అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....
మొత్తం మీద మరో అగ్రిగేటర్ డమాల్ ! బ్లాగిల్లు మూట కట్టే సారు మా 'స్టారు' శ్రీనివాసు గారు.
అదేమిటో ఈ తెలుగు బ్లాగు లోకాని కొచ్చిన ఖర్మ !
ఒక్కటొక్కటే బ్లాగులు మూత పడి పోతా ఉంటె , దానితో బాటు అగ్రిగేటర్ లు కూడా మూట కట్టేయ్యటం !
బ్లాగిల్లు శ్రీనివాసు గారు ఇచ్చిన కారణం - బ్లాగిల్లు కి అంత 'రెస్పాన్స్' రావటం లేదు అని .
బ్లాగులు వ్రాసే వాళ్ళు ఎందుకు వ్రాయటం లేదు అంటే ... అబ్బే అంత 'రెస్పాన్స్' రావటం లేదండీ అని.
ఇట్లా ప్రతి ఒక్కరు చూస్తా ఉంటె మిగిలిన వాళ్ళ కోసమే వ్రాస్తా ఉన్నట్టు ఉన్నారుస్మీ ! జేకే !
(ఈ మధ్య శ్యామలీయం వారి బ్లాగులో కామెంటి జేకే అంటే - జేకే అంటే ఏమిటి అని అడిగారు శ్యామలీయం వారు - అబ్బే జేకే తెలీక పోవటమేమిటి వీరి కి అనుకున్నా ! జేకే !)
ఏమండీ బ్లాగిల్లు శ్రీనివాసు గారు, కూడలి, మాలిక గట్రా వాళ్ళు ఏమి ఆశించి ఇంకా తమ అగ్రిగేటర్ లని నిలబెట్టి ఉన్నారు ?
మరో ఆలోచన వస్తుంది - అగ్రిగేటర్ ల ని పెట్టిన వారు - అగ్రిగేటర్ ని మరీ 'పెర్సనల్' గా చూస్తూ న్నారేమో అని ! బ్లాగులోళ్ళం మేమైతే బ్లాగులకి కామింటులు వచ్చాయా లేదా అని ఆతుర పడుతుంటాం గాని అగ్రిగేటర్ లు 'క్లిక్కులు' వచ్చేయా లేవా అని రోలు కర్ర రూలు కర్ర పట్టుకుని లెక్కెయ్యడం జేసి అగ్రిగేటర్ ని మత పెట్టేస్తే ఇక మా లాంటి బ్లాగులొళ్ళ కి వ్రాసే టపాల కి ఎక్కడ ప్రచారం ఉంటుంది ?
సో బ్లాగిల్లు శ్రీనివాసు గారు మీరు మళ్ళీ మీ అగ్రిగేటర్ ని త్వరతిం గా నే తెరవండి .
ఆ కామింటు ల సెక్షన్ ని హారం లా తయారు చెయ్యండి (exactly like 'haram' comment section) అప్పుడు చూడండి మీ అగ్రిగేటర్ కి వచ్చే హిట్లని :)
చీర్స్
జిలేబి
అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో బ్లాగర్ ! జేకే !
ReplyDelete
Deleteనీహారిక గారు,
కొనడానికో 'బ్లాగిణి' :)
జిలేబి
జిలేబి గారూ ! బ్లాగిల్లు మూతపెట్టడానికి కారణం బ్లాగిల్లుకి రెస్పాన్స్ రాకపోవడం అని నేను అనలేదు .. బ్లాగర్లకు నచ్చేలా తీసుకుంటున్న మార్పులకు రెస్పాన్స్ రావట్లేదు అన్నాను . ఒక ప్రోత్సాహం ఎటువంటి పనినైనా ముందుకు నడిపిస్తుంది . డైలమాలో ఉన్న వ్యక్తీ సరియైన సలహాకోసం చూస్తాడు . అప్రస్తుతం అవ్వచ్చోమో గానీ ప్రస్తుతం జరుగుతున్న అనేక ఆత్మహత్యలకు కారణం అరియైన సలహా ఇచ్చేవారు లేకపోవడమే.
ReplyDeleteమీరుకూడా చాలా సార్లు బ్లాగిల్లు ఇలా కావాలి అన్నారు . సాధ్యమైనంతవరకూ వాటిని అమలు పరచడానికే ప్రయత్నిచాను. ఓడిపోయే పరిస్తితిలో ఉన్న ఆటగాళ్ళు కూడా ప్రోత్సాహం వల్లనే తమ ప్రభావాన్ని కాపాడుకున్నారు .
తెలుగు బ్లాగర్లలో ఒక నిర్లిప్తత నెలకొన్న మాట వాస్తవం . మంచి టపాలు వ్రాయడం తాగించారు. మీ మట్టుకి మీరు కూడా 2013 తర్వాత టపాలు వ్రాయడం క్రమేణా తగ్గించేస్తున్నారు. కారణాలు ఏవైనా జనాలకు క్రొత్తదనం కావాలేమో ?! ఫేస్బుక్ లాంటి సైట్లలో ఉన్న హాయి బ్లాగుల్లో కనపడడం లేదని అనుకోవాలా ?
