చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !
చుక్క కనిపించి నదకో ?
పక్కా గాదోయ్ జిలేబి పరమాత్ముడనన్ !
చిక్కుల్ గనుమోయ్ పథమున్
చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !
జిలేబి
పక్కా గాదోయ్ జిలేబి పరమాత్ముడనన్ !
చిక్కుల్ గనుమోయ్ పథమున్
చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !
జిలేబి
ReplyDeleteజీరాడు కవిత్వ ములన్
వారావధివలె నిలుపుచు వచనమ్ములతో
పౌరుల హృదయము దొంగిలు
చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌ నే?
జిలేబి
ReplyDeleteరైతుల ప్రాణములకు విలు
వే తగ్గె! మన ప్రభుత యిక వేగము గా యు
ర్రూతల వచ్చును! జనులా
రా! తండ్రి వలె తలగాచు రాజుని నేనౌ !
జిలేబి
ReplyDeleteభగవద్గీతుందా? మీ
రు గట్టి హిందువులు సూవె ! రుబ్బవలెన్ దా
న్నకొ బైబిలువోలె, జిలే
బి, కొంత జాంగ్రీ యనంగ బిగియును సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteబాంచన్నీకాల్మొక్తను,
మంచానికి మూడుకాళ్లు మనిషికి వలెనే
కొంచెము కూడా తప్పే
గాంచను దొర నన్నొదులుము కామందన్నా :)
జిలేబి
ReplyDeleteభూషణములుగా గాన్పడు
రోషము మదలోభములును, రొండుడు సయి కా
వేషము, మాత్సర్యములన్
భేషజముల నెల్ల వీడవే, శివ మయమై !
జిలేబి
ReplyDeleteసజ్జన పుష్పాపచయము
సజ్జనులకు ప్రీతికరము, సారాకొట్టే
సజ్జ గద జిలేబీ లకు
గజ్జెలు లేకయు నటనము ఘల్లన జేయన్ :)
జిలేబి
ReplyDeleteమరియొక మనుజుడు బుట్టన
గిరికీల పడెను పదముల గిరగిర గనుచున్
హరిహరి యనవలసిన నరు
ల రవము లుకకుక జిలేబు లాయెన్ బోవే :)
జిలేబి
ReplyDeleteపుల్లేల జిలేబమ్మకు
యెల్ల హరిమ పులకరింతయే గద తనకున్
విల్లంబుల కందంబుల
తల్లకెడవుల కవనమ్ము తకధిమి యనగన్ :)
జిలేబి
ReplyDeleteరామాయణంబదేల మ
రో మారు సుమీ ! జిలేబి రుబ్బుడు గాదే ?
రాముడు మా రామయతం
డ్రీ మా సీతమ్మ సృత్వరి గదా మాకున్ !
జిలేబి
ReplyDeleteనగరము లో కోలాహల
ము! గబుకు సుందరి యివాంక మోడీ భాయీ
జిగిదేర పలుకు దురటా !
జిగిబిగి చాయ్పే జిలేబి జీ హా యనునో :)
జిలేబి
ReplyDeleteహ! వడముల వడ ఘుమఘుమల
గవనం బంతే, జిలేబి, గట్టిగ హనుమం
త! విడువను విడువననుచున్
పవమాన తనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?
జిలేబి
ReplyDeleteకరువుల్లేనిభువి గదా !
తరువున వెల్గొందుచుండె తారాగణముల్,
సిరిసిరి మువ్వుల వెల్గుల
కరివరదుని కరుణ గాన కంద జిలేబీ !
జిలేబి
ReplyDeleteవడమున వడల ఘుమఘుమలు !
చడుమక చదువ హనుమాను చాలీసాయున్
బడబడ యనుచు జిలేబియ
ట డంగయి పవన తనూజు ఠారెత్తెనటన్ !
జిలేబి
ReplyDeleteవస్తిని హస్తిని మస్తుగ
యిస్త జిలేబులను మీకు యిమ్ముగ సుమ్మీ
కాస్తో కూస్తో యున్నటి
మస్తిష్కమ్ములిక మీకు మత్తున దేలన్ :)
జిలేబి
ReplyDeleteమీదే కులమమ్మ? జిలే
బీ దే కులమన్న నేమి వివరించును దా!
బీదా బిక్కీ జనముల
కేదోయి కులము సముద్ర కెరటమ్ములనన్ !
జిలేబి
ReplyDeleteతల్లకెడవుల తపస్సును
యెల్ల సమయములట మేలు యెల్లలె రుగక
న్నుల్లాసముగా జేసెన్
మళ్ళీ మళ్ళీ జిలేబి మది శివ శంభో !
జిలేబి
ReplyDeleteనాలుగు వారమ్ములలో
బేలా! ఆకాశవాణి పెట్టా బేడా
యేలన్ కట్టేసే తా
మేలౌ ప్రక్రియ గదా సుమేధా జీవీ !
జిలేబి
ReplyDeleteమెటికల విరచుచు పదముల
కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా,
పటిమన్ గనుచున్ కైపద
మెటులై నన్ దీర్చగాను మెచ్చుదురెల్లన్ !
జిలేబి
ReplyDeleteచదివే వారికి రొప్పుడు
కుదిరెన్ బోయతి జిలేబి కోటలు గట్టెన్ !
పదిలము గా వ్రాసుకొనుము
మదినిండుగ కందమయ్యె మహిలో సుదతీ :)
జిలేబి కోటల్ గట్టె :)
శ్రీరామచంద్రా 😧:(
Deleteకాదేదీ జిలేబీ కందానికనర్హం - అనుకోవాలి 😕
Deleteశ్రీరామచంద్ర ! కాదే
దీ రా కందము జిలేబి తీరుగ గూర్చన్
ధారాపాతము నరసిం
హా రావుల పలుకులాయె హద్దరి ఛందం :)
జిలేబి
ReplyDeleteరవిగారి టపా కూడా
చవులూ రెనయా జిలేబి చందము వోలెన్
అవసర మిక్కడ లింకది
యెవరికయిన చూడగాను యెంచక్కనహో !
జిలేబి
ReplyDeleteకాదేది, జిలేబమ్మా
మీ ధాటికి కందమౌ సుమీ! మా వ్యాఖ్యల్
రా దారిన రాక మునుపు
మీ దారిని యెట్ల గాంచె మిరుమిట్లగుచున్ :)
గోల్ మాల్ హై భాయ్
సబ్ గోల్ మాల్ హై :)
జిలేబి
ReplyDeleteఅంకతి చంచల బుద్ధియు
పంకిల మది పోవగాను పంకజ జన్ముం
డంకిత మై నంది యవగ,
శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్!
*శంకరుడెత్తె- శంకరుడు స్మరించె, వెడలె
పంకజనాభుని కోరిక
పంకజ జన్ముని చంచలత్వం
తరువాయి విష్ణువు ప్రార్థింప, బ్రహ్మ శరణు వేడి నందియై మారగ... ఆపై శంకరుడు వెడలె హిమగిరికి సతి సమేతంగా (శివ పురాణం)
జిలేబి
ReplyDeleteఆటాపాటల్ రాముండేబో!
