Saturday, July 15, 2023

మాలిక లక్కుపేట రౌడీ గారికి విన్నపాలు

 

మాలిక బిగిసి రెండువారాలు...

పిలిచిన బిగువటరా

ఔరౌరా లక్కుపేట రౌడీ !

ఓ మనవడా!

కల్నల్ జంబులింగం !

భరద్వాజా!

రారమ్మ !

మాలిక బిగువును విడగొట్టుమా :)



మాలిక లెఫ్ట్ సైడ్ కంటెంట్ ఫీడ్ జామ్ అయిపోయినట్టుంది.

గమనించ వలె.


ఇట్లు

కష్టేఫలి తాతగారికి

వకాలత్తుగా

జిలేబి

127 comments:

  1. మా ఆశ్రమమున కిదె ర
    మ్మా! ఆధ్యాత్మికత నేర్వుమా! లీలా దా
    సూ! ఆఫరందు కొనుమో
    యీ! అప్పుడె గిట్టు నీకు యీశ్వరుడోయీ!


    నేనన్లే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “అమోఘు”డయిన సన్యాసి కదా ఆ లీలాదాసుడు 😁😁.
      అవగాహన లేకుండా మాట్లాడేవారిదే హవా లాగా తోస్తోంది.

      Delete
  2. Replies
    1. వినా పళ్లంటున్నారా :)

      Delete
    2. దీని భావమేమి తిరుమలేశా? :)

      Delete
    3. గాడిద గుడ్దు :)

      Delete
    4. దేశీ గాడిదలు, పాకిస్తాన్ గాడిదలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందినవి, కాని పూటకి అరలీటరే పాలిస్తాయి.జపాన్ గాడిదలు రెండు లీటర్ల పాలిస్తాయి.
      గాడిదల్ని కాసేవాడు కోటీశ్వరుడు.
      సింగపూర్ గాడిదలు గుడ్లు పెడతాయా!!!!!

      :) :) :)

      Delete
    5. మీకు సింహపురమ్ము తో ఏదో అవినాభావ సంబంధం వున్నట్టుంది తాతగారూ మాటకు మాట నడుమ మధ్యమణిన్యాయమైపోతోందది :)



      Delete
    6. మా భాషలో సింహపురమంటే నెల్లూరు. తమరు సింగపూర్ ని సింహపురిజేస్సేరా?
      తమకి మాకూ అవినాభావసంబంధమేం బాదరాయణసంబంధమే ఉందిగా!
      మధ్య మణిన్యామేమో తమరే శలవివ్వాలి :)

      Delete
    7. ఇక వెనుకే విన్న కోట వారు రావడమే తరువాయి :)

      Delete
  3. ఎడతెరిపి లేకుండా వాన పడుతోందని “కోట” లోనే ఉన్నాను. అయినా మీ బ్లాగుకు మేమిద్దరమే ప్రధాన కస్టమర్ల్ మా?

    ReplyDelete
    Replies
    1. మొత్తం టెల్గూ గొల్టీస్ బ్లాగ్లోకానికే మీరిద్దరేనండోయ్ !

      నారాయణ! నారాయణ !

      Delete
    2. ఇవ్వాళ కోట నుండి బయటపడి కోటూ సూటుతో బయట కనిపించేరని గ్రేప్ వైన్ టాక్ :)

      Delete
    3. మా రథచోదకుడు రాలేదు 🙂.
      ఇవాళ కూడా పొద్దుటి నుంచీ వానే.

      Delete
    4. అశ్వాలకు ఆహారం ఎవరు పెట్టారో?

      Delete
    5. మేమే, ఇంకెవరు 😔.
      గుఱ్ఱం గుడ్డిదైనా దాణా తప్పదు కదా, పాపం 😒.,

      Delete
  4. గురువు గారి విన్నాణం :)


    కావాలంటా చూడం
    డీ వెధవకి మోక్షము ! గురుడీవని వచ్చెన్ !
    చావొచ్చెడు దినముల లో
    దేవుని కావమని కోర తీరనకొ వెతల్ !


    జిలేబి

    ReplyDelete
  5. “విన్నాణం” కాదు, ఎకసెక్కెం.
    ఆధ్యాత్మికత వగైరాల మీద తనదే గుత్తాధిపత్యం అన్నట్లు ఉంటాయి ఆ మాటలు. ఏదో స్నేహితుడు గదా అని సలహా అడగబోయినవాడిని కూడా హేళన చెయ్యకుండా వదలని అహంకారం, చిన్నచూపు.

    ReplyDelete
    Replies
    1. ఆధ్యాత్మిక అజ్ఞానం కంటే ఆధ్యాత్మిక అహంకారం మరింత ప్రమాదకరం. బాల్య స్నేహితుడితో అంత దురుసుగా వ్యవహరించే వ్యక్తి ఇతరులకు ఎలా మార్గ దర్శనం చేస్తారో అర్థం కాదు. ఎంత పాండిత్యం ఉండి ఏమి ప్రయోజనం.

