బ్లాగ్ వీక్షకుల కందరి కీ
సంక్రాంతి శుభాకాంక్షలు !
మైలవరపు వారి సంక్రాంతి వర్ణన
కొక్కొరోకో యను కోడికూతకు లేచి
నిత్యకృత్యమ్ముల నెఱపి యంత ,
క్రొత్త బట్టలు గట్టి కూరిమి బెద్దల
పాదమ్ములకు మ్రొక్కి పాలు త్రాగి ,
గోమాత నుదుటను కుంకుమదీర్చియు
భోగిమంటను జేరి మోదమంది ,
ముంగిట దీర్చిన రంగవల్లిక జూచి
పులకించి , నెమ్మది పొంగి , మురిసి ,
హరిలొ రంగా యను నాలాపనము విని
పరుగెత్తుకొని వచ్చి పలకరించి ,
గంగిరెద్దులవాని గమనించి పాతదౌ
పట్టుచీరనొకటి వానికిచ్చి ,
బుడబుక్కమని చేతిమునివ్రేళ్లతో డప్పు
వాయించు వానికి బట్టలిచ్చి ,
వంటింటి ఘుమఘుమల్ వడ్డింపగా దిని
మేలు మా యమ్మంచు మెచ్చి మెచ్చి ,
నవ్వు పువ్వుల రువ్వి యానందమంది ,
దాన ధర్మమ్ములొనరించి ధన్యత గొన ,
పదుగురొకచోట జేరుట పండుగ యగు !
తెలుగు లోగిళ్ల కొంగ్రొత్త వెలుగులమరు !!
శ్రీ మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నిత్యకృత్యమ్ముల నెఱపి యంత ,
క్రొత్త బట్టలు గట్టి కూరిమి బెద్దల
పాదమ్ములకు మ్రొక్కి పాలు త్రాగి ,
గోమాత నుదుటను కుంకుమదీర్చియు
భోగిమంటను జేరి మోదమంది ,
ముంగిట దీర్చిన రంగవల్లిక జూచి
పులకించి , నెమ్మది పొంగి , మురిసి ,
హరిలొ రంగా యను నాలాపనము విని
పరుగెత్తుకొని వచ్చి పలకరించి ,
గంగిరెద్దులవాని గమనించి పాతదౌ
పట్టుచీరనొకటి వానికిచ్చి ,
బుడబుక్కమని చేతిమునివ్రేళ్లతో డప్పు
వాయించు వానికి బట్టలిచ్చి ,
వంటింటి ఘుమఘుమల్ వడ్డింపగా దిని
మేలు మా యమ్మంచు మెచ్చి మెచ్చి ,
నవ్వు పువ్వుల రువ్వి యానందమంది ,
దాన ధర్మమ్ములొనరించి ధన్యత గొన ,
పదుగురొకచోట జేరుట పండుగ యగు !
తెలుగు లోగిళ్ల కొంగ్రొత్త వెలుగులమరు !!
శ్రీ మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ReplyDeleteఅంబ నడపు మంగళమున్!
అంభోభృత్పథ విహారి యానందంబున్
దంబర! అందరికి మజ క
దంబింపన్ వేళ వచ్చె దవథువు తొలుగన్!
అందరికి
" సమ " క్రాంతి శుభాకాంక్షలతో
జిలేబి
మైలవరపు మురళీ కృ
ReplyDeleteష్ణాలాపిత పద్య రవము చాలా ఘనమై
కాలానుగుణము చాలక
లీలగ నలనాటి వేడ్క లీనుచు నుండెన్ .
ReplyDeleteఇంత అమోఘంగా చంపకమాల రాయటమంటే రాజారావు గారికే చెల్లును !
అదురహో !
చంపకమాల వృత్తము
అనఘులు శర్మగార్కి , మహితాత్ములు శ్యామల రావుగార్కి , కం
ద నుత జిలేబి గార్కి , విబుధాంబర వీథి విహారి విన్న కో
టి నరసరాయ మిత్రులకు , డిగ్గున వచ్చి మనోజ్ఞ గీతముల్
వినిచెడు బండిరావులకు , వేడుక గూర్చెడి వైవియారుకున్ .....
వారి పద్యమాల నిరాడంబరంగా, అందంగా చాలా బావుందండి. ఎప్పటిలాగే ఆలస్యంగా అందరికి పండుగ శుభాకాంక్షలు.