చివరిగా బ్లాగిల్లును అమ్మకానికి పెట్టలేదు ..రిన్యువల్ చేయకుండా వదిలేసాను .. అది ఏ అసాంఘిక సైటుగానో మారకుండా ముందుగానే అందరూ తమ విడ్జెట్లు తొలగించుకోవాలని ప్రార్ధన.
>తెలుగు బ్లాగర్లలో ఒక నిర్లిప్తత నెలకొన్న మాట వాస్తవం . మంచి టపాలు వ్రాయడం తగ్గించారు
Deleteవ్యాఖ్యలను చూడండి. అంతా దొమ్మీ యుధ్ధవాతావరణం. టపాలను చూడండి. (నా దృష్టిలో) హెచ్చుభాగం రొట్ట. మీరే చెప్పండి ఎవరైనా స్నేహితులకు తెలుగుబ్లాగులు చదవండి బాగుంటాయి అని చెప్పగలిగే వాతావరణం మీకు కనిపిస్తోందా మన తెలుగుబ్లాగులలోకంలో? ఉత్సాహం ఎక్కడినుండి వస్తుంది? సాహిత్యపరమైన విలువైన రచనలను చదివేవారి సంఖ్య వేళ్ళమీదా రొట్ట చర్చలలో కొట్లాటలు అనుక్షణికంగానూ ఉన్న వాతావరణం ఒకింత నిర్మొగమాటంగా చెప్పాలంటే జుగుప్సాకరంగా ఉంది నాకు.
మూడేళ్ళ క్రితం మాత్రం ఏమి బాగుంది? సంగణకం, అంతర్జాలం, వేగు, గట్టి పళ్ళెం లాంటి గ్రాంథిక భాష పదాలని ప్రోత్సహించడం వల్ల కొంత మంది బ్లాగుల వైపు రావడానికే భయపడిపోయారు.
Deleteశ్రీనివాస్ గారూ,
Deleteఇవ్వాళ చాలామంది అన్ని బ్లాగులనూ చూడాలనుకున్నవాళ్ళు మాలికలో కామెంట్ల సెక్షన్ మొదట చూస్తున్నారు.అక్కడి కామెంట్లలో తామకి ఆసక్తిని క్లైగించిన బ్లాగుపోస్టును చూస్తున్నారు.నేను కంచె రెవ్యూని అలాగే చదివాను.అయితే అక్కడ కొందరి కామెంత్లు అసహ్యంగా చదవగానే వాంతులూ విరేచనాలూ వచ్చేల ఔనదటంతో అసలు కామెంత్ల సెక్షనుకి గూడా వెళ్ళడానికి భయపడుతున్నారు.అందరు బ్లాగర్లూ మోదరేషన్ పెట్టి ఈ అవస్థని తప్పించితే పరిస్థితి మెరుగుపదవచ్చు.కొందరికి మనుషులు మనుషుల్లా కనపదరు.తమ ఎజెండాని అమలుపర్చుకోవటానికి పనికొచ్చే పనిముట్ల లాగా కనపడతారు.ఇంకా మోదరేషన్ పెట్టినా బ్లాగ్ అడ్మిన్ తమ కామెంట్లని చదివి విరక్తి/అసహ్యం/భయం/ఉద్తేకం లాంటి భావాలలో యేది పొందిన అవీరికి చాలా ఆనందం కలుగుతుంది.
మొదట్లో కొందరు అనామకంగా నైనా మంచి కామెంత్లు వేస్తున్నారని గమనించి మోదరేషన్ యెత్తేసినందుకు నా ద్వారా కూడా మాలిక కామెంట్ల సెక్షన్ కౌషితమవడం గమనించి మళ్ళీ మోదరేషన్ పెట్టాను.
బ్లాగర్లు ఈ ఒక్క సూచన పాటించి చూస్తే పరిస్థితిలో తేడాని గమనించవచ్చు.
ఆలోచించండి!
ప్రవీణ్ గారు ఈ విషయంలో వివాదాలు చర్చలూ వెదుక్కుంటున్నారు. నాకు ఏమీ ఆసక్తి లేదు. శ్రీనివాస్ గారితో ఒక ముక్క అనటంతో ముగించాననే అనుకుంటున్నాను. ప్రవీణ్ పుణ్యమా అని మరొక దొమ్మీ చర్చ ఇక్కడ తయారవటాన్ని దానిలో నేను పాల్గొనవలసి రావటాన్ని హర్షించలేను. మన్నించాలి.
ReplyDeleteదీనికి దొమ్మీ అవసరం లేదు. గ్రాంథిక భాష వల్ల జరగాల్సిన నష్టం మూడేళ్ళ క్రితమే జరిగిపోయింది. దాని గురించి నేను "అండాల మీద రోమాలు" పీకే ఆలోచనలో లేను. సంస్కృత పండితులైన మీకు ఇది అర్థమవుతుందనే అనుకుంటున్నాను.