మాటాడంగన్ మాన్యుల్లెల్లన్
మీటెన్విల్లున్ మించారంగన్
తాటంకమ్ముల్ తారాడెన్బో !
జిలేబి
ReplyDeleteమీటెన్ విల్లున్, నారిన్
మీటెన్, మీటెన్ హృదయము, మీటెన్ జనులన్!
మాటే బాణము! రాముని
బాటన్నడిచెను విడువక భామామణియే!
జిలేబి
ReplyDeleteవిలవిల లాడకు రమణీ
విలువల మరువక జగత్తు వివరంబిదియే
చెలువము మీర మృదుల పలు
కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్!
జిలేబి
ReplyDeleteమోడీ దెబ్బకు ఠాయని
ఓడినవాఁ డలర, గెలిచి, యొక్కం డేడ్చెన్,
వాడోదర నగరంబున
గోడల్పైనన్ జిలేబి గొడవల్లవగన్ :)
జిలేబి
ReplyDeleteతడబడెడడుగుల ముద్దుల
బుడతడి నడుగ మురిపెమ్ము పూర్తిగ తీరన్,
జడగంటలాడ చక్కని
కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్!
జిలేబి
ReplyDeleteరావే చెలీ! సఖీ రా
రావే ప్రాణేశ్వరీ ! పరాకేలా ! రా
రావే నెచ్చెలియా ! నీ
రావమ్మే యమ్మి నాకు రబ్డి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమీరే పద్మార్పిత! మీ
రే రప్ఫాడించగలరు రెంటము గాళ్ళన్
పారా హుషారనుచు సు
మ్మీ రక రకమై నతిట్లు మిరుమిట్లాయెన్ :)
జిలేబి
ReplyDeleteఘనసారపు పల్కులవా
రు నరస రాయలు జిలేబి రూఢిగ గనుమ
మ్మ నలుదెసల తిరుగుచు వా
రు నచ్చినన్ మెచ్చుదురు విరుగపండాయెన్ :)
జిలేబి
ReplyDeleteజగతిన్నేలన్ తప్పక
దగరములన్ త్రోసివేయ ధరణిన్ జనులా
ర! "గకారముల" మది నిలిపి,
పగతుర పాదములఁ బట్టవలె, వీరులకున్!
జిలేబి
ReplyDeleteపూల మాల వేసి పొలతిని బిలువగ
కలక లయను రీతి కరుణ జూప
నిలకడగని వచ్చు నెచ్చెలి, యభిముఖ
రాల గాంచ జీవితాలు వెలుగు!
జిలేబి
ReplyDeleteపామరుడ పామరుడనని
యేమారవలదు మనుజుడ యిక్కట్లే సు
మ్మీ! మానవుడికి విభుడే
మీ మేధస్సు పనిలేక మిక్కిలి గనెనో :)
జిలేబి
ReplyDeleteనీ కర్థంబవకున్న
న్నీ కర్మగదా జిలేబి నీల్గుడదేలా !
పోకిరి బుడతల పండితు
లౌ? కసరత్తులను జేసి లావై గనిరే :)
జిలేబి
(పరార్:))
ReplyDeleteఓయమ్మ జిలేబీ ! రా
మాయణమున్ జదివి భారతార్థము జెప్పె
న్నాయన లార! వినుడు విను
డోయీ కథలన్ గనంగ డుగుడుగుడుక్కే :)
జిలేబి
ReplyDeleteభైరవుడు పెనిమిటి గదా
గౌరికిఁ; గేశవుఁడు భర్త గావలె నెన్నన్
హీరకు గదా, జిలేబీ,
సారసగర్భుడు మగండు శారద కమ్మా!
జిలేబి
ReplyDeleteగాంధీ ! మూర్ఖ జిలేబీ !
భ్రాంతుల తేలితివి గాద బార్డర్ క్లాషుల్
సాంద్రత గనలేక సుమీ !
రంధ్రాన్వేషణ ల బాబు రభసల్ రబ్డీ :)
జిలేబి
ReplyDeleteమగరిస! పదనిస సనిదప
మగరిస ! పదనిస సనిదప మగరిస నిదపా
మగరిస సనిదప పదనిస
మగరిస పదనిస సనిదప మగరిస గమపా :))
జిలేబి
ReplyDeleteఏమనెదరో సురేశన్ !
"e- మానవు" లయ్యిరోయి ఈమోజీలై
కోమాలో కెళ్ళిరహో !
ఓమాటైనన్ పలుకరు ఓన్లీ స్మైలీస్ :)
జిలేబి
మీరన్న "e-మానవులు" అక్షరసత్యం - దురదృష్టవశాత్తూ.
Deleteసురేశన్ మాస్టారు అరుదుగా దొరికే ఒక మంచి లెక్చరర్ జిలేబి గారూ. ఈనాటికీ ఓపికగా బోధిస్తూనే ఉన్నారు (వారు మాకు పాఠాలు చెప్పింది ఏభై ఏళ్ళ క్రితం నాటి మాట).
వారి ఫొటో చూడాలనుకుంటే ప్రతాదివారం వచ్చే "ఈనాడు" పేపర్లో "ప్రతిభ" పేజ్‌లో కనిపిస్తుంది
ReplyDeleteచేతల కున్ పలుకులకు
న్నే తెఱగుల పొత్తులేక నీమపు మాటల్
రోత కలుగు జేయు నరులు,
నీతుల బోధించువారె, నీచులు ధాత్రిన్!
జిలేబి
ReplyDeleteహరినట తరుముచు వెనుక హంతకుడట!
కావుమని శరణననగ కష్టమట ! న
సత్యమును బల్కఁడఁట! హరిశ్చంద్ర నృపతి
వారసుడనని యనుకొనె పారుడు గద!
జిలేబి
ReplyDeleteచంపా రావే ! రావే
కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్
గంపెడు గడ్డిని తేవే !
చంపావు గద కథగట్టి ఛంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమనమెల్ల లయోలైట్సు గ
ద! నరసరాయ ! హరిబాబు ! దరువుల్ సయి బ్లా
గ్వనముల వైవీ ! సింహము
లనగ మజ మజా జిలేబులమ్మీ గనవే :))
జిలేబి
పరార్ :)
మా ముగ్గురి లయోలా చదువుక్రమం కరక్ట్‌గా చెప్పారే జిలేబి గారు 👏.
Delete(మళ్ళా దీనిమీదో పద్యం వ్రాయకండి 🙏)
నరసింహారావుగారిలో సింహం వుండనే వుంది. సింహానికి హరి అనే పేరుంది. మరి నేను సింహమెట్లయిత? లయోలా సింహాల గ్రూపులో వున్నందునా? లేక సింహానికి పర్యాయపదం హరికి మరోపేరైన శ్రీనివాసునైనందునా?