Deleteఅన్యగామి గారూ ,
Deleteదన్యవాదాలు మరియు నమస్సులు .
ReplyDeleteమరియు తక్కిన బ్లాగు సంబంధ హితుల
కందరకు - వినమ్ర తర ప్రగాఢ హార్ది
క గతి - సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపెద ,
ఆయురారోగ్యములు పొంది యలరు కొఱకు ."
శ్రీలక్కాకుల రాజారావు గారు
జిలేబిగారు! మీకు, మీకుటుంబానికి మకరసంక్రాంతి శుభకామనలు !
ReplyDelete
Deleteలలితమ్మాయ్ !
శుభాకాంక్షలు మీకున్నూ !
జిలేబి బామ్మాయ్ :)
ReplyDeleteపాయసమున్ సూత్రికతో
సాయింపగ గైకొనంగ చక్కని కొమరుల్
ఆయింతులుబడసిరయా
వాయించిరి వాద్యములను వర్ధిల వారున్ !
జిలేబి
ReplyDeleteగురువతడు లఘువగుచు న
క్షరముల గాన్పడు జిలేబి, కాంతిగ నతడే
పరమాత్మ తల్లి తండ్రియు
శిరమును వంచుచు నమస్సు శ్రేయస్కరమౌ !
జిలేబి
ReplyDeleteభేషౌ ! భారత పద్మవి
భూషణ ! ఓ ఇళయ రాజ! భూరిగ జేయన్
ఘోషల్ వాయిద్యములన్
పోషించావు సినిమాను పుష్టిగ నీవే !
జిలేబి
ReplyDeleteపడికెట్టు రాళ్ల గూర్చుచు
పిడివాదమ్ముగ పదముల పిండు జిలేబీ
గడినుడి కాదే పద్యము
పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !
జిలేబి
ReplyDeleteచాన్సు దొరికితే చాలు రొ
మాన్సుగ పదముల జిలేబి మాపై పారిం
చన్సుమ వెనుకాడరు ! "న్యూ"
సెన్సేషన్నై తవికల చెక్కిరి సెహబాష్ !
జిలేబి
ReplyDeleteమన దేశము కోశమయా
జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
మనవులు చెప్పితి నాశము
మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా !
జిలేబి
ReplyDeleteబెందడి యిటుకలు చాలదు
సందడి పదముల జిలేబి చాలదు సుమ్మీ !
విందారగింపు తూకపు
చందము గావలయునమ్మ చక్కగ నిలువన్ :)
జిలేబి
ReplyDeleteసాబిత్ జేసె జిలేబియు
బైబిలుఁ బరికించి, వ్రాసె భాగవతమ్మున్,
కాబిలగ గాంచి కందము,
శోభిల్లు విభుడు ప్రకృతియు సొబగుల నొకటే !
జిలేబి
ReplyDeleteగురువనెడు పదము గలదే
విరజాజి నిఘంటువందు విదురుడడిగెనే !
పరుగున రమ్మ జిలేబీ
పరచన్ కందంబునొకటి పాజము గానన్ !
జిలేబి
ReplyDeleteగ్రేడుల్జేర్చిరి గురువుల్
మాడర్న్ కాలేజిలో సమస్యల కెల్లన్
గాడిన్ బెట్టుచు పూరణ
లే డమడమ జేయగాను లేమ! జిలేబీ !
జిలేబి
ReplyDeleteయోచన చేయడు లలనా
కీచకుఁ డైనట్టి గురువు ; కీర్తి గడించున్
రాచందముగా శంకరు
లాచికొని చదువులగరపి లావై యిలలో !
జిలేబి
ReplyDeleteమనమేం జేస్తే అదియే
మనునోయ్ రమణియ జిలేబి మహిలో సుదతీ !
కనకనలాడిరి యొజ్జయు
వినవే భామా వినువిను వినదగు పలుకుల్ :)
జిలేబి
ReplyDeleteఇచ్చానోయ్ గ్రేడ్ సీ ఒన్
మెచ్చాననుకోకు సూవె మేధా జీవీ !
బొచ్చెపు పదముల పేర్పుకు
బచ్చన నిచ్చితి మరి మము బలిజేయకుమా !
