కాలం
కలం
సాయం కాలం
కల కలం
కలల కడలి కదలింది
కాలం - కారుణ్యం
కాలమై న కలల కలం
సుఫలాం సస్య శ్యామలాం అన్నది
మరి జీవనం జీవిత గమ్యం అయ్యిందా
కాకపొతే జీవితం జీవనం గమ్యం అయ్యిందా?
తెలుసా మీకేమైనా?
జిలేబి.
బందీ!
-
*బందీ!*
*బందీ!*
*ఉదయమే ఆరు గంటలకి బాలభాస్కరుడు రెండు బిల్డింగుల మధ్య ఇలా బందీ ఐ చిక్కాడు.
హన్నా! ఎ0త ధైర్యం రా నీకు నీ పని చెప్తా అని చురచురా చూసాడు,మరో ...
4 hours ago
No comments:
Post a Comment