Deleteఈ శ్యామలీయానికి ఏమీ తెలియదు. ఈ బ్లాగు చూసినవాడెవడూ కూడా ఈయనగారి తెలుగు చూసి పారిపోతాడు. ఈయన మళ్ళీ సలహాలు :)
Deleteశకునం చెప్పినబల్లి కుడితిలో పడటం అంటే ఇదేకదా! "చూసినవాడెవడూ కూడా ఈయనగారి తెలుగు చూసి పారిపోతాడు." ఇదేమి తెలుగువాక్యం!? ఇటువంటి తెలుగు వ్రాసేవాళ్ళొచ్చి నన్ను వెక్కిరించటానికి ప్రయత్నించటం. భలే! ఐనా, పోనియండి నిష్కారణవైరశీలురతో నాకెందుకు
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteమూడేళ్ళ క్రితం మీరు బ్లాగుల్లో ఉన్నారో, లేదో నాకు తెలియదు. సంస్కృత పండితులకి కూడా అర్థం కాని గ్రాంథిక భాష వాడి, కొత్తవాళ్ళు బ్లాగుల్లోకి రాకుండా చేసిన చరిత్ర మనవాళ్ళకి ఉంది. Police superintindentని ఒడియాలో "ఆరక్షీ అధీక్షక" అంటారు. ఒడియాలో ఇంగ్లిష్ పదాలు తక్కువ కనుక native Oriya speakersకి "ఆరక్షీ అధీక్షక" అనే సంస్కృత పదం సులభంగా అర్థమైపోతుంది. అంతర్జాలం, సంగణకం, మృదు ఉపకరణం, దృఢ ఉపకరణం లాంటి పాషాణపాకపు పదాలు సంస్కృతం వచ్చినవాళ్ళకి కూడా అర్థం కావు. అలాంటి పదాలని పనిగట్టుకుని వాడి, కొత్తవాళ్ళు బ్లాగుల వైపు చూడకుండా చేసారు.
DeleteThis comment has been removed by the author.
Deleteగ్రాంథిక భాష వెర్రిని ప్రదర్శించింది మాత్రం మన ఆంధ్రా బేచే తప్ప ఆ అమెరికా, సింగపూర్‌ల NRI బేచ్ కాదు.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteఈ అక్కినేని నాగాఅర్జునరెడ్డి అన్నపేరే ఒక కిచిడిలాగా అనిపిస్తోంది. సరే, మీరు ఈయన వేసిన అసభ్యమైన వ్యాఖ్యలను తొలగించారు కాని ఇంచుమించు అంతే అసందర్భంగా ఉన్న ప్రవీణ్ వ్యాఖ్యలను ఎందుకు తొలగించలేదో అని ఆశ్చర్యం కలిగింది. నాక్కూడా ఈ అక్కినేని నాగాఅర్జునరెడ్డి పంపిన రెండు వ్యాఖ్యలు వచ్చాయి. వాటిలో నాకంటికి బ్రహ్మద్వేషం తప్ప ఆ వ్యాఖ్యల్లో మరేమీ సరుకు కనిపించలేదు కాబట్టి ప్రచురించటం లేదు.
నాగార్జున రెడ్డి తన వ్యాఖ్యలు తానే తొలిగించుకున్నాడు కానీ బ్లాగ్ రచయిత తొలిగించలేదు.
Deleteఅవునండి. నేనే పొరబడ్డాను. సరిదిద్ధినందుకు ధన్యవాదాలు.
Deleteవాటిలో నాకంటికి బ్రహ్మద్వేషం..అవును మీకంటికి అన్నీ అలాగే కనిపిస్తాయి.:)
Deleteశ్రీనివాస్ గారూ,
ReplyDeleteఆసక్తికరంగా వ్రాసే బ్లాగర్ల సంఖ్య తక్కువగా ఉన్నమాట వాస్తవమే అయినా ఆశావాదదృక్పధంతో ఉండాలి. అలాగని రాంభజన చేసే బ్లాగులను మాత్రమే చదివి తరించలేము కదా ? ఉత్సాహం కలిగేలా వ్రాయకపోయినా, జగుప్సాకరంగా ఉన్నా కొందరిని తప్పక భరించవలసివస్తుంది. అలాగని బ్లాగులకు దూరంగా పారిపోవడం లేదు. కొన్ని రత్నాలను ఏరుకునే పనిలో ఉన్నాము కాబట్టి మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి.
ReplyDeleteకామెంటిన అందరికీ నెనర్లు ! మధ్య లో ఆ కిచిడీ రెడ్ది గారు తమ కామింటు లను తానె హాంఫట్ చెయ్యడం తో మరీ హోరు వచ్చి నట్టుంది :)
@శ్రీనివాస్ గారు,
ఈ టపా ఉద్దేశ్యం మీరు మళ్ళీ బ్లాగిల్లు తెరవాలని ! బ్లాగిల్లు మళ్ళీ శోభిల్లు తుందని ఆశిస్తూ ..
