నిప్పు వేడి
గాలి వేగం
సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు
మేఘ గర్జన
ఋతువుల రాగం
అన్నీ నేనే అన్నది జల పుష్పం
ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !
(మంత్ర పుష్పం ఆధారం )
జిలేబి
కల్లోల ప్రపంచం
-
కల్లోల ప్రపంచంనేడు ప్రపంచంలో అన్ని దేశాలూ చిన్నో పెద్దో కల్లోలంతోనే
ఉన్నాయి. దీనికి యూక్రైన్-రష్యాల యుద్ధంతో ప్రారంభం అని చెప్పచ్చు,యూక్రైన్
వెనక అమెరికా...
58 minutes ago


సింపిల్ గా సూపరుందండి!
ReplyDeleteఓహ్..జలపుష్పాని ఓం..హ్రీం..ఫట్ అని మత్రమేసి మంత్రపుష్ఫం చేసారుగా....:-) అర్థ గంభీరంగా బాగుంది జిలేబీ గారు.
ReplyDelete