నిప్పు వేడి
గాలి వేగం
సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు
మేఘ గర్జన
ఋతువుల రాగం
అన్నీ నేనే అన్నది జల పుష్పం
ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !
(మంత్ర పుష్పం ఆధారం )
జిలేబి
సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
3 hours ago
సింపిల్ గా సూపరుందండి!
ReplyDeleteఓహ్..జలపుష్పాని ఓం..హ్రీం..ఫట్ అని మత్రమేసి మంత్రపుష్ఫం చేసారుగా....:-) అర్థ గంభీరంగా బాగుంది జిలేబీ గారు.
ReplyDelete