కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)
నీ మదిని తరచి చూడడ
మే మగువా శోధన! విను మేధా జీవీ !
నీ మది సాధన జేయన్
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)
మే మగువా శోధన! విను మేధా జీవీ !
నీ మది సాధన జేయన్
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteపతి పతి పతి పతి పతి యని
యతింప నభవుడు సరిసరి యనిపల్కంగ
న్నతివకు నైదుగురన ధీ
మతులు పతులు సయి శుభాంగి మనసు రమింపన్ !
జిలేబి
ReplyDeleteకందము కట్టిన వాడే
డెందంబరయన్ జిలేబి రెపరెప లాడున్
విందైన కైపుల పదము
లందున సొగసు వికసింప లాహిరి యగునే !
జిలేబి
ReplyDeleteస్వాడబ్బాల్ వల దోయీ
బాడబ పలుకుల వినుము సొబగు పడతి లేజి
బీ ! డగ డగబండినటన్
గాడిని లాగించుటేల కంద జిలేబీ !
జిలేబి
ReplyDeleteఆముద ములోన పారుడు
ఆ, ముదమును గాంచెనోయి, యాము గడియలో,
యేమగునో తెలిపెనహో
భో! మా యొజ్జ భళి భళి ప్రబోధ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకందము రాయంగల కా
మందులు తామే జగమున పండితు లనుచు
న్నందరి ముందర రోసె క
బంధము వలెగద సుజనుల బాది జిలేబీ :)
జిలేబి
ReplyDeleteజిలేబీ వారి కాలజ్ఞానమ్ :)
ప్రాస యతుల గోలలలో
సోసలు మీడియ జిలేబి సొమ్మసిలును సు
మ్మీ! సత్యమిదియె నమ్మీ
మీసములన్ ద్రువ్వుచున్ శ్రమించెదరు భళా :)
జిలేబి
ReplyDeleteఆగ్మెంటెడ్సాఫ్ట్వేరుల
ఫ్రాగ్మెంటుల కైపు కంద పాదమ్ములకున్
యుగ్మము గానున్ భళిభళి
యుగ్మలి గనవే జిలేబి యుగళము గలుపన్ :)
జిలేబి
The matrix of 64 :)
ReplyDeleteద్రౌపదికి తొల్లి జేసిన తపసు జేత
పతులు గల రైదుగురు; సాధ్వి భానుమతికి,
యన్న వరుసయ్యె యవనారి, యాశ్వినేయు
డయ్యె ధవుడు,వప్రుడు భానుడగు జిలేబి !
జిలేబి
*కృష్ణుని తండ్రి వసుదేవుని తమ్ముడగు భానుని కూతురు భానుమతి పెనిమిటి సహదేవుడు (ఆశ్వినేయుడు)
ఆంధ్రభారతి ఉవాచ :)
ReplyDeleteకందోత్సవ సొబగుల మక
రందోత్సవముల మధురిమ రసగుళికలనన్
బిందాసుగ పద్య రవళి
సందోహమ్ములను జేర్చు సారంగంబై !
జిలేబి
ReplyDeleteకన్నియల గుండె చప్పు
ళ్ళన్నాడు హరిగనెనట! భళాబాబు సుమీ
యిన్నాళ్ళకుగాంచె సఖీ
చిన్నోడినెవరు కెలికిరి చెకుముకి యనుచున్ :)
జిలేబి
అప్పుడే చూసేసావా జిలేబీ:-)
Deleteతప్పులు లేవు కదా ఈసారీ:-(
Deleteబెత్తపు మాస్టారు గారొచ్చి మీకు నాలుగు మొట్టిక్కాయలు వేస్తే అన్నీ సర్దు కుంటాయి అవిఅవి వాటివాటి స్థానం లో :)
సరిదిద్దండి
ఛందస్సు సాఫ్టువేర్ లో సరి చూడండి
లింకు
http://chandam.apphb.com/?chandam
జిలేబి
Deleteచూసేసావా యపుడే ?
ఓసీ పాసంగమేన ? ఓమైనా త
ప్పా? సెప్పు సుమి జిలేబీ !
మా సక్కా వచ్చెనయ్య మాహరి బాబూ :)
జిలేబి
Thank you jilebi!
DeleteCorrected with Chandam:-)
అయితే మీ సానరాయి ఈ సాఫ్టువేర్ అన్నమాట. సరే చూద్దామని ఓ రెండు పద్యాలు - మీ పద్యాలేనండోయ్ 😀😀 - ఈ సాఫ్టువేర్ లో వేసి తిప్పాను. ఛందస్సులో పాస్ అని చెప్పింది 👏. కాబట్టి, Carry on Jeeves అన్నట్లు, ఆ రకంగా ముందుకు పోతున్నారన్నమాట 👍.
Delete
Delete@Haribabu
Welcome. You will definitely appreciate it once you see the amount of rules that would have gone to build it
Cheers
జిలేబి
Deleteమీ సానరాయి యిదియా!
పూసల గుచ్చన్ జిలేబి పూవిల్లదియే :)
మాసటి వోలెన్ కుస్తీ
దోసిట గానన్ పదముల దోస్తీ యదియే :)
జిలేబి
సానరాయి మీద అరగదీస్తేనే పద్యాలలా ఉన్నాయి :)
DeleteTouch stone=గీటు రాయి.
Deleteసాన రాయి కాదు బాబోయ్!
Deleteనికషోపలమున కట మరి
యొక యర్థము సానరాయి! యొజ్జా ! వేరొం
డగు గీటురాయి ! రాదీ
య గురువులను దీనికి సరియగు పదమిదియే :)
జిలేబి
ReplyDeleteకవనమ్మది! పదముల బే
ర్చు వరుసలనుకొంటివా ! బురుబురుయనంగన్
జవరాలి కంటి కన్నీ
రువలెన్నురుకుల పరుగుల రొప్పించవలెన్ :)
జిలేబి
మగువ మనసుని చూడ మహామహులకే అసాధ్యామాయె...తమరు ఎటుల గాంచితిరో?
ReplyDelete
Deleteఅవి పాట తో నేను నుంచి కొట్టు కొచ్చిన పదాలండి :)
చీర్స్
జిలేబి
ReplyDeleteగ్రుడ్ల మిటకరించవలదు!
వడ్లను దంచుము జిలేబి వడివడిగానన్
లాడ్లీ, ఫలహా రమన
న్నిడ్లీలే చాలు మనకు నితరము లేలా?
జిలేబి
ReplyDeleteమరిసా క్రియేటివిటి! సా
మిరంగ! అంత కెళవు ఉపమితి అవసరమా !
దరిదాపులలో లేవా !
పరిస్థితి యిది మనదాయె !పై సృజనవలెన్ ?
జిలేబి
ReplyDeleteభాష్యము చెప్పెను పారుడు
వేష్యము వోలె ప్రవహించె వేడుక గానన్ !