జిలేబి
ReplyDeleteసుఖము నొక విధముగ తెలుసుకొనదగును
దుఃఖమే! స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
మగడు తనచెంత నుండగ మనసు తోడు
వాటి ననుభవించెడు మహద్భాగ్యము గద!
జిలేబి
ReplyDeleteశిశిరమ్మిదిగో చూడుడు
యశమును చేకూర్చ విష్ణు యంశంబై వ
చ్చె శశి యునదిగో పూర్ణము
గ శక్తిని సమీకరించె గగనపథమునన్ !
జిలేబి
ReplyDeleteరాముని బంటట వచ్చెను
ఆ మోచర్ల కత నటక హాయిగ చేరెన్
కామోసు చదువు బ్లాగ
ర్లేమాత్రములేక బ్రోచ లెస్సగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteతాతా! తగునా మీకున్
బూతు పురాణమ్ముఁ జదువఁ ? బుణ్యం బబ్బున్
సాతానుకథల చదువన్ ?
జోతల్ చేయుమయ విభుని ఝుమ్మన హృదియున్!
జిలేబి
ReplyDeleteరేపేదో వుందనుకో
కూ! పాతదినీది కాదు కొకబికగా నే
డూ బాకీ లేదోయి జి
లేబీ ! మధుపాత్రహొ మిగిలిందదొకటహో !
జిలేబి
ReplyDeleteరాముని బందీని సుమా
శ్యామల రాయునికి నతడు చక్కగ బందీ !
ఈ మా బంధము కాలము
లో మార్పును చెందనిది బలోపేతంబై !
జిలేబి
మైత్రియందు బంధమన్నది యుండదు
Deleteబంధమందు మైత్రి వలనుపడదు
బంధమేమి రామభద్రున కుండును
బంధ మేడ రామభక్తునకును
ReplyDeleteఆ కుంభకర్ణుడి కథన
భీకర తుమ్ముల చరితము బిగువుగ చెప్పెన్
శ్రీకర మత్తేభమునన్
స్వీకరిచి సమస్యను మజ చిత్రము గానన్ !
జిలేబి
ReplyDeleteమా బ్లాగ్జ్యోతిష్యుల వారి టపా కై మా ముందు పద్యః !
చంద్ర గ్రహణమట జిలేబి చంపు నుగ్ర
వాది వలె జనులట భయ పడిరట రహ
ములను జేయ! అరరె!మును ముందు హరణ
ములకు సూచన గా పద్య మొప్పె గనుము !
జిలేబి
ReplyDeleteగ్రహణ మమ్మరో!యివ్వాళ గ్రహములాగ్ర
హముగ జూచునట! జిలేబి హవన పోహ
ణముల జేయదగున్ స్ఫురణగొనుచు; చణ
ము గనెను దినము మన మనము నట రయము !
జిలేబి
ReplyDeleteవిన రామకథను పరుగిడు
హనుమంతుఁడు; పెండ్లియాడె నద్రితనూజన్
కనగన్ ధ్యానమున శివుడు;
మనస్సునన్ ధ్యానము గనుమమ్మ జిలేబీ !
జిలేబి
ReplyDeleteగతిలేని పేదరికమది
మతిబోయిన నాగరికత మనది జిలేబీ
స్తుతిమతుల మాట వినవ
మ్మ తరముగ వెలుగన పద్మ ! మన్నిక గానన్ !
జిలేబి
ReplyDeleteహేగురు ! వృత్తంబేదో
ఓ గుర్తును పెట్టుడయ్య! ఓపిక లేదోయ్
ఆగురు లఘువుల గణలను
చేగల జేయన్ డిమాండు చేసె వటువటన్ :)
జిలేబి
ReplyDeleteచేగల నిచ్చెడు ప్రభువౌ
బాగుగ నీవయ్య రామ పాహి! నమస్సుల్!
నీ గుణ గణంబు లవియే
మా గానమ్ములు మరిమరి మర్యాదగనన్ !
జిలేబి
ReplyDeleteతా క్ష్మాను విడువ ఊర్మిళ
లక్ష్మణుఁ బెండ్లాడె; సీత రాగాన్వితయై
యా క్ష్మావరుడా రాముని
తా క్ష్మా భారమును తీర్చ తరియించె గదా !
