ఆకలి
మాడిపోతోంది.
డైనింగ్ టేబుల్
నిండుగ
పలు రకాలైన ఫుడ్
జంక్ నాన్ జంక్
మల్టీ కుజైన్.
కల్నరీ ఆర్ట్ కి
ప్రతీక గా
టేబుల్ మెరుస్తోంది.
కట్లరీ చూసా.
గోల్డెన్ రంగు.
అబ్బ ఎక్కడ
చూసినా గోల్డే.
తిందామా ?
ప్చ్ తింటే
నిద్ర పట్టదు
ఆయాసం వస్తుంది.
పోన్లే
ఇవ్వాళ
ఏకాదశి
అనుకో
రాత్రి ఆకలేయదూ ?
వేస్తే చూస్తాం
ఇప్పుడైతే వద్దు
షుగర్ ఎక్కువ అయినట్టుంది
ఆల్రెడీ.
జీ! విత మాధుర్యం అంటే
ఈ షుగర్ ఎక్కువవడమేనో?
జిలేబి


అన్నా అతిరథ భోజన !
ReplyDeleteడిన్నర్ సేయంగ రమ్ము , తీపి జిలేబుల్
సున్నుండలు , లడ్డూల్ , అ
న్నున్నయి పలు పాయసాలు నోరూరించున్
షుగరా ! ఫర్లే ! పులసల
యిగురు , చికెను ఫ్రైయు , మటను - ఎగ్ బిర్యానీల్
సెగ దగలదు గ్రేప్ వైనున
వగ దొలగ భుజించ వచ్చు , వద్దనకు సఖా !