కాష్యూ నట్ వలె నములుము
డిష్యూం డిష్యూం జిలేబి డిగనురు కులనన్ :)
ReplyDeleteహ! బి డారమ్ముల వాసం
తి బిలేజి,గుడారమున్ జతియతుల గాంచెన్ !
సభికుల మనస్సు దోచెన్ !
గుబగుబ మనె యయ్యవారు గూడ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమనసంతర్ముఖము గనన్
మనుజని మది మత్తిల వలె మాన్యము గానన్
తనదారిని తానుగనుచు
కనకన లాడక నిలకడ గలిగి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకంపనమొనర్చగ జనాళి కంద పద్య
సొంపులనునేర్చి, కవివర సొబగు గాను
యింపగు జిలేబులందించి యిచ్చట గల
సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ!
జిలేబి
ReplyDeleteమీ తలపైనన్ చదువుల
కై తంబి నలభయి వేలు కట్టితి మోయ్ లె
ఖ్ఖా! తెలగాణపు శ్రీహరి
ఖాతా చూపిరి జిలేబి గట్టిగ నేడౌ :)
జిలేబి
ReplyDeleteజేజేలు హరి ! పదములను
రాజేసిరి కంద పద్య రాపిడి తోడన్
భాజాభజయింత్రులతో
తాజా హాట్ హాట్ జిలేబి తరమై జేర్చెన్ !
జిలేబి
ReplyDeleteపద్యం బాగుందండీ !
చోద్యంబేమన జిలేబి చురుకే చురుకూ :)
వాద్యారు మామి గాదా
సాధ్యంబావిడ కు సూవె చక్కగ యన్నీ :)
జిలేబి
ReplyDeleteనా మాటలన్ని ఛందం
బే మామి జిలేబి ? యొజ్జ , బేజారాయెన్ !
సామీ యేమాటైనా
మామికి ఛందంబు సూవె మాటలు జతియై :)
జిలేబి
ReplyDeleteచెప్పండి! నిజము కందం
బప్పా ? మాచన యడిగిరి భామా ! నిజమే
యప్పా యందువ ? లేకన్
చప్పున వృత్తం బనెదవ ఛంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకలికాలమండి ! యేమం
దు! లిప్త కాలంబున ప్రకృతులు మారెనయా!
చెలిమరి శాస్త్రిజి ! పోరచి,
పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్!
జిలేబి
ReplyDeleteరూపంబన్నిట యున్నది
ఆపరమాత్ముడు గద హరి బాబూ! వేర్వే
రై పలికిన పలుకుల కల
రూపు ముసి యనుట జిలేబి రూఢము గాదోయ్ !
జిలేబి
ReplyDeleteసుగుణా! శ్రీకంది కవీ !
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్
జగతిని యనసరి యగునా ;
పగవారికి గూడ యిట్లు పాఠము వలదోయ్ !
జిలేబి
ReplyDeleteతమరంత వారు కారో !
నిమిషము లోన పకుల నటునిటు మార్చుదురే !
తమకపడుచటన్ రాయం
గ మురిసిరి గదా జిలేబి కవనపు రాణీ :)
జిలేబి
జగతియె 'కృష్ణం వందే
ReplyDeleteజగద్గురుమ్మని వలుక , విచార్యమ్మిది - ఆ
జగతీ నాధుడు చెప్పిన
భగవద్గీతయె ... భారత భూమిన్ .
ReplyDeleteదేవుడు నాస్తిక మతమును
తావాంఛించున మనుజులు తామసు లగుచున్
కావరమున నొకరినొకరు
రూపడచి మురియ జిలేబి రూక్షము తోడన్ !
జిలేబి
ReplyDeleteనాకే ఛందము రాదే !
సోకుల్మాడగ పలుకులు శోభిలె యెటులన్
మాకే తెలియదు యందం
బై! కాణాచి గద యొజ్జ పలుకుల రేడై :)
జిలేబి
ReplyDeleteఇరుకూ,యి రికించడములు
సరిజోదట నీకు సూవె చక్కని చుక్కా :)
బిరబిర కుఱగలి యొరుస
ల్లుఱిదిగ విరుచును మనసును లుకలుకల గనన్ :)
జిలేబి
ReplyDeleteఆముకొను సేన ననఘా
భీముఁడు చెలరేగి చంపె; భీష్ము రణమునన్,
తా ముంచెత్తెను శరముల
తో మఘవ తనయుడయా యితోధికముగనౌ !
జిలేబి
ReplyDeleteమీరేదో మసి బూసే
స్తారండీ! తెలియదండి ఛందము లేవీ !
పారుడు జనాళి ని గనన్
జారెను యతులు, జతులు సరి చక్కని ప్రాసల్ :)
జిలేబి
ReplyDeleteకమ్మెచ్చులోన చక్కగ
బామ్మోయ్ కందపు జిలేబి "బారుల" వేసే
రామ్మా ! బిరబిర వచ్చెన్
కమ్మని పద్యము లనఘ!సుఖకరంబుగనన్ :)
జిలేబి
ReplyDeleteమీరవధానము జేయం
డీ! రావడియగు తెలుంగు డీలా పడుచున్ :)
మా రాజా రావులు గల
రా రంగులరాట్నమునకు రాజేయగనన్ :)
జిలేబి
ReplyDeleteఇటుకల కట్టుబడి భయము !
కొటికాడి నవుతను ! విన్నకోట నరసరా
య టిగియకు నన్ను సుమ్మీ !
పటిమయు లేదయ్య నాకు పద్యములరయన్ :)
జిలేబి
ReplyDeleteఅవధాని జిలేబి యటన్
రవరవ లాడుచు పదముల రవళిన్ దేలున్ :)
కువకువ లాడుచు యినుడట
జవనిక తీయన్ బిరబిర జావళి జేర్చున్ :)
జిలేబి
ReplyDeleteహ! బలే నెట్టే స్తారం
డి!బామ్మ మనపై యురుకుచు డీడీ యనుచున్ !
రబసము లాడెడు జవ్వని
గబగబ తను వచ్చె బో, భగభగ యనంగన్ :)
జిలేబి
ReplyDeleteపద్యముల లోని భావము
గద్యము లో తెలియగాను గలదా సాఫ్ట్వేర్ !
వేద్యం బగు నరసన్నా
విద్యార్థియవన్ భళిభళి వివరము లన్నీ !
జిలేబి
ReplyDeleteనికషోపలమున కట మరి
యొక యర్థము సానరాయి! యొజ్జా ! వేరొం
డగు గీటురాయి ! రాదీ
య గురువులను దీనికి సరియగు పదమిదియే :)
జిలేబి
ReplyDeleteమీసాన రాయి రాయని
రోసము లన్జెంది రాసి రోసిరి గాదే
వాసిగ నాడు కవులటన్
ఓసి జిలేబి చదువంగ నొక్కరు గలరే ?
జిలేబి
ReplyDeleteకార్తీక మాసమున్నన
పర్తీశులు చక్కగాను పాటించిరిటన్ !
