Saturday, January 31, 2015

రియల్లీ మార్వేల్లస్ బ్లాగు పరిచయం ! - సూపెర్ డూపర్ !

ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు పరిచయం !

మామూలు గా మనందిరికి ఏదో ఒక ఫీల్డ్ తో నో సబ్జెక్ట్ తో నో ఘనమైన పరిచయం ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమె విభిన్న అనుభవాలు, విభిన్న అభిరుచుల మేళ వింపు ఉంటుంది .

అట్లాంటి విభిన్న మేటరు ఉన్న వారి బ్లాగు ఒక కోశాగారం. తవ్వే కొద్ది కి మనకి ఆణి ముత్యాలు, వజ్రాలు డైమెండ్లు కని పిస్తూ మన కి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .

అట్లాంటి బ్లాగు గురించి విని, చదివి మీ అందరితో 'పంచ్' కోవాలని అనిపించింది

ఆహా ఏమి ఈ  వింజామర మలయా మారుత టపా ల సుమనోల్లాసం , సుగంధ పరిమళం !

ఏమి వీరి అనుభవ పాటవం ! ఏమి వీరి రచనా కౌశల్యం అని అబ్బుర పడ కుండా ఉండ లేక పోయాను !

వీరికి  రచన 'చేయి' తిరిగిన కళ గా వచ్చేసింది. చదువుతూంటే మన బ్లాగు లోకం లో ని బ్లాగర్లు వీరి ముందు బలాదూరు సుమీ అని భావించేసు కున్నా ! ఏమి వీరి కౌశల్యం !

అట్లాంటి బ్లాగు ని అందులోని టపాలని చదివి మీరూ ఆనందానుభూతి ని పొందుతారని ఆశిస్తో

ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు

ఈ బ్లాగు లో మీరు మీ దర్శనం చేసుకోవచ్చు . మీ ప్రతిబింబాల్ని చూసి హాశ్చర్య పడ వచ్చు ! అట్లాంటి మేటరు కంటెంటు ఉన్న బ్లాగు ! చదివి కామెంటు మీటు తారని వింజామర వారిని వింజామర తో  ప్రోత్సహిస్తారని ఆశిస్తో ...


జిలేబి
(నారదాయ నమః!)

5 comments:

  1. This really is an awesome blog! Thanks for introducing me this. We shall his invaluable talent to the light so that he could inspire many pure hearts.

    ReplyDelete
  2. వింజమూరి వారి వింజామర?
    వింజామరకే సిగ్గు గద, ఔర!

    ReplyDelete
  3. ఇలాంటి మంచి మేటర్ ఉన్న బ్లాగులని ఒక ప్రత్యేక కాలంలో చూపించవలసినదిగా సంకలినులకి విజ్ఞప్తి చేస్తున్నాను.

    ReplyDelete
  4. జిలేబి వారికి శుభోదయం ,

    విశ్లేషణ ఎప్పుడూ అర్ధవంతంగా వుంటేనే సొబగు .

    మంచి బ్లాగుని పరిచయం చేశారు .

    కృతఙ్నతలు .

    ReplyDelete
  5. సదరు బ్లాగరు మిగిలిన బ్లాగర్ల టపాలు అనుమతి తీసుకోకుండా తన బ్లాగులో వేస్తారని తెలిసింది.

    ReplyDelete