సాహిత్యంతో నా సహవాసము
శ్రీ మాన్ కంది శంకరయ్య గారితో మద్రాసు నుండి.
నడుమన్ "క్రిటిక్కు కవీశు" పై కొంత ఝాడింపు :)
మధ్య జిలేబీ నగరము యాద్గార్ :)
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
సాహిత్యంతో నా సహవాసము
శ్రీ మాన్ కంది శంకరయ్య గారితో మద్రాసు నుండి.
నడుమన్ "క్రిటిక్కు కవీశు" పై కొంత ఝాడింపు :)
మధ్య జిలేబీ నగరము యాద్గార్ :)
సాహిత్యంతో నా సహవాసము
ReplyDelete( జిలేబీయము)
కలిగెను సౌభాగ్యము గురు
వుల దయ చే పద్యవిద్యయు కెడని చేరెన్
పలుసభలన్ సందర్శిం
చు లబ్ధి యున్ దక్కె చదువుచు చదువుచు సుమీ
-
ReplyDeleteధూతనెడజ్ఞానపుట
జ్ఞాతా! నే నెప్పుడోయి జనులన్ దూషిం
చా! తమరు గోడమాటున
యీ తీరున నక్కి యీసడింపనదేలా ?
శ్రీరామ నవమి వచ్చెడు
ReplyDeleteపోరాములు మాని బుధ్ధిపూర్వకముగ , ఆ
రాముని యందే మనసును
చేరంగా జూచుకొనుము స్థితి బాగుండున్ .
-
ReplyDeleteఓయి స్వయంప్రకటిత భ
క్తా! యిడుములు తొలగునయ్య క్రమముగ వ్యాఖ్యల్
వేయునపుడు కొంత హరిమ
చేయదగు సుదీర్ఘమైన చింత! విను గురో!
పెద్దలకు నమోవాకము 🙏.
ReplyDeleteసుద్దులు చెప్పుటకె గాని , సూదిలొ దారం !
వద్దుగురూ ! ఆచరణలు ?
మద్దతు లే నాది , మంచి మనుషులు గారే !
-
ReplyDeleteచినవీరభద్రులచ్చట
మన గురుదేవులకు మంచి మాటబలికినా
రనఘా! కావున వలదిక
మనకు భయము చింతయున్ సమరసమ్మె యికన్
ఏ గురు దేవుడు సారూ !
ReplyDeleteనా గురువు లెపుడొ గతించి నాక మరిగిరే ,
మీ గురు దేవుం డైనన్
సాగి పదాబ్జముల కెరగి సాగల బడుడీ !
-
ReplyDeleteతాత గారి మౌనమ్మును తరచి చూడ
సంది యమ్ము కలుగుచుండె చాన చాన
కుశలమేన స్వామీ వారు కొంత తెలియ
జేయు మయ్యరొ తిరుమల వేంకటేశ!
-
ReplyDeleteసూర్యుడు పడమటి గడప జొచ్చి బుచికి
యింటి వైపు తూర్పున తిరిగెడు సమయము
వచ్చె వరుస కమింట్లు గభాలు పారు
వేళ వచ్చె ననంత నైవేద్యమయ్యె
భవరోగ వైద్యుడు , సదా
ReplyDeleteస్థవనీయుడు రామచంద్ర సద్గురు , డితరుల్
అవనిన్ ' అహమను ' మురికిన్
దవిలి చరించే పురుగులు , త్రాష్టులు , నీచుల్ .
-
ReplyDeleteఆపరేష నర్ధ రాత్రి సమ్మెట పోటు
అమెరికా యిరాను పైన దాడి
కనుల నీరు తడిని కామింట్ల వేసిరి
మానవత్వ మా యటంచు డస్సి
~-
ReplyDeleteరాముని మించిన వైద్యుని
తామసమును పారదోలు స్తవనీయుని సీ
తా మానస రమణుని గన
లేమింకొకరిని ప్రణతుల వేడు కొనంగా
నేను గొప్ప , నేనే గొప్ప , నింద జేతు
ReplyDeleteనితరులను , నా తెలివిడి లే దితరుల ' - కని
యెవ డహంకరించునొ , వాడి వివర మరయ ,
పిచ్చి వాడని దెలియును ఖచ్చితముగ .
-
ReplyDeleteగొప్పలకు బోకు ధరణిన్
తిప్పలు ఖచ్చితము నరుడ ! తీవ్రత వలదోయ్
నిప్పులు చెరుగుచు తప్పుల
జెప్పగ ముందు పడకోయి శ్రీగురువర్యా!
ReplyDeleteనేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ ఇద్దరి మాటల కన్నా యీమౌనమే నన్ను ఎక్కువగా బాధిస్తున్నది. పిచ్చివాళ్ళ స్వర్గంలా మారి కశ్మలపూరితంగా తయారైన ఈ తెలుగుబ్లాగుల మధ్య నేను ఉండలేను. ఉండటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు కూడా. కాబట్టి ఇక సెలవు.
This comment has been removed by the author.
ReplyDeleteSir, Kindly note that the Meter in the last line of your poem is wrong.