వర్తుల రమణుల పండుగ
చిర్తకుడగు యొజ్జ గారి చిత్రము లహహో !
జిలేబి
ReplyDeleteజైమిని నాస్తికుడు ! జిలే
బీ మించారెను గదా సుభిక్షము గానన్ !
రాముని కథ, జాబాలిన్
ఓ మారు గనవలె సూవె ఓహో యనగన్ !
జిలేబి
ReplyDeleteలింగ వచన వస్తువులు
న్నంగట భావములు లేని నాట్యమయూరీ !
చెంగట రబసల్లేలా !
డింగిరి డాంగిరి జిలేబి డీకొన మాకోయ్ :)
జిలేబి
ReplyDeleteవెరవకు విమర్శలకు లే
మ! రయ్యనుచు వత్తురోయి మరిమరి వేటా
డరహమున నిన్న హరహము
పరిపరి విధముల జిలేబి పరిగొని సువ్వీ !
జిలేబి
ReplyDeleteజైమినులెందరు సామీ ?
మామికి తెలుగొచ్చునా? సమాధానము సు
మ్మీ! మిడతంబొట్లవలెన్
నీమాటలు గలవు సూవె నీరజ నేత్రీ !
జోజో
జిలేబి
ReplyDeleteపనిలేని బామ్మ యకటా
పనిగట్టుకుని పదములను పద్యంబులవన్
తను గూడుకట్టు కొనుచుం
డెనుగద భళిభళి యనంగ డెందంబరయన్ :)
జిలేబి
ReplyDeleteకష్టపడనేల పిరియపు
సాష్టాంగముల విభుని గొలుచన్ చక్కగ, నీ
నిష్టయె జిలేబి, కాదోయ్
దుష్టాచారములె, ముక్తి దొరకొనఁ జేయున్!
జిలేబి
ReplyDeleteఉత్తర కొరియా ! జూడ
న్నత్తరి వచ్చెనుగ ట్రంపు ! నభసపు మేఘా
లొద్దన కుదరక బోయెన్
కుత్తుక మీదొచ్చునో కుకూలము నీకున్ !
జిలేబి
ReplyDeleteకమనీయంబని సేవిం
చి,మదిరనయనా జిలేబి చిక్కున పడితిన్ !
రమణీ ణిసిధాత్వర్థ
మ్మమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?
జిలేబి
ReplyDeleteఆముని కుమారుని, పరశు
రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్
తామస మింతయు లేకన్
రాముని కౌగిలి గనుచు శరాసనమిచ్చెన్ !
జిలేబి
ReplyDeleteజ్యోతిష్కులార ! తీర్పరి
కాతరు చేసె మిము! యెన్నికల ఫలితములన్
మీ తౌలమందు తెలియ
న్జేతల్ కూడదయ మొదట నే యనిరి గదా!
జిలేబి
ReplyDeleteVenkata Apparao @ శ్యామలీయం-
"షడ్జామడ్జ... శ్లోకం యొక్క భావం తెలియజేయగలరు."
ఈ లంకె చూడగలరు ఉపయోగపడుతుందనుకుంటా
http://varudhini.blogspot.com/2017/08/blog-post_21.html?m=1
జిలేబి
ReplyDeleteవాత్సాపు గాధ లందున
పత్సలము లెరుక గదా ! కపటమైనటి చి
త్రోత్సవములును జిలేబీ !
ఉత్సుకత గొలిపెను గాని ఊకర కతయే :)
జిలేబి
ReplyDeleteకీబోర్డు గొల్పు బాధలు
గాబర యింతింతగాదు కవివర గానన్,
రాబోడి కైన తప్పదు
కాబోలు తికమకలున్ను కంద జిలేబీ !
జిలేబి
ReplyDeleteకొట్లాటకు వచ్చితి నే
నెట్లా నమ్మగలనోయి ! నీ వీరంగం
బెట్లా తాళన కో? యే
ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా?
వి.కో.న :)
గారి కోసం :)
నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి - నాకేం “సంబంధం” లేదు 😉
Delete
ReplyDeleteరఘురామ! రాజ్యసభన అ
నఘా! తమరి కొరకు సీటు, నచ్చిన రమ్మా !
పగలా ఆమాద్మీ హై ?
బఘావొ యిస్కో జిలేబి బయటకు యిపుడే !
జిలేబి
ReplyDeleteకందమ్మా! యెందులకా
క్రందన లమ్మా ! జిలేబి రావడి జేసె
న్నెందెందు వెతుక నన్నున్
బిందెల కొలదిగ పదముల భీకరముగనన్ :)
జిలేబి
ReplyDeleteరామా! నిను విడచెను బో
యీ మానవుడు మరలపడె యీ భువి లో, ఆ
హా! "మేధ మే" టికు గదా !
సామీ ! నీలీల గాన చాలదు సమయం !
జిలేబి
ReplyDeleteకందమన భయమనె! అహి
ర్బాంధవుడట లెక్కల గని రాధనముగనెన్ !
బృందావనమున తిరిగెడు
వందారుడు మజ గణితపు పరువడి బోయెన్ !
ఆహా! మేధాదేవీ జుషమానా ....
జిలేబి
ReplyDeleteఅలసిరి సొలసిరి విషయము
ల లబ్జుగ గనుచు జిలేబి ! లవలేశంబై
న లకుచము జేర్చి యిసిఱిం
తల కాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ !
జిలేబి
ReplyDeleteమరణంబదియె మనుజుల క
కరణమ్మంతఃకరణము గాన్పడని యలం
కరణమ్మధిపురుషుని యధి
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !
జిలేబి
ReplyDeleteమరిమరి రాయన్ ,మేలౌ
సరిజూడన్ ప్రాస, యతుల, ఛందం సాఫ్ట్వేర్,
కరవాణిని,యాధునికీ
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteకొరియా తీరుల జూడన్
సరిసరి వచ్చెనట ట్రంపు! చైనీయులకున్
సరిజెప్పె జిలేబీ, యధి
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ !
जिलेबी
ReplyDeleteమా గోదారమ్మాయిలు
జాగర గట్టుల్ జిలేబి జాణలు సుమ్మీ !
యే గాడిన యెట్లు బడవ
లే, గాబర బడక జూచి లెస్సంగట్లే :)
జిలేబి
ReplyDeleteవిరిబోణులు తై తక్కల,
సిరిమువ్వలు మురిపెమునకు సింగారులహో
మిరియములు, నరసరాయా,
సరిగానక బోవ బుసబుస బుడిపి తలపై :)
జిలేబి :)
ReplyDeleteస్పెషలండీ గోదావరి
స్పెషలండీ యతివలున్ను చెకుముకి రాళ్ళూ :)
మిష యేదైనను గాంచుచు
శషబిషల జిలేబులౌ వసంతద్రుమముల్ :)
గోదారియా మజాకాయా :)
వేయవలేన్ జిలేబులు :)
చీర్స్
జిలేబి
ReplyDeleteమాదీ గోదారేనం
డీ! దారెంట నరసన్న డిగనుఱుకులవ
చ్చే, దబదబ మాదిన్నూ :)
పోదారీ గోద జతకు పోరి జిలేబీ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteనోటితో వాగుము జిలేబి ! నోరు నొక్కి
చేతి తో రాయి నట బట్టి చేవ గాంచు
జీవి తమ్మున బేజారు చేరదు సుమ !
