ఈ ప్రణవ్ మిస్త్రీ అన్న అబ్బాయి పంచేంద్రియాలకి ఆవల ఆరో ఇంద్రియాన్ని గురించిన ఈ పదిహేను నిముషాల టాక్ వీలు చేసుకుని చూడండి! అవకాశం కలిసివస్తే భారతీయులు ఎట్లాంటి ఇన్నో వేషన్ చేయగలరో అన్నదానికి ఇది నిదర్శనం
http://www.ted.com/talks/pranav_mistry_the_thrilling_potential_of_sixthsense_technology.html
చీర్స్
జిలేబి.
ఆబోతుల కుమ్ములాటలో......
-
ఆబోతుల కుమ్ములాటలో........... 1.కూసే
గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.2.కొత్త బిచ్చగాడు
పొద్దెరగనట్టు.3. అంచుకు తొ...
3 hours ago


చాలా మంచి వీడియో పరిచయం చేసారు. కృతజ్ఞతలు.
ReplyDelete