు పడుదురకొ ! గొరుగు మార్జాలమునై
నను పని కల్పించుకొని! స
దనమ్ము లోని కవివరులుదాహరణ సుమీ
ReplyDeleteపవనుండదిగో సైయనె
జవరాలా భాజపాకు సరసము లాడన్
ప్రవచించునింక మనకు నె
లవు మోడీయే యనుచు భళారె భళారే!
జిలేబి
ReplyDeleteఛిద్రమవన్ తలపులు చి
న్ముద్రని ధ్యానమ్ము చేయ నునుపారంగన్
రౌద్రము, తురీయ జాగృత
నిద్రాసక్తులకు, దక్కు నిఖిల విభవముల్!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
అదురక, చేయు కార్యమున నచ్చము గా మది పొందు చేయుచున్,
కుదురుగ నిత్యముక్తుడిని కోరిక లేవియు లేక మ్రొక్కి, చే
బదులుగ జీవితమ్మునిక బ్రహ్మణి యిచ్చిన రీతి పోచి,యా
నిదురను మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్!
జిలేబి
ReplyDeleteప్రేయస్సును గాన భళి
శ్రేయస్సునుకై నిడదగు శ్రీకర మైనన్
సాయమ్మొనర్ప రాన్ సరి
యాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్!
జిలేబి
ReplyDeleteచెట్టు పైన మహావాక్యము :)
యేసు దేవుడు నీ ప్రాణంను కాపాడును !
ఆ యేసుదేవుడే నీ
కై యిలని శిలువను మోసె కరుణామయుడై
చేయుము ప్రార్థన ప్రభువా
మాయందా యెలమి చూపుమా యని సుదతీ !
ఆమెన్
జిలేబి
ReplyDeleteఅచ్చంగా తెలుగు :)
హెచ్చుగ మనభాషనరే
మెచ్చిరిటాలియను భాష మేల్మి గలదనన్
అచ్చంగా తెలుగునరే
బుచ్చబ్బాయిలు పలుకుడి పుష్పింపంగన్!
జిలేబి
ReplyDeleteకారణ జన్ముడు మా మోదీ !
కారణ జన్ముడు మా మో
దీ! రాజ్యమునేలుచుండె దీవెనలే తో
డై రేయింబవలున్ వి
స్తారమ్ముగ ప్రగతి భారతావని గానన్
జిలేబి
ReplyDeleteచికుబుకు చికుబుకు రైలే
యిక మన పండితులకింక యీ రచనలతో
డు కిసుకిసులాడ! మేలు ల
బకు లబకూయనుచు గుండె పరుగెత్తు సుమీ
జిలేబి
ReplyDeleteఆస్ట్రేలియా లో నీళ్లెక్కువ తాగేస్తున్నాయని ఐదు వేల ఒంటెల్ని కాల్చేసేరంట గవర్నమెంటు!
తాగేస్తున్నా యొంటెలు
వేగిర నీళ్లను ! వలదిక వీటికి ప్రాణాల్
మ్రోగిస్తామిక బుల్లె
ట్లే గట్టిగ చంపి వేయుటే మార్గముగా
జిలేబి
ReplyDeleteనాగావళి నెక్కామం
డీ! గోప్యముగ గురువుల కుడివయిపు బోగీ
లో గాసిప్పుల తోడున్
పాగా వేసితిమి మేము భళిభళి సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteగడగడ లాడించి తెలుగు
నెడపక, బొంకెదరు రాణ్మహేంద్ర పురజనుల్
నుడువుచు భళి మర్యాదన్
వడివడి మీవలె నొరిమని పల్కగ లేమే!
జిలేబి
ReplyDeleteచులకన చేయరెవ్వరిని; సూటిగ ఘాటుగ దెప్పరెవ్వరిన్;
పలుకరు లొల్లినేదియు ; సభాస్థలి నప్రియ మైన వాటినే
పలుకరు; రాణ్మహేంద్ర పుర వాసులు సత్యము నెన్నడేనియున్
విలువలు కోలుపోక ముడి వేయుచు గట్టిగ కాచుకొందురే
జాల్రా
జిలేబి :)
నాగావళి లో గానము చేయుచు ఏలూరు దాటి గోదావరి దాటుదాము రావె :)
ReplyDeleteఆహా నాగావళి స్పీడు సౌండు :)
పిడివాదము చేయుచు తా
మెడపక బొంకెదరు రాణ్మహేంద్ర పురజనుల్
వడియైనను నాగావళి
సడిచేయదరనిరి ట్రైను సౌండదిరెను పో!
జిలేబి
ReplyDeleteఊహల సైతంబితరుల
నాహా తాళుట కుదురని నామోషీలన్
ఓహో రామాయనుచున్
బాహాటమ్ముగ కొలువగ బ్రహ్మంబగునో !
నారదా ఎక్కడున్నావయ్యా!
జిలేబి
ReplyDeleteబాగా చదివిన జనులే
పాగల్గాళ్ళై కులమత పరిధిని మీరన్,
కైగుగ నాలోచింపక
పోగాలము దాపురింప ఓట్లేసిరి సీ!
జిలేబి
ReplyDeleteసాయంత్రం వేళ ప్రియత
మా యమహో సూర్యకాంతమై చంపకుమా
ఓ యమ్మి జిలేబీయము
గా! యావత్తుగ వడి సుడి గాలివి నీవే
జిలేబి
ReplyDeleteచైంచిక్ ! జాల్రా :)
శర్మాజీ! శాస్త్రీజీ
వర్మా జీ! రెడ్డి గారు! బంధువు లారా!
అర్మిలి యెరిగిన వారమ
ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా
జిలేబి
ReplyDeleteBall back to the court :)
మర్మము లేదు! కల్లయు సుమా మన వారికి లేదు! శంకరుల్
హర్మిక మున్ కవీశులకు హార్దము పేర్మియు మేళవింపగా
నర్మిలి తోడు కట్టిరి! సనాథుఁల మైతిమి! చక్రవర్తి! యే
ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే?
జిలేబి
ReplyDeleteతీర్మానముగ సనాతన
ధర్మమ్మును నాఱఁగట్టు దండధరులమై
నర్మటు కాంగీయులమై
ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా!
జిలేబి
ReplyDeleteచదివించ లేక పిల్లల
మదిని కలవరపడు వారి మన్నన గొనెనోయ్
పదికాలమ్ముల బాటుగ
కుదురుగ జగనన్న వారి గొడివెల తీర్చెన్!
జిలేబి
ReplyDeleteఅందరు చూచిరయా పసి
కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్
కొందలపడుచున్ మదియే
సుందరులది వెన్నెపూస చువ్వన కరుగున్
జిలేబి
ReplyDeleteఅసురుల్ దూరిరి మారు వేషముల నాహాకార ముల్చేయుచున్
కసితీరంగను పేలె బాంబులకటా కార్పణ్యమేహెచ్చగాన్
మసియై బూడిద యై జనాళి చెదరన్ మాగన్ను కన్మోడ్పులో
పసికందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్!