బండి వారి పలుకులవి పసిడి పలుకు :)
జిలేబి
నోటితో ఆగునా జిలేబి ! నోరు నొక్కి,
Deleteచేతితో రాయి బట్టి, గొట్ట తోవ గాంచు,
జీవి తమ్మున కైజారు వీడదు సుమ !
నిండు పలుకులివి కనగ, దండి పలుకు :)
JK?JF ...
ReplyDeleteమనుజుడ! తెలిసిన నిజమును
మనసున తిరగేసి చూడ మనునది నిజమై !
మనసే యద్దమగు జిలే
బి, నమ్ము మదియే బిలేజి బింజింప గనన్ !
జిలేబి
ReplyDeleteబట్టతల గుండు గానుం
డెట్టెట్టా బుర్రలోన డెందముచూలిన్
గట్టిగ జిలేబి గననట !
పట్టిరి గుండు రమణుల సెబాసను ఫోటో :)
జిలేబి
ReplyDeleteచవులూరని కవనము, స
త్తువలేని పదయొదుగుబడి తొంగలి గొనలే
ని వడియు లేని, జిలేబుల,
కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్ !
జిలేబి
ReplyDeleteఔరా జిలేబి పాకము
నోరా రన్ గానలేని నొబ్బులదేలా!
పోరి విరివిగన్ దొరికిన
చో రేత్రమునకు విలువయు చోనము లేదౌ :)
జిలేబి
నొబ్బులు , రేత్రము , చోనము
Deleteఅబ్బబ్బా ! ఈ పదముల కర్థంబేమీ ?
సిబ్బితి 'కందం' చమడాల్
సుబ్బరముగ నూడదీసి సోకులు పేర్చెన్ .
ReplyDeleteఎంజాయ్ మాడి :)
క్రీడాభి రామం
https://archive.org/details/kridabhiramamu00vinusher
DeleteThis has better readability. Enjoy
క్రీడాభిరామము శ్రీనాధుడు
https://archive.org/details/in.ernet.dli.2015.333901
చీర్స్
జిలేబి
ReplyDeleteబ్రిట్నీ గుండుల యందము
రాట్నము లన్ద్రిప్పుచుండు రమణి జిలేబీ
చట్నీ లున్నకటకటా !
మాట్నీ షోలయ్యె సూవె మాచన దాపున్ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteసమస్యా పూరణ
*మబ్బులలో తెలుగు బాస మ్రగ్గుచు నుండెన్ !
గుబ్బెత యై వెలిగెను వెలి
మబ్బులలో తెలుగుబాస; మ్రగ్గుచు నుండెన్
తబ్బిబ్బుల సంసృతమయ !
జబ్బల్గట్టి గనవలెను జయజయ యనుమోయ్ !
జిలేబి
Deleteశ్రీ జీపీయెస్ వారి పూరణ
క్లబ్బులలో పబ్బులలో
తబ్బిబ్బుగ కులుకుచుండి తడబడి యువతల్
గబ్బరు డైలాగు లొలుకు
మబ్బులలో తెలుగు బాస మ్రగ్గుచు నుండెన్ !
జీపీయెస్
Deleteసమస్యా పాద సృష్టికర్త పద్యం శ్రీ లక్కాకుల రాజారావు గారిది
నొబ్బులు , రేత్రము , చోనము
తబ్బిబ్బుగ ఆంధ్రభారతమ్మ నడిగియే
రుబ్బితిరా కందంలో
మబ్బులలో తెలుగుబాస మ్రగ్గుచు నుండెన్ .
ReplyDeleteరేత్రము! నొబ్బక నోరున్!
క్షేత్రము ! చోనము జిలేబి జేజే యనగన్ !
వేత్రము బట్టిరి గురువులు
హాత్రంబయ్యెను తెలుంగు హావళి గాంచెన్ !
జిలేబి
ReplyDeleteపణతుక జిలేబి యంబర
మణి చిహ్నపు పార్టి జేరి మాటాడంగన్
కణిమొழி ని బిల్వ యా " పె
న్మణి" తెలుగున బల్కె ప్రజల మనములు పొంగన్ :)
ஜிலேபி
ReplyDeleteనేనా! యువకుడి నా! యొ
జ్జా! నా చిననాటి గురుతు జ్ఞానంబిదియౌ!
యేనాడో చదివినద
య్యా! నేటికి టప్పనుచు సయాటగ వచ్చెన్ :)
జిలేబి
ReplyDeleteకందమ్మా! వలదే యా
క్రందన లెల్లన్ ! జిలేబి రావడి జేయన్
బిందాసుగ వాయించుము
వందారనవలెను నీకు వాద్యార్మామీ :)
జిలేబి
ReplyDeleteఆరనీకు మమ్మ అంతఃకరణమందు
అగ్ని శిఖగ వెలుగ వలెను, మేలు,
మింటి కెగయవలెను మిక్కిలి తేజమై
నీవు శోభ గాన నీరజాక్షి !
జిలేబి
ReplyDeleteరామ రామ యనుచు రాత్రింబవలు భువి
ని తిరిగెను జిలేబి నిర్మ లముగ !
ఆఖరి సమయమున తనను విడువక గ
నుమయ రామ ! మదిని ఊత నిచ్చి !
జిలేబి
ReplyDeleteజనబాహుళ్యపు నాల్కన
మనుజుడ పుట్టెను పలుకులు, మహిత హితంబై
మనుగడ కొరకై భాషయు
కనుక గొలుసున చెఱబట్టకయ కవి దానిన్ !
జిలేబి
ReplyDeleteనేనేమీ చదువును కొన
లే! నాకింపైన భాష లెస్సగ తెలుగే !
చానా భయకృత్తు గద
బ్బా నాకు యిటుకల కట్టుబడి కవివర్యా !
జిలేబి
ReplyDeleteచూడాలని వుందండీ !
చూడామణి యప్సరసల చుట్టూ తిరగా
లే! డంబముకాదండీ !
గూఢము లన్ తెలుపుడోయి గురువా నాకున్ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteతెలుగే తెలియని వారమ
య! లబ్జుగన్నిప్పుడే నయా నేర్చుట ఓ
పలుకుల రాజా ! వృషభువు
ల లుకలుక మరియు జిలేబు లన్ గన గలమే ?
జిలేబి
ReplyDeleteమాన్యుణ్ణి చేస్తి రే సా
మాన్యుణ్ణి నమో నమో ! సుమధుర కవీశా,
అన్యతరము మాత్రమ్మే
విన్యాసముల విదురుండ విరివి టపాలన్ :)
జిలేబి
ReplyDeleteఏమని చెప్పుదు సుకవీ !
