మా ఊరి కథ అంటేనే అందిరికి ఓ లాంటి ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సొంత ఊరు అంటే ప్రాణం కాబట్టి. మనం పుట్టి పెరిగిన ఊరు మరిచి పోలేని మధురానుభూతులని మదిలో పదిల పరుస్తుంది. అందుకే మా వూరు అంటే ఎవరికైనా ఓ లాంటి ఉత్సుకత. ముఖ్యంగా చెప్పాలంటే ఓ యాభై అరవై వయసు పైబడిన వాళ్ళని ఓ మారు కదిలిస్తే అబ్బో మా ఊరి కథలు కొకల్లలు.
జిలేబి.
సమస్య - 5630
-
25-10-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మక్కా రామాలయమట యర్చింపఁ దగున్”
(లేదా...)
“మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్”
12 hours ago


No comments:
Post a Comment