ఏవం స్వ చిత్తే స్వత ఏవ సిద్ధ
ఆత్మ ప్రియొర్థొ భగవాన్ అనంతః
తం నిర్వ్రుతో నియథార్థొ భజేత్
సంసార హేతు ప్రమాశ్చ యత్ర !
కైటభారి భజన గలిగి ఉండని వాడు ,
గాలి లోననుండి, కదలు శవము
కమలనాభుని పదము గనని వాని బతుకు
పసిడికాయలోని ప్రాణి బతుకు !
కామింపకయును సర్వము
గామించియునైన ముక్తి గామించ తగన్
లో మించి పరమ పురుషుని
నేమించి భజించు దత్వనిపుణుం డధిపా !
(శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం )
శుభోదయం
జిలేబి
కామింపకయును సర్వము
ReplyDeleteగామించియునైన ముక్తి గామించ తగన్
లో మించి పరమ పురుషుని
నేమించి భజించు దత్వనిపుణుం డధిపా !
ఎంత మంచి పద్యం గుర్తు చేసేరు.