ఎవరండీ ఈ జిలేబి ? రోగిష్టివాళ్ళంతా క్రిష్టియానిటీ తీసుకుంటారు. రోగం రాకుండా హిందూయిజం రక్షించగలదా ? రోగం వస్తే ఏ హిందువు కాపాడగలడో చెప్పండి? మనకు రోగాలు తగ్గించే దేవుడు లేడు,రోగం వస్తే టెస్ట్ ల పేరుతో సంపాదించిన సొమ్ము అంతా స్వాహా చేసే దేవుళ్ళున్నారు.
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
ఎవరండీ ఈ జిలేబి ? రోగిష్టివాళ్ళంతా క్రిష్టియానిటీ తీసుకుంటారు. రోగం రాకుండా హిందూయిజం రక్షించగలదా ? రోగం వస్తే ఏ హిందువు కాపాడగలడో చెప్పండి? మనకు రోగాలు తగ్గించే దేవుడు లేడు,రోగం వస్తే టెస్ట్ ల పేరుతో సంపాదించిన సొమ్ము అంతా స్వాహా చేసే దేవుళ్ళున్నారు.
ReplyDeleteరోగంరాకుండా ఏ యిజమూ రక్షించలేదు. స్వస్త్జ్తతకూటములు నిర్వహించి అధ్బుతాలను గూర్చి ఊదరగొట్టే మతస్థులైనా అంతే సమయంవస్తే రోగాలబారిన పడక తప్పదు. అమెరికాలోహాస్పిటళ్ళు లేవా? వైద్యశాస్త్రంలో పరిశోధనలుజరగటం లేదా? పురుషసూక్తంతో పూజలందుకున్న పర్తిసాయిగారిని ఆయన అనుచరులు హాస్పిటల్లో చేర్చలేదా? దేని దారి దానిదేనండి.
Delete
ReplyDeleteరోగము రాకుండగ నెవ
రో కాపాడును ప్రభువని, రొండుడు జేసెన్ !
మాకీ దేవుడు వలదనె
బాకీ చెల్లని, జిలేబి బాటను వీడెన్ !
who is she? She is amazing.
DeleteDeepika
http://deepika-neerajanam.blogspot.in/