Saturday, April 4, 2026

సూరీడి నవ్వు

 

నే 

ఆకాశం

వైపు 

చూసా!


నక్షత్రాలు 

కనిపించ లేదు!


ఎందుకబ్బా 

అనుకున్నా 


సూరీడు 

ఫక్కున

నవ్వేడు‌.



జిలేబి




3 comments:


  1. చూసా నే నాకాశము
    వ్రాసా వచన కవిత విదురా నక్షత్రాల్
    కూసింతయు కన రాలే
    బోసి నగవు భాస్కరుడు గబుక్కున నవ్వెన్



    ReplyDelete
  2. ఆహా ! తమ వచన కవిత
    దాహార్తికి ' కోకకోల ' , తత్త్వం తెలిసెన్
    బాహాటంగా సూర్యుడు
    స్నేహం పాటించి నవ్వె , జేజేలు బుధా !

    ReplyDelete
  3. తమ రాకాశాన్ని గనుట
    బ్రమ కాబోలును మహాత్మ ! పరిహాసములా ?
    హిమగిరి కనిపించిందా ?
    కమనీయ దిదృశ్యమాన కథ రాయి బుధా !

    ReplyDelete