      Delete
  6. -
    తాతగారికి అనానిమస్సులందరూ జిలేబీలే :)

    ఓ కలహకారిణి! జిలే
    బీ! కాంతా! హాస్యమునకు పిసరంతయు హ
    ద్దే కనరాదే? యేమిటి
    యీ కావరము ? గురువుల సయితము విడువవే ?

    జిలేబుల్స్ :)


    ReplyDelete
    Replies
    1. అయినా తమరు ముసుగు తీయరుగా!

      Delete
  7. -

    బోనాగిరి సారూ త
    ప్పేనండీ వెంట్రుక యెడమింత ప్రమాద
    మ్మేను జనయిత్రి కరుణయి
    దేనండీ గాచు మనల నెల్లెపుడు తృటిన్


    జిలేబుల్స్

    ReplyDelete
  8. -

    సంతోషదాయకంబిది!
    యెంతయొ ధర నిర్ణయించ లేదు ! రసజ్ఞల్
    చెంతయు గూడి చదువగా
    నెంతయొ ప్రహ్లాదనమొన రించు సుమండీ


    జిలేబీయము :)

    ReplyDelete
  9. -

    తమరు ముసుగు తీయరుగా!
    మమేమకమవరు గదా! సమాధానము రా
    దు! మరింత గోప్యతజిలే
    బి మీకదేల ? వెనువెంట వివరంచండీ !

    జిలేబి

    ReplyDelete
  10. -

    తక్కువ మాటల తో నెం
    చక్కగ లోతైన భావసర్గల తెలిపిం
    డ్రిక్కడ! జోహార్లండీ
    పుక్కిట బట్టిరి కథనపు ప్రోఢిని సుశ్రీ!


    జిలేబుల్స్ :)

    ReplyDelete
  11. -

    అవనిని తనదదుపున కను
    గవ సైగల పట్టుకొనుట కాంక్షించెడు మా
    నవునికి కలుగునొ విజయం
    బవనిదె యెపుడను తెలివిడి పరిశీలింపన్!


    జిలేబుల్స్

    ReplyDelete
  12. శ్రీరామ బాణమునకై
    నా రావణుడున్ననే ఘనము కీర్తి ! అసూ
    యారావములకు ప్రతిభయె
    శ్రీరాముని రక్ష మీకు చింతయదేలా!


    జిలేబుల్స్

    ReplyDelete
  13. -

    మనవడు నిదురన్ విడిచెన్
    మన మాలిక కొండచిలువ మాటున్ దాటెన్
    గన జితశత మదనాకా
    రుని రూపం మదిని దోచెరో యన్నన్నా !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మూన్నాళ్ళ ముచ్చటే. ఆగస్టు ఒకటి తరువాత మళ్ళీ బిగుసుకు పోయిందిగా? ఏవో పళ్ళు తింటూ విశ్రాంతి తీసుకుంటున్నట్లుంది.
      🙂

      Delete
    2. వేర్ హవుజ్ కి పంపించాల్సిందే :)

      Delete
  14. -

    ఆమెన్


    దేవుని కిదె వందనముల్
    యే విధముగ యీ పుడమికి యేతించితిమో!
    సేవింతుము కాపరి ని
    న్నే విడువక మా కరముల నేలు కొనుమయా !


    జిలేబి

    ReplyDelete
  15. రామం శరణం గచ్ఛామి stage over
    సంఘం శరణం గచ్ఛామి stage enters
    What next ? :)

    మీలా చదువుకొని మదిని
    చాలా అరుసమ్ము నొంది చక్కగ వ్యాఖ్యా
    హేలల నందించు హితుల
    కై లావుగ కీర్తనలను కదియించెదనే !



    జిలేబీయము

    ReplyDelete
  16. నారదా వింటున్నావా :)

    వాళ్లేదో డబ్బులు కొం
    గుల్లో దాచేసుకుంటె కొంత గుబుల్ మా
    కిల్లాంటి వెసులు మా జా
    బుల్లో లేకుండ పోయె కొందరి కాయెన్ :)


    జిలేబి

    ReplyDelete
  17. వినరా! సారూ! ఆంబో
    తునశ్సరభ! ఆడవే మతులు బోవ యనం
    గ నడుము నటునిటు నూపు గ
    తిని ఆడు రమణులు వారు తేగా కత్తుల్ ! :)


    జిలేబి

    ReplyDelete
  18. -

    మూన్నాళ్ల ముచ్చటయ్యో!
    రన్నా ! ఓ లక్కుపేట రౌడీ యేమైం
    దన్నా! బగ్ఫిక్సేల
    న్నన్నా పన్ జెయ్యె ? చూడు మన్నా వినతుల్ !


