నమ్మకం
సాయిన్సు
కళ
ఈ మూడు మూడు విధాలు
నమ్మితే సాయిన్సు అక్కరలే
సాయిన్సు అనుకుంటే - నమ్మకాల పని లేదు
కళ - మనోల్లాసం
ఇంతకీ ఈ అంతు పట్టని జ్యోతిష్యం లెక్కల గారిడీయా లేక సాయిన్సా లేక కళా లేక నమ్మకమా?
చేసుకున్న వారికి చేసుకున్నన్త !
నమ్మకం ఉంటె ఫలితం !
శాంతి అన్నిటికి ఉండనే ఉంది !
ఉపశాంతి కూడా ఉంది !
కిటుకు ఎక్కడ ఉంది?
మన ఆలోచనా విధానం లో నా?
కర్మ సిద్ధాంతం లో నా?
లేక - ఈ మధ్య బడా బడా దేశాలు - చేసే తుక్కు టమారం చెత్త చెదారం డంప్ చేస్తున్నట్టు
పాతకాలం లో అర కోర - లెక్కల జ్యోతిష్యం - మన దేశం లో ఇంకా అలాగే నిలిచి పోయిందా?
ఉదాహరణకి హోమిఒపతి - జర్మనీ దేశం లో - తూ తూ మంత్రం గా ఉంది- మన దేశం లో - ఓ గొప్ప వైద్య విధానం గా వెలుగొందు తోంది. హోమిఒపతి తాను పుట్టిన దేశం లో చచ్చింది. మన దేశం లో బతికి ఉంది.
ఈలాగే - ఈ జ్యోతిష్యం కూడా బతుకుతోందా కాలం తీరి - దాని కథా కమామీషు ఎవరికీ అర్థం కాక ఏదో నేనూ జాదూగర్ లా ఉన్న అన్నట్టు పడి ఉందా మన దేశం లో?
చీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
12 hours ago
జ్యోతిష్యం సాయిన్సా అయితే కాదు :)
ReplyDeleteజ్యోతిష్యం సాయిన్నా ఐతే కావచ్చు , సైన్స్ మాత్రం కాదు. :)
ReplyDeleteదక్షిణాన వరదలు , భూకంపాలు ప్రమాదాలు జరుగుతాయి అని వీళ్ళంటే రష్యాలో ఎన్నడూ లేని విధంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. బంగారు ధర పడిపోతుందంటే పెరుగుతూనే వుంది. ఆగ్నేయం అంటే పశ్చిమాన షిప్పు ప్రమాదాలు.
జిలోబి సార్, అక్కడ పంచవటిలో సభ్యత్వం నమోదు చేసుకుని ఇక్కడ ఇలాంటి సాయన్స్ మాటలు చెప్పడం భావ్యం కాదు.:P
ఏమోనండీ, జర్మనీలో హోమియోపతీనే ప్రధాన వైద్యం అనీ, అల్లోపతీది రెండో స్థానమే అని అక్కడ ఉన్న మా బంధువుల ద్వారా విన్నాను.
ReplyDeleteజ్యోతిష్యం గురించి ఇక్కడ రాసిన టపా చూడగలరు.
ReplyDeletehttp://asainskaburlu.blogspot.com/2010/07/blog-post_09.html
so based on ur post that u r nt aware of germany nd homeopathy...dnt worry sir..this type of bloggers nd posts r very common...
ReplyDeleteజెర్మనీలో హొమియోపతి డాక్టర్లు ఏడు వేలు, అసలు డాక్టర్లు దాదాపు 2,80,000, మరి ఎవరికి ఏమి తెలుసో, తెలియదో నాకైతే ఎమీ తెలియదు బాబు..
ReplyDelete