జిలేబి
ReplyDeleteపేరు రాజుగారయ్యెను! వేష్టితముగ
కొలువు దీరియుండుననుచు కోరి పెండ్లి
యాడె! చూడగా భావరాజాయె నరరె
పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థు డనుచు!
జిలేబి
ReplyDeleteమగరాజైనట్టి పతి య
నఁగ నర్థ మిడె సతి, వ్యర్థు డనుచు భళారే
జగడములకు కాణాచి! గ
డగడయనుచు నారుదూఱు డంకతనముతో!
జిలేబి
ReplyDeleteBefore and after :)
స్థితిపదుడంచు కాలుపడి శ్రీమతియై పలు మార్లు వందన
మ్ము తనకు జేయు తొల్లి దినముల్! కొమరుండొకడే జనించగా
మతికలదాయటంచు పదిమార్లను శ్రీపతికైన తప్పదే!
పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే!
జిలేబి
ReplyDeleteజైగొట్టిముక్కలయ్యా
మీ గళమునదె తెలగాణ మించారంగన్
సాగించండయ్య ప్రగతి
మా గట్టిగ నెలకొనంగ మాపై నేలా :)
నేనన్లే !
జిలేబి
ReplyDeleteఓడలు బండ్లగు! బండ్లున్
చూడగ నోడలగు నయ్య చువ్వన జనులే
గాడిద లై ఓట్లేయన్
మోడీ జగనుండిపుడు నమో ! రేపెవరో !
జిలేబి
ReplyDeleteనేనెఱిగిన దెంతయ్యా
నీ నగు మోమొక్కటె యిలని తెలుసు నయ్యా
నీనామంబొక్కటె రా
మానా కెఱుక ! మిగిలినది మా జైగొట్టే
అవినాభావ సంబంధము :)
జిలేబి
ReplyDeleteపూజిస్తాడోయ్ రాళ్లని
నాజూగ్గా యెగసి తన్నునాతడె చూడన్
బాజారువీధిని జిలే
బీ! జర భద్రంబు సూవె పిచ్చోళ్ల భువిన్
జిలేబి
ReplyDeleteపూరింపవలసిన సమస్య ఇది...
"సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్
పూరణ
వినుమా జిలేబి పుణ్యము
సనుకొనుచు గడింప మడియు సంస్కారము లే
ని నరుఁడె సత్పురుషుఁ డగున్
పనుపడు సమయమ్ము కుంటు వడనీకింకన్
జిలేబి
సనుకొను - పూనుకొను
ఆంధ్రభారతి ఉవాచ
కంది వారి కామింటు :)
దుష్కరప్రాసకు 'టిట్ ఫర్ టాట్' వంటి పూరణ. బాగున్నది. అభినందనలు.
'సనుకొనుచు'?
జిలేబి
ReplyDeleteఇంతా అంతా కాదు ! మరీ దుంపతెంచే సంస్కారంబగు ప్రాసయే కవివరా చాటేసెదన్ డప్పుతో :)
సంస్కారంబును నేర్వగా దగును విస్తారమ్ముగా మేల్మిగాన్
సంస్కారం బిసుమంత లేని నరుఁడే! సత్పూరుషుండై మనున్
సంస్కారమ్మును నేర్చి నెయ్యపు మదిన్ సౌశీల్యుడైనెక్కొనన్
సంస్కారమ్మునకాతడే పుడమిలో స్కంభమ్ముగా నిల్చురా!
జిలేబి
ReplyDeleteమనసారా తెలిపెదె నా
దు నమస్కారముల మన విదురులకిపుడె సూ
వె నుతుల తోడు జిలేబీ
పనుపడి తెలిపెదను ధన్య వాదములివియే
జిలేబి
ReplyDeleteNo holidays get to job my hubby
గుండమ్మా! సెల వీయవె
వండను నేనొక్కనాడు పతినే! వినవే!
మెండుగ వేడంగ పతియె
పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్!
జిలేబి
ReplyDeleteపిండిని రుబ్బినాడను ప్రవీణత చూపుచు పొద్దుగూకులన్
దండిగ వండి వార్చితి నిదానము గా రుచిగాను రుచ్యుడన్!
భండిలుపై దయన్ గొనుమ! ప్రార్థన చేయగ త్రోసివేయుచున్
పండుగనాఁడు వండనని భామ వచించెను ఖచ్చితమ్ముగా!
జిలేబి
ReplyDeleteపిండిని రుబ్బుటెట్లు :)
మయిలే! పూంగుయిలే! జిలేబి! అరుగిల్ మాందోప్పు సింగారియే!
వయనాట్టిన్ మళయాళపెణ్మణి! సఖీ! వాల్తేరు కార్మేఘమా!
సయిఫాబాదు షకీల! కన్నడ రమా! జాల్రాకుమారీ! మిఠా
యి! యిదే పద్దెము! వ్రాయగాను వరదై యీప్రొద్దు మత్తేభమౌ
జిలేబి
ఒక్క ముక్కా అర్థం కాలేదు గానీ “మళయాళం” కరక్ట్ కాదు, ఆ భాష పేరు “మలయాళం”. చాలా మంది ఈ పొరపాటు చేస్తుంటారు. ఆ భాష లిపిలో മലയാളം అని వ్రాస్తారు ... రెండవ అక్షరానికి (ല = ల) చివరి అక్షరానికీ ( ളം = ళం) తేడా గమనించండి. మీకు తమిళ లిపితో బాగా పరిచయం ఉంది కాబట్టి మీరు సులువుగా గ్రహించగలరు 👍.
Delete
Deleteవినరా వారు,
మలయపర్వతము చుట్టుపట్టు దేశము మళయాళము. మళయాళపు భాష మలయాళము . :)
మరీ జిలేబీయమే :) తెలుగులో రాయవచ్చు మళయాళమని :)
జిలేబి :)
This comment has been removed by the author.
Deleteఅలాగాండీ? “మలయ” సంబంధిత పదాల్లో “ల” శబ్దం “ళ” గా మారిపోతుందాండీ 🙄? మరి “మలయానిలము” / “మలయమారుతము” పదాల్లో అటువంటి రూపాంతరమేమీ జరుగుతున్నట్లు లేదే 🤔? ఏదోలెండి, భాషాజ్ఞానం బొత్తిగా లేనివాళ్ళం, మీ ముందరేం కుప్పిగంతులు వేస్తాం 😩?
Deleteఅసలు మీ కలానికి అడ్డేముంది? కానివ్వండి 🙏.
Deleteస్వామీ!