    వినరా వారి విన్నపాలు :)
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తెలీక అడుగుతున్నాను ... మాలిక లేకపోతె తమకు నిద్ర పట్టదా ఏందీ ..

      Delete
  19. -

    అలవాటైనదె సుమ్మీ
    బలహీనులె లోకువ పరివారము లోనన్
    పలికిరి స్పోర్టివ్ గా ! మి
    క్కిలి ముద మొందితిమి సారు కిమ్మన మింకన్ :)


    జిలేబి

    ReplyDelete
  20. -

    తెలియక నడుగుత మాలిక
    యె లేక పోతే తమరికి యేమీ నిద్రే
    భళి రాదా? రాత్రనక ప
    గలనక చూస్తారు మీరు కామింట్స్ వినరా !



    జిలేబుల్స్

    ReplyDelete
  21. -

    చైంచిక్ :) జాల్రా :)

    మీ పాట బాగు బాగం
    డీ! పదములు దూకుతాయి డిగనురుకులతో
    నేపధ్యపు వైరుధ్యము
    లో పైకెగయు విరివిగ బలోపేతంబై !

    జిలేబుల్స్

    ReplyDelete
  22. -

    అసలూహిస్తేనే నం
    డి సెబాషనిపించె మీదు రివ్యూ రష్డీ
    పసకల్గిన కథనంబెం
    త సరియొ నావరకు తెలియ దండి నెనరుల్!


    జిలేబుల్స్

    ReplyDelete
  23. -

    "నరసింహమూర్తి రో! తిం
    ట రయ్యనగ నిన్నని" యనుటకు వీలిక లే
    క రభసయు చేయక మరి సు
    తరాము సణగక ప్రశాంతతను సాధించా :)


    జిలేబుల్స్

    ReplyDelete
  24. శర్మ గారు ఎలా ఉన్నారు?

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారూ

      శర్మగారు కాళ్ళకి కళ తెచ్చుకుని మళ్లీ ఫార్మ్ లో కొచ్చేరివ్వాళే :)

      ఫుల్ బ్యాటింగ్ జరుగుతోంది వారి బ్లాగులో ‌:) జాయిన్ జీవ్స్ జాయిన్ :)



      జిలేబి

      Delete

  25. ఆ రొచ్చు నాకు వలదో
    యీ! రాత్రనక పగలనక యింపైనసుఖా
    లే రహి యనలేనోయీ
    బైరాగిని నాదు బతుకు పైత్యము నాదోయ్


    జిలేబి

    ReplyDelete
  26. -
    వివరణ సరికాదంటే
    సవరించండి తెలుపండి సరియైనది యే
    దొ వివర ముగ! అంతేగా
    ని వాదనలతో చిరుబురు లిచ్చట యేలా ?

    జిలేబి

    ReplyDelete
  27. "జిలేబి" సినిమా చూసారా?

    ReplyDelete
  28. -

    మీరన్న మాట నిజమం
    డీ! రాసెడనానిమస్సు లెవరబ్బ? జిలే
    బీ రాయుళ్లో ? వారికి
    కారణమని యేమికలదు ? కవ్వింపులెగా !

    జిలేబి

    ReplyDelete
  29. -

    మీ పై గౌరవ మేనం
    డీ పెద్దయ్యోరు గారు డిగనురుకులతో
    మీ పోష్టులన్ చదివి య
    బ్బో పుల కాంకితులగుదురు ఫుట్బాల్లాడన్ :)


    జిలేబి

    ReplyDelete
  30. -
    నేనండి జిలేబీ వలె
    కానండి ప్రొఫెసరునండి కానండీ చూ
    సానండి పిచ్చి పిచ్చిగ
    నేనెన్నెన్నొ సినిమాల నిట్టూర్పులతో :)


    నేనన్లే :)
    జిలేబి

    ReplyDelete
  31. ఒకరి ఉబోస :)

    తెలిసినట్టె వుంది కాని తెలీలె :

    పదమూడేళ్ల పరిచయ
    మ్ము ! దమ్మిడికి పనికి రాదు! ముక్కంటే ము
    క్క దరసలు జిలేబి యెవరొ
    యిదమిద్దముగ తెలివిడి కలిగెన హతవిధీ!



    నారదా
    జిలేబి

    ReplyDelete
  32. -

    రసగుల్లా లడ్డూ బూం
    ది సోంపపడి ! ఓస్ జిలేబి ! దిల్రూబా ! వా
    టి సరస గులాబు జామున్
    పసందుగా నేర్పు నీకు వాటిని చూడన్


    జిలేబి

    ReplyDelete
  33. అంతే కాదండీ ! కూ
    సింతయు సంబంధమసలు చిలిపి జిలేబీ
    కాంతకు నాకున్ లేదం
    చెంతయొ మొత్తుకొనుచుంటి చిరకాలముగా !

