ఒక ఆలోచన స్రవంతి ఐ మేధస్సుని మదించి
చైతన్యాన్ని కలుగ జేస్తే
ఆ చైతన్యం ఉత్తేజాన్ని పుంజుకుని కార్య సాధనలో
సఫలీకృతమై తే -
అందులోనించి ఉద్భవం - సృష్టి
ఆ సృష్టి కాలం పరిమితం - దాని వైశాల్యం పరిమితం
కాని దాన్ని సృష్టించిన చైతన్యం, ఆలోచన అపరిమితం
సృష్టి కి మూలకారణం చైతన్యం, ఆ చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతే
మరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి ?
చీర్స్
జిలేబి.
లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 10
-
లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 10ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ
పంచాశత్పీఠరూపిణీవిశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసూఃముకుందా ముక్తినిలయా
మూలవిగ్రహరూపిణీభావజ్ఞా భ...
1 hour ago


No comments:
Post a Comment