అది నా మాట కాదు :) ఆంధ్ర భారతి పరిశీలించుడీ :)
జిలేబి
ReplyDeleteకొక్కొరకోయని చెవిలో
చుక్కాయమ్మా చిలిపిగ సుహితముగా యెం
చక్కగ మేలుకొలుపుటకు
పక్కన కొస్తావు నీవు పడతి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteభాయీ గ్లాసుల కొలదిగ
పాయసమున్ త్రాగినావు! భళి జబ్బదె రా
దోయీ? పడుకోవోయ్ ! నీ
ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్
జిలేబి
ReplyDeleteఆకాశవాణి కి పంపినది
ప్రేయస్సునుగానగ భళి
శ్రేయస్సునుకై నిడదగు శ్రీకర మైనన్
సాయమ్మొనర్ప రాన్ సరి
యాయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్!
జిలేబి
ReplyDeleteఅల్తాఫ్ హుసైను యునానీ డాక్టరు ఉవాచ !
భాయీ! పాయసమున్ గ్రసింప జనులే పాల్కోవ,జాంగ్రీలతో
మాయారోగము దాపురించు! తృటిలో మాన్పంగ మార్గంబిదే
ఆయాసమ్మను నామయమ్మును సునాయాసమ్ముగా తీర్చగా
నాయుర్వృద్ధికి రోగి కివ్వఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్!
జిలేబి
ReplyDeleteనేనొక త్ర్యక్షరి వ్రాసితి
ప్రాణాలిస్తా చదువగ పదపడి రండోయ్
మోనాలీసా తెలుసా ?
మానానమ్మ మరియా ? కమాన్ ! తెలుపండోయ్
జిలేబి
ReplyDeleteజాబిలిలాజిలిజిలిబిలి
లాబిజిలీలాజిలేబిలాలబలబలా
లేబిజిబిజిజుజుబీలా
బాబాబాజాబజబజబాజాలాలా :)
జిలేబి
Deleteజాబిలిలా జిలి జిలిబిలి
లా బిజిలీలా జిలేబిలా లబలబలా
లే బిజిబిజి జుజుబీలా
బాబా బాజా బజబజ బాజా లాలా :)
జిలేబి
ReplyDeleteనెమలికి అందము కన్నుల
య! మన నెమలికన్ను కందమయ పరిచయముల్
సుమనోహరమగు పొత్తము
లు, మనుజులు వికాసమున్ పలువిధముల గనన్!
జిలేబి
ReplyDeletehttp://telugupadyam.blogspot.com/2008/05/blog-post_25.html
అల్లసాని వారి అల్లిక జిగిబిగి
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
ReplyDeleteగణగణ గంటలు మ్రోగగ
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్,
వణికెడు చలిలో తృటిలో
జనగణ మనయనెడు పాట జగతిని మ్రోగున్
జిలేబి
ReplyDeleteకలతలు లేని మానవుల క్షాంతిని చూచుట సాధ్యమౌనకో?
పిలిచిన వేళ తీరునదె వేంకటనాథుని నోరచూపుల
న్గలతలు; రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్
తలచిన నాటి నాయకుల త్యాగమునే, కలతల్ జనాళిలో!
జిలేబి
ReplyDeleteబాహ్లిక పారశీక శకధారా ఆరట్ట ఘోట్టాణ దేశాలనుండి తెప్పించిన గుర్రాలు...
వామ్మో! ఏ దేశాలండి ఇవి?/
జిలేబి
వివరణ వచ్చినట్లు లేదు ఇంకా. హేవిటో మీ ప్రశ్నకు జవాబు వస్తే మేం కూడా ఆ వివరం తెలుసుకోవచ్చు అనుకున్నాను. సర్లెండి ఆ బ్లాగరు గారికి వారి ప్రాధాన్యతలేవే వారికుంటాయి కదా.
Deleteజవాబు వచ్చేలోగా మన ఊహాగానం మనం చేద్దాం. నా పరిమిత పరిజ్ఞానం ప్రకారం ... ఇవన్నీ భారతగేశానికి పశ్చిమ దిక్కునున్న మధ్యప్రాచ్య దేశాలేమేనని తోస్తోంది. పై పేర్లలో “పారశీకం” మనకు పరిచయమే కదా .... Persia or modern day Iran, ఇక “బాహ్లిక” అంటే ఇప్పటి బలూచిస్తాన్ అయ్యుండచ్చేమేనని అంచనా. తతిమ్మావి నాకు అందడం లేదు. ఏమైనప్పటికీ ముఖ్యంగా ... మేలుజాతి గుర్రాలు ఎక్కువగా ఆ వైపు దేశాలకే చెందినవని ప్రాచుర్యంలో ఉన్న folklore కదా. అరేబియా గుర్రం అంటారు కదా.
ఎలా ఉంది నా ప్రయత్నం 😎?
వినరా వారు,
Deleteబావుందండీ - మంచి కవిత్వంలాగా... భావుకతతో. 🙂🙂🙂
జిలేబి
As usual మీ వెటకారం.
Deleteమీరిక్కడ వ్రాసిన వ్యాఖ్య ఏ బ్లాగులో వచ్చిందో నాకూ తెలుసు. ఆ బ్లాగరు గారికున్న “కవిత్వం, భావుకత” నాలో లేవు లెండి.
కాబట్టి, మరో మాట చెప్పండి.
Deleteవి రా వారు,
మంచి ప్రయత్నం చేసారు, ఊహాగానాలు కూడా బాగా వచ్చాయి 👌. ఏమనుకోకండి గానీ మిగిలిన వాటి గురించి కూడా వ్రాస్తే మరింత బాగుండేదని నా అభిప్రాయం.
జిలేబి
https://te.m.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Himabindu_by_Adivi_Bapiraju.pdf/97
Deleteథాంక్యూ నీహారిక గారూ.
Deleteథాంక్యూ, థాంక్యూ “జిలేబి” గారు. తతిమ్మావి ఛాయిస్ లో వదిలేశానన్నమాట 😁😁. అసలు సంగతి ఆ మిగిలిన మూడు పేర్లు - “శకధార, ఆరట్ట, ఘోట్టాణ” - మరీ పాతాళభైరవి మంత్రాల్లాగా అనిపించడంతో వాటి జోలికి వెళ్ళలేదు 😳. ఇప్పుడు మిత్రులు నీహారిక గారు అడివి బాపిరాజు గారి గోన గన్నారెడ్డి లింక్ ఇచ్చారు ఇక్కడ (thanks to her). అయితే దాంట్లో ఉన్న అశ్వవర్ణనలో “ఆరట్ట” తగిలింది కానీ “శకధార, ఘోట్టాణ” లేవు.
Delete“శకధార” ను కందహార్ కు తగిలిద్దామా అనే యోచన చేశాను గానీ ... మళ్ళీ నాకే నచ్చలేదు 🙂😁.