Deleteజిలేబిగారు ఇదే పద్యంగా రాసేయండి.😊
Deleteఏమండోయ్ వైవీ గారు
నిజంగానే చెప్పమంటారా సింగమెట్లవుతరని ? :)
జెకె :(
చీర్స్
బీలేబి
ReplyDeleteజగనన్నా ! మరుగుల్లే
వు,గగన కుసుమంబయినది వున్నత చదువుల్
సిగకొప్పుల వెలుగవలసి
న కన్యలకటా జిలేబి నగుబాటయిరే !
జిలేబి
ReplyDeleteఏరాలంబుగ మనసుల్
శ్రీరాముం డపహరించె, సీతాదేవిన్
ధారాళముగ జిలేబీ,
మా రాముని సాటి యెంత మాత్రము గలరే !
జిలేబి
ReplyDeleteఆపిలు బాధల గనుమోయ్
మా పిలకాయలు జిలేబి మాలావు గనన్
షాపుల ముందున క్యూలో
రాపాడి నిలబడిరమ్మ రాత్రింబవలున్ :)
జిలేబి
ReplyDeleteఇదిగిది గో జూ వెళ్ళెద
మిదిగో రమ్మా జిలేబి ! మించగ ఝంపా
క దరువు, గానన్ వాటిన్,
మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్ :)
జిలేబి
ReplyDeleteగదయిత్నువట జిలేబికి
ముదముగ కొన్న చరవాణి ముంగటి లోనే
యదవద క్రాషవ్వంగన్
మదిమెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్ !
జిలేబి
ReplyDeleteముదముగ నైఫోనుకొనన్
కుదురుగ పనిచేయక సరకు డమాలవ్వ
న్నదవద మగడిని గీరుచు
మది మెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్ :)
జిలేబి
ReplyDeleteనాదో ఉడతా భక్తి స
భాదరణల గాంచినట్టి పద్యము లన్నో
మాదిరి వాత్సాపుల నుం
డీ దిగుమతి జేయగన్ చిడిముడి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకవితా జగత్తు మత్తున
సువిశాలంబగు పదముల సుమధుర కైపుల్
రవిగాంచని పడతుకల మ
ది వింగడములన్ జిలేబి దించితి వమ్మా :)
జిలేబి
ReplyDeleteశాపము లిత్తురు పెద్దలు
పాపము చేయంగ; వలెను భాగ్యము నందన్
తాపము బోవగ భక్తిగ
గోపాలుని సేవ సూవె కొమరు జిలేబీ !
జిలేబి
ReplyDeleteకుహుకుహు జిలేబి యవగన్
"బహు"! పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్!
వహవహ యని పతి యనగన్
జహనారా బేగమా మజ,ముడేసుకొనూ :)
జిలేబి
ReplyDeleteపద్మాక్షరాలకు ఫిదా
బద్మాష్గాళ్ళైనను యవవలసిన దే పో !
గద్మను బట్టుచు ముద్దుగ
సద్మను పోగొట్టునయ్య చక్కని చుక్కా :)
జిలేబి
ReplyDeleteపడిపోయా నేనైతే
వడి పద్మార్పిత కవితల వర్షపు ధారల్
సడిజేయగ మది తా అల
జడిగనె నోయీ జిలేబి జవజవ యనుచున్
జిలేబి
ReplyDeleteఅయిదుగురు పుత్రులు కలిగి రాయె మాత
కుంతికి ; శతసుతుల్ గల్గ సంతసిల్లె
తల్లి గాంధారి ! కథలను తరచిజూచి
రయ్య కాలపు తీరుల రమ్యముగను !
జిలేబి
ReplyDeleteగురువుల తాకిన నీరోయ్
పరుగుల రా! పావనమ్ము పట్టుకు పోదాం !
ఉరుకుల పరుగుల కాలువ
మురికియని తలచకు తీర్థము సుమ ! జిలేబీ :)
జిలేబి
ReplyDeleteజీవన యానము లోనన్
మా వనవాటికల యందు మహితార్థములన్
నే వరుసగ గంటి జిలే
బీ, వారావధి యదే సుభిక్షము గానన్ !
జిలేబి
ReplyDeleteపద్యాలన్ ఛందస్సున
గద్యము వలె తెలుపగన్ ప్రగల్భత గలదే ?
విద్యార్థిగ మారుమయా
మద్యార్కమువలె జిలేబి మత్తుల తేలన్ :)
జిలేబి
ReplyDelete"ఛందోబద్ధం" గానే
అందం గా పద్యములను అందరి కొరకై
డెందంబరయ పసందుగ
కందంబున తెలుపగలముగ చిరంజీవీ :)
జిలేబి
ReplyDeleteమేజికు భాయీ మేజి
క్కూ! చక్కగచేసెనోయి కూడలి లోన
న్నాజను లెల్లరు మెచ్చగ
తాజా ట్రిక్కులు జిలేబి తాజుబ్బనగన్ !
జిలేబి
ReplyDeleteవిజయానికి చిరునామా
సుజనులు పల్కిరి జిలేబి సూటిగ నీవే
మజ గాంచిన పద్మములన్
సజావుగా నిలిపినావు చక్కని చుక్కా :)
జిలేబి
ReplyDeleteఅంతే లేదు పయనమున
కంతే లేదు మజిలీలు గలవంతేనోయ్,
వింతగ నయనంబులకు
న్నందనిది తలపులు తప్ప అన్నెము గలదే !
జిలేబి
ReplyDeleteరాసేదెలాను తెలుగే
గా! సిగతరగ తెలుగేల కాస్తైనా లే
దే! సోగ్గాడా ! తెలుగే
లా సామీ నేర్వలేదు లావుగ సుమ్మీ :)
ReplyDeleteపురుషుడొక్కడె! పరమాత్మ !పూవుబోడి
తెలుసు కొనవమ్మ యెల్లరు తెమ్మరవలె
వీచు పడతుకల మతని వెనుక సూవె,
వేంకటపతికి భామలు వేయిమంది !
జిలేబి
ReplyDeleteచెంగట నిరువురయ్యిరి చెంగలువగ
వేంకటపతికి; భామలు వేయిమంది
యంబరమణికి ; కాంతుల కంతు లేదు
విను జిలేబియ వినువీధి విభుని దాయె !
జిలేబి
ReplyDeleteహద్దుల వేలన్ పద్మా
ముద్దుగ విరబూయనిమ్మ మురిపెపు పద్మా
లద్దరి పదముల కొలనున
నిద్దరి వేచితిమి గాద నిగడ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఅఱజాతివాడు, యితరుల
పరిహాసము చేయువాఁడె; ప్రాజ్ఞుఁడు జగతిన్
సరసపు పల్కుల జనులను
పురిగొల్పునటన్ జిలేబి పొత్తుగుడుచుచున్ !
జిలేబి
ReplyDeleteమీయక్షరాభరణములు
మాయెద తాకెన్ జిలేబి మాబోటి జనుల్
పైయెద సయ్యన పదముల
వేయండమ్మ పరిమళము వెదజల్లంగన్ !
