Tuesday, October 2, 2012

ఇవ్వాళ్టి టపా

ఇవ్వాళ్టి  టపా 
 
మేటరు ఏమీ లేదు.
 
అయినా బ్లాగాడాలని ఉంది 
 
ఇవ్వాళ్టి  కామెంటు 
 
ఏ బ్లాగైనా  మనదే !
 
కామెంట డం మన వంతు
 
రాసిన వాళ్ళు ధన్య జీవులు 
 
చదివిన వాళ్ళు కారణ జన్ములు 
 
 
అబ్బా, బ్లాగు భలే బాగు !
 
అమ్మో, టపా భలే బయాసు !
 
 
చీర్స్
జిలేబి.  

10 comments:

  1. Replies
    1. వనజ వనమాలీ గారు,

      బాగు బాగు! చాలా రోజులాయె టపా రాయక చేతి దురద తీరక !

      నెనర్లు
      జిలేబి

      Delete
  2. చాలా రోజులకు కనిపించారు. ఎలా వున్నారు జిలేబిగారు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయీ గారు,

      నెనర్లు. బాగున్నామండోయ్! మీరెలా ఉన్నారు
      చీర్స్
      జిలేబి.

      Delete
  3. Replies
    1. లాస్య రామకృష్ణ గారు,

      ధన్యవాదాలు. బాగున్నమండీ చాలా రోజుల తరువాయి రాద్దామని కూర్చుంటే ఒక్క ముక్కా రాలే! అందుకే ఈ 'ఇవ్వాళ్టి ' టపా అన్న మాట

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. మేటర్ ఏమి లేదంటూ పూరి జగన్ సినిమాలా బాగా కన్విన్సు చేసారండి ?,మీ పేరేమిటో నాకు తెలియదు ,

    ReplyDelete
    Replies
    1. మమప్ర గారు,(మరోమహాప్రస్థానం) !

      జిలేబీ అండీ. అదీ పేరు. నెనర్లు. పూరీ పూరీలు వేయును. జిలేబీ జిలేబీలు చుట్టును. మొత్తం మీద రెండూ వేడి మీదే బాగుండును !

      నెనర్లు
      చీర్స్
      జిలేబి.

      Delete
  5. ఈ టపా ది బెస్ట్ టపా నాకైతే!

    ReplyDelete
    Replies
    1. జలతారు వెన్నెల గారు,

      ధన్యవాదాలు! టపా ఏమీ లేదంటే బెస్ట్ టపా అంటా రేమి టండీ మీరు మరీను!

      చీర్స్
      జిలేబి.

      Delete