సైన్సు అన్న పదం ఇరవై శతాబ్దం లో కాకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో వచ్చిన పదం.
అంతకు మునుపు ఫిలోసోఫి అనే వాళ్ళు.
ఉదాహరణకి - న్యూటన్ పుస్తకం పేరు ప్రిన్సిపెల్స్ అఫ్ నేచురల్ ఫిలోసఫి.
ఫిలోసఫి అర్థం తీసుకుంటే- అది లవ్ ఫర్ సం థింగ్. ఈ అర్థం లో తీసుకుంటే జ్యోతిష్యం ఒక ఫిలోసఫి. సైన్సు. దీన్ని చదివిన వాళ్ళు, చదవడానికి ఉత్సుకత చూపే వాళ్ళు ఓ పాటి జిజ్ఞాస తో - దాని మీద "వ్యామోహం" తో కాకుంటే- సందేహం తో ప్రారంభించి ఓ లాంటి పరిణితి వచ్చిన తరువాయీ దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాలని వెలికి తీయడం లో తమ ఇంట్యూషన్ ని వాడడం గమనించ వచ్చు.
ఎన్నో మార్లు- జ్యోతిష్యం బాగా తెలిసిన వాళ్ళు - వాళ్ళకే సందేహం వస్తే- జవాబు వెంటనే చెప్పక , కొంత సమయం తీసుకుని వారి కాన్షేన్స్ అనుమతిస్తే - కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం చాలా సర్వ సాధారణం గా గమనించ వచ్చు.
అంటే ఈ జ్యోతిష్యం దాని గణాంక పరిధిని దాటి - తార్కికానికి ఆవల - "దృష్టి" ని సారించి అంటే
డిఫరెంట్ డిమెన్ షన్ లో వెళ్లి కొన్నిటికి సమాధానం చెబుతుంది.
సైన్సు పోకడ ని గమనిస్తే - ఈ కాలపు రెండు శతాబ్దాలలో - చాలా మార్పులతో వేగం గా పరిణితి చెందుతూ వస్తోంది. తాము గ్రహాలని చెప్పిన నేప్తూన్ ఇప్పుడు గ్రహం కాదని అంగీకరించడం దాక అంటే వారి "జ్ఞానం' పెరిగే కొద్దీ మన "విజ్ఞానం" కూడా పెరుగుతోందని అనుకోవచ్చు. (కాకుంటే - "అజ్ఞానం" తరుగుతోందని అని కూడా అనుకోవచ్చు)
కొన్ని శుష్క వాదనలతో సూర్యుడు గ్రహమా అని జ్యోతిష్యం ని ప్రశ్నించే "హేతవాదులని" మనం చూడడం కద్దు.
జ్యోతిష్యం డెవలప్ అయిన కాలానికి వాళ్ళు - దాన్ని గ్రహం గా సంబోధించ వచ్చు అనుకోవచ్చు గదా? మనం విజ్ఞానవంతులం అట్లా ఆన్కుంటే మన హేతువాదానికి ధోకా వస్తుంది కాబట్టి మనం ప్రస్నిన్చాల్సిందే !
క్వాంటం ఫిజిక్స్ పరిణితి చూస్తె- నాటి క్వాంటం మెకానిక్స్ మోడల్ నించి మొదలయ్యి - పుఉడు క్వాంటం ఫిసిక్స్ మరియు ఆధ్యాత్మికం దాక దాని ప్రతిపాదనలు వ్యాపించి ఉన్నది. దీనికి మూల కారణం దాని మీద - ఆ సబ్జెక్ట్ మీద పరిశోధనలు మిక్కిలి గా జరగడమే కారణం. క్వాంటం ఫిసిక్స్ మొదలైన కాలానికి అది సో కాల్డ్ సుడో సైన్సు. ఆ కాలం లో దాన్ని మనసార సమర్థించిన వాళ్ళు చాల కొద్ది మంది మాత్రమె.
