Saturday, September 11, 2010

మాడెర్న్ గణేశ - లేజీ గణేశా-!!


మౌసే జీవనం ఈ 'ఈ ' మానవునికి'-

లాప్ టాప్ - వెబ్ - ఆహారం 'ఈ ' మానవునికి-

'ఈ ' మానవుని లేజీ లైఫ్ కి గణేశా కూడా

లాప్ టాప్ తో లేజీ గా ఇవ్వాళ

గణపతి బొప్పా మోరియా అంటుంటే -

'దైవం' మానుష రూపేణా - అన్నది 'ఊర్ధ్వ మూలం అథః శాఖం అయినట్టుంది!


గణేశ చతుర్థి శుభాకాంక్షలతో !


'బి' లేజీ -

జిలేబి.

5 comments:

  1. మై డియర్,

    అందుకో "జి"లేబీ!

    ReplyDelete
  2. jil jil jilebi ........!!!

    happy ganesh chaturdhi

    ReplyDelete
  3. మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    SRRao

    శిరాకదంబం

    ReplyDelete
  4. :) :) వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete