Friday, November 1, 2013

గంటా నాదం !

మా దేశానికి 
 
గంటా నాదం 
 
మాత్రమే తెలుసు 
 
'గన్' తో నాదం 
 

మా ఇంటావంటా లేదు !
 
జిలేబి 

1 comment:

  1. గంట ఎలావాయించగలమో గన్ పట్టుకుని అవసరానికి ఉపయోగించగలమనీ చెప్పాలి.

    ReplyDelete