Saturday, December 13, 2008

వరూధిని ప్రవరాక్య

వరూధిని ప్రవరాక్య కథ చదివారా ఎప్పుడైనా నాకైతే ఈ కథ కన్నా నాకీ పేర్లు భలే నచ్చాయి. ముఖ్యంగా వరూధిని ప్రవరాక్య పేర్లు ఇంటరెస్టింగ్ పేర్లు

జిలేబి

2 comments:

  1. is this ur 1st post?

    oka vaaram aagithe maku party istharannamata :)

    ?!

    ReplyDelete
  2. ఈ బ్లాగుకి ఈ పేరు ఎందుకు పెట్టారా అని కుతూహలంగా ఈ మొదటి పోస్టు చూసాను.
    మా అమ్మాయికి నేను 'వరూధిని' అని పేరు పెట్టాను.
    నాకు చాలా ఇష్టమైన పేరు ఇది.
    ఇంతకీ ఈ జిలేబీ పేరు వెనుక కథ ఏమిటో!
    -కె.గీత

    ReplyDelete