హృదయం - మనస్సు రెండూ ఒకటేనా ? కాకుంటే వేరు వేరా? మీకేమైనా ఈ విషయం గురించి తెలిసి ఉంటె చెప్పగలరు. ఆధ్యాత్మిక పుస్తకాలలో చాల మటుకు ఈ మనస్సు గురుంచిన ప్రస్తావన వస్తూ వుంటుంది. కొన్ని మార్లు హృదయం తో మాట్లాడండి లాంటి పదాలు కూడా చదవడం కద్దు. మీ కేమైనా తెలిసి ఉంటె విశదీకరించగలరు.
చీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
12 hours ago
హృదయం - మనసు అనేవి భౌతికంగా లేవు. ఉన్నదల్లా గుండె-మెదడు మాత్రమే. కాబట్టి "మనసు-హృదయం ఏమిటి? అవి ఎక్కడుంటాయి?" అనే ప్రశ్నలు మానేసి అనుభూతిని ఆస్వాదించండి. అదే ఆధ్యాత్మికతకు దారి.
ReplyDeletehttp://abhedyudu.wordpress.com/2010/06/11/%E0%B0%B9%E0%B1%83%E0%B0%A6%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1%E0%B0%AE%E0%B0%82%E0%B0%9F%E0%B1%87/
ReplyDelete