సరే, ఊహాగానాన్ని మరి కాస్త సాగదీస్తే ... broad గా చెప్పాలంటే ఏ ఆఫ్ఘనిస్తానో, కిర్గిస్తానో, అటువంటివే ఆ దిక్కుగానున్న ప్రాంతపు మరో దేశాలో అయ్యుండవచ్చనిపిస్తోంది. ఇవన్నీ చాలా మట్టుకు పాత Silk Route వెంబడినున్న ప్రాంతాలేమో కూడా, అందువల్ల మేలుజాతి అశ్వాల ఆవశ్యకత మీద గురి పెట్టడానికి అదీ ఒక కారణం అయ్యుండవచ్చేమో ... రౌతులకు, రథాలకు, యుద్ధాలకు పనికిరావడం అనే ముఖ్యోద్దేశంతో బాటు (ఇది పూర్తిగా నా స్వంత పైత్యం సుమండీ, కాబట్టి ప్రామాణికత ఏమిటి అని అడగకండి) ?
మన ప్రయత్నం, ఊహాగానం సరదాగా మనం చేసినా ... కాలక్రమేణా కొన్ని దేశాల భౌగోళిక సరిహద్దులు చెరిగిపోవడం, ఆక్రమణలు, పేర్లు మార్చెయ్యడం వగైరా చరిత్రలో కనిపిస్తూనే ఉంటుందిగా, కాబట్టి ఆ కాలపు దేశాలకు ఆధునిక పేర్లు ఏమిటి అన్నది పరిశోధకులకు కొట్టిన పిండి అయ్యుంటుంది, ఏమంటారు?
Deleteఓ మోస్తరు గా దగ్గరికి వస్తున్నామండోయ్ నా వంతు కైంకర్యము ఆంధ్ర భారతి digging :)
ఆరట్ట -
పంజాబులో ఈశాన్యభాగమునకు ఆరట్టమని పూర్వవ్యవహారము. అది గుఱ్ఱములకు ప్రసిద్ధి చెందినది. కావున ఉత్తమాశ్వము ఆరట్టజ మనఁబడుచున్నది.
ఘోట్టాణము -
Khutan, a name of Tartary. Rukmang. i.19. Hence, a horse of that country. R. i.86. A. iv.36.
(Khotan or Khintan in Central Asia);
శకధార - no clue yet.
చూద్దాం మన శ్యామలీయం వారో వేరే ఎవరైనా గుర్రం ఫామిలీ నేము వారో ఓ చెయ్యి వేస్తారో చూద్దారి :)
జిలేబి
Deleteఆంధ్రభారతి తవ్వకంలో ఇదేదో కొంత interesting గా వూడిపడ్డది :)/మరి యిదెక్కడుందో ఆంధ్రా లో :)
శకంధర -
ఆంధ్రదేశమునందలి ఒక సామంత రాజుయొక్క పట్టణము. ఒకానొక దేశము అనియు చెప్పుదురు
జిలేబి
This comment has been removed by the author.
Deleteమరింకేం, మూడింటిలో రెండు పరిష్కరించేశారు మీరు, సెహబాసు👏. మొత్తానికి మీ తవ్వకంతో జల పడింది 🙂.
Deleteమూడవది “శకధార” ... దాని బదులు “శకంధర” అనుకుందామనుకున్నా “ఆంధ్రభారతి” వారు కాస్త confusion పెట్టారుగా - సామంతరాజు యొక్క పట్టణమూ అంటున్నారు, ఒకానొక దేశమూ అంటున్నారు🤔. మరి మీరు ఉదహరించిన వారి “నడిరేయి సరదా పూరణ” లాంటిదేమన్నా వస్తుందేమో చూద్గాం 🙂 (jk 🙂).
Deleteకొత్తావకాయ ఉవాచ -
మంచి రీసర్చే చేయించారుగా నాచేత. ఇవిగోండి వివరాలు. అంతలేసి దూరాలనుంచి గుర్రాలని ఎలా తెప్పించేవారో!
బాహ్లిక - Bactria, situated in north of Afghanistan
పారశీక - పర్షియన్
శక - Scythian - Middle Eastern
ధారా - మాళవదేశంలో ఒక భాగం అంటారు. పంజాబు, రాజస్థాను దగ్గర్లో
ఆరట్ట - ఎక్కువ మాట్లాడేవారు ఉండే దేశమట. పంజాబే మళ్ళీ
ఘోట్టాణ - Khintan in Central Asia, మంగోలులు
జిలేబి
ReplyDeleteజారెను సర్రుమనుచు బా
జారు లొకప్పుడకట కలుచపడి, ప్రభుతయే
మారుచు, రాన్ మోడీ బా
జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే!
జిలేబి
ReplyDeleteపారగ దేశమందు విలువల్, మన నేతలు కొల్లకొట్టగా
కోరి జనాళి యందలము క్రొత్త దునీడుల చేయి చేర్చగా
మారుచు నా ప్రభుత్వ మసమానముగా తడకట్టు వేయగా
జారకళావతంసులకు, స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్!
జిలేబి
ReplyDeleteఓ యబ్బో ! వార్లకే బాగా తెలుసు సూవె రాష్ట్రపు గతి ! నీకేమి తెలుసే పూబోడీ :)
గట్టుని కూర్చొని రమణీ
వట్టిగ సలహాలతో కవనములతో కొం
డాట్టములతో దినమ్ముల
నెట్టితివే రాష్ట్రపు గతి నీకేమెరుకే
జిలేబి
ReplyDeleteచలివిడి తోడా పాకుం
డలనప్పాల ఘుమఘుమలిడన్ చేసిరి నా
డలవోకగ మా గృహమున
భళి చేయనిపుడు తినుటకు ప్రజలేరండీ :)
జిలేబి
ReplyDeleteనేనొక అనానిమసు; పో
తాను కవితలను వెతుకుచు తవికల రాస్తా
లో నసుగుచు నీల్గుచు వే
స్తా నా కామింటులను కసబిస కసబిసా :)
జిలేబి
ReplyDeleteఅయ్యరొ వినుడు సరి యైనట్టి వసతి, ర
సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు
కట్టుడు తిరుమాళిగ నిపుడె ముదిమిని
సాయ మైవెలయు" బసాలు పలికె!
జిలేబి
ReplyDeleteA terrific treat between every dip :)
కవనము, కైపదమ్ములను కాంతలుగా భళి మత్తుదేల్చెడా
సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే
జవనపు వేగమై నవ వసంతము చేరగ, వర్ణతూలికన్
దవలిని నద్దు వేళల ప్రదాయిగ ముద్దుల తేల్చు గేస్తుడే!
నారాయణ!