    ReplyDelete
  34. -

    శ్యామలీయ కందాలు ౧౦౧

    శ్రీరామనామమున్ వడి
    చేరని మనసు నిజమైన చీకటి గుహయౌ
    చేరగ నామము మదిలో
    హేరాళము జ్ఞానము ప్రవహించు వెలుంగై!



    జిలేబి

    ReplyDelete
  35. -

    శ్యామలీయ కందాలు - 102

    నిను వేడెద నా స్వామీ!
    మునులాడెడు మాటలెల్ల‌ మునుపే వింటిన్
    నను బాసి చనకు రామా
    కనులారంగ నినుజూడ కరుణింపుమయా


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కందా లేమిటో బాగుంటున్నాయి ఈ మధ్య.

      Delete
    2. పదాలు కొట్టుకొచ్చినవండి ఆ శ్యామలపు తావి కందానికబ్బిందంతే :)


      Delete
    3. // “ తినగ తినగ వేము తియ్యనుండు” //
      అన్నాడు కదా వేమన, లక్కరాజు వారూ 🙂.

      Delete
    4. వ్రాయగా వ్రాయగా కవిత్వం తియ్యనవుతుంది

      Delete
  36. చేరంగ వలదు దుష్టుల
    వైరమ్ము వలదటువంటి పైశాచులతో
    శ్రీరామ! నీదు చరణము
    లే రక్షయటంచు కోరి లెమ్మ జిలేబీ


    జిలేబి

    ReplyDelete
  37. యు ఆర్ వెరి వెరి లకీ :)

    ఆనందాలెన్నెన్నో!
    యేనాడై న అది ఆత్మ ని పణముగా కో
    రేనా ?లే! కృప కురిపిం
    చేనెప్పటికిన్ ప్రపంచమే నా పైనన్


    జిలేబి

    ReplyDelete
  38. -

    రామాయణమంతయు విని
    స్వామీ మీలాంటి వారెవరొ యడిగేరం
    టా మాకు తెలుపుడీ శ్రీ
    రామునికి ధరణిజ యెటులరా చుట్టంబౌ ?:


    జిలేబి

    ReplyDelete
  39. -
    గురుతుల్యులు శర్మాజీ
    నరసింహారావుగారు నా బామ్మ జిలే
    బి! రెపరెపలాడె హృదియే
    పరితృప్తుడ ముదము జేర్చు వ్యాఖ్యల జూడన్ :)


    జాల్రా
    జిలేబి

    ReplyDelete
  40. కందపు వేటు :)

    మీ కలహానికి నా బ్లా
    గే కావాలర్ర ? బెటరు గెటవుట్ ! చెబితే
    మీకిద్దరికీ అర్థమ
    యే కాలము వచ్చు నర్ర యేబ్రాసులహో!


    జిలేబి

    ReplyDelete
  41. - వేదాంతపు సంవేదన

    అపరాధ భావన మొదల
    యి పెరిగెనుగ వాయిదాల యీ ప్రహసములో
    న! పరంధాముని సంక
    ల్పపు శక్తిని మీరితినొ సవాలెదురాయెన్ !


    జిలేబి


    ReplyDelete
  42. సింగపురం మారి రెండు నెలలయుండ్లా! ఇంకా సద్దుకోడమేనా! తడిసిపోయిన నులకమంచంలా బిగుసుకుపోయినట్టా! ఎట్టున్నట్టు?
    కుశలమా?

    ReplyDelete

  43. మాలిక వచ్చేను మరల
    బీలేజి జిలేబియున్ సభికులన్‌ చెండా
    డాలంచు వచ్చె నదిగో
    కోలాహలముగ కమింట్ల కొట్లాటలతో :)



    చీర్సు సహిత
    జిలే, బుల్స్ :(



    ReplyDelete
  44. ఈ రాముడు దేవుడగున్
    మీరెల్లరు తెలుసు కొనుడి మించారంగన్
    నారాయణుడీతడె దే
    వేరులు తనరారిన తిరు వేంగట పతియున్

    ReplyDelete

  45. లయమంటె కలయిక మహా
    లయమన సర్వమ్ము శివుని కలయికయగునోయ్ !
    లయమది తప్పదెవరికి వి
    లయతాండవమందు జగము లయమగు నెపుడున్


    జిలేబి

    ReplyDelete
  46. -

    జలకాలాటలలో,సరి
    జిలేబి కలహముల నడుమ చిక్కుకొనెడు మ
    త్తులలోని హాయి! దీనికి
    యిలలో యీడైన ది కలదే యెచటైనన్

    జిలేబి

    ReplyDelete
  47. -

    సెల్ఫు డబ్బా :)

    బాగుంది పద్యము జిలే
    బీ! గురి కుదిరెను పదముల బిగువులతోడై
    తూగాడెను లయతో చెం
    గా గమ్మత్తుగ వెలసె ప్రగాఢముగ సుమీ

    జిలేబుల్స్ :)


    ReplyDelete
  48. -

    పిచ్చుకలొచ్చే రొదరొద
    లొచ్చే భీభత్సమైన రొచ్చులు ! ఛీ! సీ!
    పిచ్చుక లెగిరెన్ శాంతం
    బిచ్చట నిశ్శబ్దమై ప్రవేశించెనుగా !