జిలేబి
ReplyDeleteతలలో కొత్త తలంపులు
మిలమిల గాన తలపోత మిమ్ముల వీడ
న్నిల పైరగాలిని షికా
రుల బోవ నయనము గాద రూఢి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteతలుపులు తెరువగ జిగిబిగి
తలపులు మిలమిల మెరయుచు తరుణము గనుచున్
కిలకిల యని మది, తలపుల
హలమున పొలయు కృషిచేయ, హరితవనమగున్ !
జిలేబి
ReplyDeleteఅదిగో వచ్చిరి గురువులు
సదనంబందున జిలేబి చక్కర్లకికన్
పదములు సుష్టుగ గంపెడు
కుదురును రాజేయగాను కుంపటి సుమ్మీ :)
జిలేబి
పరార్ :)
వెల్కం బెక బెక :)
ReplyDeleteనేనే మీ పండితుడను
కానే కానోయ్ జిలేబి, కానీ యిస్తా
నే నా దగు రీతిన్ మ
స్తైనట్టి కమింట్ల సూవె స్టైలుగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteవిస్మయ బేలలు దుష్టులు
కస్మాలంబాయె తెలుగు కంద జిలేబీ !
తస్మాత్జాగ్రత్త వలయు
తాస్మాకంగడి సరకని తలచకు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteకుందనపు బొమ్మ పారుని
విందుకు బిలిచి నమనములివి, గురువుల కనన్
డెందంబరయగ "యిడియా
ప్పం", దే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్!
జిలేబి
ReplyDeleteఅతివిలువైనవి సుమ్మీ
మితమై నట్టి పదముల అమితమై న తలం
పు ! తమంగంబున అక్షర
క్రతువులు జేసితివి సూవె కవనపు పద్మా !
జిలేబి
ReplyDeleteదండిగ వలయు జిలేబీ
మెండుగ మెచ్చెడు చెలంతు మించారు జనుల్!
కొండెము చెప్పెడు కవులున్
పండితులు వసింపని ధర పావనము గదా!
జిలేబి
మన తరం నటుడు శశి కపూర్ వెళ్ళిపోయాడు.
ReplyDeleteహిందీ సినిమా డాయన్ పృధ్వీరాజ్ కపూర్ గారి కొడుకుల్లో ఆఖరివాడు, హిందీ సినిమా హీరోనే గాక మర్చంట్-ఐవరీ ఫిలింస్ వారి ఆంగ్లచిత్రాల నటుడు, అందగాడు అయిన శశి కపూర్ స్మృతికి మీరొక పద్యం అయినా సమర్పించలేదే
Zilebi గారూ ! 🤔
Deleteమా బ్లాగ్జోతిష్కుల వారి జాతక పరిశీలన కోసం వెయిట్ చేస్తున్నానండి :)
జిలేబి
Deleteకాదనడమెందుకు
శ్రీ శశికపూరుడా! మా
కాసిని నిదురను జిలేబి గావించావే
ఓ సరసపు పల్కుల రా
జా! సినిమాలోక మెల్ల జష్న్ గోల్పోయెన్ !
जिलेबी
Thanks. బ..బ్రాహ్.. లాగా అనిపిస్తున్నప్పటికీ మొత్తానికి మీ పద్యనివాళి బాగుందండీ.
Delete
Deleteబ...బ్రాహ్ అనగా యేమండి ? వికోన గారు ?
ReplyDeleteఓయి తియతీపి గద కవి
రాయలకున్ దెలుఁగు; రాదు రసముం గ్రోలన్,
మీయయ్యరుకున్నైనన్
నీ యవ్వారముల నోర్చి నిలిచిరి గదవే :)
జిలేబి
ReplyDeleteఏబీసీడీ లన్నా
సాపాటులకది గదన్న సర్వస్వమమై !
బాబోయ్యిట్లా యేకే
స్తే భారతదేశ మెట్ల స్టేప్ఫిట్టన్నా :)
జిలేబి
ReplyDeleteఆ వైకుంఠంబందున
సేవల గర్వాటుగాను చేసెన్నాపై,
భావంబు రాక్షసుడవగ
రావణుడు, ప్రియాత్మజుండు రఘురామునికిన్!
జిలేబి
ReplyDeleteత్రిగుణపు నిష్పత్తి రవం
త గిరగిర గిరయని మారు, తరమగు గుణముల్
జగణ జిలేబీ మారవు
జగతి గుణమిది గనవమ్మ చక్కగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteనండూరివారి నడిగిర
టండి ! జిలేబులను వేయటమెటుల్? చెప్పే
రండట వారు జి లేబీ
లండీ మీకర్థమై వెలయవలె మొదటన్ :)
జిలేబి
ReplyDeleteజిలేబీ వారి గానము ఎఫెక్ట్ :)
వానయు వెలిసె, జిలేబీ
గానసుధారసముఁ గురిసె, గాడిద లొకటై
తానము లాడగ నోండ్రిం
చేనయ వచ్చిన పదుగురు చెల్లచెదురవన్ !
జిలేబి
ReplyDeleteఏరాలముగ జిలేబీ
వీరావేశముల మాని విభుని తలచుచున్
భూరిగ మధురిమలన్ మన
సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్!
జిలేబి
ReplyDeleteఆస్ట్రేలియా వారు "ఏకలింగ పెళ్ళి" కి లా ఇవ్వాళే పాస్ చేసేరట :)
పోరడ! పో! పో పోవే
నారీ! యాస్ట్రేలియాన ననబోడుల్ నాం
చారుల, పోరులు పోరల !
నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ :)
జిలేబి
ReplyDeleteగంగ ను చూడగ సీత సంతసము
రవళించుచు పరుగిడుచుం
డె,వనములకు తావునిచ్చి, డెందంబరయ
న్నవనినట,కప్పుటైదువ
సవతిని గని, సీత మిగుల సంతసమందెన్ !
కప్పుటైదువ - పార్వతి
కప్పుటైదువ సవతి = గంగ
జిలేబి
ReplyDeleteగనుము ! హరిబాబు రచనయ
ట!నిరంతర భోగయాత్ర! టముకులు గనుమా!
గొనవే జిలేబి వెనువెం
ట! నచ్చగన్ మెచ్చుమోయి టాంటాం యనుచున్ :)
జిలేబి
ReplyDeleteఓ సోదరా! కుశలమా !
రాసాము గదయ్య నాడు రచనల నెన్నో;
మూసగ వెడలితి మయ్యా
ఫేసుబుకులకు మన బ్లాగ్లు బేకారవగన్ :)
జిలేబి
ReplyDeleteరాసే దేదో బరబర
రాసేసు కొనుచు జిలేబి రవమై బోవే !
కూసింత కాలమున నీ
కే సిగదరగ తల తిరుగు కించితు చదువన్ :)
జిలేబి
ReplyDeleteగోతాము లోన కట్టెడు
భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్,
చేతము రారండి జిలే
బీ, తరముగనిప్పుడే విభిన్నపు జోతల్ :)
జిలేబి
ReplyDeleteయాడికి బోయిననూ కథ
గాడిని పడుచు పవనుండి కాడికి వచ్చెన్ :)
మోడీ భాయ్జర కాస్కో
మా డంకాజోడుబాబు మస్తు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఅసమానతలన్నవి యె
ల్ల సమయ మందున జిలేబి లబ్జుగ వుండెన్ !