జిలేబి
బ్లాగిల్లు మళ్ళీ రావాలనీ, వస్తే అది తప్పక శోభిల్లుతుం దనీ జిలేబీ గారు ఆశించటం హర్షదాయకం. సంయమనం లేని వ్యాఖ్యాతలూ విషయం లేని బ్లాగర్లూ బ్లాగుప్రపంచాన్ని మురికిగుంటలా మార్చటం వలన అప్రతిష్టపాలైన తెలుగుబ్లాగులోకం మరిన్ని విలువైన సేవల్ని కోల్పోకముందే తన వాసిని పెంచుకుందుకు మంచి కృషిచేయవలసి ఉంది. అప్పుడు ఇలాంటి దురదృష్టకరసంఘటనలు జరగవు. స్వస్తి.
ReplyDelete@ syaamaliyam,
Deleteఅసందర్భంగా ఉన్న ప్రవీణ్ వ్యాఖ్యలను ఎందుకు తొలగించలేదో అని ఆశ్చర్యం కలిగింది.
అకారణంగా ఒక వ్యక్తిని అవమానించడమేకాక క్షమార్పణలు కూడా చెప్పలేదు. శ్రీరంగనీతులు చెపితే సరిపోదు.
ఈ నీహారికగారి వ్యాఖ్య కూడా అసంధర్భమే అనుకుంటున్నాను. ప్రవీణ్ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయన్నందుకు ఎందుకు క్షమాపణలు చెప్పాలీ - వాస్తవం అనిపించిందే చెప్పాను. నా అభిప్రాయం నేను చెప్పటంలో అతడిని అకారణంగా అవమానించాం అన్న మాట ఎలా వచ్చిందో. పోనీ నీహారికగారు ఆ అక్కినేని నాగాఅర్జునరెడ్డి గురించి అంటున్న పక్షంలో 'నాకంటికి బ్రహ్మద్వేషం తప్ప ఆ వ్యాఖ్యల్లో మరేమీ సరుకు కనిపించలేదు కాబట్టి ప్రచురించటం లే' దని ఆయన వ్యాఖ్యలను సకారణంగానే తిరస్కరించానని ముందే చెప్పాను కదా. మరి ఎందుకు ఆవిడ ఆవేశపడుతున్నారో బోధపడటం లేదు. వివరణ ఇచ్చాను కాబట్టి ఇక సాగదీయటానికి ఎవరైనా ప్రయత్నించినా స్పందించేది లేదు. నిష్కారణవైరులతో కాలక్షేపం ఏమిటీ నాకు!?
Delete@శ్యామలీయం గారూ,
Deleteవేద వ్యాసుడు బ్రాహ్మణుడే అనేదాని గురించి వివరణ ఇచ్చాను అని చెప్పారు. ఆ లింకు ఉంటే ఒక సారి ఇవ్వగలరా ? నాకు తెలిసినంత వరకూ వేద వ్యాసుడు అబ్రాహ్మణుడే ! ఈ కామెంటు హరికాలం బ్లాగులో రాశాను. ఆయన ప్రస్తుతం నా కామెంట్లు ప్రచురించడం లేదు.
ఊసరవెల్లిగారూ, మీరడిగ నా వ్యాఖ్య ఇక్కడ చూడండి
Deleteऔर एक किछडी का नाम, अंजली अग्रवाल।
ReplyDeleteవ్యాఖ్యలు తగ్గి స్పామ్‌లు పెరిగినాయి.
very true.
Deletehttp://jwalasmusings.blogspot.com/2015/10/blog-post.html
ReplyDelete“....వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంది. రావణుడి తండ్రిబ్రాహ్మణుడు కావటంతో, కైకసి బ్రహ్మక్షేత్రం అయ్యింది కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే అవుతున్నాడు. ….మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”
వందల, బహుశా వేల సంవత్సరాల క్రితం అప్పటి కవులు ఆయా పాత్రల సంబంధబాంధవ్యాలను, సమాజంలో స్థితిగతులను ఎంత నిర్దిష్టంగా వర్ణించారో తెలియదు గాని… ఉత్కృష్టమైన గ్రాంధిక భాషలో 21వ శతాబ్దపు పురాతనవాది శ్రీ శ్యామలీయం గారు మాత్రం తమదైన రీతిలో అద్భుతంగా సూత్రీకరించారు.
సామాన్యుల భాషలో దీన్ని విశ్లేషిస్తే…
కైకసి, బ్రాహ్మణుడిచే చేపట్టబడినది కాబట్టి బ్రహ్మక్షేత్ర మయ్యింది. క్షేత్రమంటే దున్నుకొని, విత్తులు నాటుకొని, పంట పండించుకొనే పొలం. దున్నుకోకలిగిన పొలం మాదిరిగా ఆమె ఎవరి అధికారంలో వుందో ఆతడి వర్ణమే, ఆమెకి కలిగిన కుమారుడికి వర్తిస్తుంది. కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే. అంటే, స్త్రీకి తాను పుట్టిన జాతినుంచి కాని, వర్ణము నుంచికాని ఏమాత్రము విలువ వారసత్వం పొందగల అర్హతలేదు, మనిషిగా స్వంత వ్యక్తిత్వానికి నోచుకోలేదు. పెళ్లి కాకముందు తండ్రి సొత్తు, తర్వాత భర్త ఆస్తి. అదీ, మన ఆధునిక బ్రాహ్మణుడి సూత్రీకరణ.