వసంత పంచమి శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteనా కామింటునదేలం
డీ కనబడనీక దాచిరే బ్లాగులరా
యా!కత యందేమియులే
దే కొత్తగ నందుకని పథికుడా పోపో :)
జిలేబి
ReplyDeleteఆటవెలది పాదగర్భిత కందపూరణ జిలేబీయము :)
మిన్నగ మగడిని కోరుము
తిన్నగ కట్టుకొనుము వసతిగ పువుబోడీ
యెన్నగ మేలగు ర "సవతి
యున్న సతికి సౌఖ్యమబ్బు" ను కదా పుడమిన్
జిలేబి
ReplyDeleteమోదీ కన్న జగనుడే
దీదీ కన్నను జగనుడె దిల్దార్ ఆద్మీ !
వేదన పడి మండలినే
పోదారియనుచు తరిమెను పోవె జిలేబీ :)
జిలేబి
ReplyDeleteధగ్దంబై యజ్ఞానము
వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁడగు నా
వాగ్దేవి కరుణ మీరగ
స్నిగ్ధత మెరయు పలుకుల పసిడిమెరుగువలెన్
జిలేబి
ReplyDeleteవాగ్దేవీ! గను దూరదర్శనులిటన్ ప్రశ్నించిరే శంకతో
వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా?
వాగ్దేవీ! దయ నీదు గా కుదురదే ప్రావీణ్యతల్ చేయగా
స్నిగ్ధాముగ్ధముహుర్ముహుర్లుఠితమై శీఘ్రమ్ముగాపూరణల్
జిలేబి
ReplyDeleteకంద సమస్యా పాద గర్భిత తేటగీతి :)
గురుతరముగ వాగ్దేవినిఁ గొల్చు వాఁడు
పండితుఁడగు నాణ్యత గల్గి భాసిలు భువి
లోన శంకరాభరణములో కవీశు
ల వలె యనుమాన మింకవలదు జిలేబి
జిలేబి
ReplyDeleteజగడముల వేయ వలసిన
తగువిధముగ వేసి మీదు తగని తలములన్
తగవుల సున్నితముగ నా
పగ, వానికి దాసుఁడగుటె పౌరుషము గదా!
జిలేబి
ReplyDeleteవిభీషణుడి మాటగా
మగపంతమ్మును మీరి యోచనగనన్ మాన్యుండు శ్రీరాముడా
పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా
తగదీకార్యము! పల్కెదన్ విడువుమా దాక్షిణ్యమున్ చూపుమా
జగదానందము జానకీరమణుడిన్ సంత్రాణమౌ రావణా!
జిలేబి
ReplyDeleteమానాన్నే మానాన్నే!
పోస్టాఫీసు కత, 2000 రూపాయలు , 2.5 lakhs కత యెంత రక్తి కట్టించినావు సామీ :)
వచ్చి చూసి మోస పోతినిగా :)
జిలేబి
ReplyDeleteతగవులు కూడదు ముష్కరు
లగాంచి చేయదగు నయ సలాముల కాంగ్రె
స్సు గరిష్ఠుఁల తీపిపలుకు
పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా!
జిలేబి
ReplyDeleteకరోనావైరస్ అదునుగా చైనాలో మాస్కుల ధర పెంచి అమ్ముతున్నారని ఒక ఫార్మసీకు భారీ జరిమానా
👆(news item in Deccan Chronicle (Hyd) dt 30-01-2020 page-11)
I am sooooooooooo happy 👌 . అసలు జైల్లోనే పెడితే పోయేది. ఈ గట్టిదనం మన ప్రభుత్వాలకు ఎప్పుడొస్తుందో గదా 😒 ?
Deleteఅచ్చమైన, స్వచ్ఛమైన, తెలుగుతనానికి ప్రతీకలా
కామింటేరు వినరా వారు :)
జిలేబి
మరీ దూరదర్శన్ శాంతిస్వరూప్ తో పోలికా? కాస్త ఎక్కువవలా? 🤔
Delete
Deleteఇరువురి పేర్ల లోనూ నరసింగం వుంటేనూ :) మీరేమో సేఠూజీ వారేమో దర్శన్ జీ :)
BTW, SBI షేరు మరీ ఢమఢమ లాడించేసేరేమిటి ఇవ్వాళ :) చీఫ్ గారేమో టెలికాం కి ఎగస్ట్రా ప్రొవిషన్ పెట్టలేదూ అంటూంటే స్టాకేమో రేపటికి ఎగబాకుతోంది :)
నారదా!
జిలేబి
ReplyDeleteకంద సమస్య పాద గర్భిత తేటగీతి :)
పోకడ చూస్తావుంటే పూసపాటి వారిలా జిలేబీ ఇచ్చిన ఛందము తప్ప వేరు దాని లోనే పూరించెద నంటూ తయారు :)
ధరణిలో పగవానికి దాసుఁడగుటె
పౌరుషముగ దాల్చు తలని వర్ధిలంగ
సూవె వంగిన చెట్టదె సురకరువలి
దాటి మీరి నిలుచును కదా జిలేబి!
జిలేబీయము
జిలేబి
ReplyDeleteసోమరులగుచు కూర్చున్న, చురుకుదనము
లేక నీరసించినను జిలేబి పుడమి
యందు రాదురాదిక సహాయమ్ము, పైన
మంచివారికి రాదులే మంచిరోజు
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
ఇంచుకైనను మానవుండిల నీప్సితమ్మును చూపకే
కొంచెమైనను యత్నమున్నిక కూర్మితోడుత చేయకే
మంచివారల కెంచి చూడగ మంచిరోజులు రావులే
పంచుమయ్యరొ దేశమందున భాజనమ్మగు బుద్ధులే!
జిలేబి
ReplyDeleteతోడ్పడ డెవ్వరికిన్ తను
తోడ్పడ డాతడు జిలేబి తొందరపడగా!
తోడ్పడు తనదగు కైవడి,
తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్!
జిలేబి
ReplyDeleteకంది వారివ్వాళ సెలవా :)
తోడ్పడడాతడౌ మనము తొందర చేయగ నిక్కమౌ సఖీ
తోడ్పడడే! ప్రధానముగ తొయ్యలి కావలె మేల్చరిత్రముల్!
తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్
తోడ్పడినాడు ధర్మమదె తుండుపడంగ సమంజసమ్ముగా!
జిలేబి
ReplyDeleteసలహా యిచ్చిన దెవరు ? శకునియా ?
అనుమానమేల దుర్యో
ధన!కృష్ణుని సాయమడుగు తా తోడ్పడఁ డ
ర్జునునకు హరి దోఁచిన రీ
తి నుడివెదన్ ఖచ్చితమ్మిదియె వెడలుమికన్!
జిలేబి
ReplyDeleteఅర్ధ రాత్రి లగనమాయె నన్నపూర్ణ
పెండ్లి కూతురు! కొమరుడు ప్రేతగోపు
డౌర! దీనిలో తప్పేమి డప్పు వేయి
పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి!