జిలేబి
Deleteక్ష్మా - నిదుర
క్ష్మావరుడు రాజు
క్ష్మా - భూమి క్ష్మా భారము - భూభారము
జిలేబి
Deleteతా క్ష్మాను బొంద నూర్మిళ
లక్ష్మణుఁ బెండ్లాడె; సీత రాగాన్వితయై
యా క్ష్మావరుడా రాముని
తా క్ష్మా భారమును తీర్చ తరియించె గదా !
జిలేబి
ReplyDeleteకాలపు గతి సంగతి యున్
జాలంబందునట మీరు చక్కగ చెప్పన్
మా లావుగ తెలిసెనయా !
ఈ లీలన్ గాంచ సూవె నించితి ఫోటో !
జిలేబి
ReplyDeleteమాస్టారు లీవులో బో
యే! స్టాక్టేకింగెవరకొ ? యెవరికి వారే
రోస్టరు వేసుకొని తతి
మ్మా స్టారుల పూరణల విమర్శల జేయన్ !
జిలేబి
ReplyDeleteఇకపోతే పద్యానికి
తకతక యను గణపు లెక్క తక్కెడ లేలా!
చకచక హాయిగ చదువుచు
పికపిక లాడదగునుగద బీలేజీయై !
జిలేబి
ReplyDeleteతమిళ తరుణీ మణులట
న్నమితముగా పేర్మి గ యవనారిన్ చిత్రిం
చి మధురముగా గొలిచిరే
మమత సమతల నెలవు వనమాలి జిలేబీ !
జిలేబి
ReplyDeleteసెన్సారోళ్చూస్తే న్యూ
సెన్సని కేసడెదరమ్మ సెక్సీ ప్లెక్సీ
నాన్సెన్సనుచు జిలేబీ
మన్సే దోచావుగాద మాలిని పద్మా :)
జిలేబి
ReplyDeleteమీ వాళ్ల ఫోను నెంబరు
భావుకతల రాజ, నాకు పరిచయ మివ్వం
డీ! వారితో నుడివెదన్
మీ వైఖరి మార్చ మనుచు మిస్టర్ బ్లాగర్ :)
జిలేబి
ReplyDeleteఈ మధ్య మత్త కోకిల
ఓ మా మియట మజ బాగు గ్రుచ్చెనటన్ రా
జా! మీ రేమన్నా చూ
సే మెఱవడి జేసినార చేవయు గలదే ? :)
జిలేబి
ReplyDeleteసారూ సింహం వలె బ
డ్డారే వెనుక! కనబడను రా నా సామే !
వారగ బోయెద కొట్టిం
చే రావడి వలదయా !కచేరియు వలదోయ్ :)
జిలేబి
ReplyDeleteభేషైన మాట మాస్టా
రూ! సక్కగ రెస్టును గొనుడూ! మేలౌ మీ
కే సుమ్మీ ! రాజన్నా
మా సదమున కవసరమయ మంచిగ మీరున్ !
జిలేబి
ReplyDeleteమాటల్లేవండీ మీ
హాటైన టపాకు పద్మ హాట్సాఫండీ !
ఘాటుగ మురిపించేరం
డీ టాక్ ఆఫ్ది టవునై సుడి తిరిగెనదియే :)
జిలేబి
ReplyDeleteనీ మత్తకోకిల జిలే
బీ మా బాగుందనడము వికటించెన్బో
వే! మామీ చెప్పనిక
న్నీమాటన్ భళి యననిక నీకున్ బోవే :)
జిలేబి
ReplyDeleteమదిమది సయి జేర్చి మత్తున దేల్చుచు
హృదయ కుహుర మందు హృణి తొలగిచి
మదిని హత్తు కొనెడు మధువుగ మేధను
చేదు, తెలుగు గొప్ప చెప్ప గలమె!
జిలేబి
ReplyDeleteతహతహ తో తడిపొడి తప
న హత్తుకొను తాళమాయె నానాటికి ప
ద్మ! హమేషా మీ చిత్రా
లు హడల గొట్టెను చలిని పలువిధములు గనన్
జిలేబి
ReplyDeleteసుమసౌరభ కెరటమ్ముల
గమకము తో మదియు నిండగ కెడయు వలపున్
సమపాళ్ళపుటాశ నిడుచు
రమణపు లేపనము లాయె రవళి జిలేబీ !
