ఆరవ దేశానికి బోర్డర్ లో ఉండటం వల్ల చిత్తూరోల్లకి ఆరవ కామెడి తో మంచి పరిచయం కొంచం ఎక్కువే. నిజం చెప్పాలంటే అరవం వాళ్ల కామెడి ఓ మోస్తరు ఫాస్ట్ కామెడియే. తెలుగు లో అంత ఫాస్ట్ గా కామెడి సఫలం కాదేమో అనిపిస్తుంది. జంధ్యాలగారు కొంత ఈ ఫాస్ట్ కామెడి కి బ్రహ్మానందం గారి తో ప్రయత్నించి చూసారు. కాని అంత క్లిక్ అయినట్టు అనిపించదు. భాష సౌలభ్యం కాదేమో అని కూడా అనిపిస్తుంది.
అరవం భాష సౌలభ్యం అనుకుంట లేకుంటే కామెడి డ్రామాలు తెలుగు కంటే అరవం లో నే ఎక్కువగా రావడం కూడా కావచ్చు. ఉదాహరణకి క్రేజీ మోహన్ , ఎస్.వి. శేకర్ లాంటి కామెడి కింగ్ లు ఆరవ సామ్రాజ్యాన్ని కామెడి ద్రామలతో , పన్ లతో మరీ ఎక్కువగా ప్రాచుర్యం లో ఉంచడం కూడా కారణమై ఉండవచ్చు. మద్రాసు నగరం లో ఈ మధ్య "చాకొలేట్ కృష్ణ" ఆన్నపేరుతొ క్రేజీ మోహన్ సీరియల్ చాల రోజులుగా నడుస్తోంది డ్రామా థియేటర్ ల లో!
జిలేబి.
ఆరోగ్యమే మహాభాగ్యము.
-
*ఆరోగ్యమే మహాభాగ్యము*.
*📚 ఆరోగ్యంగా జీవించాలంటే ఈ 50 చేయండి: 🪔🌿*
*1. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి*
*2. కనీసం 7 గంటలు నిద్రపోండి*
*3. ప్రతిరోజూ...
13 hours ago


నేను కూడా బోర్డర్ వాడినే! అరవ కామెడీకి మా ఊర్లో కూడా పడీ,పడీ చూస్తారు. కొంచెం వగరుగా మంచి టైమింగ్ తో ఉంటుంది.
ReplyDeleteమంబై ఎక్స్ ప్రెస్స్ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు, నేను విరగబడి నవ్వేవాడిని.