ఇవీ మన ధర్మగ్రంధాల మేధోమధనం ద్వారా శ్యామలీయం గారు, వనం వారు వంటి పండితోత్తములు ఈ 21వ శతాబ్దంలో మన తెలుగు బ్లాగ్లోకానికి అందిస్తున్న విజ్ఞానగుళికలు.
మర్చిపోయానండోయ్… ఇంత అద్భుత జ్ఞానసంపద కేవలం మన హిందూ భారత జాతి సొత్తని మరీ ఎక్కువగా స్వకుచమర్ధనం చేసుకోనవసరంలేదు. మన సోదరులు కూడా ఏమీ తక్కువ తినలేదు…
Sura 2:223, Quran: Your women are your fields, so go into your fields whichever way you like . . . .
Deuteronomy 22:28, Bible:
"If a man finds a girl who is a virgin, who is not engaged, and seizes her and lies with her and they are discovered, then the man who lay with her shall give to the girl's father fifty shekels of silver, and she shall become his wife because he has violated her
Exodus 20:17, Bible (Tenth Commandment): "Thou shalt not covet thy neighbour's house, thou shalt not covet thy neighbour's wife, nor his ox, nor his ass, nor anything that is thy neighbour's." The tenth commandment forbids coveting your neighbor's house, wife, animals or anything else that the neighbor owns, any piece of property.
“మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”
Delete“మత్సగ్రంధి … క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబట్టి క్షేత్రాధికారిగా మరొక క్షత్రియుడు లేడక్కడ, అంటే ఆమె పొలం ఇంకా దున్నబడలేదు, కావున ఆ పొలం స్వంతదారుగా వేరే క్షత్రియుడెవరికి అధికారం లేదు. అందువల్ల, ఆ పొలం దున్నుకొన్న బ్రాహ్మణుడి ద్వారా (అధికారం లేకున్నా) ఆమెకి కలిగిన వ్యాసుడు బ్రాహ్మణుడే.
ఆహా ఏమి తర్కం… ఏమి న్యాయం… కింద పడినా మీదే గెలుపు, పైన పడినా మీదే గెలుపు. న్యాయ సూత్రాలు సృష్టించేదే మీరైనప్పుడు, మీరెలా చెపితే అదే న్యాయం.
Sura 2:223, Quran: Your women are your fields, so go into your fields whichever way you like . . . .
ఎడ్జ్ గారు,
ReplyDeleteమీ థాట్ వేవ్ రంగనాయకమ్మ గారి ఇదండీ మహాభారతం తో పోటీ పడుతోంది - > ముందున్న టపాకి కొట్టాల్సిన కామింటు ఈ టపా కి కొట్టి నట్టు ఉన్నారు :)
చీర్స్
జిలేబి
జిలేబిగారు,
Deleteరంగనాయకమ్మ గారి రచనలేవీ నేను చదవలేదండీ. మీ పోలికకు ధన్యవాదాలు.
ఎడ్జ్ గారు,
Deleteఐతే మీరు రంగనాయకమ్మ గారి ఇదండీ మహాభారతం తప్పక చదవాలి !:)
జిలేబి
తప్పకుండా చదువుతానండి. థాంక్యూ!
Deleteజ్వాలావారి మ్యూజింగ్స్ బ్లాగులో నేను వ్రాసిన ఒక వ్యాఖ్య మీద ఇక్కడ కొన్ని విమర్శలు వచ్చాయి.
ReplyDelete1. 'ఉత్కృష్టమైన గ్రాంధిక భాషలో 21వ శతాబ్దపు పురాతనవాది శ్రీ శ్యామలీయం గారు మాత్రం తమదైన రీతిలో అద్భుతంగా సూత్రీకరించారు.' ఇది అసందర్భమైన విమర్శ. ఇందులో మీకు 'ఉత్కృష్టమైన గ్రాంధిక భాష' ఎలా కనిపించింది? పొరపాటు.
2. 'పురాతనవాది శ్రీ శ్యామలీయం గారు' అనుకుంటే అది మీ దృష్టిబేధం. అలా ఎద్దేవాచేయటం విమర్శకు అందం తెస్తుందనుకున్నారనుకుంటాను!
3. 'తమదైన రీతిలో అద్భుతంగా సూత్రీకరించారు' ఇది నేను చేసిన నిర్ణయం కాదండీ, ఇది 'అప్పటి' ధర్మశాస్త్రానుసారం చెప్పినమాట, మీరు ఆధునిక దృక్పథంతో అప్పటివారిని బేరీజు వేయకూడదు మరి. అలాగైతే ఈ రోజున మన సరిగా వ్యవహరిస్తున్నా మనుకుంటున్న అనేక విషయాలను రాబోయే తరంవాళ్ళు ఇలాగే బేరీజు వేయవచ్చును కదా - అందుకని మనం రాబోయే వాళ్ళ దృక్కోణంతో ఆలోచించలేం కదా!