Delete' గురివింద గింజ చందము '
Deleteపరనిందా చక్రవర్తి పరుగిడి , యొరులన్
త్వరపడి నిందించుట , కడు
మరచెను మరి రండి రండి , మౌనంబేలా ?
-
ReplyDeleteనేనీ మధ్యన బ్లాగుల
మాని పరంధాముని సృహ మది తోడై నా
మానాన గడుపు చుంటిన్
పోనీ అనివచ్చిన తగవులె మిగిలె కదా
ఒన్నాఫ్ది వరస్టు తెలుగు
ReplyDeleteవెన్నంటు నవల! చదివినదే తడవుగ నే
నెన్నటికీ ఫిక్షనికన్
కన్నెత్తైన గనలే! సుకండువు వదిలెన్!
-
ReplyDeleteకండూతి విద్య విడువదు
చండామార్కుల; వినూత్న సంవరణములన్
కొండాడు కూనలమ్మా
పిండములోనండమండ మందున పిండమ్ :)
ఇన్నేళ్ల తరువాత
Deleteకూనలమ్మకు కోపం వచ్చింది.
తలుపులు మూసి వేసింది.
ఇంతకీ ఎవరు ఈ కూనలమ్మ.🤔
అ ఛాందస కామింటర్ల వివక్ష , అణచివేత, నిర్బంధానికి వ్యతిరేకంగా చిరకాలంగా వీరోచిత పోరాటం చేస్తున్న గురువుల ఉద్యమం గురించి వివరించండి బుచికీ
Delete-
ReplyDeleteశ్రీమతి ముర్మూ వెడలెన్
రామ వివాహముఁ గనంగ ; రావణుఁ డే కెం
దామరపు రంగులమరు శు
ధామయపు పొదికిలి గాంచి యబ్బుర పడెగా
-
ReplyDeleteబంగారమ్మి చటుక్కున
సింగారించుకొనుచుండె సిత్రము నడురా
త్రంగడి లోన తెలియునా?
ముంగురుల సవరణయో బుడుంగు మునకయో?
కళ్యాణ రామయ్య కమనీయ మూర్తికి
ReplyDeleteపెండ్లికూతురు సీత విమల సతికి
భద్రాద్రి మందిర భవ్య మండప మందు
పరగ కళ్యాణ వైభవము జరిగె
కంచర్ల గోపన్న యెంచి సేయించిన
మాంగళ్య ధారణ మతిశయించె
రాష్ట్ర ప్రభుత్వము రమణమై తెచ్చిన
ముత్యాల తలబ్రాలు ముదము గాంచె
కన్నులారంగ గాంచి , మాకన్న ఘనులు
లేరు లేరనిరి తెలుగు వారు , నిజమె ,
సీతదీ రాముడిది తెల్గు సీమ యటులె
పెండ్లియును తెల్గు వారల పెండ్లి విథమె .
శ్యామలీయం మౌనానికి కారణం వారే తెలిపారు. అయితే శర్మగారు , వినరా గారు ఎందుకు మూగ నోము పట్టారు తెలియడం leu.🤔
ReplyDelete-
ReplyDeleteఅసలే శుక్రవారము :)
ఆ పై మంథ్లీ గోల్డ్ ఫ్యూచర్సు ఎక్స్పైరీ :)
గజకేసరి యోగమ్ము కూడనట !
ఆ పై అమెరికా యిరాను ఇజ్రాయెలు:)
ఓ నా బంగారమ్మా
యీనాడు తకిటతధిమి యని భరత నాట్యం
బా? నడుమ కథకళి ఒడి
స్సీనా ? మము బ్రోవ వమ్మ శ్రీమాలక్ష్మీ :)
-
ReplyDeleteబంగారమ్మి నిలచెనోయ్
స్ట్రాంగుగ సప్పోర్టు జూపి ట్రంపేక్షన్ కై
హంగామాకై! దూకునొ
తింగరి బుచ్చి వలె వచ్చు దినముల లోనన్
-
ReplyDeleteచిగిరించెడు వృక్షమ్ముల
జిగేలు కాంతి తమరండి! చిరుగాయమ్ముల్
దిగులున్ కూడిన నామది
పగులక స్వాంతనమొసగు టపాలున్ మీవే
కల్లా కపటం తెలియని
ReplyDeleteబెల్లపుపాకము జిలేబి పేరు రుచి చెడెన్
అల్లము మిరియాల్ కారము
కల్లు పులసరపు వింత కంపున నిండెన్
-
ReplyDeleteవిడగొట్టాలోయ్ వాక్యము
ల! డొల్ల పదముల జిలేబులవలెన్ జుట్టా
లె ఢమఢమ! వచన కవిత ప
రిఢవించునపుడె సుమా వరిష్ఠ విదురుడా
-
ReplyDeleteకల్లా ? కప్ ఓల్డ్ టాం బీర్ ?
ఉల్లాసానికి వలసిన ఫుల్ డోసేదీ?
పుల్లన అందని ద్రాక్షా
పిల్ల జిలేబికి తెలిసిన విద్దెయిదియె చీర్స్