ఈ శీర్షిక తలకిందులైంది.
కారణం - మూడేళ్ళ మునుపు నాకు రెండేళ్ళు -(రెండు ఏడులు ) - డెబ్బై ఏడవ ఏటిని అంత చమత్కారం గా చెప్పి, తన ఎనభైవ ఏట - వెయ్యి పౌర్ణిమలు దగ్గిరికి వస్తూన్దనగా - బాల్చి తన్నేసిన బుడుగు కర్త - బ్రహ్మ పాదాన్ని కడగడానికి అనంతం వైపు పయనం సాగించడం. ! ఎనభై లో ఎనిమిది ని అడ్డం గా రాస్తే - ఇన్ఫినిటీ ! అనంతం- ఆ అనంతం లో కి దూసుకెళ్లిన మా బుడుగు - అక్కడా చిరునవ్వుల వెన్నల చిందిస్తూ - మిగిలి పోయిన వెయ్యి పౌర్ణిమల ని ఆస్వాదించాలని కోరుకుంటూ-
గుడుబు - ల్చీబా - చ్చిమ్మకోతికో ?
నివాళులతో -
జిలేబి.
సమస్య - 4951
-
24-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసె”
(లేదా...)
“శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ ...
3 hours ago
ఎలా చెప్పాలో తెలీటల్లేదు కానీ బాల్చీ తన్నేయడం అనే మాట ఎందుకో తప్పనిపిస్తోందండీ.
ReplyDelete