జిలేబి
ReplyDeleteకౌగిళ్ళ పందిట వలపు
సాగిల బడి వాయనముల చక్కగ సాటన్
దాగని రసికత రాపిడి
తో గిలిగింతల నగవులతో గుచ్చావే ! :)
జిలేబి
ReplyDeleteసుద్దులు చెప్పెడు వారల్
బుద్ధిగ నడచుకొను నాడు పుంఖితమగుచు
న్నొద్దిక గా వెలుగున్నే
తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్!
జిలేబి
ReplyDeleteరాపిడి నీయ తడి మనసు
కై పద్మార్పిత రచనలు కవితలు మేలౌ !
కోపము శాంతము పిరియపు
చాపము మదిలో కలతలు చక్కగ నవియే :)
జిలేబి
ReplyDeleteఅప్పణముగ రావమ్మా
తప్పక తనువు నిచులముగ తరుణి జిలేబీ
కప్పేయి శరీరాన్నిక
చెప్పకు వేరొక్క మాట చెంతకు రావే !
జిలేబి
ReplyDeleteనా బాకీయిది! యిదిగో
తోబా! బువ్వలను బెట్టి తోడై నావే
కాబో లే జన్మ రుణము?
నీబోంట్లకు తీర్చినాను నీకున్ తోడై !
జిలేబి
ReplyDeleteబతికి చెడినవాడీతడు
అతుకుల బొంతలవశేష మాయె బతుకు నీ
డ్వ తుదకు శక్తియు బోవన్
గతుకుల బండిని మనుజుని గమనంబవగన్ !
జిలేబి
ReplyDeleteబర్మా బజారు షాంపూ
ఖర్మయు కాలి కొనినాను కష్టంబాయెన్
చర్మజము మొద్దు బారెన్
దుర్మార్గము గాదు "గురుల" దూషించినచో ?
జిలేబి
ReplyDeleteఅర్మపు నివర్తి కొరకై
దుర్మార్గము గాదు, గురుల దూషించినచో
అర్మిలితో విశ్రాంతిని
పర్మాయించుచు జిలేబి పట్టుగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteమరులన్ గొల్పెడి పదములు
విరియన్ మీ పద్యమందు విద్యల దేవీ!
కురులన్ గురులన్ జేసిరి
తరుణుల్ తమకెవరు సాటి తరుణి జిలేబీ!
విట్టుబాబు గార్కి జై :)
ReplyDeleteపద్దుకు సాయం బట్టిరి
పొద్దు గడవలేనినాడు పొట్టకు సాయం
బద్దిరి జిలేబి నేర్వుము
సుద్దుల జీవన గమనపు చుక్కాని గనన్!
జిలేబి
ReplyDeleteఈయన దేవుడు సామీ !
మాయమ్మే ! రెండు గంట లా! టీ వీయా !
భాయి దవాఖానన్ చే
రే యోగంబిక వదులదు రేపకు మంటన్ :)
జిలేబి.
ReplyDeleteవ్రాసిన టపాకు గురుడా
కాసిని వ్యాఖ్యలను కోరె కామింట్రాయుల్
మా సిత్రపు కథలన్ జే
ర్చే సిన్నయ్యా! భళిభళి చేగను జేర్చన్ :)
జిలేబి
ReplyDeleteధన్యుడవయ్యా విఠలా !
మాన్యులు వేసిరి కొసరుకు మార్కుల సుమ్మీ !
శూన్యము దక్కెను నసలుకు
విన్యాసంబన్న నిదియె వినుమ కవివరా !
జిలేబి
ReplyDeleteబతికి చెడినవారిని సి
గ్గు తరుము, అభిమానము సణుగుచు తరుమునయా
వెతల సమయమందు సదా
జతగన్ దారిద్ర్యము సయి జాఱుడుబండై !
జిలేబి
ReplyDeleteపద్దుల లెక్కలు బెట్టితి
నొద్దిక గా నాడు నేడు నోర్మిమి ని గనన్
మద్దతు నిచ్చితి సాయం
బద్దుచు నాదైన రీతి పధ్ధతి గానన్ !
జిలేబి
ReplyDeleteతలుపుకు గొళ్ళెము వేసిరి
తలపుల గొళ్ళెము ను తీసి తరియించిరి గా
వలపుల వేదిక పైనన్
సలసల మేని కరిగించి చక్కగ నిపుడే !:)
జిలేబి
ReplyDeleteహాటకగర్భుడటన్ తన
పాటవ మున్జూపగాను పలుకుఁజెలియ వా
కాటున్ ద్రుంచగ, నొసటన్
కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్!