ఈ నేపధ్యం లో జ్యోతిష్యం తానున్న ఇప్పటి దయనీమయిన పరిస్తి తి నించి బయట పడాలంటే - దాని పూర్వ వైభవం దానికి రావాలంటే - దాని మీద విలక్షణమైన , విశిష్టమైన , నిశితమైన పరిశోధనలు జరగాలి. అప్పుడే దాని వికాసం మనం చూడవచ్చు.
చిన్న ఉదాహరణ - జ్యోతిష్యం లో ని గళ్ళు సూర్యుని నించి మొదల్లయీ శని గ్రహం దాక ఇప్పడు సైన్సు చెప్పే ఆర్డర్ లో నే ఉండటం కాకతాళీయమ, లేక - మేధస్సు పరిణితి యా? అంటే- జ్యోతిష్యానికంటూ - ఒక నియమం, గణితం ఉన్నది. ఆ గణితం ఒక పార్టు. దాని వెనుక దాని అనాలిసిస్ మరో పార్టు. దాని అన్వయం మరో పార్టు.
మరో ఉదాహరణ- స్టాక్ మార్కెట్ లో " Derivatives" "futures and options" ఎ ఉద్దేశం లేక ఎ మోడల్ తో future ని "predict" చేస్తూన్నారు? బ్లాక్ షోలే మోడల్ అనండి, వేరే మోడల్ అనండి, కాకుంటి probability theory అనండి - దానికంటూ ఒక అర్థం వాళ్ళు చెప్పుకున్నారు. ఓ మోడల్ కాకుంటే "predictability" ఆపాదించుకున్నారు.
అట్లాగే జ్యోతిష్యానికి కూడా ఒక వ్యాఖ్యానం ఉంది కదా? ఈ జ్యోతిష్యం సైన్సు గా విలక్షణం గా పరిణితి చెందాల వద్దా అన్నది మానవ మేధస్సు మీద ఆధార పడి ఉన్నది. ఎ కొద్దిపాటి తెలుగు యోగి శర్మ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని పరిశోధనలు చెయ్యడమో మాత్రం సరిపోదు. ఇది ఒక యజ్ఞం కాకుంటే ట్రెండ్ కావాలి.
అప్పుడే ఈ సైన్సు కాకుంటే ఫిలాసఫీ కూడా పరిణితి చెంది మన మేధస్సు కి దీటు గా వెలుగొందుతుంది. అప్పుడే దాని వికాసం. కాని ఇందులో ఓ తిరకాసు ఉంది. ఏమిటంటే - ఇందులో ఎలాంటి ధనలాభాలు లేవు.
సో, ఎంతమంది దీనికి టేకర్స్ ఉంటారు? చాల తక్కువ మంది మాత్రమె. అదే దీని ప్రస్తుత పరిస్తితి కి కారణం కూడాను. ఆ కాలం లో రాజులు పోషించారు. ఈ విజ్ఞానం వికసించింది.
ఈ కాలం లో మన గవర్న మెంట్లు వెన్నెముక లేని గవర్న మెంట్లు. వాటికి దీన్ని పోషించే కాకుంటే వికసింప చేసే ఆసక్తి ఉన్నదా అన్నది సందేహమే. అదే ఈ విజ్ఞాన్ని అమెరిక వాడు కొద్ది పాటి పరిశోధనలతో - పేటెంట్ చేసాడంటే - వెంటనే - బాస్మతి మాది అన్నట్టు కేసు వెయ్యడానికి వేనుకయ్యం మనం !
కా బట్టి వేచి చూడాల్సిందే !