మసకగ యెల్ల సమాజము
ల సమరముగ శక్తిగాను లబ్జుగ నిలిచెన్ !
జిలేబి
ReplyDeleteఆ మేడంబందడచెను
రాముఁడు రావణుని; మెచ్చి రాజ్యమ్మొసఁగె
న్తా ముందే యభయంబని
శేముషి యై శరణుజొచ్చి చేర దహరుకున్ !
జిలేబి
ReplyDeleteఅప్రకృతి పలుకులివియౌ
"విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే"
కప్రపు సాక్షిగ చెప్పితి
నప్రతి సుమ్మీ జిలేబి నమ్మను వలదే !
జిలేబి
ReplyDeleteఎప్పుడు చూసిన మదిరొద
చప్పుళ్లేనా జిలేబి! చక్కని చుక్కా !
రొప్పుచు రోజుడు ధుమధుమ !
గప్పున విడువుము శుభాంగి కావ్య కుమారీ !
ReplyDeleteఉన్నది లేదని ఎవడోయ్
అన్నది? అడిగిన జిలేబులకుచెప్పుమయా
హన్నా! ప్రశ్నల వేయట
మన్నది నా హక్కుసూవె మరిమరి వేతున్ :)
జిలేబి
ReplyDeletehttps://youtu.be/0GiRZcsg4oQ
కలమూ గళమూ కోటగ
వెలసిరి యూట్యూబులోన వెలుగై వారే
లలితమగు పద్యముల రే
డు లబ్జుగన్ రాజశేఖరులు గనుమమ్మా !
చీర్స్
జిలేబి
ReplyDeleteఏరాలమ్మగు నష్టము
మారణహోమమ్ము కూర్చు మహిలో; శాంతిన్
ధారాళమ్ముగ కోరన్
వారావధియై సహనము వచ్చు నరులకున్ !
జిలేబి
ReplyDeleteదశావతారాలు-తిరుపతి వేంకటకవులు !
ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.
పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!
'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.
దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.
సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు.
జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ..
మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,
క. జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
డిల తిరుపతి వేంకటశా
స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.
అదీ వారి పాండిత్యం
శ్రీ జి జనార్ధన రావు
ReplyDeleteపెళ్ళామే బెల్లమ్మోయ్
తల్లీ తండ్రీ జిలేబి యల్లమ్మోయీ
కొల్లాయివారి కిమ్మా
జల్లను కమ్మంచుచీర చాందిని కిమ్మా :)
జిలేబి
ReplyDeleteచట్మని చెప్పెను పోరడు
కుట్మలదంతీ ! జిలేబి! గోరిక గల్గెన్,
తట్మని నచ్చిన చెప్మా !
కట్మల్లామల బిలిచెద కసమస వలదోయ్ :)
జిలేబి
ReplyDeleteకుశలమ్మే సోదరుడా!
వశమై మళ్లీ జిలేబి వలలో చిక్కా
కసబిస టపాల మధ్యన
రసికులు లేకన్ చదువను ; రమ్మా మళ్ళీ :)
జిలేబి
ReplyDeleteకిమ్మన కుండు జిలేబీ !
నెమ్మది లేదనిన చెప్పు నిన్నా వృద్ధా
శ్రమ్మందుచేర్చె దన్ రా
రమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్!
జిలేబి
ReplyDeleteవిక్రమ్ సారా భాయీ
సక్రమమముగ చదివెనుగ చక్కగ గీతన్ !
చక్రి పలుకులవ్వి జనుల
కై క్రియ లన్ శక్తిగాను గావించు సుమీ !
జిలేబి
ReplyDeleteతలపోటోయ్ హరి బాబూ !
వలవల యేడ్వకు జిలేబి పక్కకు రాకోయ్
కలమును బట్టితి మెండుగ
యిలలో నిలుపన్ విభుడిని యిమ్ముగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteఇది తెలుగేనా హరిబా
బదిరిపడెను వెంటనే టపటపపదములన్
కుదురుగ వేసె జిలేబీ !
ఇది తెలుగేకద? యని యడిగి మురిసె బోవే :)
జిలేబి
ReplyDeleteమనిషై పుట్టాక మదిరొ
ద నరుడ తప్పదు వినుము సదనపు పలుకులన్ !
కనుకొలకుల కన్నీరుల్
నిను వీడవికన్ జిలేబి నెమ్మది గనుమా !
జిలేబి
ReplyDeleteమీ యక్షరాలు పద్మా
మాయా మయ లోకమందు మహిమాన్వితమై
గాయాలను మాన్పుచు మది
లోయల తాకుచు జిలేబు లొప్పారెన్బో :)
జిలేబి
ReplyDeleteకారుణ్యంబొప్పెడు యవ
నారిన్ మదిలో జిలేబి నమ్ముచు మహిలో
వారావధిగా మానస
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్!
జిలేబి
ReplyDeleteఇదితెలు గేకద ? కాదా ?
అదిరెను గాద హరిబాబు యద్దరి కంద
మ్మదిరెన్ బో! పాదమ్ముగ
కుదిరెన్ బోవయ్య పలుకు కులుకుచు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteపవళముల తలచు మనుజుడు
చవట కదా! నిన్నుఁ దలప శంకరపత్నీ
శివమయమైన జగత్తున
భవబంధమ్ములను మీరి భవితను గనునే !
జిలేబి
ReplyDeleteగాయంబయితే నొప్పీ
సాయంబట్టగ జిలేబి చక్కగ మానున్
మాయమ్ము చేయు కాలం
బోయమ్మ యిడుములనెల్ల బో విను మమ్మా !
జిలేబి
ReplyDeleteమాయంబవలే మామ సు
మా!యేమండి టయిపాట? మా సందేహం
బాయెన్ !మాయామయ జగ
మాయెను పున్నమి సమయము మహిమాన్వితమై !
జిలేబి
ReplyDeleteమిన్నంటెనోయి ప్రేమా!
పున్నమి దినమయ్యెను; శశి పొడఁగట్టఁడుగా!
అన్నుల మిన్నగ చేరగ
కన్నడిని, జిలేబి వేచి కాచెన్ కన్నుల్ !
జిలేబి
ReplyDeleteశాశ్వతుడను నేనోయీ
విశ్వంబెల్లన్ జిలేబి విరివిగ నేనే !
ఆశ్వాసకుడన్నేనే
ఆశ్వాసితుడను పదపడి అరయన్నేనే !
జిలేబి
అవును,ఉన్నాను!అప్పుడూ ఉన్నాను,ఇప్పుడూ ఉన్నాను,ఎప్పుడూ ఉంటాను - నేను శాశ్వతుణ్ణి!
Delete
Deleteఉన్నా నప్పుడు నిపుడూ
వున్నా ! నెల్లెప్పుడున్ను వుంటా నోయీ
కన్నడి కాలపు వాణ్ణీ
మిన్నగ శాశ్వతుడను మిరు మిట్లుగొలిపిదెన్ !