जिलेबी
ReplyDeleteఆటంకపరచ తా "వా
కాటు" కగ ధరించె నింతి, కారము నెలమిన్
మాటల రూపము గానన్,
ఝాటించుచు జాణులనట జంకింపగనన్ :)
జిలేబి
ReplyDeleteచూడ "కుండ లేను", చూచిన కొలది శో
భలలరు మజ మధుర భాండములుగ
వాహిని వలె దుముకు పరవళ్ళు పద్యముల్
వ్యాఖ్యల నిడ బిలిచె వార జూపు :)
జిలేబి
ReplyDeleteచిలిపిగ మురిపెపు పలుకుల
గిలిగింతల బెట్టి సయి మగిడినూదుచు మా
బలిమిని నీ వైపున మా
ర్చి లబ్ధవర్ణులను చీల్చి చెండాడితివే :)
జిలేబి
ReplyDeleteఎవరి బలహీనతలు వా
రివే గదా! గురువు గారు ! రించోళులలో
వివరములను తెలుసుకొనక
యువతపడెడుపాట్లు జూడ యుక్తంబేదో !
జిలేబి
ReplyDeleteశృంగారమ్మున్ పద్మా
అంగాంగమ్ముల పొగడ్త లైనట్టి వడిన్
జంకాయించు వడిన్నే
భంగము గానీక మదిని పండించావే !
జిలేబి
ReplyDeleteసవరించితి మన్నింపుడు
కవనంబందునట తప్పు గాన్పడెనయ్యా!
అవసరమవసరముగ వే
య వరుసనట తప్పెనయ్య యతియున్నకటా!
జిలేబి
ReplyDeleteఅభినేత్రియన్న సరియా !
శుభమ్ము లొలుకు కనుదోయి సుందరి చెప్మా !
సభలో చూడవలెనికన్
లభించు చక్కని విషయము లనఘా సఖుడా!
జిలేబి
ReplyDeleteకోవూరు కోమలులనట
తా వలపు విరిసెడు కొమరుదనమున జూడన్
తావుల నద్దుచు వృత్తము
గా విరిసెనయ పలుకులనఘా ! సుకవివరా :)
జిలేబి
ReplyDeleteహోరన కరవాలముగా
మారును గఱికయు వినదగు మామాటలనన్
పారు నెడతెగక రక్తపు
టేరులు మావూరిలోన టెంకణమిడుమా!
జిలేబి
ReplyDeleteబిరాన నేరు పారు చేర పిల్ల గాలి పైరులున్
సరాబు లంగడిన్ బజారు సాగు చుండు నూరిలో
విరాజితమ్ము దేవళమ్ము వింగడమ్ము గాను మా
రు రాత్రి చుక్కలమ్మ లెల్ల రూఢి గాను గాన్పడన్ !
జిలేబి
ReplyDeleteనేయన్నైపుణ్యము గల
దా యింకన్ జనులలోన తాతా చెప్మా !
కాయస్థులకిది యేనయ
సాయంబౌ నౌకరి నరసన్నా జూడన్ !
జిలేబి
ReplyDeleteపారూ ! ప్రియా సఖీ యని
నోరారా బిల్చినాను నొకకాలములో :)
మారగ కాలము కోమలి
మారెను గుండమ్మగా సుమా హహ్హహ్హా !
జిలేబి
ReplyDeleteఏమోయ్ గవర్నమెంట్లో
యేమీ రాడికలు మార్పు యేలన్ లేదోయ్ !
కోమా లో బోయెన్ ప్రజ
లే మా రాజా జిలేబు లే లేరు సుమా :)
జిలేబి
ReplyDeleteఓ మోడీ ! నీ పైనన్
ప్రైమరి కంప్లైంటట తమ ప్రభుతన్ లేదే
యేమీ మార్పుల్ ? కాంగ్రెసు
లా మగ్గుచునుండె నట గలాసున సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteనేనసలు నేను కాదయ !
మేనియు ప్రకృతి దయ నరయ మెలపున్, ప్రతిబిం
బానిని మీకందరికిన్
నేనే జిడ్డును బిలేజిని జిలేబియునౌ :)
జిలేబి
ReplyDeleteకనులానందించెనయా !