మా మాటను తిరగవేసి మామి యిటన్ కం
దామృతముగ మార్చెనుగా !
ఏమో మా పదముల గతి యే కందంబో !
జిలేబి
ReplyDeleteఅట్లా కష్టే ఫలముల్
యెట్లాంటి పరిస్థితులనయిన యెదురుకొనన్
తట్లాటల సరిజేయన్
కొట్లాడెన్ గొంతులోన గుండెగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteకందను కూరగ దింటిని,
కందము వర్షముగ మారి, కందా యనుచున్
కందము నే పన్నంగన్
చందము పన్నారి గయ్యె చక్కని కందం!
ReplyDeleteఅరువది నాలుగు మాత్రల
గురువుల లఘువుల బరచుచు గూర్చగ వచ్చున్
పరుగుల యందము కందము
విరివిగ బేర్చన్ జిలేబి విధవిధము గనున్ !
జిలేబి
ReplyDeleteముప్పై రెండుకు రెండై
గప్పున నుప్పొంగుచు శశి కళలవలెన్ తా
చప్పున వచ్చెడు కందము
మెప్పగు రీతుల బడయగ మించారు సుమీ !
జిలేబి
ReplyDeleteఅరువది నాలుగు కళలను
మరులు గొలుపు కందమే సుమా మకరందం
బు రచనలకు పన్నారీ
విరివిగ జేయ లలితముగ వికసించు సుమీ !
జిలేబి
ReplyDeleteమాట్రిక్సాఫ్ సిక్స్టీఫోర్ !
లో ట్రిక్స్ గలవమ్మ లేమ లోగన్నున నీ
వా ట్రాక్సును గన వచ్చున్
బెట్రాండ్రస్సెల్ ఫిలాసఫీ ల జిలేబీ !
జిలేబి
ReplyDeleteహమ్మయ్యా! యిన్నాళ్ఖకి
బామ్మ జిలేబి యిట పద్య పాదము తోడన్
క్రుమ్మక యనానిమసుకై
తెమ్మర వలె పలికెనోయి తేట తెలుగునన్ :)
బుచికో యమ్మా బుచికీ
కిచకిచ లాడెన్ జిలేబి కెవ్వనుచునిటన్ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteసమస్యా పూరణ
పొడియొనర్చు వాని పొగడ తరమె !
***
మొక్క సృష్టి జేసి పూవుల బూయించి
పసిడి రేకులెల్ల వరుస గూర్చి
సృష్టి జేయు పూల వృద్ధి కోరుచును పు
ప్పొడి యొనర్చువానిఁ బొగడ వశమె
ఫణికుమార్ తాతా
***
మైలవరపు వారి పూరణ
విశ్వ సృష్టి విధాత.. 🙏
మొగ్గ పాప నవ్వ , మోము విప్పారగా
నోట చొంగ తేనెనూరఁ జేసి
అందమనెడి రంగునలది , రాగంపు పు..
ప్పొడి యొనర్చు వానిఁ బొగడఁ దరమె !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అదురహో ;
ఏకంసత్ విప్రాః బహుధా ...
అద్భుతః ఫణి గారికి మురళీకృష్ణ గారికి ఆ విభుని లీలగ ఒకే తలంపు !
మురళీ కృష్ణుండొకరౌ !
హరిపుత్రుని పేరుగల యొకరు! యిరువురికిన్
వెఱుగొందు కైపుగ విభుని
పరిణామపు గతి తలంపు పద్యంబయ్యెన్ !
జిలేబి
ReplyDeleteభుగభుగమని పొగవదిలెను
ఖగరాజై బ్లాగులోన కష్టే ఫలియై
బిగువగు టపాల బేర్చెన
ట గురువుగా మాచనార్యు డందంబుగనన్ !
జిలేబి
ReplyDeleteవనభోజనముల్ జేయుచు
ఘనమౌ స్ట్రెస్సుల గురించి జ్ఞానమును గడిం
చి, నలుదెసల కలయ తిరుగ
మనసుకు నచ్చినటి చిత్ర మయె కహ్వమటన్ !
జిలేబి
ReplyDeleteజిహ్వకు వనభోజనముల్
లహ్వోలబ్బుల జిలేబుల కథల గానన్
వాహ్వాహ్హనుచున్నచటన్
కహ్వంబయ్యెనట బంది కందము లోనన్ :)
జిలేబి
ReplyDeleteవారెవరో యేదో య
న్నారని గ్రాంధిక పదముల నాట్యంబుల తా
నాడ విడచునా నరస
న్నా రమణి జిలేబులమ్మి నారద సకియా!
నారదాయ నమః
జిలేబి
ReplyDeleteత్వమేవాహం త్వమేవాహం 🙂
తానా అంటే తందానా యనాలె 🙂
కలరే వైవీ యారు వ
లె లక్షణంబుగ జిలేబు లెల్లన్ వేయన్
కలరే యుర్విన్ కలకల
కలముల బ్రహ్మ కమలముల కనికట్టుగనన్ 🙂
జిలేబి
ReplyDeleteనీ సుత్తి భరించన్ గా
లే! సకల కళామ తల్లి లేమ! జిలేబీ !
వేసవి కాలపు యెండై
కీసర బాసర పదముల కిట్టించితివే :)
జిలేబి
ReplyDeleteఓ గురువుగారు ! మీరూ
బ్లాగు జిలేబీ గుసగుస బాసల యేదో
కాగళి కలన్త్వమేవా
హా గమకములన్ జిగిబిగి హాహా గనిరే :)
జిలేబి
ReplyDeleteకాగళికల్ వాయించుచు
మా గట్టి జిలేబి బామ్మ మధురంబుగనన్
జాగారమ్ముల జోగుచు
వేగము వేగంబుగా కవితలన్ దీర్చెన్ :)
జిలేబి
ReplyDeleteరాణ్ణరసా! వ్యాఖ్యాశ్రీ !
విన్నాణపు విన్న కోట విదురా ! ప్రగడా!
క్షుణ్ణము గా బ్లాగ్లోకము
లన్నీ చుట్టుచు జిలేబులన్ గను సింహా !
జిలేబి
ReplyDeleteకందా బచ్చలి కూర ప
సందగు జీవన విధాన సారంబులనన్
విందుగొలుపు గరగరికల్
సంధానము మాచనార్య చక్కటి పలుకుల్ !
జిలేబి
ReplyDeleteసంకట పరిస్థితుల, సిరి
చెంగట గల దేవదేవు చేమొగుపులనన్,
వేంకటపతిని గనన్ తిరు
వేంకటమున పట్టపగలు వెన్నెల విరిసెన్!
జిలేబి
ReplyDeleteనిజమైన మిత్రుడివలెన్
కజాతుని వలె పదములను కైపదముల జే
సి జనాళికి ముదము గొలుప
విజయేశా!పట్ట పగలు వెన్నెల విరిసెన్!
