ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)
బ్లాగ్వీరుల కు బ్లాగ్వీరాంగణలకు శుభోదయం !
ఈ రోజు వచ్చెను
జిలేబి వేడిగా
తూరుపు తెల్లారకముందే
ధారాధరము లా !
కామెంటులు కురిసేనా
బ్లాగుల చెమక్కుల చమ్కీల తో !
వాడిగ జిలేబి
తియ్యందనాల ట్వీటు ల తో !
తక్కువ కాని టపాలతో
తగ్గని కామింట్ల మేళము తో
అగణిత మౌ సిరి నగవులు
బ్లాగ్ లోకమంతా పరేషాన్ !
హాటు హాటు పాటలతో
స్వీటు స్వీటు జిలేబి
వెచ్చని వెన్నెల
కొల్లలై వచ్చెను వచ్చెను
పరాక్ బహు పరాక్ :)
చీర్స్
జిలేబి
తనలో ( అమ్మయ్య! వదిలిపోయిందనుకుంటే మళ్ళీ తయారయిందే :) )
ReplyDeleteప్రకాశముగా :) స్వాగతం! స్వాగతం!! స్వాగతం!!! :)
గురువు గారూ నేను కూడా ...
Deleteడిట్టో ... డిట్టో ...
శర్మ గారు :)
ReplyDeleteవదలదు వదలదు జిలేబి పీడ వదలదు సుమ్మీ :)
జిలేబి
కావలసిందదే :)
Deleteనారదాయనమః :) :)
శుభమస్తు. :) :) :)
Deleteషడ్జా మాధ్జ కరాద్జ వీడ్జ వసుధ జాలాంస మాధ్జ కిరె
కిద్జె కిత్కితి కిత్కితి కితిధరె సద్జూర విద్యబ్రమ
లుద్బ్రహ్మ్ లుద్బ్రహ్ మరుద్బ్రహ్ రుద్బ్రహ్ విపిథాత్ ఘడ్ ఘడ్ ఘ ఘడ్ ఘడ్ ఘహ
పౌతా టేటి పతేటి టేటి తుర సత్ప్రక్షాతి సత్యదయ :
ఏమీ నారదీయం ??? వివరించవలె
Deleteశర్మ గారు ,
Deleteషడ్జా మద్జా ... అర్థం తెలియదు ! గురువు గారిని ఒకరు అడిగారు అసంపూర్తి గా ; సో పూర్తి గా కట్ పేష్ట్ చేశా గూగ్లించి :) తప్పో ఒప్పో కూడా తెలియదు :) ఆ పై అర్థం గుండు సున్నా :)
చీర్స్
జిలేబి
" ........... కరిభిత్ గిరిభిత్
Deleteకరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ ..................... "
(తెనాలి రామకృష్ణ కవి)
స్వాగతం.
(పైన శర్మ గారి స్వగతం ఎంతమంది స్వగతమో కదా? 🙂 )
అసలే బయట ఎండ మండిపోతోంది. వేడిగా రాకండి .. కాస్త చల్లగా రండి ప్లీజ్
ReplyDelete
Deleteశ్రీ నివాస్ గారు !
నెనర్లు ! అసలే టేగ్ లైన్ when its hot its really cool :) మరి వేడిగా రాకండి అంటే ఎట్లా మరి :)
అగ్ని మీళే పురో 'హీట్' త్వం :)
చీర్స్
జ్లేబి
షడ్జా మాధ్జ కరాద్జ వీడ్జ వసుధ జాలాంస మాధ్జ కిరె
ReplyDeleteకిద్జె కిత్కితి కిత్కితి కితిధరె సద్జూర విద్యబ్రమ
లుద్బ్రహ్మ్ లుద్బ్రహ్ మరుద్బ్రహ్ రుద్బ్రహ్ విపిథాత్ ఘడ్ ఘడ్ ఘ ఘడ్ ఘడ్ ఘహ
పౌతా టేటి పతేటి టేటి తుర సత్ప్రక్షాతి సత్యదయ :
దీని భావమేమి నీరజాక్షా
Deleteరమణ వామ రాజు గారు
! షడ్జా మాద్జ అర్థం తెలియ దండి ! పంచ పాషాణ పద్యా ల లో ఒకటి అని గరికి పాటి ఉవాచ !
జిలేబి
తల్లీ నిన్ను దలంచ
ReplyDeleteఅల్లన నేతెంచితివా
నుల్లమున దయ నించి
చల్లగ సంతసమున ముంచ
అకో! భాగ్యము గద
నిక సందడె బ్లాగులెల్ల
రక రకముల పద పద్యాల్
మొక'ద్ధమాల్' షురు చేయరె...
:)
మిస్స్ డ్ యు ఎ లాట్...
Deleteబండి రావు గారు,
మీ అభిమానానికి నెనర్లు ! వదలదు వదలదు బండి ని ఇరుసు :)
చీర్స్
జిలేబి
WELCOME BACK JILEBI JI.
ReplyDelete
Deleteబోనగిరి గారు,
నెనర్లు ! బహు పరాక్ :)!
చీర్స్
జిలేబి
Welcome back Jilebi garu.
ReplyDelete
Deleteజోతిర్మాయి గారు !
నెనర్లు ! మీ పిల్లల బడి విశేషాల బడి టపా అద్భుతం !
చీర్స్
జిలేబి
Welcome Back !!! Your absence in blogs was noticeable - for sure :)
ReplyDelete