జిలేబి
ReplyDeleteప్రతిమదికీ ఓ కథగల
దు! తిరగతోడ కథమారదు జిలేబీ ! జీ
విత మంటే కష్ట సుఖము
లు తిరముగ వెలయు గదా! పలుకుల కొలికియా !
జిలేబి
ReplyDeleteదీనపు బతుకుల కాలము
లోన సమయమునకు తగని లొగ్గడి గానన్
మీనకుమారి! యకాలపు
వానలు రైతులకు దుఃఖభాజనము లగున్!
జిలేబి
ReplyDeleteమీరూ నాలాగేనా?
తారల విషయంబులోన దవ్వుల వీక్షిం
చే రక మకో ? సుజను లా
రా! రాపిడి పెరుగ గాను రావ(బ)డి పెరుగున్ :)
జిలేబి
ReplyDeleteమొదటెక్కడన్నెవరితో
మొదలెట్టారో జిలేబి ముద్దుగ చెప్పెన్
గద భారతకర్త భళా
సదనంబందున మరువగ చదివెడి జనులున్ :)
జిలేబి
ReplyDeleteమీ పూరణ బాగున్నది
కైపద శంకరు పలుకుల కందము పలుకున్
తా పర్యవేక్షకుండై
సౌపానముల వెలయించె ఛందంబునకున్ !
జిలేబి
ReplyDeleteచెప్పారండి భళిభళీ !
చప్పున కోపము గలుంగు చక్కగ నాకౌ
టప్పున మోసము బోయా
నిప్పుడెటులన ! మగవాడి నిమ్మళమేదీ ?
జిలేబి
అనుష్క శర్మ - విరాట్ కొహ్లీ ల పెళ్ళయినట్లుందిగా జిలేబి గారూ. హమ్మయ్య, ఇక శాంతి. వీళ్ళిద్దరి ప్రేమకథ, చెట్టాపట్టాలేసుకుని దేశదేశాల్లో కనిపించారనే వార్తలు, ప్రణయకలహాలు వచ్చాయా అంటూ ఊహాగానాలు, వీళ్ళ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు - వగైరా "ముఖ్యమైన" కబుర్లు పేపర్లలోను టీవీమీద ఇంతకాలం చూసిచూసి తరించిపోయాం.
ReplyDelete
ReplyDeleteకమ్మనిది పదపడి కాగబెట్టిన కారు,
రమ్ముఁ, గ్రోల జబ్బు రాదు దరికి,
నమ్మ దగు జిలేబి నాటి పెద్దల మాట
లమ్మ పట్టు గొమ్మ లవియె ససికి !
జిలేబి
ReplyDeleteఇమ్ము గన్ జపమ్ము యీశుని యక్షస
రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి,
వమ్ము కాని దమ్మ వరమగు నమనము
సొమ్ము లవియె మనకు సొబగు గూడ!
జిలేబి
ReplyDeleteచోద్యంబగు పదములకు
న్నద్యతనీయ పదములకు నర్థము తెలుపన్ :)
పద్య కుసుమమ్ము లకు మీ
వుద్యానవనమున కేల రుసుము జిలేబీ :)
నమో నమః :)
జిలేబి
ReplyDeleteతామరతూపరి పని తీ
రే మరి వేరు! తమకంబు రేకెత్తింప
న్నీమము వీడగ జనులా
రా! ముని భార్యలకు నింద రానే వచ్చెన్!
తామరతూపరి - మన్మథుడు
జిలేబి
అనుష్క శర్మ - విరాట్ కొహ్లీ ల పెళ్ళయినట్లుందిగా జిలేబి గారూ. హమ్మయ్య, ఇక మనకి శాంతి. వీళ్ళిద్దరి ప్రేమకథ, చెట్టాపట్టాలేసుకుని దేశదేశాల్లో కనిపించారనే వార్తలు, ప్రణయకలహాలు వచ్చాయా అంటూ ఊహాగానాలు, వీళ్ళ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు - వగైరా "ముఖ్యమైన" కబుర్లు పేపర్లలోను టీవీమీద ఇంతకాలం చూసిచూసి తరించిపోయాం.
ReplyDelete
Deleteఅరె!ఇటలీ లో పెళ్ళట!
విరూష్క దంపతులయిరట! విన్నార జిలే
బి? రసమలాయివలె మజ క
త రంజుగా విన్నకోట తరమై తెలిసెన్ :)
జిలేబి
ReplyDeleteవృత్తపు చుట్టుకొలతకున్
వృత్తపు వైశాల్యమునకు బృందారముగన్
చిత్తపు కైపు జిలేబియు
కొత్తగ యనుబంధము కనుగొనె హరి బాబూ :)
జిలేబి
ReplyDeleteవీటిని కూడా కందము
లో టాంటామని జిలేబు లొప్పారించన్
లే! టక టక లాడించుచు
మాటా మంతీ కలుపుము మహిలో సుదతీ :)
జిలేబి
ReplyDeleteమనదేనోయ్ భువి లో ప్రే
మనగ! రహస్యార్థములను మన్నిక గానన్
మనమంతా కలిసి తెనుగు
న నలుగురి కొరకు వెలయిచి నాము లలితమై !
మరో జిలేబీ తయార్ :)
జిలేబి
ReplyDeleteమనలాటి వారెవరు గల
రు? నమ్ము డయ్య జనులార! రూఢిగ మనమే
మనకున్ సాటి! జిలేబీ
వినుమా విదురుల పలుకులు విభుడే హరి ఓం :)
జిలేబి
ReplyDeleteగలరే లోకము లోనన్
జిలేబి మాలాటి వారు ! చిక్కుల పడెనో
యిలలో గురుండు యెవరికి
తెలియున్ ! రాబోవు జవ్రి తెరగు గనదగున్ !
జిలేబి
ReplyDeleteమొన్నటి నుండీ చూస్తు
న్నాన్నండీ కవివరా! మన సదనమందున్
పున్నమియే కైపదమై
వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్ :)
జిలేబి
ReplyDeleteమూన్నాళ్ళుగ వింజామర
వెన్నెలయే! చెలి,తనువును వెచ్చఁగఁ జేసెన్!
విన్నానమ్మ యనూష్కా !
వెన్నంటి విరాటు కొహిలి వేడిమి యటనే :)
ಜಿಲೇಬಿ
ReplyDeleteబాలా కుమారి వినుమా
ఏలూరున నుండువార లెల్లరు కవులే
మా లావుగ చెప్పెదర
మ్మా లక్షణముగ కవితల మాటల కైపున్ :)
జిలేబి
ReplyDeleteపొగడాకు తేనియలతో
జిగిబిగి పొదరిండ్ల గూర్చి జిగదేరగనన్,
పగడము రతనమ్ములతో
గగన గతుల తో జిలేబి గావింపదగున్ !
జిలేబి
ReplyDeleteకదనము జిలేబి ఛందము,
కుదురునె యిష్టమగు చాళి గూర్చన్! గానన్
సదనమున వ్యావహారిక
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్ !
