తెలంగాణా తన్హాయీ ! (When its Hot its Cool!)
జిలేబీ పేరడీ :
“భావావేశం పొంగి పొరలి టపా అయి పారంగ
తెలంగాణా యే ఎగసేన్ మదీయ హృది తరంగాలుగా
నా టపా అయ్యే నా హృది ఘోషయై
వేడి గ నానా ‘రసాల్’ పంచగా
రావే ‘తెలంగాణ తన్హాయీ ‘
‘తేల’ రస ధారా స్నాన పానంబులన్ !”
డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారి 'రిటార్ట్' !
చేదెక్కిన ’జిలేబీ’!
’ఆంధ్రము’ తెలుగు భాషకు పర్యాయ పదం.
’తెలంగాణము’ ఒక ప్ర్రాంతం.
ఇది ఎరుగని అజ్ఞానం నీది.
ఈ వెటకారమ్ము, నహం
భావము, నీ యమిత మూర్ఖ వాచాలతె గదా
మా వంటి వారి హృదులం
దీ “వేర్పడు” భావమును మరింతయు బెంచున్!
చీర్స్
జిలేబి
(A snap shot of future to come !)
(మీకు మీరే మాకు మేమే !
ఎందుకీ రుస రుస బుస బుస !)