జిలేబి
ReplyDeleteమిట్టూరోడి కథల, పడి
కట్టు కథ, జనపద కథల కథనడచు గతుల్
పట్టుగ చూడ జిలేబీ
పిట్టకతల పట్టపగలు వెన్నెల విరిసెన్ !
జిలేబి
ReplyDeleteభజనల కై యుపయోగము
సుజనుడి గుణికిన్ మధురిమ సుమనోహరమై
న జనాళి పద జిలేబులు!
నిజమును గనుమా శుభాంగి నిమ్మది బడయన్ !
జిలేబి
ReplyDeleteచలికందమ్ముల పదములు
భళిభళి యనుచున్ జిలేబి బాగుగ యుండెన్ !
కలికాలమ్మున కందము
ల లబ్జుగగనెడు నెలతుకలకు నమనమ్ముల్ !
జిలేబి
ReplyDeleteపారీంద్రులే జిలేబీ ?
భారీ కథగట్టినారు పద్యంబులతో !
హోరాహోరీగానన్
సోరణి దివ్వెల వెలుగుల శోభల్ గనుచున్ :)
జిలేబి
ReplyDeleteలాంగూలధారి యని నా
చాంగుభళా తోకరాయ, సామీరియనన్
లంకా దహియనిన, హనుమ,
అంకతిపుత్రా యనంగ యన్నీ నీవే !
జిలేబి
ReplyDeleteవక్కపొడి థూ ! జిలేబీ
చక్కగ యెంచక్కగాను చమకుల్లదిరెన్
బక్కటి మనుజుడు కనబడ
లెక్కలు వల్లించునోయి లెస్సగ సుమ్మీ :)
జిలేబి
కొంత గ్రహించాను.
Delete
Deleteధన్యవాదాలండి సుశ్రీ గారు
కొంత గ్రహించారదియే
యింతికి మజగొల్పు నోయి, యిష్టము గానన్,
వింతగు మీకథ లెల్లన్
స్వాంతము గాంచెను జిలేబి సారాంశంబై !
జిలేబి
ReplyDeleteఅబ్బీ ! యప్పిచ్చెదమన
గబ్బా! దొరకత్తె బోయె గద బిరబిరగా
యబ్బో డబ్బులు! క్రెడిటో
రబ్బో! రాద్ధాంతమయ్యె రమణికి వడ్డీ :)
జిలేబి
ReplyDeleteపైకూ పద్యముల జిలే
బీ గీరగనానిమస్సు బిత్తరు బోయెన్ :)
సోకుల్మాడగ వాడెవ
డే కిరికిరిరాయడమ్మ డేరా వేసెన్ :)
జిలేబి
ReplyDeleteపండితుడను కానండీ !
నిండు మదిని రాముని హృది నిండుగ కొలిచే
పండిన కాయన్నంతే !
గుండెల నింపుచు నతండు గూడై వెలయన్ !
జిలేబి
ReplyDeleteబాంబే పోలీసచటన్
సోంబేరి వలె గనపడెను సొబగుల్లేకన్ !
ముంబై స్కాట్లాండ్యార్డై
జంబలకడిపంబుగాన చానా మునుపో ?
ज़िलेबी
ReplyDeleteదొరబాబచటన్ వెడలిరి
పరుగుల అప్పులకొరకట వడ్డీ లేకన్
పిరియపు జపాను దేశపు
సిరి,డబ్బుకసాల దీర్చ చీకటి దొలగన్ :)
జిలేబి
ReplyDeleteఅన్నుల మిన్నగు యమ్మికి
వెన్నెలఱేని వెలుఁగులకు విచ్చెఁ, గమలముల్
వన్నియ కన్నులు గద ము
వ్వన్నెలవిల్లు వలె సఖుని పవళింపులటన్ !
జిలేబి
ReplyDeleteఅదిరెను బో కెలుకుడయా !
వదిలారయ్యా జిలేబి వరుసల్ సామీ :)
కుదిరెన్ భళిరా ఫ్లో కూ
డ ధమధమ యనంగ వత్తు రయ పుర వాసుల్ :)
జిలేబి
ReplyDeleteహాకండు యింద్ర జాలికు
డౌ !కాగళికన్ జిలేబి రమ్యంబుగనన్
మ్రోగింపగ మురిపెముగన్
కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్ !
జిలేబి
ReplyDeleteమీరెట్లా రాసిననూ
ఓరయ్య భళి భళి సూవె ఓరాజన్నా !
ఆరాటమ్ముల్ మాక
య్యా రాసిన రాతలెల్ల యాకాణమ్మే ?:)
జిలేబి
ReplyDeleteఎవరో యేదో కూయం
గ విదురుడా!మాచనార్య కష్టేఫలి ! మా
చవులూరు పద్య ముల వల
దు వలదనుట తగున? యెండదొర! దీక్షితుడా! 🙂
ఓ వైపేమో లైకులు ::)
మరో వైపేమో పైకూలు 🙂
వెరసి జిలేబి
Its really cool when its hot 🙂
చీర్స్
జిలేబి
ReplyDeleteఈ వయసులోన కుశలము
లే? వడి వడిగా నడిచిన లెస్స, జిలేబీ !
రావడి వలదమ్మా పై
కూ వలదమ్మా పదముల కూర్పూ వలదే :)
జిలేబి
ReplyDeleteసినిమా డవిలాగులవెం
త నిక్కముగ గుర్తుమీకు ! తరమై గనిరే :)
మనుజుడు సాగర సంగమ
మును, యిరవై "తూర్లు" చూడ ముద్దుగ గుర్తౌ :)
జిలేబి
ReplyDeleteడొక్క చీల్చి కడత డోలు జిలేబియా !
బక్క చిక్క గాను పట్టు బోవ !
చక్క గయిసు బాక్సు చాలని యెడమేన ?
లక్కు పేటి యదియె లబ్జు గాన !
జిలేబి
ReplyDeleteకవితామ తల్లి వీవే !
మవురీ ! పద్మార్పితా! సుమధురిమ లొలుకన్
నవనవ భావన లెల్లన్
కవనం బయ్యెను జిలేబి కమలంబువలెన్ !
జిలేబి
ReplyDeleteరేతిరి పగలనక తిరుగు
ఆదిత్యునికే తెలియదు ! ఆఫ్ట్రాలు ,జిలే
బీ దబదబ పరుగుల బో
యే తెలి మెకమెట్లెరుంగు యేగడములబో :)
జిలేబి
ReplyDeleteనెనరుల్ ప్రోత్సా హమునకు
కనగన్ కరివెద పదమును "కట్టుబడి" గ జే
యనవచ్చిన వృత్తము ! పద
వనరుల్ తక్కువ జిలేబి వరుసల్ కెరలున్ :)
జిలేబి
ReplyDeleteఅరయగ నెల్లరకు భువిని
పరమపదము లభ్యమగును ; పాపాత్ములకే
త్వరితము గావలయు జిలే
బి,రరాటలిఖితములెల్ల బిరబిర తీరన్ !
