కీర్తి శేషులు శ్రీ మధురాంతకం రాజారాం గారిని మొట్ట మొదటి సారి కలిసింది ౧౯౮౫ లో చిత్తూరు జిల్లా రచయితల సంఘం శ్రీ కాళహస్తి లో జరిపిన రచయితల కి ట్రైనింగ్ సెషన్ అప్పుడు. ఆయన కథల్ని అంతకు మునుపు చదివి ఉన్నా వ్యక్తీగా ఓ రచయితని కలవడం అన్నది మొట్ట మొదటి సారి అప్పుడే. అంతకు మునుపు కథల్రాయడం ఎలా అన్న పుస్తకం చదివి బర బర మా కాలేజి కథ ఒకటి రాసి ఆంద్ర పత్రిక వాళ్ళకి పంపిస్తే అది అచ్చైపోయి నేను చాలా సంతోష పడిపోయి వావ్ రచయితనైపోయానోచ్ అని ఆనందపడి పోయిన రోజులవి. అలాంటి సమయం లో జీవనదిలాంటి ౫౦ పై పడ్డ వయసులో ఉన్న శ్రీ రాజారాం గార్ని కలవడం ఓ డిఫరెంట్ ఫీలింగ్.
జిలేబి.
సమస్య - 4949
-
22-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్”
(లేదా...)
“జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహ...
9 hours ago
జ్ఞపకాలు
ReplyDeleteఖ్య :))
ReplyDeleteనాకిష్టమైన రచయిత.
ఇలాంటివి జీవితకాలపు తీపి గుర్తులు...
ReplyDeleteశ్రీనివాసకుమార్ గుళ్ళపూడి
worthlife.blogspot.com
నాక్కూడా అభిమాన రచయిత రాజారాం గారు. మనస్తత్త్వవిశ్లేషణ అద్భుతంగా వుంటుంది ఆయనకథల్లో.
ReplyDeleteDear Netizen Thanks for correcting Gnaapakaalu - chaala maarlu prayatninchi viphalamai alaage vadili pettanu.
ReplyDeletej~naapakaalu = జ్ఞాపకాలు
ReplyDelete