Wednesday, March 25, 2026

సాహిత్యంతో నా సహవాసము ( జిలేబీయము)

 

సాహిత్యంతో నా సహవాసము

శ్రీ మాన్ కంది శంకరయ్య గారితో మద్రాసు నుండి.

నడుమన్ "క్రిటిక్కు కవీశు" పై కొంత ఝాడింపు :)

మధ్య జిలేబీ నగరము యాద్గార్ :)



61 comments:

  1. సాహిత్యంతో నా సహవాసము
    ( జిలేబీయము)

    కలిగెను సౌభాగ్యము గురు
    వుల దయ చే పద్యవిద్యయు కెడని చేరెన్
    పలుసభలన్ సందర్శిం
    చు లబ్ధి యున్ దక్కె చదువుచు‌ చదువుచు సుమీ



    ReplyDelete
  2. -
    ధూతనెడజ్ఞానపుట
    జ్ఞాతా! నే నెప్పుడోయి జనులన్ దూషిం
    చా! తమరు గోడమాటున
    యీ తీరున నక్కి యీసడింపనదేలా ?




    ReplyDelete
  3. శ్రీరామ నవమి వచ్చెడు
    పోరాములు మాని బుధ్ధిపూర్వకముగ , ఆ
    రాముని యందే మనసును
    చేరంగా జూచుకొనుము స్థితి బాగుండున్ .

    ReplyDelete
  4. -
    ఓయి‌ స్వయంప్రకటిత భ
    క్తా! యిడుములు తొలగునయ్య క్రమముగ వ్యాఖ్యల్
    వేయునపుడు కొంత హరిమ
    చేయదగు సుదీర్ఘమైన చింత! విను‌ గురో!



    ReplyDelete
  5. పెద్దలకు నమోవాకము 🙏.
    సుద్దులు చెప్పుటకె గాని , సూదిలొ దారం !
    వద్దుగురూ ! ఆచరణలు ?
    మద్దతు లే నాది , మంచి మనుషులు గారే !

    ReplyDelete
  6. -
    చినవీరభద్రులచ్చట
    మన గురుదేవులకు మంచి మాటబలికినా
    రనఘా! కావున వలదిక
    మనకు భయము చింతయున్ సమరసమ్మె యికన్



    ReplyDelete
  7. ఏ గురు దేవుడు సారూ !
    నా గురువు లెపుడొ గతించి నాక మరిగిరే ,
    మీ గురు దేవుం డైనన్
    సాగి పదాబ్జముల కెరగి సాగల బడుడీ !

    ReplyDelete
  8. -

    తాత గారి మౌనమ్మును తరచి చూడ
    సంది యమ్ము కలుగుచుండె చాన చాన
    కుశలమేన స్వామీ వారు కొంత తెలియ
    జేయు మయ్యరొ తిరుమల వేంకటేశ!


    ReplyDelete
  9. -
    సూర్యుడు పడమటి గడప జొచ్చి బుచికి
    యింటి వైపు తూర్పున తిరిగెడు సమయము
    వచ్చె వరుస కమింట్లు గభాలు పారు
    వేళ వచ్చె ననంత నైవేద్యమయ్యె


    ReplyDelete
  10. భవరోగ వైద్యుడు , సదా
    స్థవనీయుడు రామచంద్ర సద్గురు , డితరుల్
    అవనిన్ ' అహమను ' మురికిన్
    దవిలి చరించే పురుగులు , త్రాష్టులు , నీచుల్ .

    ReplyDelete
  11. -
    ఆపరేష నర్ధ రాత్రి సమ్మెట పోటు
    అమెరికా యిరాను పైన దాడి
    కనుల నీరు తడిని కామింట్ల వేసిరి
    మానవత్వ మా యటంచు డస్సి



    ReplyDelete
  12. ~-

    రాముని మించిన వైద్యుని
    తామసమును పారదోలు స్తవనీయుని సీ
    తా మానస రమణుని గన
    లేమింకొకరిని ప్రణతుల వేడు కొనంగా

    ReplyDelete
  13. నేను గొప్ప , నేనే గొప్ప , నింద జేతు
    నితరులను , నా తెలివిడి లే దితరుల ' - కని
    యెవ డహంకరించునొ , వాడి వివర మరయ ,
    పిచ్చి వాడని దెలియును ఖచ్చితముగ .

    ReplyDelete
  14. -
    గొప్పలకు బోకు ధరణిన్
    తిప్పలు ఖచ్చితము నరుడ ! తీవ్రత వలదోయ్
    నిప్పులు చెరుగుచు తప్పుల
    జెప్పగ ముందు పడకోయి శ్రీగురువర్యా!


