Thursday, January 1, 2015

అభ్యుదయాగ్రహ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 
వరూధిని బ్లాగు
పాటకుల  కందరికీ 
టపాలకి ప్రోత్సాహం
కలిగిస్తూ కామెంటిన 
బ్లాగు మిత్రులందరికీ 
అభ్యుదయాగ్రహ 
 
2015
 
నూతన సంవత్సర
శుభాకాంక్షల తో 
 
మీ 
చీర్సు సహిత 
'సహీ' జిలేబి !
 

5 comments:

  1. జిలేబి గారు మరిన్ని తీయనైన టపాలు కడతారని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. "అభ్యుదయాగ్రహ "?
    అంటే ఏమిటండీ? దీని అర్థం నాకు కొంచెం కూడా బోధపడలేదు! జిలేబీగారేమన్నా కొత్త సమాసం కనిపెట్టారో, నాకు సంస్కృతం రాకపోవటం వల్ల ఘట్టి చిక్కు వచ్చిందో తెలియటంలేదు. కొంచెం కనికరించి అభ్యుదయాగ్రహ అన్న సమాసం గురించి కొంచెం విడమరచి చెప్పగలరని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  4. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  5. శుభాకాంక్షల కోసమొస్తే "అభ్యుదయాగ్రహ" మంటూ మతి పొగోడితే యెట్లా:-<>)

    ReplyDelete