జిలేబి
ReplyDeleteపదుగురు మెచ్చవలెన్ కై
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదపడి పరుగెత్తవలెన్
హృదయస్పందనల రవళి హృత్సారమ్మై !
జిలేబి
ReplyDeleteహృదయపు కుహురము తెరచుచు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదుగురి గుండియలన్ తా
కి దుముకవలె గంగవలె సఖి కవన మదియే!
జిలేబి
ReplyDeleteపదరకు! యీ పదముల వలె
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదపద పో యనని గురువు
లు!దంగవకు! కుదురుగన్ తెలుపు కందివరుల్
ReplyDeleteఔరా! జీపీయెస్! మా
పై రయ్యన కందమొకటి పరుగెత్తించా
రే!రామ రామ! వేయుము
వారికి కందంబొకటి గబగబ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteచాలా సంతోషం సార్ !
మీ లీవు సమయములోన మీ యనుమడ నే
వాలంబిప్పెద నయ్యా
జాలము లోనన్ జిలేబి సాయము గానన్ :)
జిలేబి
ReplyDeleteకలిగె మన్నన గద తెల గాణ మందు
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగు! నె
వముల కిక తావు లేదు! సభాస్థలిగ ర
బీంద్ర భవనము సయి జిలేబీయమయ్యె !
జిలేబి
ReplyDeleteమీరధ్యాపకులాండీ ?
వారెవ్వా! యేమి తిట్టు వాయింపండీ !
ఊరక బోవున, నాతడు
మారక బోవున గురువ! నమనము నమనముల్ :)
జిలేబి
ReplyDeleteసారస్వతసభ లోనన్
పారించెన్ పద్యములను ఫాలాక్షుండ
య్యా! రా మశర్మ కున్ స
త్కారము ఘనముగ జిలేబి గావించెనయా !
జిలేబి
ReplyDeleteరోసము మగరాయలకున్
మీసములే, సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్
కైశిక మందున పుష్పము
లే! సింగారీ జిలేబి లెస్సగ గనుమా !
జిలేబి
ReplyDeleteకనుగొనె ఫిబొనే సీకిన్
మన జ్యోతిర్లింగములకు మనవాడోయ్ లిం
కును భళిభళి యనుచున్ సూ
వె! నూతన విషయముగ గలవే చదువనహో !
జిలేబి
ReplyDeleteనుడువన్ జిలేబి గురువులు
పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్
వడవడ వణుకుచు చలిలో
వడకుమలన్ యోగరాజు వరమై నేడే !
జిలేబి
ReplyDeleteవడివడి ప్రభాక రుండొ
చ్చి డిగనురుకులన్ జిలేబి చేర్చగ కందం
బు ఢమ ఢమ శబ్ధములతో
పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్!
జిలేబి
ReplyDeleteప్రతి మాటలో తెలంగా
ణ తీరుగన్నాటలాడె నౌరా యనగన్
స్తుతమాయెన్ పాటలతో
డ తెలుగు పూబాట కోడెరౌతు జిలేబీ !
జిలేబి
ReplyDeleteఆంధ్ర భారతమును రసమయ తెలుగున
నన్నయ రచించెఁ! గావ్యముఁ గన్నడమున,
నారణప్ప రచించెను; నాటి కథలు
మేటిగ నిలిచెను జిలేబి మెచ్చుకొనుమ!
జిలేబి
ReplyDeleteకమనీయం గణనీయం
రమణీయం పూరణమ్ము రసికుల హృదయ
మ్ము మరిమరి తాకెనయ్యా !
సుమధుర కైపద జిగేలు సుమమై వెలసెన్ !
జిలేబి
ReplyDeleteఆటగదరా శివాయని
పాటల పూబాట వేసె ఫాలాక్షునికిన్
మాటల భరణి జిలేబీ
కోటల గట్టెన్ భళిభళి కోకనదునికిన్ !
జిలేబి
ReplyDeleteబమ్మెర పోతన ప్రాంగ
ణమ్మందున కల్వకుంట నమనము లిడెనో
యమ్మ గురో యనుచు! జిలే
బమ్మా ! తెలగాణ రాజు భళి చంద్రుండే !
జిలేబి
ReplyDeleteకమలనయనుండగు నలుడు
దమయంతినిఁ బెండ్లియాడె; ధర్మసుతుఁ డొగిన్
కమలముఖి ద్రౌపదిని పెం
డ్లముగ బడసెగద జనని దురాయిగ సుదతీ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteఎద తాకే గాలులకే
సదా ఖుషిన్ పొందితే రసమయంబెట్లౌ
యెద గిల్లించుకొను గబగ
బ దండిగ ఫిదా యవన్ జబర్దస్తీగన్ :)
జిలేబి
ReplyDeleteగుడి యనంగ భయము గుంగిలి యౌ చేత
బడి యనంగఁ బ్రజలు భయపడుదురు,
వదల రమ్మ భయము వంకర టింకర
బతుకనగ జిలేబి భయము భయము !
జిలేబి
ReplyDeleteఔత్సాహకరము గా లే!
వాత్సల్యము బోవ, బ్లాగు వదిలిరి విదురుల్
కత్సవరముపై బరువున్
తాత్సారము జేయక భళి తప్పించెరకో !
జిలేబి
ReplyDeleteసూరీడమ్మా సూరీ
డూ! రయ్య న కనుమరుగయె రుధిరపు రంగున్
పారించి జిలేబీయం
బై!రా రండీ గనండి బై బై ఫార్ నౌ :)
జిలేబి
ReplyDeleteఅలుక వలదయ కవి ! యమ్మహనీయుడు
తెలుఁగుఁ జదువువారు దేహి యన, రె
పరెప మనుచు వెతలు పడనీయకన్ జేసె
భళి తెలుగు మహా సభ నెఱ వేర్చి!
జిలేబి
ReplyDeleteలేపుకు పోవయ్య మగడ
చాపితి కరముల జిలేబి జాణన్ నేనే
నోపక బోతి నయా నీ
జ్ఞాపక మే తూగులాడె చానా చానా :)
జిలేబి
ReplyDeleteనే బతుకులో ప్రవాసుడ!
నా బాలాగున స్వదేశి నరుడ నరసరా
యా! భారతి దయ రాసితి
నే పట్టుగనుచు టపాల నెమ్మది గానన్ :)
జిలేబి
ReplyDeleteజిమ్మడ కథ నీకేలా
గమ్మని పోవయ్య బాబు గప్ చుప్ యనుచున్
జుమ్మనెదరు మాయయ్యరు
కమ్మని ఆసామి వారు కందము వోలెన్ :)
జిలేబి
ReplyDeleteపిచ్చాపాటి కబురులివి
కచ్చా నోట్సులను చేర్చి కట్టితిని టపా!