    ReplyDelete

  15. నేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ ఇద్దరి మాటల కన్నా యీమౌనమే నన్ను ఎక్కువగా బాధిస్తున్నది. పిచ్చివాళ్ళ స్వర్గంలా మారి కశ్మలపూరితంగా తయారైన ఈ తెలుగుబ్లాగుల మధ్య నేను ఉండలేను. ఉండటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు కూడా. కాబట్టి ఇక సెలవు.

    ReplyDelete
  16. Replies
    1. Sir, Kindly note that the Meter in the last line of your poem is wrong.

      Delete
    2. ' గురివింద గింజ చందము '
      పరనిందా చక్రవర్తి పరుగిడి , యొరులన్
      త్వరపడి నిందించుట , కడు
      మరచెను మరి రండి రండి , మౌనంబేలా ?

      Delete
  17. -
    నేనీ మధ్యన బ్లాగుల
    మాని పరంధాముని సృహ మది తోడై నా
    మానాన గడుపు చుంటిన్
    పోనీ అనివచ్చిన తగవులె మిగిలె కదా



    ReplyDelete
  18. ఒన్నాఫ్ది వరస్టు తెలుగు
    వెన్నంటు నవల! చదివినదే తడవుగ నే
    నెన్నటికీ ఫిక్షనికన్
    కన్నెత్తైన గనలే! సుకండువు వదిలెన్!



    ReplyDelete
  19. -

    కండూతి విద్య విడువదు
    చండామార్కుల; వినూత్న సంవరణములన్
    కొండాడు కూనలమ్మా
    పిండములోనండమండ మందున పిండమ్ :)

    ReplyDelete
    Replies
    1. ఇన్నేళ్ల తరువాత
      కూనలమ్మకు కోపం వచ్చింది.
      తలుపులు మూసి వేసింది.
      ఇంతకీ ఎవరు ఈ కూనలమ్మ.🤔

      Delete
    2. అ ఛాందస కామింటర్ల వివక్ష , అణచివేత, నిర్బంధానికి వ్యతిరేకంగా చిరకాలంగా వీరోచిత పోరాటం చేస్తున్న గురువుల ఉద్యమం గురించి వివరించండి బుచికీ

      Delete
  20. -
    శ్రీమతి ముర్మూ వెడలెన్
    రామ వివాహముఁ గనంగ ; రావణుఁ డే కెం
    దామరపు రంగులమరు శు
    ధామయపు పొదికిలి గాంచి యబ్బుర పడెగా



    ReplyDelete
  21. -
    బంగారమ్మి చటుక్కున
    సింగారించుకొనుచుండె సిత్రము నడురా
    త్రంగడి లోన తెలియునా?
    ముంగురుల సవరణయో బుడుంగు మునకయో?



    ReplyDelete
  22. కళ్యాణ రామయ్య కమనీయ మూర్తికి
    పెండ్లికూతురు సీత విమల సతికి
    భద్రాద్రి మందిర భవ్య మండప మందు
    పరగ కళ్యాణ వైభవము జరిగె
    కంచర్ల గోపన్న యెంచి సేయించిన
    మాంగళ్య ధారణ మతిశయించె
    రాష్ట్ర ప్రభుత్వము రమణమై తెచ్చిన
    ముత్యాల తలబ్రాలు ముదము గాంచె

    కన్నులారంగ గాంచి , మాకన్న ఘనులు
    లేరు లేరనిరి తెలుగు వారు , నిజమె ,
    సీతదీ రాముడిది తెల్గు సీమ యటులె
    పెండ్లియును తెల్గు వారల పెండ్లి విథమె .

    ReplyDelete
  23. శ్యామలీయం మౌనానికి కారణం వారే తెలిపారు. అయితే శర్మగారు , వినరా గారు ఎందుకు మూగ నోము పట్టారు తెలియడం leu.🤔

    ReplyDelete
  24. -

    అసలే శుక్రవారము :)
    ఆ పై మంథ్లీ గోల్డ్‌‌ ఫ్యూచర్సు ఎక్స్పైరీ :)
    గజకేసరి యోగమ్ము కూడనట !
    ఆ పై అమెరికా యిరాను‌ ఇజ్రాయెలు‌:)


    ఓ నా బంగారమ్మా
    యీనాడు తకిటతధిమి యని భరత నాట్యం
    బా? నడుమ కథకళి ఒడి
    స్సీనా ? మము బ్రోవ వమ్మ శ్రీమాలక్ష్మీ :)



    ReplyDelete
  25. -
    బంగారమ్మి నిలచెనోయ్
    స్ట్రాంగుగ సప్పోర్టు జూపి ట్రంపేక్షన్ కై
    హంగామాకై! దూకునొ
    తింగరి బుచ్చి వలె వచ్చు దినముల లోనన్



    ReplyDelete
  26. -
    చిగిరించెడు వృక్షమ్ముల
    జిగేలు కాంతి తమరండి! చిరుగాయమ్ముల్
    దిగులున్ కూడిన నామది
    పగులక స్వాంతనమొసగు టపాలున్ మీవే




