జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది' జిలేబి- సినిమా ప్రవచనం
అకాల చరాచర అండ పిండ బ్రహ్మాండములో ఉండు అమ్మ ఎవరు ?
ఆవిడ ఏ రూపం లో ఉంది ?
అదియే పరతత్వ మైన జ్యోతి రూపం లో మనకు కానవచ్చును .
శివ పురాణం లో లక్ష్మీం 'చీర' రాజ తన్హాయీ ' అని చెప్ప బడి ఉంది .
అట్లా జ్యోతి, లక్ష్మి ,చీర కట్టింది ఎవరిని ?
అండ పిండ బ్రహ్మాండ లోకంలో ఉన్న
ద్విపద చతుష్పద జీవరాసులన్నీ
ద్విపద చతుష్పద జీవరాసులన్నీ
ఆ చీర ఒడుపులో నించి ఊడి పడి,
ఆ మాత 'క్షీర' ఉడుపుల్లో పెరిగిన
ఆ మాత ఇచ్చిన వరాల బిడ్డలే కదా !
ఆ మాత 'క్షీర' ఉడుపుల్లో పెరిగిన
ఆ మాత ఇచ్చిన వరాల బిడ్డలే కదా !
జిలేబి అనగా ఎవరు ?
బ్లాగ్మాత
పంచ దశ లోక పరమాణువు .
సినిమా అనగా నేమి ?
ఆది శంకరుల వారి - దృక్ దృశ్య వివేకావివేక 'చూడ ' , (ర) మణీ, మనీ !
ప్రవచనం అనగా నేమి ?
ప్రస్తుత వచనం . ప్రసంగ వచనం
అది అప్రస్తుత మైతే, అప్రసంగం అయితే
తపాళ్ టైటిళ్ళు తిట్లు గా పరిడ విల్లును .
అది అప్రస్తుత మైతే, అప్రసంగం అయితే
తపాళ్ టైటిళ్ళు తిట్లు గా పరిడ విల్లును .
ఇంతటి తో జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది జిలేబి' సినిమా ప్రవచనం పరి సమాప్తం .
ఈ ప్రవచనాన్ని చదివిన వారికి , చదివి వినిపించిన వారికీ
ఆ కొండ పైనున్న మా పెరుమాళ్ళు
రెండు రెట్లు 'వడ్డెనలు'
వాయించునని తెలియ జేసుకుంటో
ఆ కొండ పైనున్న మా పెరుమాళ్ళు
రెండు రెట్లు 'వడ్డెనలు'
వాయించునని తెలియ జేసుకుంటో
"ఐ యామ్ వేద" !
జిలేబి
ఫరవాలేదే... "ప్రవచనం " వంట బట్టినట్టే కనిపిస్తోంది...
ReplyDeleteKeep it up...
హరే ఫల వారు,
Deleteమీరు మీ కామింట్లు ఎప్పుడూ అద్భుతమే :)
జేకే
చీర్స్
జిలేబి
ReplyDeleteఈ మధ్య 'బ్లాగోదరీ' బ్లాగోదర్లు తమ బ్లాగుల కి కామెంట్లు కూడా మెంబెర్స్ కి మాత్రమె పెట్టీసు కున్నారు :౦ కాబట్టి ఈ కామెంటు కృష్ణ ప్రియ డైరీ వారి కోసం అక్కడ అనుమతించడం లేదు కాబట్టి ఇక్కడే వేస్తున్నా :)
కృష్ణ ప్రియ గారు,
చాలా చాలా మంచి నిర్ణయం. ఒకానొక కాలం లో కళ కళ లాడి పోయిన తెలుగు బ్లాగు లు ఈ మధ్య మరీ మందస్తు గా మేటరు లేని సుత్తి గా మారి మరీ జోగుతోంది. మీ లాంటి వారు మళ్ళీ బ్లాగు ప్రపంచం లో కి రావాలని నిర్ణయించు కోవడం చాలా ముదావహమైన విషయం.
ఆలస్యమేల టపా ల జోరు తో ముందుకు దూసుకెళ్ళి పొండి :)
చీర్స్
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteజిలేబీ గారు, పొరుగింటివారు తలుపు తాళం వేసేసుకుంటే వారింటికి వచ్చిన అతిధుల్ని "ఫరవాలేదు, మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మా ఇంటికి వచ్చి కూర్చుని సంగతేమిటో చెప్పండి" అన్నట్లుంది వేరే వాళ్ళ బ్లాగులకి సంబంధించి కామెంట్లు నాబ్లాగులో పెట్టుకోండి అనే మీ సాదర ఆహ్వానం :) ఎంతయినా మీరు విశాలహృదయులు సుమీ (clap, clap).
ReplyDeleteగతంలో కూడా ఇలాగే చేసిన track record ఎలాగూ ఉందిగా మీకు :)
Deleteమీ కేమండోయ్ విన్న కోట వారు,
ఎన్నైనా చెబుతారు ! అసలు కామింటు కొట్ట కుండా ఉంటె గుండె ల్యాబ్ డబ్ ధబాలు ధబాలు మని కొట్టేసు కుంటుందాయె ! అదిన్నూ ఒక మంచి బ్లాగిణి మళ్ళీ బ్లాగు తలుపు తెరిస్తే కొంత ఊపు నిద్దామని కామింటు దా మను కుంటే అదేమిటో ఆ కామింటు తాళా లు !
తప్పట్లు కొడదా మను కున్నా వద్దన్టారేమిటి ఈ బ్లాగులోళ్ళు ! మరీ జనాలు 'హరీ' మని , హార్నీ అని వాయ గొట్టె స్తున్నా రనుకుంటా బ్లాగర్లని ! అందుకే కామోసు తాళాలు పెట్టేసేరు
మనకేం భయమా ! ఖబడ్దార్ , మీరెవ్వరో ఎక్కడి నించి కామింటు తున్నారో మా (లిక) కంతా ఎరుక :)
చీర్స్
జిలేబి
ReplyDelete< " ఖబడ్దార్ , మీరెవ్వరో ఎక్కడి నించి కామింటు తున్నారో మా (లిక) కంతా ఎరుక :) "
ఏవిటి, నన్నే ?
< "మనకేం భయమా ! "
ReplyDeleteమీరే స్వయంప్రకటిత "ఐ యామ్ వేద" ! కదా, మీకేం భయం :)