'పని లేక' జీన్సు జిలేబీయం !
ఈ మధ్య మగాళ్ళ కి ఆండోళ్లు ఇంట్లో పని అప్ప చెప్పటం తగ్గించి నట్టు ఉన్నారు .
ఒక దాడీ దాసుడు (మలయాళం లో 'మరైచ్చి' అన్నాడు ) ఆండోళ్లు ఏది కప్పి పెట్టాలో అది కప్పి పెట్టాలి ఇట్లా జీన్సు లు గట్రా వేసు కోవడం శోభాయమానం కాదు అన్నాడు .
వారి ఉద్దేశాన్ని మన మా మీ మీడియా వాళ్ళు వక్రీకరించి ధ్వజ మెత్తేరు . ఆయన చెప్పింది ఇట్లా అంతా 'మరైచ్చి' వేస్తే - జీన్సు వేసుకుని 'మరైచ్చి' వేస్తే ఎట్లా అని వాపోతే దాడీ దాసుడు ఆండోళ్లు జీన్సు వేసుకో కూడదన్నాడు అని ప్రచారం గావిమ్చేరు . దీని ని మేము తీవ్రం గా ఖండిస్తున్నాం !
మరి మన బ్లాగు కష్టే ఫలే వారూ జత చేరేరు .
మరి కష్టే ఫలే వారేమో – ఇట్లా వాపోతున్నారు — , “70 ఏళ్ళవాళ్ళు కూడా సింథటిక్ చీరలే కడుతున్నారు, చిన్నవారు పంజాబీల మీదే ఉంటున్నారు, ఇంకా ఎందుకు అవస్థ అని నైటీలతోనే కాలమూ గడిపేస్తున్నారు.. ”
ఇట్లా అందరూ ఆండాళ్ళు ఏమి కట్టు కోవాలో చెప్పేస్తూ పోతూం టే అసలు ఈ ఆండోళ్ళ సంఘాలు ఏమి చేస్తున్నాయో తెలీకుండా పోతోంది ! ! అసలు ఇట్లా అందరూ తలో అభిప్రాయం చెబ్తో బోతూంటే ఇక మిగిలినది ఏమి డ్రెస్సు ??
అబ్బబ్బా, ఈ మధ్య ఈ మగాళ్ళ కి ఏమైంది చెప్మా ??
అందరూ ఇక్కడ వచ్చి ఓ ప్రొటెస్ట్ కామెంటు రాసి పోవాలె !!
సరే, ఇక కామెంటర్ల లో రకాలు ఎన్ని అవి ఏమిటి అన్న దానికి శ్యామలీయం వారు నిర్వచనం ఇచ్చేరు. ఆ నిర్వచనం ఇక్కడ ఇచ్చి (ఇది కాపీ కౌపీనం - వారి కామెంటు ఈ టపా చదివిన వారికి ఫ్రీ గా జిలేబి అందిస్తున్న 'అటుకుల' వడ!)
పనిలేక బ్లాగు లో కామెంటర్ల రకాల కి శ్యామలీయం వారిచ్చిన నిర్వచనం - అటుకుల వడ ఫ్రీ !!
కామెంట్లు పెట్టేవారిలో
మర్యాదస్తులు, అది బొత్తిగా లేనివాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు,
తీరికచేసుకొని అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పేవాళ్ళు,
మరేమీ పనిలేక కేవలం వితండవాదంతోనే విసిగించటానికి వ్రాసేవాళ్ళు,
తెలుసుకుందామని అడిగేవాళ్ళు, తెలియజెప్పుదామని ఆరాటపడేవాళ్ళు,
మననో మనబ్లాగులో చర్చనో దారిలో పెట్టాలని ప్రయత్నించేవాళ్ళు,
మననో మనబ్లాగులో చర్చనో దారితప్పించి వినోదించాలని ప్రయత్నించే వాళ్ళు,
అన్నికథలూ తెలిసినవాళ్ళు, ఆవుకథమాత్రమే తెలిసినవాళ్ళు
మనోవికాసందండిగా ఉన్నవాళ్ళు, మానసికరోగులు ఇలా రకరకాలుగా ఉంటారు.
ఇవ్వాళ్టి జిలేబి నారద నమస్కారం పరి సమాప్తం !
జిలేబి

కం. పెద్దగ నంతటి వచనము
ReplyDeleteముద్దుగ ముద్దక్షరాల ముద్రించిరి పో
నద్దియు నిర్వచనంబని
రద్దిర సొగసైన మాట యనగ జిలేబీ
Deleteధన్యవాదాలండీ శ్యామలీయం వారు - కామెంటు ల అటుకులకి ఆ జిలేబి రిటర్న్ గిఫ్ట్ !!