    జిలే బుల్స్

    ReplyDelete
  49. -

    పుర్రెయదె వచ్చు పుట్టుక
    వెర్రుల బట్టి, సరి బుర్ర పెరిగిన కొలదౌ
    కుర్రోళ్లు! తాత చెప్పిం
    డర్రా విన్నాణపు గని డాబుల్లేవోయ్

    జిలేబుల్స్ :)

    ReplyDelete
  50. -

    చిర్రావూరి పలుకురా
    బుర్రుంటేబూడిదమ్ముకొని బత కొచ్చోయ్
    సర్రంటూ జారక ఓ
    కర్రుంటే నడ వగలవు కష్టే ఫలిలా!


    జిలేబుల్స్

    ReplyDelete
  51. -

    కూలికి విషమ్ము తాగరు
    లోలాక్షుల పైన చొక్కులో, కాంతము పై
    మేలిమితో వడి హత్యల
    తేలికగా చేయ బూను త్రిమ్మరులైనన్


    జిలేబి

    ReplyDelete
  52. -

    కావాలా కారణములు ?
    చావన్నది రావడాన్కి చాలోయ్ కుక్కల్
    జీవిత సత్యంబిదియే
    పై వాని వినోదములకు హద్దులు గలవా !

    జిలేబి

    ReplyDelete
  53. -

    ఈ శాపాదులు లేకుం
    టే శౌరియగు రవిజు నెదుటెవ్వండైనన్
    లేశంబైన నిలువ గల
    డా? శతమఖుని కొడుకైన జాలగలండో ?

    జిలే బుల్స్

    ReplyDelete
  54. -

    పల్లెటూరు వంటి వయొ బ్లాగ్లు ! పట్టణ
    ములయొ ఫేసు బుక్లు, ముద్దు లొల్కు
    ట్విట్టరులు; గలరయొ విద్వన్మణులు పల్లె
    లందు ? పట్ట ణమ్ము లౌత వసతి!


    జిలేబి

    ReplyDelete
  55. -

    అక్కడ హరి బాబు గారి టపా చద
    వండి తాత గారు ! వారి లాగు
    వ్రాయుడీ టపాల ! ప్రతిభ కలదు మీకు
    మంచి గా రిసెర్చి మలచు కొనుడి

    జిలేబి

    ReplyDelete
  56. -

    ఒకరి తప్పుకొకరిని నేనొప్ప నయ్యొ
    శిక్ష వేయగా నొప్పను ఛీత్కరింప
    జూడ లేను తాళను వారి సూటి పోటి
    మాట ల పరాభ వింపగా మనుజులకట!

    జిలేబి

    ReplyDelete
  57. -

    ఎవరి గోల వారి దేను బుజ్జమ్మాయి
    మార్పు సహజ మోయి‌ మారుతున్న
    కాలమందు కుర్ర కారు నడతలోని
    వేగ మైన బతుకు వెర్రి హెచ్చి


    జిలేబి

    ReplyDelete
  58. -

    ప్రతి మనిషి లో కలదొక చ
    రిత! బ్రతుకుల చూడనందరివి వెలితి! అగ
    మ్యతయే కనులయెదుట చా
    వుతప్ప దెవ్వరికి; దేని వునికి మనదిరా ?


    జిలేబి

    ReplyDelete
  59. -
    ప్రతి జీవితమూ చావున
    నతి హరిమని చెందవలసినదె ప్రతి మరణ
    మ్ము తపించు జన్మ కై ; చ
    ర్వితచరణపు వేగిర పడు టేల నరులకో ?