    ReplyDelete
  27. కల్లా కపటం తెలియని
    బెల్లపుపాకము జిలేబి పేరు రుచి చెడెన్
    అల్లము మిరియాల్ కారము
    కల్లు పులసరపు వింత కంపున నిండెన్

    ReplyDelete
  28. -
    విడగొట్టాలోయ్ వాక్యము
    ల! డొల్ల పదముల జిలేబులవలెన్ జుట్టా
    లె ఢమఢమ! వచన కవిత ప
    రిఢవించునపుడె సుమా వరిష్ఠ విదురుడా



    ReplyDelete
  29. -
    కల్లా ? కప్ ఓల్డ్ టాం బీర్ ?
    ఉల్లాసానికి వలసిన ఫుల్ డోసేదీ?
    పుల్లన అందని ద్రాక్షా
    పిల్ల జిలేబికి తెలిసిన విద్దెయిదియె చీర్స్



    ReplyDelete
  30. -
    కొన్ని వత్సరములు దాట కోర్కె గల్గ
    నా విభీషణునికి లంక నందు విందు
    కు బిలి చెనయోధ్య ధీరుల కొంత వెసులు
    బాటు చేసుకొని విహరింపంగ నదిగొ
    లక్ష్మణుం డూర్మిళన్ దెచ్చె లంకఁ గనఁగ


    శ్రీలంక తెలుగు ప్రజలు అతిశీఘ్రముగా అష్టావధానమునకు కంది వారిని‌ బిలుతురు గాక!



    ReplyDelete
  31. లక్ష్మణుం డూర్మిళం దెచ్చె లంక గనగ
    కల గనిరి పిచ్చి వెధవలు , కాలు చుండె
    రావణుని కాష్ట మచ్చట , రండు రండు
    చేరి యష్టావ ధానముల్ సేయు కొఱకు .

    ReplyDelete
  32. -

    విరచించె మహాభారత
    మరయగ నన్నయ్య పిదప నద్భుతముగనౌ,
    బరబర వ్రాసె జిలేబీ
    యరవమునన్, దిక్కనయె మహాకవి సుమ్మీ

    ReplyDelete
  33. -

    నిమిషాంబిక దర్శన భా
    గ్యము దక్కెను కీర్తనయునొకటి చేయన్ ద
    క్కె మహద్భాగ్యముగా త
    ల్లి ముక్తి నొసగు భ్రమరాంబ లిప్త హరిమలోన్

    ReplyDelete
  34. -
    అమ్మ నెలా తలచుకొనిన
    సమ్మత మేనగు జనులకు సాంత్వన చేగూ
    రమ్మవొడియె మీపాటలు
    నిమ్మళముగ పాడుకొనగ నిత్యము వీలౌ



    ReplyDelete
  35. -
    మీ నిరసనకిదె మద్దతు
    నేను సయితమిచ్చెదన్ సినేమా లోకం
    లోన జిలేబి ని గమనిం
    చే నాధులు లేరె! యేమి చేయగలమికన్!


    ReplyDelete
  36. -

    అందరి వాడీ రాముడు
    కొందరు లేడనగ నేమి కోదండముతో
    నందరిని గాచు నతడే
    వందారని కేలు మోడ్వ వరదుడతండౌ


    ReplyDelete
  37. వందారు జానకీ పతి !
    సుందరకాండ భువనచర శూరా ! వందార్
    వందారు జానకీ సతి !
    వందారులు 🙏 రామదాస వరదులకు సదా .

    ReplyDelete
  38. -
    తాత పెట్టి నారు తాళము బ్లాగుకు
    వ్యాఖ్య వేయ లేరు పండితులిక
    రండి రావు గారు రచ్చ చేసెదమిక
    తాత పై పదములు తాండవింప



    ReplyDelete
  39. -
    భయమెందుకు రాజన్నా !
    ప్రయత్నము నిరతము చేయ ఫలితము దక్కున్
    జయమంగళకారకుడు వి
    జయమ్ము నొసగు శరణనగ సాయము తోడై



    ReplyDelete
  40. ఒరుల నిందింప నెన్నడు , నొరులు పూని
    నన్ను నిందింప నోర్వను , నాకు మిగుల
    ఇంగిత ఙ్ఞాన మున్నది , ఎందు గాని
    ఒరుల చులకన జేసి నే నెరుగ , హితుడ !