4. ' న్యాయ సూత్రాలు సృష్టించేదే మీరైనప్పుడు, మీరెలా చెపితే అదే న్యాయం' పొరపాటు. న్యాయసూత్రాలు నేనో వనంవారో వ్రాయటమేమిటీ? అవి అప్పటి సామాజికమైన సూత్రీకరణలు. ఈ కాలంవారివి వేరుగా ఉంటే అది వేరే సంగతి. దానిని అవి ఉటంకించినంతమాత్రాన, అప్పుడలా నిర్ణయించేవారు అన్నంతమాత్రాన - నన్ను తూర్పారబట్టి మీరు సాదించేదీ ఏమీ ఉండదు.
ఇదంతా నేను మిమ్మల్ని మెప్పించాలని వ్రాయలేదు. అపోహలకు దారితీసేలా ఉన్న విమర్శలకు సమాధానం చెప్పాలనే వ్రాసానంతే. దయచేసి దీన్నో వ్యాఖ్యల పండగగా మార్చే ప్రయత్నం చేయవద్దు - స్పందించను!
శ్యామలరావు గారూ, "మీరెలా చెపితే అదే న్యాయం" వ్యాఖ్యలో మీరు అంటే మీరు వనంవారు "మాత్రమే" కాకపోవచ్చు (అనిపిస్తోంది).
ReplyDeleteఅవునండి.
Deleteమీ ‘బ్రాహ్మణ’ శ్లేష నాకు అర్ధమయ్యింది. మీ సంశయభారం కూడా అర్ధంచేసుకోగలను, కాని అది నా ఉద్దేశ్యం కాదని మనవిచేస్తున్నాను.
Deleteమీకు వీలైతే నా క్రింది పరిశీలనపై కొంత ఆలోచనచేసి బదులివ్వండి:
నా వ్యాఖ్యలో ఏరికోరి బ్రాహ్మణవైరం చూసారే, స్పందించారే… మరి శ్యామలీయం గారి సూత్రీకరణలోని అమానవీయత మీరు గమనించలేదా? స్త్రీలను దున్నుకోగలిగిన పొలం మాదిరిగా, చేతులు మారే సొత్తుగా పరిగణించిన వారి సిద్ధాంతం మీకు స్పందనార్హం అనిపించలేదా? సాటి బ్రాహ్మణులకు అవమానాన్ని ఆనుమానించారే కాని, సాటి మనిషిపై సంధించిన అమానవీయ ధోరణిని గ్రహించలేకపోయారే?
మీలోని బ్రాహ్మణత్వం మీ మానవత్వాన్ని మరుగుపరచడమే అందుకు కారణమా?
Edge
Deleteస్త్రీలను దున్నుకోగలిగిన పొలం మాదిరిగా, చేతులు మారే సొత్తుగా పరిగణించిన వారి సిద్ధాంతం మీకు స్పందనార్హం అనిపించలేదా?
haribabu:కవిత్వంలో చాలా కావ్యాల్లో స్త్రీ శరీఎర భాగాల్ని,ఆపాదమస్తకం వర్ణించారు.ఒక కళ్ళనే పూరేకుల దగ్గర్నించీ చేపల దాకా పోలికలు పెట్టి వర్ణించారు.వాతన్నిటికీ కూడా స్పందించాలసి వస్తుంది.
ఆధుంకుదైన చలం కూడా స్త్రీ అందానికీ ప్రకృతి అందానికీ పోలిక చెప్తూ రెంటిలోనూ సృజించే శక్తి కామన అని చెప్పాడు.సాహిత్యంలో వచ్చే పోలికల్నీ జ్వాలికల్నీ కూడా జాత్యహంకారానికి ముడి పెట్టేస్తే పొడి పొడి అక్షరాలొ,కూసిన్ని వాక్యాలూ మిగులుతాయి.క్షేత్రమ నగానే దున్నదం,దున్నించుకోవడం అనే బూతులు గుర్తొచ్చే మీ దృష్టితో సాహిత్యాని నిక్కచ్చిగా కుదించితే ఒక 10000 వాక్యాలకి కుదించాల్సొస్తుంది మొత్తం తెలుగు బాషని!
Never justify the ideology that makes woman subjugated by man: http://blog.marxistleninist.in/2015/11/blog-post_15.html
Deleteశ్యామలీయం గారు,
ReplyDeleteజ్వాలాస్ మ్యూజింగ్స్ బ్లాగులో మీరు వ్రాసిన వ్యాఖ్యని మరొకసారి పరిశీలించండి. రావణుడు, వ్యాసుడు బ్రాహ్మణులన్న మీ నిర్ధారణను సమర్ధించుకోవడానికి “వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంది” అనే సూత్రీకరణను మీరు ప్రాతపదికగా తీసుకున్నారు. క్షేత్రాధిపతి లేనప్పుడు ఎలా నిర్ణయించబడుతుందో కూడా మీరు స్పృష్టీకరించారు. ఈ సూత్రీకరణలను మీరు ఫలానా ధర్మ శాస్త్రాల నుండి గ్రహించినట్లుగాని, ఫలానా గ్రంధాలు ఈ విధమైన సిద్ధాంతాలను ప్రస్తావించాయనిగాని మీరు ఊటంకించలేదు .
ఏ విధమైన ఊటంకింపులూ, మూలగ్రంధ ప్రస్తావనలూ లేకుండా మీరు చేసిన నిర్ధారణలకు ప్రాతిపదిక మీ సొంత సూత్రీకరణలే అని ఏ పాఠకుడైనా భావించడంలో తప్పుందంటారా?