    జిలేబి

    ReplyDelete
  60. -

    ఎగిరెగిరిపడెడు పుల్లా
    కు గిరగిరా తిరిగి మరల కొప్పున్ జేరెన్
    మిగిలిన ఎండాకులు చూ
    డగా విడువమనుచు సంబడమ్ములు బోయె‌న్

    జిలేబి

    ReplyDelete
  61. -

    నీ సూచన గమనించా
    వేసెను భయము హరిబాబు వేగిరపు టపాల్
    త్రాసుల కొలదిగ చూడన్
    సాసించుట వల్లకాదు చదువ జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete
  62. -

    బుర్ర లోన గుంజున్నచో బూడిదైన
    నమ్ము కొనుచు బ్రతుక వచ్చు నమ్మ లలిత!
    తాత బల్కె పసిడి మాట దాని కెదురు
    చెప్ప గల విదురు లెచట చిగురుబోడి:)

    జిలేబి

    ReplyDelete
  63. -

    ఇదియెటుల జిలేబీమయ
    మిదియెటుల ? వరూధినీ సమేత ప్రవరుడిన్
    పదముల విన్యాసమువలె
    కదా గలదు? పల్కుడయ్య కష్టేఫలి సార్ :)


    జిలేబి

    ReplyDelete
  64. -
    అవాల్మీకీయమైన సీత రావణుని‌ కూతురు అన్న కతను
    పట్టుకొచ్చి‌,/ మాడర్న్ డే సైకో అనాలిసిస్ ని‌ రంగరించి ,
    ఫెమినిస్టిక్ వ్యూస్ తో ఆలోచనా వాహిని సాగించి,/ కర్నాటక యక్ష గానాన్ని స్ఫూర్తి గా చెబ్తూ వ్రాసిన
    ఈ కథ తెలుగు కథాలోకంలో చిరస్థాయి గా నిలిచి పోగలిగిన ఉత్తమ కథ అన్న దానిలో సందేహం ఏ మాత్రం లేదు. తమ్మిరెడ్డి గారి ఈ ప్రయత్నం ముదావహం.

    సీత గారి మనోభావాన్ని వ్యక్తీకరించడం కోసం శ్రీరాములవారిని తీవ్రమైన రావణ ద్వేషిగా కథలో చూపించాల్సిన అవసరం మాత్రం ఎందుకో కథా పరంగా అంత సరిగా అనిపించడం లేదు. May be Tammireddi గారిలో అంతర్లీనంగా పురుష ద్వేషం వుండవచ్చేమో అలా వ్యక్తీకరింప బడటానికి కారణం అనిపిస్తుంది.

    https://eemaata.com/em/issues/202311/32514.html




    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. @author:కర్ణాటకలోని యక్షగాన నృత్యరూపకంగా ప్రదర్శించే ‘చిత్రపట రామాయణం’ అనే జానపద కథ, గిరీశ్ కర్నాడ్ రాసిన రేడియో నాటకం ‘మా నిషాద’ ఈ కథకు ప్రేరణలు.

      hari.S.babu
      కమ్యూనిష్టులనే తాయిగండ వెధవలు వాల్మీకి కన్న గొప్ప కవిమూర్ధన్యుల లాగ కనిపిస్తున్నారు ఈ రచయితకి.ఆడ పుటక పుట్టి సీతని ఒక బంధకిలా ఎలా వూహించగలిగింది?ఎలా పుట్టి ఎలా పెరిగి ఇలా తయారవుతారో వీళ్ళు

      Delete
  65. ఓ రీ టయర్డు ఆసామి కామింటు శోష :)

    ఆనాటి మన మనుగడ వి
    ధానమ్మెంత సుళువైన దని నేటి మొబైల్
    మానవులకు వివరింపం
    గా నాదు తరమగునక్కొ కష్టేఫలి సార్ :)


    జిలే బుల్స్ :)

    ReplyDelete
  66. -

    నేటి జిలేబీలకు మన
    నాటి సరళమైన జీవనవిధానంబా
    పోటీలు లేని కాలము,
    మేటియటంచు తెలుపన్ సుమీ వీలగునా ?

    జిలే బుల్స్

    ReplyDelete
  67. -

    అందరూ పిచ్చోళ్లే
    అయమేకం బ్రహ్మన్ :)

    పిచ్చోళ్లోయ్ పిచ్చోళ్లూ !
    పిచ్చిజనులు దీక్షలనుచు విస్తారముగా
    వెచ్చిస్తారు సమయమున్
    ముచ్చెమటలు పోసుకొని విముక్తికి కడకల్



    జిలే బుల్స్
    పరార్

    ReplyDelete
  68. -

    ప్రాణంబగు పద్యానికి
    దాని నడక మాలతీ! సతతమభ్యాస
    మ్మేను గణయతులు మీరన్
    సోనంబగు సొబగుగూడి స్ఫూర్తియు జేర్చున్


    జిలేబుల్స్

    ReplyDelete
  69. -

    శ్యామల తాడిగడప గా
    రూ!మీ రన్నట్లు రుబ్బు రోలును ద్రిప్పం
    గా మంచి ఫలితముంటుం
    దా! మరి తప్పక యతనము దాఖలు చేస్తా :(