బుజ్జబ్బాయీ బైబిలు
సొచ్చెము చదువుమయ రెడ్డి సొగసుల్లబ్బున్ :)
జిలేబి
ReplyDeleteవేడి వేడి గాను వేయనిడ్డలియు, సాం
బారనంగ మురిసె బాపనయ్య,
ఔర! పొద్దు పొడిచె ! అయ్యరు హోటలు
లోన భళి జిలేబులూరెఁ జూవె !
జిలేబి
ReplyDeleteవారిజ నేత్రి! జిలేబీ !
పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా!
జోరుగ సమ్మార్జనియే
వీరవనితల దళపమ్ము వినవే బాలా!
జిలేబి
ReplyDeleteహేరాలమ్ముగ తిట్టుచు
ధారాళమ్ముగ తెగడుచు ధణధణల జిలే
బీ, రాద్ధాంతము చేయుము
పో! రాటముఁ జేయ శస్త్రముల పని యేలా!
రాటము - రంపు, రచ్చ
జిలేబి
ReplyDeleteబానగిలె రైతు సావుకు
వానలు లేకుండ; మెట్ట వరి ఫలియించె
న్నేనాడైన జిలేబీ ?
చాన దినములాయెనమ్మ జల్లుల జూడన్ !
జిలేబి
ReplyDelete—
చందన చర్చిత కార్మొగి
లందపు మేనిగలవాడు లక్ష్మీపతియే !
సుందర వదనము భాసిలు!
వందన మే రీతి నిడుదు వనమాలి! నమో !
—
భాసిలు వసతిగ శ్రీనిల
యే! సుమమొప్పారు ముఖమయే! యవనారీ,
శ్రీసుమ చందన చర్చిత
మే సంహతి! లలితకుసుమ మే రీతి, నమో !
—
శ్రీలక్ష్మీనిలయే! సుమాంజలి! నమో! శ్రీవల్లభా! వేంకటే
శా!లంకారి!అనంత!భాసిలు వనేశా!శ్యామ! కంసారి! గో
పాలా!చందనచర్చితాంగ కపిలా! పర్జన్య! నక్షత్ర నే
మీ!లావణ్యము నీది గాద నమనమ్మేరీతి నిత్తున్నకో !
—
జిలేబి
ReplyDeleteఅల్లన మెల్లన మన్మధు
జల్లన బాణమును వేయ జానకి రాము
న్నుల్లము పొంగె జిలేబీ,
విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!
జిలేబి
ReplyDeleteజల్లనె మహీజ యుల్లము
నల్లని వాడట ధనువున నారిని మీటన్ !
విల్లది జిలేబి పుండ్రపు
విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!
జిలేబి
ReplyDeleteఆర్యా! అయ్యరు గారూ,
భార్యను సేవించునట్టి భర్త తరించున్,
సూర్యుడట పొద్దు పొడిచెను
కార్యములమొదలెడ కప్పు కాఫీ తెండూ :)
జిలేబి
పై జిలేబీయానికి జీపీయెస్ వారి పేరడి :)
ఆర్యా! అయ్యరు గారూ,
భార్యను సేవించునట్టి భర్త తరించున్,
సూర్యుడట ప్రొద్దు గ్రుంకెను
కార్యములను కట్టిపెట్టి కంచము తెండూ :)
జీపీయెస్
ఆర్యా ! అయ్యరు గారూ !
Deleteధైర్యముగా కఱ్ఱ తెండు తడవ తడవకున్
శౌర్యము జూపించుడు మరి
భార్యను సేవించు నట్టి భర్త తరించున్
ఆర్యా ! అయ్యరు వర్యా ! సర్వే పతి సుఖభవంతు,
Deleteభార్యే మరి దిక్కు, బతుకు, పర్యాణము* తాను గనుక,
పర్యాయము లేని సొదకు, తూర్యమ్మౌ* సొంపు తుదకు,
మర్యాదకు, మనుకువకు మనకు, నిర్యాతిది* నిజము కధా!
*పర్యాణము : లంగరు
*తూర్యము : వాద్యపు మ్రోత, a sweet-toned bugle trumpet
*నిర్యాతి : ప్రస్థానం
:) jk / jf ...
Delete:)
సర్వే పతి :)
జిలేబి
సర్వే జనాః
Deleteసర్వే పతీ:
:) Jf ...
ReplyDeleteపర్యనుయోగము బొందడు
భార్యను సేవించునట్టి భర్త, తరించు
న్నీర్యము గూడన్ జీవన
పర్యంతమ్మాతడౌ సఫలతను గనుచున్ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteఆకాశంబున తిరిగెడు
కాకవెలుగు చలువ వార కాల తిథులనన్
ఓ కాలాంతకుడా! యే
యేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్?
జిలేబి
ReplyDeleteప్రభువా! నీ కరముల నే
త్రిభువన మందు జతగాంచి తిరముగ నాడన్
తుభముగ నీ వెనువెంట స
రి భాగ్యమున్ గాన నొక పరి కరుణ గనుమా!
ఆమెన్
పరిశుద్ధాత్మానంతరంగ
జిలేబి
ReplyDeleteచుమ్మా చుమ్మా యనుచున్
జుమ్మంచున్నాట్యమాడు సుందరిని గనన్
రమ్మా! జిలేబి బామ్మా
అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్:)
జిలేబి
ReplyDeleteకృతహస్తనుడయ్యరు మూ
ల తత్వము నెరిగినవాడు లక్షణముగ వం
ట తనదగు రీతి చిత్తము
న తరించుచు చేయువాడు నమ్ముము స్వాతీ !
బత్తళిగ మూల మయ్యరు
వత్తాసుపలుకుల నేను హస్తము కలుపన్
చిత్తపు కైపుల్ స్వాతీ
మెత్తని సున్నుండలున్ను మేల్మి జిలేబీల్!
జిలేబి
ReplyDeleteహ్యాపీ న్యూయియ రాండీ ?
కౌపీనపు పండగండి కాదిది మనదీ
టాపుల్లేపెదరండీ
కోపుల పై మోత నిచ్చి కొట్టుచు జనులున్ :)
జిలేబి
ReplyDeleteకొపురు గాననెల్లరు వచ్చె కొత్త గాను
తరుణ మమ్మ జిలేబి! యిత్తరుణ మందు
సాధనల జేయ సఫలత సాధ్యమై వె
లుగును సంతోషపు దినములు యతనపడు !
నూతన వత్సర శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteనేటి మాట:)
కొట్టు డయ్య సాలిదియేను కొత్త దన్న,
తన్ని తరుముడు జనుల మొత్తముగ, తెలుగు
జనుల కేల ఫిరంగీల సాలయ, జను
లు కొనియాడ యుగాది పలుగు గలదయ !
జిలేబి
ReplyDeleteఅర్భకులగాచు వాడే
ఆర్భాటమ్ములను జేయ నడచుచు మన యం
తర్భూతమ్మై వెలయుచు
దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే!
జిలేబి
ReplyDeleteగురవయ్యా!హరి బాబూ!
పరమ పురుషుడా! టపాల పాటవము లనన్
వరమై నావయ బాలా
గు రాజ! యభిమాని నయ్య గురువా గురువా :)
జిలేబి