ప్రేమకు ప్రాణం అమ్మాయి ఐతే
ఆ ప్రేమకు అబ్బాయి ప్రాణ వాయువు లాంటి వాడు.
ప్రాణం నిలవాలంటే - ప్రాణవాయువు ఉండాలి.
ప్రాణం లేకుంటే - అసలు ప్రాణ వాయువుందని ఎలా తెలుస్తుంది?
కాబట్టి - ప్రేమికుల్లార- ఈ దినం మీ ఇద్దరి దినం! అమ్మాయి అబ్బాయి సమత్వ దినం !
శుభమస్తు!
చీర్స్
జిలేబి.
సమస్య - 5626
-
21-10-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్”
(లేదా...)
“ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్...
41 minutes ago


No comments:
Post a Comment