    జిలే .... పుల్స్ :(


    ReplyDelete
  70. -

    సీతారాముల స్థానం
    బే తర మందైన మారదే రచయిత్రీ
    ఓ తమ్మిరెడ్డి పూర్ణిమ!
    స్వాతంత్ర్యము కద్దనుచు పొసగనిది వలదే

    ReplyDelete
  71. -

    మాట విలువ హెచ్చు మనము స్వయము దాని
    పాటిగొన హృదయపు ప్రకృతి గాను
    పరమ హంస గాధ పరికించి చూడగా
    తెలియ వచ్చు మనకు దీని దృఢత


    జిలే బుల్స్

    ReplyDelete
  72. -
    తాతగారి ఉద్బోధ
    గోడ మీది పిల్లి గోపి తెలియనిద
    కో జిలేబి‌? తెగిన తోక గాలి
    పటము, జీవి గాలి వాటు, శ్యామలరాయ!
    మీకు తెలియనిదకొ మెచ్చులాడి :)

    ప్చ్ ఏం చేద్దాం

    ReplyDelete
  73. -

    మరో అగ్నాత ఉబోస :)

    రోత కంపరమ్మురో జిలేబీయమ
    విన్న కోట శ్యామలీయమయ్య,
    శర్మ గారు, పెంచి చాల పోషించిరి
    వగచ నిప్పుడేమి ఫలితమయ్య


    ప్చ్ ఎంత గా వీరు భరించిరో ?



    ReplyDelete
    Replies
    1. “ఉరుము ఉరిమి” ఎక్కడో పడిందట.
      అలా ఉంది.

      Delete
  74. మరొక కామింట్ కింగ్ లబలబ :)


    ఎప్పటికెయ్యది ప్రస్తుత
    మప్పటి కా మాటలాడు మసలాడి కదా
    గప్పున ప్లేటు ఫిరాయిం
    చెప్పా పెట్టక తమకు వచింపవలయునా :)



    జిలేబి

    ReplyDelete
  75. -
    ఉరుము ఉరుమి యెక్కడోపడినదనెడు
    సామెత మదిని నరసన్న వారి
    కి వడి గురుతు వచ్చె కిన్నెరకంఠి జి
    లేబి !సుగుణ బాల ! లెస్స లెస్స !


    జిలేబి

    ReplyDelete
  76. -

    ఇదివరలోలేనిదిపుడు
    చదువన్ గూడార్థపు పొడ శర్మాజీ మీ
    సదనపు నేటి టపాలో
    మది చూరగొని కనిపించె మరదేదోస్మీ :)

    జిలేబి

    ReplyDelete
  77. -

    పలుకుడు పలికెడు విధమున
    పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
    నిల నిపుణి జిలేబి యనిరి
    పలికెడు తెఱగు భళి యంచు పలికిరి విబుధుల్



    కొకొప


    ReplyDelete
  78. -

    కొకొప ఎలా వుంటే ఫిట్టింగు అలానే కదా వుండును :)

    ఎప్పటికైన కనీసము
    చెప్పదగిన సుష్టువైన చెన్నుగ సారం
    బొప్పెడు పద్యము వ్రాయన్
    గుప్పెడు యతనమ్ము చేతువో కొమరాలా !


    నారదా

    జిలేబుల్స్

    ReplyDelete
  79. -

    ఓ యబ్బో వెలివేత :)

    మరలా బహిష్కరిస్తా !
    చిరుబురు లాడుచు పలికిరి శ్రీమాన్ గురువుల్
    చిరుకడకయు లేదే? కొ
    క్కిరాయిలున్ బొంతలతుకు కీస కొకపలున్



    జిలే బుల్స్

    ReplyDelete
    Replies
    1. జిలే బుల్స్?
      బేర్స్ కాదా?

      Delete
    2. बुल्स् अन्ड् बुल्स् ओन्ली :)
      भारत् शैनिंग् :)

      Delete
  80. -

    అందరికీ దీపావళి శుభాకాంక్షలతో-

    అల్లపు తీపిని మెచ్చుచు
    బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
    ఫుల్లాబ్జాక్షి కృప కురియ
    నుల్లంబొప్పంగ స్వస్తినుడివిరి నాపై

    జిలేబి

    ReplyDelete
  81. -

    దేవతలను కించపరచు
    బేవార్సు కతలు, మిడిమిడి విన్నాణములె
    న్నో వాగ్యుద్ధములున్ ధూ
    ర్తావేశపు సూడుగొను నధర్మపు రాతల్


    జిలేబి

    ReplyDelete
  82. -
    సదరు కథారచయిత్రియు
    బెదిరి తన కథ తొలగింప వేడ్కొనెనౌరా
    సదమలపు ధర్మమున పు
    ట్టి దురాలాపమును సేతు రేనద్దానిన్


    జిలేబి

    ReplyDelete
  83. -

    చలో జెండా ఎత్తేద్దాం :)