జిలేబి
పనిలేక వారు చెప్పేసేరు, ఇక వ్యాఖ్యలు రాయకండి, పాత టపాలకి కూడా ,ఇక ముందు నేనురాస్తే అన్నారు. ఒక వికెట్ పడినట్టే, ఇక పడటానికి సిద్ధంగా ఊగిసలాడుతున్నవీ చెప్పపెట్టక రాలిపోయేవే. ఇంతే సంగతులు. చిత్తగించవలఎను.
ReplyDeleteనా స్పందనను శ్యామలీయం బ్లాగులో తెలుగు బ్లాగుల మాయాలోకం టపాలో చదవండి.
Delete
Deleteశర్మ గారు,
పని లేక రమణ గారు పాడై పోకుండా ఉండ టానికి మళ్ళీ వారి 'కామెంట్' టానిక్ ఇవ్వాళ రీ- ఓపెన్ చేసేసేరు !! కాబట్టి ఇప్పటికి వారి 'బాలాగు' 'మూట' సురక్షితం !!
చీర్స్
జిలేబి
@శ్యామలీయం వారు,
మీ టపా కి సరి జోడు వేరే మరి మీరే రాయ గలరు !!
చీర్స్
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteపనిలేని డాట్రారి బ్లాగు కామెంట్ల రహితమై బోసి పోవటానికి సారు స్వయంకృతమే కారణం!రావిశాస్త్రి పంఖాగా యెరుపు నరనరాల్లోకి యెక్కేసింది,పాపం?
ReplyDeleteమొదట్లో ఆ కామెంట్ల వెల్లువ చూసి వుడుక్కునేవాణ్ణి ఇంత మంచి పోష్తులు వేస్తున్నా నాకు రావేం అని!ఇప్పుడు నాకు తుత్తిగా వుంది?!
>>పనిలేని డాట్రారి బ్లాగు కామెంట్ల రహితమై బోసి పోవటానికి సారు స్వయంకృతమే కారణం!రావిశాస్త్రి పంఖాగా యెరుపు నరనరాల్లోకి యెక్కేసింది,పాపం?<<
Deleteనా అభిప్రాయాలు నేను రాసుకుంటుంటే - ఎవడో బూతులు రాసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చాలా స్పష్టంగా చెబుతుంటే.. స్వయంకృతం అంటూ ఈ చెత్త రాతలేంటి?
రావిశాస్త్రి అభిమానిగా నా రాతలు నేను రాసుకుంటాను, అది నా ఇష్టం. మధ్యలో మీ ఏడుపేంటి? అంటే రావిశాస్త్రి అభిమానుల్ని బూతులు తిట్టాలని మీ అభిప్రాయమా?
నాకు నరనరాల్లో యెరుపు ఎక్కిందేమో గానీ.. మీకు మాత్రం నరనరాల్లో కుళ్ళు, విషం వుందని ఈ కామెంటు ద్వారా అర్ధం అవుతుంది.
Deleteహరి బాబు గారు,
రావి శాస్త్రి చదివిన వారికి 'వారి' ప్రభావం' ఒక అచ్చు . అది కాలా కాలం లో చెరిగి పోదు. అదే శాస్త్రి గారి రచనా సత్తా.
వయసు పై బడ్డే కొద్ది కి ఎప్పుడో అప్పుడు చదివిన 'రావి' మరీ మహా వృక్షమై కనిపించడం సహజం. ఎందు కంటే , వారి రచనా కౌశల్యం చేయి తిరిగిన కళా కారుని కుంచె .
@రమణ గారు
టపా కి కామెంటు తాళం పెట్ట నని చెప్పడం శేహభేష్ ఐన నిర్ణయం .
చీర్స్
జిలేబి
చీర్స్
జిలేబి
రావిశాస్త్రి అంటే నాకూ చచ్చేటంత ఇష్టం.. :)
Deleteబాబొయ్, ఇది సరదాగా వేశిన ఫంట్యూను అండీ బాబూ!ప్రతి రోజూ వొచ్చి అన్ని కామెంట్లు వేస్తున్నా అర్ధం కాలేదా సార్!!నాక్కూడా ఇప్పుడు కామెంట్లు పడుతూనే వున్న్నాయి గదండీ?
Delete
Delete@శర్మ గారు,
పోదురు లెండి, రావి శాస్త్రి శ్రీ పాద వారికన్నా గొప్పోరా ఏమిటి !!
జిలేబి
Deleteహరి బాబు గారు,
రావి శాస్త్రి మీద 'ఫన్' ట్యూన్' లు కూడా నిషేధం !!! అర్థం జేసుకోరూ !!
(నారదా!)
జిలేబి