సమస్య - 4949
-
22-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్”
(లేదా...)
“జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఏంవాయ్! వేంకటేశం మొహం వేలేశావూ?
ReplyDeleteఏం చెప్పను గురూ! కిరణ్ బేడీ పాయె, అయ్యో! ఇల్మీ పాయె, చివరికి బిన్నీ పాయె ఏం చేతును గురూ! ఎవరు మిగులుతారో గురూ!!!
Deleteశర్మ గారు,
ఈ 'ఈలమ్మీ ఈలమ్మీ' ఎవరండి !!
జిలేబి
షాజి ఇల్మీ అని ఒకప్పుడు భా.జ.పా మతతత్వ పార్టీ అని తెగ తిట్టిపోసినావిడ, ఒక తార.
Deleteఆమె నిబద్ధత మీద అనుమానం లేదు
ReplyDeleteకాని దేశం మొత్తం చూస్తుండగా, రామ్‌లీలా మైదానంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కంటే కంటే భిన్నంగా పని చేయగలదా అనేదే ప్రశ్న.
Deleteబోనగిరి గారు,
People get the leader they deserve !
Hope we do better so our leaders do better!
cheers
zilebi
మోదీ + బేదీ / కేజ్రీ = జిలేబీ?
ReplyDelete
Deleteహరి బాబు గారు,
మంచి సమీకరణం సాధించేరు ! మోడీ-బేడి = క్రేజీ !!
'జ్రిల్రేబ్రి' !
ప్రజలో బేదీ గురించి మా.లె కీ నాకూ పడ్డ జోడు కామెంట్లకి మీ కొసమెరుపు కామెంటు అదరహో!
Deleteజిలేబీ గారూ,
ReplyDeleteశంకరాభరనం బ్లాగులో మీ మానాన మీరు ఓ వచన కవిత పారేసి మిన్నకుంటున్నారు. ఆ భావాలకు నేనో, కవిమిత్రులో ఛందోరూపాలిచ్చి చక్కని పద్యాలుగా తీర్చిదిద్దుతున్నారు. మీరు మళ్ళీ మీ వ్యాఖ్యలకు ప్రతిస్పందన ఉంటున్నదా? ఉన్నా ఎలాంటిది అని గమనిస్తున్నారా? గమనిస్తే అంత శ్రమపడిన కవిమిత్రులకు ధన్యవాదాలు తెలుపడం కనీస ధర్మం కదా! వారు సంతోషిస్తారు. ‘మీ పద్యం బాగుంది’ అన్న ఒక్కమాట కవులకు నవనిధులు దొరికినంత భాగ్యం!
శ్రీ శంకరయ్య గారి కి,
ReplyDeleteక్షమించ వలె! ఖచ్చితం గా ఆ యా ఛందో బద్ధ పద్యాలని చూడటం జరుగు తున్నది అండ్ ఆనందమే ఆనందం (శంకరాభరణ కవి మిత్రుల అపూర్వ ప్రతిభా శక్తి కి అబ్బురము చెందని రోజు లేదు !
కొన్ని కొన్ని మార్లు ఇతరుల టపా ల లో వారి పద్యాలు కామెంటు రూపేణ (ఎవరైనా ఫోటో బ్లాగు పెట్టిన - వాటి కి సరిజోడు పద్యం గమనిక కి వస్తే - ఉదాహరణ కి ఈ మధ్య కష్టే ఫలే వారి బ్లాగు చూడ గలరు - మీరు వ్రాసిన పద్యం అక్కడ ఉదహరించ బడినది )
ధన్యవాదాలు. తప్పకుండా మీరు చెప్పిన గమనిక ని గుర్తు పెట్టు కుంటాను !
నిన్న మీరు ఛందో కరించిన (ఇది ఏమైనా దుష్ట సమాసమా ! జేకే!) పద్యం కూడా చూడడం జరిగినది -
భామామణి జిలేబి పొద్దు పొడవక
గీపెట్టి గీపెట్టి కామింటిన వత్తునా
రస గుళిక రమ్య తేట గీతి,
శంకరా!సరి జేయుమా వరూథిని
--జిలేబి
భామ యీ జిలేబీ వరువాత వచ్చి
చేరి గీపెట్టి కామెంటు చేయు వచన
గీతమందు రహిఁ దేటగీతిఁ జేయఁ
దెలిపె శంకరుఁడె యతిరథి యనుకొనుచు.
శ్రీ కంది శంకరయ్య
కష్టే ఫలే వారి బ్లాగు లో మీ పద్యం లింకు :
http://kasthephali.blogspot.sg/2015/01/1880_15.html
వాటి కి స్పందించి అదే టపా లో శ్యామలీయం వారు కూడ మరిన్ని పద్యాలు వ్రాసేరు !
చీర్స్
జిలేబి