యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న కి జవాబు ఇచ్చు దమ్మున్న ధీరులెవ్వరు ??
ఉపోద్ఘాతం :
యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్నకి మూలభూతమైన ఈ టపా లింకు చదవవలె :
http://varudhini.blogspot.in/2015/01/blog-post_9.html
ఇప్పుడేమో వారి ప్రశ్నల న్న మాట :
"ఈ ప్రశ్న ఎప్పుడు మీకెప్పుడు రాలేదా? బ్రిటీష్ వాడి పాలన కింద ఉన్నపుడు భారతదేశం లో హిందూ, ఇస్లాం మతాలు రెండు ఉంటే, వాడికి హిందూ మతంలోమాత్రమే దురాచారాలు ఎందుకు కనిపించాయి? మీకు తెలిస్తే చెప్పండి. "
రెండో ప్రశ్న :
ప్రశ్న, కోస్తాఆంధ్రా మార్క్సిస్ట్ రచయితలు రాసినట్లు హిందూమతంలో అన్ని దురాచారాలు ఉంటే, నేటికి పాకిస్థాన్ లో హిందూమతం ఎందుకు ఉన్నట్టు? వీరేవ్వరు అగ్రవర్ణాల వారు కూడా కాదు. అయినా వారు ఎన్నో ప్రతికూలతల మధ్య ఆమతంలోనే ఎందుకు కొనాసాగలనుకొన్నట్లు?
ఇది చాలా మంచి ప్రశ్న : దీనికి జవాబు నా కైతే తెలీదు . బ్లాగు లోకం లో తెలిసిన వాళ్ళు కామెంట గలరు ;
నా వరకైతే నాకనిపించింది ఇది:
ఎట్లాంటి సంక్లిష్ట వాతావరణం లో నైనా సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది-
మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు సనాతన ధర్మం ఉంచుతుంది. ఆ వైశాల్యమే సనాతన ధర్మ 'పురాణీ దేవీ యువతిహి ' అని పించేలా చేస్తుందని అనుకుంటున్నా .
బుద్ధ పూర్ణిమ వస్తోంది కాబట్టి :-గుండు జ్ఞానం అందరికి పరి పూర్ణం గా రావాలని వేడుకొంటూ ...
యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న లకి జవాబిచ్చిన వారికి బెనారస్ వేడి పాలు ప్లస్ హాట్ హాట్ జిలేబి లు ఉచితం !!
Signing off
from & for Benaras!
cheers
Zilebi
(బెనారసీ జిలేబీయం)