జిలేబి
ReplyDeleteఇల పిలవాండ్లుగా జనన మీ శివపాడున పెంపుగాననా
వలపులు మీరె నిర్వురికి ఫారెను వెళ్ళిరి బుద్ధిజీవులై
కలయిక కోరె డెందములు కార్డులు వేసిరి ప్రేమమీరగా
పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్!
జిలేబి
ReplyDeleteఎదని శవమయి నావే జిలేబి మదిని
ఖననమైనావె పువుబోడి కానవచ్చె
నగ్నిహోత్రమ్ములట జజ్జినకరినకరి
పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి
జిలేబి
ReplyDeleteనమ్మితి నమ్మితి ననెదవు!
నమ్మిక యేడయ్య నీకు నాదు సృజనపై
నిమ్మళమున్ తృటి లోనన్
వమ్ముపఱచుకొనెదవు భవబంధమ్ములతో
నేనన్లే
జిలేబి
ReplyDeleteరద్దుల వైరస్సులహో
రద్దగును తెలుంగునాడు రావడి తోడై
సుద్దుల చెప్పెద వినుడీ
వద్దండీవీరు మనకు పసలేదండోయ్
జిలేబి
ReplyDeleteవలయును సత్యాగ్రహముల్
వలయు నిరశనములు చూప వలెను స్థిమితబు
ద్ధులను కనుక యంబటిపర
కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్!
జిలేబి
ReplyDeleteమొగుని మొటిక్కాయలనం
గ గుబులు పడకే జిలేబి కరుణామయుడా
భగవంతుడొసంగెడు మం
చి గూర్చెడు పరీక్షలేను! చింతించకుమా
అయ్యరువాళ్ ఎక్కడున్నారండీ :)
జిలేబి
ReplyDeleteOh my juicy crispy mouth watering dishes what have you all done to us ! the more we eat the more hungry ghosts we are :)
కాల మహిమ నెటుతిరుగ కన్నులట క
నబడె తినుబండముల దుకాణములు! కృష్ణ!
తిండి తిండికి నడుమ కతికెడు చిన్న
తిండి మానఁగ నాకలి దీరిపోయె
జిలేబి
నాలుగైదు రోజుల నుండి మీ మాట వినబడలేదు “జిలేబి” గారూ, ఏమిటి సంగతి ? అంతా కుశలమే గదా ?
ReplyDelete
Deleteవచ్చె వచ్చె నెనరుల్స్ ఉభయకుశలోపరి
శర్మ గారితో ముచ్చట్లాడ్డానికే సమయం సరిపోయే :)
జిలేబి
తిరిగి ప్రత్యక్షమయ్యారు సంతోషమే గానీ మీరు చెప్పిన కారణం నిజమేనా (“శర్మ గారితో ముచ్చట్లు”)? శర్మ గారి ప్రస్తావన గనక తీసుకొస్తే నేను శర్మ గారితో cross check చేసుకోగలనని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి ... అదే మాటా, మరో మాటా?
Delete(jk 🙂)
Deleteమాట దాటని వారమండోయ్ :)
జిలేబి
ఓకే ఓకే. మేమూ అంతే లెండి 🙂.
Delete
ReplyDeleteబ్రహ్మాండముగా చెప్పిరి
"బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"
బ్రాహ్మణుడా! ఓ నా యం
బ్రహ్మా! జోహారులయ్య పండిత పుత్రా!
జిలేబి
ReplyDeleteబ్రహ్మణ్యోజపమాలికాత్కరణకాభ్యాంప్రాణయోర్వ్యాప్తత
త్బ్రహ్మారాధనచేతనావలయసత్కార్యేణవిస్తారహృ
త్బ్రహ్మానాంకరుణామహత్వసతియేతాంస్థిత్వసంప్రాప్తితా
బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా!
జిలేబి
ReplyDelete"కాకి - దాది - పాపి- వావి"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి
***
శ్రీకృష్ణ ఉవాచ -
బావా! విధిరాతగ లె
మ్మా వేదాదిని స్మరించుమధిపా! పిహితం
బై విజయము కలదయ్యా
నీవేకాకివనుకొనకు! నివ్వటిలు గనన్!
జిలేబి
ReplyDeleteగైజని పిలవవలదు బీ
లేజి జిలేబీలము వినలేమా మాటన్
రైజింగు ఓల్డు పీపుల్
గా జర మము పిలువవమ్మ కంబుగ్రీవా!
జిలేబి
ReplyDeleteమీ పూరణ బాగున్నది !
మీ పూరణ యద్భుతమ్ము ! మించారెనుగా
మీ పూరణయు! ప్రశస్తము
గా పూరించిరి విరివిగ కవివరులారా!
జిలేబి
ReplyDeleteకలిసె జగనన్న మోదీ
ని లావుగా రాష్ట్ర వృద్ధిని తలచి కోరెన్
బలమైన సాయమున్ ప్రో
ద్బలమ్మును జిలేబి ప్రగతి పథమున సాగన్
జాల్రా
జిలేబి
ఈ “జాల్రా” అంటే ఏమయుండనోపు “జిలేబి” గారూ?
Delete
Deleteజాల్రా తెలియదా ? తెలుగు వారేనా మీరు వినరా వారు :)
జిలేబి
మీ ముందు మేమెంతండీ? ఇక్కడే కింద “నాకు కవిత్వము రాదోయీ” అని మీరు ఫణిబాబు గారి మీద కట్టిన పద్యంలో “కవిత్వము” బదులు “తెలుగుతనం లేదోయీ” అని పెట్టి నా మీద పద్యం వ్రాసుకోండి ఇబ్బందేమీ లేదు గానీ ... ఆ “జాల్రా” అర్థం మాత్రం చెప్పండి.
Delete
Delete:) మీరూ పద్యాలు రాసేస్తున్నారండోయ్ వచ్చేయండి సభాస్థలికి :)
జాల్రా అనగా చైంచిక్ :)
జిలేబి
పిల్లి అనగా మార్జాలము 😾.
Delete
ReplyDeleteనౌకరి బ్యాంక్లోనా ?లా
రీ కిటికీ నుండి యెక్కి రివ్వున చనినా
వా కూటము చేరంగన్ ?
ఓ కొమ్మా! చెప్పవే చిగురుటాకు చెలీ :)
జిలేబి
ReplyDeleteపిసరంతయు సందియ మా
బసిపై వలదు కడిమి గల పసిడి కళుకుతో
డసలు సిసలైన పిల్లను
ప్రసవించును బావ, యింకఁ బదిదినములలో!