ఇప్పుడైనా మీరు ఆయా శాస్త్రాల, గ్రంధాల ప్రస్తావనలతో మీ నిర్ణయాన్ని నిరూపించినట్లయితే, నా ఆక్షేపణలను వెనక్కి తీసుకోవడానికి, మీ క్షమాపణలు కోరడానికి సిద్ధంగా ఉన్నాను.
వద్దండీ. నేనే క్షమాపణలు చెబుతున్నాను. సరేనా. ఇలా చర్చలపేరిట (నా ఉద్దేశంలోనే లెండి) నానారభసాచేసే వారితో మాటలు కలపటం నాదే పొరబాటు. సరేనా! ఇప్పుడు మీతో ధర్మశాస్త్రగ్రంథాలను ఉటంకిస్తూ వాటికి మీరు మళ్ళీ వేరే వేరే చిత్రవిచిత్రవాదాలతో (నా ఉద్దేశంలోనే లెండి) చర్చను పొడిగిస్తూ పోవటం దానికి నేను ప్రతివాదాలు - అదీ మీకు నచ్చేటట్లు చేయటం - సాధ్యపడే వ్యవహారాలు కావు. నా మాట నేను చెప్పాను - మీరు కాదన్నారు. నాకైతే పేచీ లేదు. మీకు నిరూపణలు చూపటం కోసం నేను నా ఉద్యోగబాధ్యతలను ప్రక్కన బెట్టి వాదనలు చేస్తూ పోవటం కుదరనే కుదరదు. ముఖ్యంగా నా వ్యాఖ్యను వనం వారి బ్లాగులో వ్రాసాను. అది వారి అంగీకారం పొందింది కూడ. చర్చలు వద్దని ముందే చెప్పాను. స్వస్తి.
Deleteశ్యామలీయం గారు,
ReplyDeleteజ్వాలాస్ బ్లాగులోగాని, హరికాలం బ్లాగులోగాని ఎవ్వరూ మీ అభిప్రాయం అడగకుండానే స్వయంగా మీకై మీరే మీ పాండిత్యప్రదర్శన చేసారు. ఆధారాలేమీ ఇవ్వకుండా లజ్జాకరమైన నిర్ధారణలు చేసేసారు. అదేమని ప్రశ్నిస్తే, ఉద్యోగబాధ్యతల నెపంతో పలాయనవాదం చేస్తున్నారు.
మీ అర్ధరహిత క్షమాపణలు తిరస్కరిస్తున్నాను.
1. నేను పండితుడనని ఎన్నడూ చెప్పుకోలేదు.
Delete2. ధర్మశాస్త్రవేత్తలతో తప్ప ఈ విషయంలో చర్చించవలసినది లేదు.
3. చర్చలలో అనంతంగా పోరాడే వారే బ్లాగుల్లో ఒక మాట చెప్పేందు అర్హులని మీరు నిర్థారించటం సబబు కాదు.
4.మీ తిరస్కారపురస్కారాలతో నాకు నిమిత్తం లేదు.
5. మీకు ఆసక్తి ఉంటే ఈవిషయంలో ధర్మశాస్త్రవేత్తలను సంప్రదించండి. బ్లాగులు వేదికగా వ్యాఖ్యల్లో ధర్మశాస్త్రచర్చలూ బోధనలూ సాధ్యం కావు.
6. ఉద్యోగబాధ్యతలు ఎన్నడూ నెపాలు కావు.
7. నాకు వాదం పట్ల ఆసక్తి లేదని ముందే చెప్పాక పలాయనవాదం ఏమిటీ?
8. దయచేసి అర్థం చేసుకోండి.
9. ఇక ఈ విషయంలో చర్చ ఏమీ లేదు ఎంతమాత్రమూ లేదు. మీతోనైనా మరొకరితో నైనా.
10. నా బలాలూ బలహీనతలపై నాకు తగినంత అవగాహన ఉన్నది.
స్వస్తిరస్తు. సమాప్తం.
1. నేను పండితుడనని ఎన్నడూ చెప్పుకోలేదు.
ReplyDeleteనిజమే, కాని మీరు చేసినది స్వీయ పాండిత్య ప్రదర్శన.
2. ధర్మశాస్త్రవేత్తలతో తప్ప ఈ విషయంలో చర్చించవలసినది లేదు.
అర్ధమయ్యింది, మీ దగ్గర పెద్దగా విషయం లేదని.
3. చర్చలలో అనంతంగా పోరాడే వారే బ్లాగుల్లో ఒక మాట చెప్పేందు అర్హులని మీరు నిర్థారించటం సబబు కాదు.
అలా అని నేను నిర్ధారించలేదు. పిలవని పేరంటానికి వెళ్లి ఇచ్చమొచ్చినట్టు తీర్పులిచ్చేవారికి, ఆ తీర్పులను సమర్ధించుకోవలసిన బాధ్యత కూడా ఉంటుందని గుర్తుచేసాను.
4.మీ తిరస్కారపురస్కారాలతో నాకు నిమిత్తం లేదు.