కాకుంటే- ప్రశ్నా శాస్త్రం క్రింద ఈ ప్రశ్నా వేస్తాను - సమాధానం చెప్పగలిగే వాళ్ళు - ( ఈ టపా పోస్ట్ చెయ్యబడ్డ సమయమో- లేక మీరు ఈ టపాని చదివిన సమయో - కాకుంటే - మీరే ఓ ప్రస్నా సమయాన్ని ఎంచుకోనో, ప్లేస్ ఇండియా అనుకుని) భాష్యం చెప్పగలరేమో చూస్తాం- ప్రశ్న - "జ్యోతిష్యం మరింత పరిణితి చెండుతుందా ? అవదా?"
చీర్స్
జిలేబి.
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
-
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
*కింది విషయాలు తమ కామెంటులో బోనగిరిగారు (courtesy: What"s app) చెప్పేరు.
ఇందులో ఎన్ని మనం ఆచరిస్తున్నాము,ఎన్ని సంపాది...
5 hours ago
Same old baseless defence. Why do you pull/compare with physics/mathematics unless jyotishya has no stuff of it's own?
ReplyDeleteMathematics is a tool not a physical science itself. Mathematics is used in many subjects, we know that.
Neptune: Neptune is still a planet where as Pluto has been declassified as a major planet. There are many dawrf planets in Solar System and Pluto joined them (just a matter of technical definition).
Mathematics never talks about one's future whereas astrology is and math is the same in all directions - EAST/SOUTH. It can not be physics as apple fell down to Newton in UK and it falls in India or your Singapore, if you throw it up. :)
You may try to explain basis of huge Grahas millions of miles away affecting ant like humans future. You may use any science/maths in support without evading basic principles of those subjects. :) Use , but don't abuse them. :))
@ snkr
ReplyDeleteమీరొక బ్లాగులో / మరో వేదిక పై జ్యోతిషం పట్ల
మీ పరిజ్ఞానాన్ని వివరంగా పొందుపరిస్తే అందరికీ
ఉపయోగపడగలదు. ఇలా జ్యోతిషం అంశాలున్న
బ్లాగులలో మీ వాదనలన్నీ చెదురుమదురుగా
ఉంటున్నాయి.
భాస్కరాచార్యుడు ఓ గొప్ప గణిత శాస్త్రవేత్త. జ్యోతిషమూ
బాగా తెలిసినవాడు. కుమార్తెకి భవిష్యత్తులో వైధవ్యం
కలుగుతుందని ముందుగానే తెలుసుకుని - అలా
జరగకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా వివాహ ముహూర్తాన్ని
నిర్ణయిస్తే - ఆ అమ్మాయి పొరపాటు వల్ల కాలాన్ని సూచించే
యంత్రం సరిగ్గా పనిచేయక పోవడం జరిగి ముహూర్తకాలం తప్పి
వివాహం జరిగిందట. ఆ తర్వాత ఆ అమ్మాయికి వైధవ్యం
సంభవించిందని , ఆమె కూడా ఓ గొప్ప గణిత శాస్త్రవేత్త
అయిందని మన భారతీయ చరిత్రలో ఓ కథ.
మరి జ్యోతిషం అనేది ఒక శాస్త్రమా - కాదా
______________________________
brief from wikipedia http://is.gd/ehslB
Bhaskara II studied Lilavati's horoscope and predicted that her husband would die soon after the marriage if the marriage did not take place at a particular time.
To alert his daughter at the correct time, he placed a cup with a small hole at the bottom of a vessel filled with water, arranged so that the cup would sink at the beginning of the propitious hour. He put the device in a room with a warning to Lilavati to not go near it.
In her curiosity though, she went to look at the device and a pearl from her nose ring accidentally dropped into it, thus upsetting it. The marriage took place at the wrong time and she was soon widowed.
manavaani గారు కధ అని మీరే అన్నారు కదా...
ReplyDelete^^ :oops: కథనం అని చదువుకోండి :)
ReplyDeleteజరిగిన సంఘటనలుగా నమ్మేవాటినే
వికీపీడియా వ్యాసాల్లో పొందుపరుస్తారు
Who said Jyothishya has no base? Its divine science! One in his life time can't learn the sastra fully.
ReplyDelete