    ఇండీ బ్లాగర్ భళి కల
    దండీ ! థీమేటికైన తరమైన టపాల్
    మెండుగ కనిపించును రా
    రండీ చదువంగనచట రయ్యని రచనల్


    జిలే పుల్స్ :)

    ReplyDelete
  84. -

    కలదు కొన్ని మంచి కంటెంటు గల బ్లాగు
    లంట ఇండి బ్లాగు లంచు నగ్రి
    గేటరంట హెచ్చు కీసర బాసర
    రొట్ట బ్లాగ్టపాల రొంప యంట


    జిలే బులేకావళి :)

    ReplyDelete
  85. -

    బావుంది! సమాచారము
    మీ వివరణలున్ను కూడ మించారె సుమీ
    జీవజగత్తుల భళి జత
    గావించెడు మార్గమునకు కపురులనద్దెన్



    జిలే బుల్స్

    ReplyDelete
  86. -

    ఈ గుమ్మడి కాయలతో
    బాగుగ రుచికరముగా సెబాసను పులుసున్
    లాగిస్తామనుకున్నా
    బాగా రాలేదు సూవె ! వ్యాఖ్యకు నెనరుల్

    జిలేబి

    ReplyDelete
  87. -

    కేవలము సాహితీవన
    మై విలసిల్లవలయునకొ మన బ్లాగులిటన్ ?
    వైవిధ్యభరిత నిలయము
    జీవనమధురిమల గొత్తు జేర్చు జిలేబీ!

    జిలేబి

    ReplyDelete
  88. -

    ఇది నిజము సమర్థించెద
    సదనమ్మున వలయు పసగల టపాల్ మనమె
    ల్ల దరువులు వేసి చదువన్
    పదపడుచు జిలేబులలర వ్యాఖ్యల్ జేర్చన్


    జో లాలి :)



    ReplyDelete
  89. -

    తాత కనిపించడం లేదు

    నీ మనవడేను గాల్లో
    నేమీ బండ్రాయి నింటి మీద పడేయున్
    పోమొత్తును కొంతయు దా
    తామసమున్ జేయడోయి తల్లి జిలేబీ!



    ReplyDelete
    Replies
    1. మొన్న తన టపా చివర్లో శర్మ గారు “స్వస్తి” అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది వారు బ్లాగులోకం నుండి రిటైర్ అవుతున్నారా అని.

      Delete
  90. -

    భారతము స్వర్గమన దేశభక్తుఁ డగు; న
    వతకు మారు పేరైనది; భవ్యమగు స
    నాతనమ్ము వెలయ నేటి నవతకు సరి
    యైన మార్గము చూపెడు వేదభూమి


    జిలేబి

    ReplyDelete
  91. -
    మొన్న తన టపా చివర ప్ర
    సన్నముగా శర్మగారు స్వస్తియనంగన్
    తిన్నగ సందేహము హృద
    యాన్ని తడివె కొంత! అమ్మి అదె అయ్యెనకో ?

    తాతగారు తిరుమలకు వెంకన్న దర్శనము కొరకు వెళ్లారని గ్రేపు వైను టాకండీ విన్న కోట వారువ్

    ReplyDelete
    Replies
    1. అలాగా? అది కూడా అనుమానాస్పదమే.
      కాలి ఫ్రాక్చర్ నుంచి కోలుకుంటున్న వ్యక్తి, ఉదయపు నడకకే ఆలోచించి ఆలోచించి మొన్నీమధ్యనే ధైర్యం చేసిన వ్యక్తి తిరుమల లాంటి చోటికి వెళ్ళారంటే ….. ప్చ్ ప్చ్ నమ్మలేను.

      Delete
  92. -

    ధైర్యము గా జీవించుము
    సూర్యుని వలె తీక్షణముగ శోభస్కరమై
    పర్యవసానమ్ముల నీ
    స్థైర్యము తో నొడ్డు నీదు శైలి కొనలిడన్

    జిలేబి

    ReplyDelete
  93. అదికూడా అనుమానా
    స్పదమే! ఫ్రాక్చరని నడక సాగించని యెం
    డదొర తిరువేంగడమునకు
    పడపడుచు చనెదరొ? నమ్మ వలనవలేదోయ్


    జిలేబి

    ReplyDelete
  94. -

    అయ్యో! మాలిక పాపం
    బయ్యయ్యో ! బక్క చిక్కి వాడె జిలేబీ
    వయ్యారంబగునడకలు
    కయ్యమ్ముల మేల్మి చకచక పరుగులునయో



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇంతే సంగతులు అనుకోవాలా?
      అసలు భరద్వాజుడు “మాలిక” వైపు చూస్తున్నాడా ? లేక విమాన శాస్త్రం లో మునిగి పోయాడా 🙂?

      Delete