    ReplyDelete
  41. -
    ఏమన్నా అను కోనీ
    రామన్నా నీవె తోడు రాబందుల రే
    గాముల నుండీ గావం
    గా! మా యిలవేల్పు నీవె కపిరథ! ప్రణతుల్


    ReplyDelete
  42. -
    గలదా ప్రార్థన చేర్చం
    గ లేని యెత్తుగలదా! అగాధమ్ముల గో
    డల దాటించునదె! కొలువు
    హలెలూయా యని జిలేబి అతడే ప్రభువౌ

    ReplyDelete
  43. -
    నను జూచి నవ్వె డీ జను
    ల నేను పట్టించుకో నిలన్ రఘునాధా
    మనసునకు సాంత్వనము జే
    ర్చు నీదు నామమ్మె రామ సుందర మూర్తీ



    ReplyDelete
  44. -
    నీ రాముడొక్కడే నీ
    కారామము తోడు నీడ యండయు సుమతీ
    ధారాళమ్ముగ కొలువన్
    శ్రీరఘు రామా యటంచు శ్రేయస్కరమౌ.



    ReplyDelete
  45. -
    ఔరౌర పడే వోల్లము
    కారాల్మిరియాల నూరి కస్సుమనుచు మా
    పై రావడిచేయ తొడగు
    వీరావేశపు జనాళి ప్రేలాపనలన్


    ReplyDelete
  46. -
    తెలుగు వీర లేచి తెలతెల్ల వారిలో
    తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
    నులికి పడి జనాళి నొచ్చుకొని మరల
    నిన్ను తిట్ట వచ్చి నీరుగార


    ReplyDelete
  47. తిట్టేల మహాను భావా ?
    పెట్టుటయే గాని , తిట్ల పేరు లెరుగనే !
    గుట్టుగ నొకచో నుందును ,
    నట్టేటను ముంచబాకు నను పండితుడా !

    ReplyDelete
  48. -
    ఆలోచనాతరంగపు
    బోలెడు కతల గురువుల్ ప్రబుద్ధులు బ్లాగ్వ్రా
    యాలె తమరనన్ శిష్యుడు
    తాళింపు మసాల తో కత మొదలిడిరిగా


    జిలేబి

    ReplyDelete
  49. వ్రాయ మనుచు నెవ రేడ్చిరి ?
    వ్రాయుట తమ జిల కదండి , రావడు లేలా ?
    హాయిగ రామా కృష్ణా
    కాయుం డనుకొనుట మేలు గద ! రచ్చేలా ?

    ReplyDelete
  50. -
    " సింహావలోకనము "


    సింహమ్మునొకప్పుడు నే
    సంహతమున నెన్నొ మంచి సాయమ్ముల నే
    వంహరముగ చేసితి; నా
    సింహపు రాశి ఫలితముగ చేపడె నాకు‌న్!



    ReplyDelete
  51. -
    కృత్రిమపు మేధ సాయము కృషియనంత
    మైన తీరుల చేయగ మాయ నిక్క
    మాయె కనులముంగటనె ప్రమాణమాయె
    నదిగొ చీనీయుల ప్రతిభ నలతి కాల
    మాకసంబున దేలె హర్మ్యంబులెన్నొ


    ReplyDelete
  52. -
    రాకాసికోన లో రత్నాల ద్వీపములో
    అల్లావుద్దీను అద్భుత దీపంలో :)


    ప్రాకారమ్మును దాటి గంటి తరువుల్ రాకాసి రూపమ్ము, మ
    త్స్యాకారమ్మున దొర్వులెన్నొ గలవద్దమ్మై జగచ్చక్షుడిన్
    ప్రాకాశ్యమ్ముగ జూపె, బింబముగ స్థూపాకారతేజమ్ముగా
    నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్!

    ReplyDelete
  53. -

    శార్దూలమ్మున కైపదమ్ము చనుమా చట్టంచు పూరించుమా

    :)

    ReplyDelete
  54. భావావేశములేల నీకు విబుధా ! పాండిత్య ఫోజేలరా ?
    సేవాభావము సుంత లేదు కదరా , చేజేత ధర్మాన్ని చే
    సేవా ? యెన్నడు గాని , యింక , కవిగా జీవించు టేంగొప్పరా ?
    రావేవీ వెను వెంట గొప్పలు , వికారా , లత్యహంభావముల్

    ReplyDelete
  55. -
    సేవాతత్పరత గలిగి
    నీవే లేకున్న శోధిని, తెలుగు బ్లాగుల్
    పై వాలెడు జనులెచట? స
    దా వందారనుడి శ్రీనివాసునకు వడిన్



    ReplyDelete
  56. -

    అవమానింపవలదు వా
    రి వైభవముపై నసూయ రీఢయు వలదోయ్
    కవిరాట్ ! పల్కవలదటుల
    ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్?

    ReplyDelete
  57. -
    భావావేశము గాంచని
    జీవితమొక జీవితమకొ? జీభర్ జీనా
    సావిరహేయని మరిమరి
    పావన మగు బతుకు బండి బ్లాగ్రాజన్నా!



    ReplyDelete