జిలేబి
ReplyDeleteమయికొను తప్పకన్, వలదు మల్లడి యీశ్వరి చేర్చు దార్ఢ్యమున్
భయమిక లేదు! జబ్బదియు ఫట్టున వీడెను పుంజుకొంచు చే
వయు తొడరంగ సౌరి యిక బంగరు దూడను సమ్మదమ్ముతో
నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా!
జిలేబి
ReplyDeleteచైనా ట్రావెల్స్ బందంట :) మీకేమన్నా తెలుసా ఎవరికో :)
ఓయీ కరోన! చైనా
లో యిలియానా నడుము కులుకులను కున్నా
మే యిట్లా దేశ విదే
శీ యానములకరరే మసిని పూసితివే !
జిలేబి
ReplyDeleteపులి కన్నం బెవరిడెదరు?
పలికెనుగా కుర్రవాడు భళి కథకునిగా
యిలలో వరటిల్లునతడె
లలితా ! నీహారికయె భళా చెప్పెనహో :)
జిలేబి
ReplyDeleteసుళువుగ తీర్పుల చెప్పు జ
నుల చూడగ నచ్చెర వగును జిలేబీ నా
కిలలో వారెట్లటుల పు
యిలోటమే లేకయు పలికెదరో యనుచున్
జిలేబి
ReplyDeleteచూసారా టెక్నాలజి
వేసమ్ముల? వర్కగు విరివిగ నొకరికి తా
వేసమ్ము వేయు మరొకరి
కై సేవయు చేయకన్ ముకాబల యనుచున్
జిలేబి
ReplyDeleteమీ కవిహృదయము మాకే
మో కూసింతయు విభావము పడదుగ జిలే
బీ!కాస్త వచనమున చె
బ్తే కుహరమునొగ్గి వినుచు భేషనెదముగా :)
జిలేబి
ReplyDeleteరండి! లవ్వాడుకొనెదము రాధనమిదె
ప్రేమికుల రోజు; పిండముఁ బెట్టఁదగును
వలదనిన వారలకిపుడె పడతులార
యువకు లార వుద్యమముచేయుడి విడువక
నారదా!
జిలేబి
ReplyDeleteప్రేయసి రాధనమ్మిదియె ప్రేమకు జోహరు పల్కవేసఖీ!
రోయక నేఁడు ప్రేమికుల రోజని! పిండముఁ బెట్టఁగాఁ దగున్
చేయకు డీయటంచు మన చేరువ గిల్లు జనాళికంతయున్!
ధ్యేయము వారి దాయె తియతీపిని ద్రోలుట క్రూరదృక్కులై
జిలేబి
నారదా బారయ్యా :)
ReplyDeleteకలల తమ్మి యమ్మి లలిత :)
పెట్టితి నుప్మా సింగము
చట్టని మారంగ సాధుచరితని గానన్
కొట్టిన చప్పట్లకు, బుజ
తట్టులకు నెనరులు కలల తమ్మిని లలితన్
జిలేబి
:) ఉప్మా పెట్టింది పులికండి!సింగానిక్కాదు.
Delete
Deleteదానికేమండీ మార్చేస్తే పోయే :)
పెట్టితి నుప్మాను పులికి
చట్టని మారంగ సాధుచరితని గానన్
కొట్టిన చప్పట్లకు, బుజ
తట్టులకు నెనరులు కలల తమ్మిని లలితన్ :)
జిలేబి
ReplyDeleteఉప్మాభి మాన్యుల్లారా జల్దుకొని కళలెల్ల నేర్చుకొనుడీ :)
ఉప్మాభిమానముందని
చెప్మాకోయ్ పూనుకొంచు చేయన్ సేమ్యా
ఉప్మాయో ఆ నీరు
ల్లుప్మాయో జీడిపప్పులున్ సుయ్యనగా :)
జిలేబి
నాకు తోడుగా సేమియా ఉప్మాభినులెవరయినా ఉన్నారా ?
Deleteనో.
Deleteనో సేమ్యా ఉప్మా / నో అటుకుల ఉప్మా / నో బియ్యంనూక ఉప్మా. ఓన్లీ బొంబాయి రవ్వ ఉప్మా. వేరే రకపు ఉప్మాని ఒప్పం.
మా ఇంట్లో కూడా మీలాంటి నియంతలే ఉన్నారండీ ...ఏం చేస్తాం ?
Delete😎
Delete
Deleteబొంబాయి రవ్వ ఉప్మా
సాంబారున్ తోడు చట్ని సాయించంగన్
బొంబట్టుగ జుర్రుకొనుచు
జంబలకడిపంబ యంచు సైయను సింహా :)
జిలేబి
మహత్తరమైన బొంబాయి రవ్వ ఉప్మా మీద పద్యం కట్టినందుకు సంతోషం “జిలేబి” గారూ, బాగుంది👌.
Deleteఏ ప్రాంతపు రుచులు ఆ ప్రాంతం వారివనుకోండి ... అయితే ఉప్మాతో బాటు చట్నీ ఓకే కానీ “సాంబారు” ☹️? Hmm, ఆలోచించాలి 🙄.
Thanks anyway,
ReplyDeleteస్వీపింగులో దిట్ట చీపురు కట్టయే !
చీపురు కట్ట యనుచు ఛీ
పోపో యనకు కమలమె ప్రబోధమని, జిలే
బీ,పాయసమంచనుకొన
కే ప్రజల మనసెవరికెరుకే యిందుముఖీ!
జిలేబి
ReplyDeleteYou know my favourite Upma :)
వట్టి అభిమానినా ? నే
నొట్టేసి చెబుత పసందగు టిఫిన్ లలితా
గుట్టల కొలదిగ ఉప్మా
తట్టయు నిండవలె పూర్తి తరముగ సుమ్మీ :)
నారదా
జిలేబి
ReplyDeleteక్రితం వారపు సమస్య దీని అజాపజా యేమన్నా తెలుసా? ఆకాశవాణి విశేషములేమిటో?
మున్నెవరున్ను తాకుటకు ముంగల రాన్ కుదురంగలేదటన్
మిన్నతి పోవుటేను సరి! మించరి యాతడు వచ్చి హొన్నుగా
యన్నుల మిన్న చూపుల హయమ్మును త్రుంచగ నేలకాన్పు రా
మన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్!
జిలేబి
ReplyDeleteరాయండుప్మా పై లలి
తా యద్భుతము మరియు త్వరితముగ టపా మీ
ర్రాయక పోయిన రాసే
స్తా యిక నేనే విడువను తరుణమ్మిదియే :)
జిలేబి
This comment has been removed by the author.
Deleteనీహారిక గారు "ఉప్మా క్రానికల్" ఏదో తయారు చేసినట్లున్నారే? వివిధ బ్లాగుల్లోనూ గతంలో వచ్చిన ఉప్మాసంబంధిత పోస్టులను గుర్తు పెట్టుకుని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నారు. Good job, మంచి పని చేస్తున్నారు 👌. ఉప్మా అభిమానుల కృతజ్ఞతలు మీకెల్లప్పుడూ లభించు గాక.