జిలేబి
ReplyDeleteమృత్తిక సుఖంఘుణంబౌ !
యెత్తకు వచ్చిన పదముల యేరాలముగా
గుత్తుల కొలదిగ గుండ
మ్మత్తయు బేర్చన్ జిలేబి మయమాయెన్బో :)
జిలేబి
ReplyDeleteతివిరి యిసుకలోనన్ తై
లవర్ణమున్ గానవచ్చు లబ్జుగను ! జిలే
బి విధవిధ పద్యములలో
కవి, గనగలమే ఖరారుగా యర్థములన్ :
జిలేబి
ReplyDeleteపైకూలతో శతముఖి
న్నే కామింటులుగ మార్చి నేలన్ గూల్తున్
మీకో ఝలక్కు చూపిం
చే కాళిక నయ్యెద, సయి చేవ్రాలిదియే :)
జిలేబి
ReplyDeleteమరుకము పై పిరియము జడ
భరతుఁ దునిమె; రాఘవుండు భామిని కొఱకై,
శరణాగతి గనని యసురు
ని రణమున దునిమె ; జిలేబిని దునిమె కందం !
జిలేబి
ReplyDeleteతిట్టిన తిట్టును తిట్టక
చట్టని మొట్టుచు జిలేబి చట్టద్రుంచన్
గట్టిగ పట్టుగ గుట్టుల
రట్టుల షట్టరు బిగించి రఫ్ఫాడవలెన్ :)
జిలేబి
ReplyDeleteఅల్లుకొనగ పిరియముగా
మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్
మెల్లన విడివడి యుల్లము
జల్లన మధురిమలతోడ చక్కగ యెదిగెన్ !
జిలేబి
ReplyDeleteఇదిగో బంగరు రోజుల
పదిపైసల కాలపోడ ! బడబడ అనకోయ్ :)
కుదురదు! ఒక్క తడవ అను
మతి ! వేయాలోయ్ కమింట్లు మాకగు కైపున్ :)
జిలేబి
ReplyDeleteఅబ్బోడి వైద్యమునకై
డబ్బులు దండిగ వలయును రక్షించన్నా !
గప్పున చూడ్రా కొండా
చప్పున డాక్టరును, ఖర్చు "జమిలి కటారీ" :)
ReplyDeleteఅండగ నీవే గద మా
కండబ లమునీవుగాద! కష్టము లోనన్
నిండా కాపాడు మయా
దండిగ ఖర్చులు! జగనుడ! దావంతమయా !
ReplyDeleteకొండా రెడ్డీ రారా
అండగ పోరా జిలేబు లన్వేసెదరౌ
నిండుగ సాక్షి యదేరా
మెండుగ సాయమ్ముగాన మెత్తురు జనులున్ :)
ReplyDeleteఆ కనులు మూడు! నాల్గై
యా కరముల పుట్టుకగదయా!యద్భుతమౌ
నాకృతి సరిజేసిన ఆ
శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే?
జిలేబి
ReplyDeleteచిక్కటి కాఫీ ముచ్చ
ట్లిక్కట్లనుగన జిలేబి టింగున బోయెన్
ముక్కకు ముక్కా వేయన్
చక్కగ దర్వాజ బందు! సరిసరి పోదాం :)
జిలేబి
ReplyDeleteఓరోరీ చంద్రన్నా !
పారించావయ్య మద్య పానమును జిలే
బీ రంగురంగులన్ వ్యా
పారమ్ములతో ప్రజలకు బాధే బాధా !
జిలేబి
ReplyDeleteపన్నారులనిండుగ మీ
పన్నుల నింపిరి జిలేబి పన్నా పన్నా
యన్నుల మిన్నా ! కన్నా
పన్నాగములన్ మరి మరి పన్నిరి గాదే :)
జిలేబి
ReplyDeleteముసలావిడ కానోయీ
పసగల్గిన భారతీయ పడతుకనర్రా !
యశములకు మూలము సుమా
హసంతులము గాము మాకు హద్దే లేదౌ !
జిలేబి
ReplyDeleteచుక్క కనిపించి నాదా ?
పక్కా గనుమా జిలేబి పరమాత్ముడహో !
చిక్కుల్ గనుమోయ్ పథమున్
చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ :)
జిలేబి
ReplyDeleteవాడే వీడౌ ! వీడే
వాడౌ! వీడున్న చోట వాడట లేడౌ !
వాడున్నచోట వీడికి
గూడున్వాడే పునాది గూడన్వాడే !
జిలేబి
ReplyDeleteకొట్టు కొచ్చెను పదముల కొంగు బట్టి
పట్టు మామి జిలేబి యప్పా జిలేబి :)
గట్టి గా భలే పద్యము కంద మాయె
యెట్టులో తెలియక పాయె యెంకటేశ :)
జిలేబి
ReplyDeleteనీబాంచంకాల్మొక్తదొ
రా! బంజరుభూమి గూడ రవ్వంతయు లే
దే బతికేదెట్లయ్యా !
దోబూచుల్వలదు సామి దోచుట వలదోయ్ !
జిలేబి
ReplyDeleteఈవార మనామకముల
తో వాయింపులటవే యతోధికముగనన్ !
కావాలని యెవరి టపా
లో వెళ్ళకుమా జిలేబి లొడలొడ యనుచున్:)
జిలేబి
ReplyDeleteశతముఖి యననేమి ? జిలే
బి , తరుణి, సూక్షియ ననో ? సభికులకు చెప్మా :)
కుతకుత లాడెదరో చె
ప్పి తముకులన్వేయనేల బీలేజి బెటర్ :)
జిలేబి
ReplyDeleteబేలా బోల్నంత సమయ
మే లాహిరి! బోలినాక మేల్ముసుగేలా !
బోలమ్మో బోలోయ
మ్మా లలితమ్మా సుమధురమై కథ సాగెన్ !
జిలేబి
ReplyDeleteపంచరు రిపేరు చేయన్
కించిత్తైనన్ జిలేబి గిలిగిలి లేదే !
కొంచెంబైనన్నుపయో
గించితివా బుర్రనోయి గింగిర్లు విడన్ !
జిలేబి
ReplyDeleteపోరీ జిలేబి సారీ
పారాయణమేమిటమ్మ పదముల్ తిరగే
సారే? వలదే పిచ్చుక
లా రాస్తూ పోవకమ్మ లాహిరి గనుచున్ :)
జిలేబి
ReplyDeleteకొట్టగ తలపై గట్టిగ
చెట్టాపట్టాల్ వలదని చెలికత్తెలటన్
పట్టమ్మజిలేబికహో
నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే :)
జిలేబి
ReplyDelete"అరచేతి మాణికం"బె
న్న,"రుక్మిణికి రంగు మోవి" నలమేనిదొరన్,
"మరులుగొలిపె" పదముల న
య్య "రంగు మీరు పెనురవ"మయా! అన్నమయా !
