ఇదేదో తిట్టనుకునేరు సుమా!
తాగే వాళ్ళని తాగు బోతులు అనగా లేనిది, బ్లాగే వాళ్ళని బ్లాగు బోతులు అన కూడదా ఏమిటి?
తాగినవాడు మైకం లో ఉంటాడు. బ్లాగినవాడు కూడా మైకం లో ఉంటాడు.
తాగిన వాడికి లోకం తల కిందుల ఉంటుంది. ( ట) !
మారిన బ్లాగిన వారికి మాత్రం లోకం నేరుగా ఎక్కడుంది?
ఈ మధ్య బ్లాగులోకం లో జరుగుతున్న దూషణలు , చెడ మడా విసురుకునే విసుర్లు- రివర్స్ విసుర్లు - చూస్తుంటే - బ్లాగితే ఉంటుంది మజా - తాగితే ఉంటుంది మజా అన్నంత తీరు లో ఉంది !
మధ్యలో - బ్లాగు అగ్రిగేటర్ లు కూడా - అప్పుడప్పుడు నీ వేమిటి నీ సత్తా ఏమిటనే లెవెల్ లో రంగం లో కి దిగటా నికి తయార్ !
తెలుగు బ్లాగు లోకమా - మేలుకొమ్మ ! బ్లాగులు - బాగోగులు - కొంత సున్నితం గా సాగనిద్దామా ?
చీర్స్
జిలేబి.
గొప్ప
-
* గొప్ప*
*ఒకప్పుడు ఒకరి గొప్ప మరొకరు గుర్తించి చెప్పేవారు.*
*నేడు ఎవరిగొప్ప వారే చెప్పేసుకుంటున్నారు,మరికరికి ఆ సావకాశం ఇవ్వడమెందుకని
🤣👌❤*
2 hours ago
:)
ReplyDeleteNice post.
ReplyDelete;)
ReplyDeleteవాగే వారిని "వాగుబోతులు"అనొచ్చేమో...
ReplyDeletehttps://www.blogger.com/profile/12121701681361463485
ReplyDeleteబ్లాగులున్న వారిబాగోగులు చూసుకునేందుకు
ఆదుకునేందుకు వస్తున్న బ్లాగుయోగులకు బ్లాగాభివందనాలు