Deleteఅసలు "ఉపమా అభిమానుల సంఘం" శాశ్వత గౌరవ అధ్యక్షులవారు మహాకవి కాళిదాసు 🙏. అయితే ఈ కాలానికి తగినట్లు ... ఉప్మా అభిమానుల ప్రపంచ సంఘం యొక్క సౌత్ ఇండియా చాప్టర్ కి అధ్యక్షులుగా "వీరాభిమానులు" అయిన శ్యామలరావు గారిని పెడదాం. మీరు ఉపాధ్యక్షులు. సెక్రెటరీ గా మరో వీరాభిమాని మన బండి ఱావు గారిని నియమిద్దాం. జేరాలనుకునేవారందరికీ స్వాగతం.
అందరి సహాయసహకారాలతో ఉప్మాద్వేషులను కూడా ఉప్మా అభిమానులుగా మార్చడానికి "conversion" ప్రయత్నాలు విజయవంతంగా చేస్తూ మన సంఘం వర్ధిల్లాలి 👍.
ReplyDeleteనాకు కవిత్వము రాదో
యీ కందమ్ములు పిరియపు మీ ఛందమ్ముల్
పై కొంతయు లేదు సుమా
నాకవగాహన జిలేబి నన్ను విడువవే :)
జిలేబి
ReplyDeleteఅనుమానమేల కంటికి
కనుపించని కీటకమ్ము గాలుని మించెన్!
మనుగడ సార్సువలె నిపుడు
మనుజుల నూర్ధ్వగతినంపె మహిని కరోనా!
జిలేబి
ReplyDeleteకనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో
యనితల పట్టుకోవలదయాకవి వర్యుడ! ప్రేతి వైనమె
వ్వనికి జగద్వహమ్మున రవంతయు దోచును? వైపరీత్యముల్
మనుగడ యెన్ని వచ్చె నిల మానవు లన్ దునిమాడె సోదరా!
జిలేబి
ReplyDelete"గణభంగమ్మగునండీ
వినుడీ శతకంబని నుడివిన సరియగునం
డి!నెనరులు మీకు సవరిం
చిన రమణా"యని పలికిరి చీరావివలెన్ :)
జిలేబి
ReplyDeleteకత్తి పోయె డోలు వచ్చె :) జాల్రా పోయె జాన్రా వచ్చె :)
అనినన్ జాన్రా జానర్,
వినవే యొకటే జిలేబి విదురులు తెల్పం
గను వినవమ్మా! ఆ ఫ్రాన్స్
జనులట పల్కుదురటా సుజను లనిరమ్మా :)
జిలేబి
ReplyDeleteవెలిసిపోయిన చీరను వెతికి వెతికి
కుట్టి నగిషీలనద్దుచు కొంటెగాను
జడ విసిరి లాగె మగడిని జంబలకడి
పంబ పద్మార్పిత విలాసవతి జిలేబి :)
జిలేబి
ReplyDeleteలతిక వచ్చె చేర్చె లావగు నాంధ్రభా
రతిని కొత్త గాను రండి చూడ
రండి విదురు లార ట్రాపునెట్టట జాల్ర
యనగ తెన్గు హింది యాంగ్లమాయె :)
జిలేబి
ReplyDeleteకోమల మైన సమయమున
పాముకొనుచు పేర్మితోడు పరిణేతను, ఆ
శ్యామల మేని గిరిధరుని,
భామలు! గలువంగ సత్యభామ, సుతుఁ గనెన్!
జిలేబి
ReplyDelete"ప్రేమకు మారు పేరతడె! పేర్మికి నీయమ ముద్దుగుమ్మయౌ
కోమలమైన వేళయిదె క్రొత్తడి మారెను తల్లిగా భళా
శ్యామలు డయ్యె జన్మదుడు" జానుగు లొగ్గుచు మాటలాడిరా
భామయు భామయున్, 'గలువ బాలుడు' పుట్టెను సత్యభామకున్"
జిలేబి
ReplyDelete"ప్రేమకు పెట్టినపేరగు
శ్యామలుడాతడె మగండు" జానుగులొగ్గం
గా మాటలాడు కొనిరా
భామలు, "గలువంగ సత్యభామ, సుతుఁ గనెన్!
జిలేబి
ReplyDeleteకవి కాదంటారు :) కవిహృదయమంఠారు :) హేవిటో :) ఎవరండీ వీరు :)
నాకు కవిత్వము రాదం
డీ ! కవిహృదయమ్ము వడివడి పదపడు సుమం
డీ కావున నాదు తలపు
లీ కామెంట్లని తెలిపితి లెస్సగ సుమ్మీ :)
నారదా ఎక్కడున్నావయ్యా :)
జిలేబి
ReplyDeleteసినిమాలో నిజ జీవిత
మున జరుగు విషయములుండు ముక్తసరిగ, త
ప్పనిసరి గా నిజ జీవిత
మున సినిమాలోని విషయములు కనబడవోయ్ :)
జిలేబి
కాలేజీలో మా కెమిస్ట్రీ లెక్చరర్ గారు చెప్పారు ......
DeleteAll chromium salts are yellow in colour.
All yellow salts are not necessarily chromium salts.
ReplyDeleteనారదా! ఎక్కడున్నావయ్యా :)
నాటితి చెట్టుల నేనని
సాటి కలరకో యటంచు చాటింపుల వే
లా? టాంటాంలేల విదుర
మేటిగ కర్తవ్యమిద్ది మిలనపు శ్రమగాన్!
జిలేబి
ReplyDeleteమాటలాడువారుగలరు మత్తుదేల్చ!
మంచి చేతలె నిక్కమై మానవులకు
శ్రేష్టతరమగు; స్వచ్ఛత, చేవ కలిగి
మీరు మార్గదర్శకులు సుమీ యువతకు
జిలేబి
ReplyDeleteకవి వృషభులున్ను తెరువంగ కన్నుల తమ
బాధ్యతల పంచు కొనగ వివరము గాను
వ్రాసి నాడ నరసరాయ పండిన తల
లలు కదా కొంతయు పలుకుల నరయుదుర?
జిలేబి
ReplyDeleteఅమ్మయె మూలంబగు నా
దమ్మును చేర్చి యిటువంటి తరుణములో తే
జమ్మును పుంజుకొనగ కా
ర్యమ్ములను భుజముల పయి నిడన్ రాధనమై
జిలేబి
ReplyDeleteఎన్నాళ్ళిట్లు నిరీక్షణ ?
దన్నుగ రావమ్మ పద్మ తరుణంబాయెన్
మన్నిక గా వేయుము ద
మ్మున్న వచనముల జిలేబి ముదితా రావే :)
జిలేబి