ఇండియా స్టాక్ మార్కెట్ జయహో జయహో అంటోంది!
ఆసియా లో ఇండియా తలమానికం
జై భారత్ - జై నిఫ్టీ -జై బీ ఎస్ ఈ
అంతా బాగుంది గాని - నా దో సందేహం ( సందేహం మొదలు పుట్టి మీరు ఆ తరువాయి పుట్టారనకండి) -
ఇందు లో ఏదన్న తిరకాసు ఉన్నదా? ఎవరైనా కొత్త 'మెహతా ' హ్యాండ్ ఏమైనా ఉన్నదా?
విష్ణు మాయ లోగుట్టు పెరుమాళ్ళకె ఎరుక !
ఎప్పుడు తెలియ వలసి వస్తే అప్పుడే జనములకి మాయ విసదీకరించును !
చీర్స్
జిలేబి.
తుఫాను ముందు నిశ్చలత.
-
తుఫాను ముందు నిశ్చలత.
*తుఫాను ముందు వాతవరణం చాలా నిశ్చలంగా ఉంటుంది. స్థంభించిన చిన్నెలు
కనపడతాయి,చూసే కన్నూ,మనసూ ఉండాలి. ప్రకృతి చిన్నబోతుంది. ఈ రోజు ఉ...
6 hours ago


అదేదో స్టాక్ మార్కెట్టు జాతకం అని సెప్తాండారుగా, అది చేసి మీరే సెప్పాలి..
ReplyDelete