క్షమాపణలు చెప్పినది మీరే కదా.
5. మీకు ఆసక్తి ఉంటే ఈవిషయంలో ధర్మశాస్త్రవేత్తలను సంప్రదించండి. బ్లాగులు వేదికగా వ్యాఖ్యల్లో ధర్మశాస్త్రచర్చలూ బోధనలూ సాధ్యం కావు.
ఎవరు ఎలా బ్రాహ్మణుడౌతారో బ్లాగు వేదికలెక్కి మరీ మీరు బోధనలు చేస్తున్నారుగా!
6. ఉద్యోగబాధ్యతలు ఎన్నడూ నెపాలు కావు.
పోన్లెండి, గౌరవంగా మీ భాషలో మిష అందాం.
7. నాకు వాదం పట్ల ఆసక్తి లేదని ముందే చెప్పాక పలాయనవాదం ఏమిటీ?
అలా చెప్పడాన్నే పలాయనవాదం అంటారు.
8. దయచేసి అర్థం చేసుకోండి.
ప్రయత్నిస్తున్నాను.
9. ఇక ఈ విషయంలో చర్చ ఏమీ లేదు ఎంతమాత్రమూ లేదు. మీతోనైనా మరొకరితో నైనా.
పిరికితనం.
10. నా బలాలూ బలహీనతలపై నాకు తగినంత అవగాహన ఉన్నది.
I sincerely doubt.
స్వస్తిరస్తు. సమాప్తం.
సశేషం.
This comment has been removed by the author.
ReplyDelete"రెండు వ్యాఖ్యలు వచ్చాయి. వాటిలో నాకంటికి ""బ్రహ్మ""ద్వేషం తప్ప ఆ వ్యాఖ్యల్లో మరేమీ సరుకు కనిపించలేదు,"
ReplyDeleteశ్యామలీయం గా! బ్రహ్మ నీకు ఒకడు నాకు ఒకడు నా? నన్ను కోస్తే ఎరుపు రంగు వస్తాది, నిన్ను కొస్తే "B"రంగు వస్తాది రా? మరి బ్రహ్మ మీకు మాత్రమే ఎలా సొంతం అయ్యాడు రా?
ఇదేరా మీ బలుపు, దాన్ని తగ్గించుకొంటే నీకు ఈ తన్నులు తగ్గుతాయి.
నీ లానే ఇంతకు ముందు nee batch gaallu చాలా మంది విర్ర వీగి ఇప్పుడు అన్నీ మూసుకొని కూర్చొన్నారు.
కానీ ప్రవీణ్ ఒక్కడు మాత్రమే ఇంకా నిలబడి ఉన్నాడు, మిమ్మల్ని ప్రతిసారి వ్యతిరేకిస్తూ!!!!! ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇవి మీ రోజులు కావు అని!
మీ B పిచ్చి తొ YARAMANA లాంటి WRITER ని కూడ torture పెట్టీ బయటకు పంపించారు, ఇప్పుడేమో, రాసే వాళ్ళు లేరు అని దొంగ ఏడుపులు ఒకటి !
computer, internet నవయుగం కోసం, మీ లాంటి 2000 సంవత్సరాల నాటి ప్రాచీన ఆదిమ మానవుల కొసం కాదు! మరి మీరు 2000 సంవత్సరాల నాటి ప్రాచీన సంగతులు తప్పితే ఇప్పటివి ఎమైనా రాస్తార్రా? మీ లాంటి B ముసలాళ్ళంతా బయలుదేరి మేము రాసింది చదవట్లేదు అని ఎడిస్తే ఎలా రా ?? చదవరు!! అంతే! Internet కి వీడు B న non-B న అనే discrimination తెలియదు, అది అందరి దగ్గరా ఉంటాది! మీ లాంటి సోది గాళ్ళు రాసేది చూసి వీడెవ్డ్రా బాబు! అనుకొంటు నవ్వుకొంటూ వెళ్ళిపోతారు మరి! చద్ది పులిహొర జిలేబమ్మ, నీ జిలెబి already ఎండిపోయింది! publicity stunts మానేసి, తర్వాత నీ ఇష్టం, ఎదో ఒకటి చేసుకో! జనాల్ని కెలకటం తప్పితే నీకు ఇంకెమీ తెలియదే? నీ blog కి hits వస్తే చాలు! అంతే కదా!
sanskrit లొ నాలుగు స్లొకాలు రాసి ఎదో India ని ఉద్దరిస్తున్నట్టు వీళ్ళా ఎధవ ఫీలింగు!
@praveen, నువ్వు కేకమ్మా! ఈ మూర్ఖుల్ని తట్టుకొని ఇన్నాళ్ళు బ్లొగ్స్ లో ఉన్నావంటే!
@ syamaleeyam, and others, write something that interests the youth of this day, they are the ones with the availability of internet!!! if you write puranas and kahaanis, they dont even give you their s***!
ReplyDeleteపనిలేక రమణ గారు కొత్త టపా కట్టినారోచ్! అదిన్నూ స్వాతి ముత్యమును 'ఆడి' పోసు కున్నారోచ్!
జిలేబి