జిలేబి
ReplyDeleteమైలవరపు మురళీకృ
ష్ణా ! లాహిరి లోన దేల్చినారిట జనులన్ !
బాలాజీ కృప లోనన్
దేలుమయా వెంకటగిరి దేవుని దయతో!
జిలేబి
ReplyDeleteభగభగ సూర్యుడు చంద్రుడు
భగభగ నారీమణులట భారీ గానన్
సెగగక్కిరి! ప్రభుతకట, తి
రుకట్ట వాయింపులిడిరి రుసరుస రమణుల్ !
జిలేబి
ReplyDeleteనేననగలనా ఆ మా
టా! నారద రమణి తప్ప ! ఢాం! ఢాం ! హరి తూ
టా నీ పై తప్పదికన్
ఓ నీరజనేత్రి యగ్గి మొహరింపిదియే :)
జిలేబి
ReplyDeleteఏవో నాలుగు ముక్కలు
కోవా జాంగ్రీ జిలేబి కోరిన వేవో
సావా సమ్ముగ వేస్కో
లావై పారును పదములు లావణ్యముగన్ :)
జిలేబి
ReplyDeleteపోగా పోగా కందం
రాగాల్తీస్తున్నవోయి రాయన్ రాయన్
బాగా కెలుకుడు భేషై
జోగాడుచు వచ్చునోయి జోరై సామీ :)
జిలేబి
ReplyDeleteనేనే నేనే యనుచున్
ఓనాయన యెగురమాకు ఓమారైనా
నేనెవరిని, నా యునికే
లా నాకు తెలియకపాయె లాంటివి గనుమా !
జిలేబి
ReplyDeleteగుండు పడతి పెండ్లి గాన గూడ నంపిరెవ్వరిన్,
బండి వెనుక బండి కట్టి? పట్టు బట్టి తానటన్,
మొండి పిల్ల యయ్య గారి మోము జూడ యేమయెన్ ?
పండు ముసలినిన్; వరించెఁ బంకజాక్షి ప్రీతితో!
జిలేబి
ReplyDeleteవెండి కొండ విభుడినట వేడ్క తోడ
నిండు మది తపమొనరిచి, నీలగళుని,
పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి
మెండు కొలుపు పెనిమిటిని మేటి గాను!
జిలేబి
ReplyDeleteపాకంలో పడుతోందీ
లాగించండీ జిలేబి లావై వచ్చున్
మోగించండీ ఘంటము
సాగించండీ కవిత్వ సారంగాన్నీ :)
జిలేబి
ReplyDeleteఒక రాయికేమి తెలుస
య్య కవిత్వపటుత్వమకట "యైన్స్టయి న" నక
య్య! కవియతడు థియరీలన్
సుకవిగ కనుగొన్నవాడు సుహితుడు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteఅమరును తలపైన జిలేబి యందముగను
రమణికిన్ బూలు; చేటగుఁ బ్రాయమందు
కమల నయనికి పనిమాలు కల్ల నడత,
జల్దు కొని మేలుకొనువమ్మ చంచలాక్షి !
జిలేబి
ReplyDeleteమాతా! నిదురన్ బోవగ
రాతిరి, రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్
హా!తృటిలో పొద్దుపొడిచె
యాతన జీవితములోని యానంబయ్యెన్ !
జిలేబి
ReplyDeleteవీనుల విందయితేనే
చానా బాగుండునమ్మ ఛందము సీసం !
ఈ నా యత్నము కొనసా
గేనిక మీకెల్లరికి జిగేలు జిగేలై !
జిలేబి
ReplyDeleteగిల్లి కజ్జాలు వలదమ్మ కిరికిరి యని
భళ్ళు భళ్ళన వేయకు పద్యములను
జల్లు జల్లని బెదిరిరి జనులు గద జి
లేబి విడువిడు మామ్మా బిలేజి యగుచు :)
జిలేబి
ReplyDeleteఇవి యుగళ పద్యముల లే
క వరుసగా వచ్చు గిల్లి కజ్జా లా! మా
లవలెన్ బోయెన్ గాదే
కవాలి జావళి జిలేబి కందంబులుగన్ :)
ReplyDeleteమతముల గురించి రాసా
మదముల నణచెద జిలేబి మా, రణ హోమం
బిదియే కాస్కో రమణీ
కదనంబున దూకుతాను కంద హరి యనన్ :)
జిలేబి
ReplyDeleteచిగురించగ మోహమ్మది
మగవానికి, గర్భమాయె, మానినిఁ గూడన్
జగమే ఊయల యై తూ
గ గాను ప్రకృతికృపగాన, కరుణామయికిన్ !
జిలేబి
ReplyDeleteహై ! కూలు!గదా ఓ పై
కూ! కందజిలేబి మామి ! కుదురుగ వేయీ
బాకీ పదముల వేగము
గా కళ కళయని నళినము గావలె నోయీ :)
జిలేబి
ReplyDeleteపేరడి బాగుందండీ !
కూరా కారము మసాల కూర్పుడు గూడన్
ఊరూరాతిరిగెనహో
మా రెడ్డిగదా జిలేబి మామంచోడూ :)
జిలేబి
ReplyDeleteనీ కిచ్చిన పద్యానికి
ఓ కంద జిలేబియమ్మ ఓ మారర్థం
నాకు తెలుపుమోయ్ ఆపై
నాకీ చాలెంజి యిచ్చినా ఫర్లేదే :)
జిలేబి
ReplyDeleteముసలావిడల వెనుకపడె
ను సూవె బుల్లోడు పద్య నూర్పిడులన్ జే
యుచునకట! జిలేబమ్మా !
కసబిస యను రంగనాయకమ్మకు యెసరే :)
జిలేబి
ReplyDeleteఓ వైపేమో తెలుగే
నా వీరిదను విధముల అనామతు పదముల్
ఓ వైపేమో సంధులు
కావలసిన ప్రాస యతుల కసరత్తులహో :)
జిలేబి
ReplyDeleteవీణా పాణికి మంజుల
వాణికి కమలాసనుండు భర్త, జిలేబీ,
పాణిగ్రహణమ్మన శ
ర్వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్!
***
డబల్ ధమాకా సమస్యా పూరణ
*వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్
*వాణికి లక్ష్మికి మగండు వనమాలి గదా !
రెండు సమస్యలూ ఒకే కందంలో పూరణ
జాణుడు, కంజుడు పెనిమిటి
వాణికి, దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్
జాణత,నెరనమ్మిన శ
ర్వాణికి, లక్ష్మికి మగండు వనమాలి గదా!
జిలేబి
ReplyDeleteఐలయ్యా! హరి వచ్చెన్
బో! లక లక,నరుడ! నీకపోలంబోగున్!
నీ లక్కేమగు నోన
య్యా! లావుగతప్పుకొమ్ము యాడైనానన్ !
జిలేబి