బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజులకి ఇచ్చిన రెండవ ప్రశ్న
స్వయం వరానికి వచ్చిన యువరాజులని కలయ జూసి - యువ రాణి రెండవ ప్రశ్న ఇవ్వడానికి మొదలైంది.
ప్రశ్న అడిగే మునుపు ఒక సారి దీర్ఘం గా ఆలోచించి - సందిగ్ధా వస్త లో ఉండి సరే అడుగు దామని ఇలా ప్రశ్నించింది.
ఏగు తెంచిన రాజ వరేన్యు లారా - ' పురాణీ దేవి - యువతిహి ' అన్న దానికి అర్థం ఏమిటి ? విశదీకరించ
గలరా ? అని అడిగింది.
ఈ మారు రాజ లోకం లో నిజం గానే ఈవిడకి మతి భ్రమించింది అన్న కల కలం చేల రేగింది. దేవి పురాణీ అంటుంది. మరి ఆవిడెట్లా యువతి కాగలదు ? అని గుస గుసలు మొదలయ్యాయి.
(సశేషం)
జిలేబి.
No comments:
Post a Comment