తనువు పులకరించెను సతతము మీ పోస్టుల్
కనులన్ జూడగ రాజ
న్న! నుడివెద కనులకు విరతి నయ విను వినుమా !
జిలేబి
ReplyDeleteఏమారిస్తివి గాదే
ఓమాలిని!రమణి! పూవు బోడియ ! సింగా
రీ !మధు పాత్రే మోముగ
నే మైకమున బడినాను నెలతుక! పద్మా :)
జిలేబి
ReplyDeleteఎవరే మార్చిన పద్మా
యువిదా! అస్తిత్వము నెఱి యుక్తమగు విన
మ్మ వినుమ మారదదియె సు
మ్మ! వివరముగ తెలిపినావు మహిని జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఆకళ్ళలోని కాంతి సు
మా గిలిగింతలు ! నడకలు మాలిని హొయలున్
హా! కవ్వించెను గా! ను
వ్వే కద పద్మ! యలివేణి ! వేడుక నాకున్ :)
జిలేబి
ReplyDeleteప్రేమ సెగలు వువ్వెత్తున
తామసమున్ లేచిపడెను తరుణి జిలేబీ ;
లేమ! హొయలు వయసు వగలు
మా మనసు మమతల తాకె మధురమ్ముగనన్ :)
జిలేబి
ReplyDeleteఎద సొగసుల వంపులలో
పెదవుల ఆ పొంగుల నులి వెచ్చని తలపుల్
పదపద యని బిల్చు జిలే
బి దరువులన్ తాకిడి మజ పిరియంపుగనెన్ :)
జిలేబి
ReplyDeleteకవితలతో మురిపిస్తా
వు! వయసు చిత్రాలతో కవుగిలింతల తీ
పి వలపులను రగిలిస్తా
వు! విరిసినకుసుమము నీవు వునికివి నీవే :)
జిలేబి
ReplyDeleteవలపున చేరగ నిన్నే
కలయై వలయై జిలేబి కలవరమాయెన్
కలిసె మనసున మమతలున్
పలుకుల చెలి కొలికివిగద పద్మార్పితవై !
జిలేబి
ReplyDeleteచిరుగాలి తరగలకు ముం
గురు చిందుల కవితల సొబగుల హొయల జిలే
బి! రవణములన్ వగల మా
రి రయ్యనగ వచ్చి నీవు రివ్వున తాకేవ్ :)
జిలేబి
ReplyDeleteరసరమ్య ప్రేమ కావ్యము!
కసికసి బొమ్మల జిలేబి కవితల కవ్విం
చు సొవసొవ పల్కుల వలపు
ల సరాగముల విరజాజుల రమణి! పద్మా :)
జిలేబి
ReplyDeleteఆ పొంగుల వెచ్చగ తా
కే పరువపు తాకిడి పలుకే జవరాలా
చూపును తిప్పక నీ వై
పే పిరియముగ కనుదోయి వేగిర జూచెన్ :)
జిలేబి
ReplyDeleteపూరీ లుబ్బుచు వచ్చును
కారకముగ సోడియద్వికర్బనితమ్మున్
జోరుగ కలుపగ మేలున్
భారీ యుబ్బసము కొంత పలుచగ జేయున్ :)
జిలేబి
ReplyDeleteపాక నేత యొక కళయౌ !పల్లె లన్గ
లదయ! మేలు వేతురు పెంకులు తమ యింట!
పల్లె సొబగుల దీర్చును పాటి గాను
పెంకుటిండ్లుగదా! విన్నపించినాడ :)
జిలేబి
ReplyDeleteచక్కా బోవన్ కుదురదు
పక్కకు రావే జిలేబి పసదనముల నే
మక్కువగ గూర్తునే బో
డక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్ :)
జిలేబి
ReplyDeleteబస్సు లోన హరేరామ ! పాడు కొనుచు
బోవదగును జిలేబియ పుణ్యము గలు
గు నుసురు డుబుక్కుమనగ సుగుణమిదియె పొ
గడదగిన మాట వినవమ్మ గడుసు దాన !
జిలేబి
ReplyDeleteశప్త భూమి! భరతభూమి శాంతి తప్త
భూమి! వెలసె నిలన తీర్చ పుట్టు గతుల
జాత కమ్ముల కొరతదీర్చ గతి జేర్చి
సద్గతిని గన భువిలోన సదన మగుచు !
జిలేబి
ReplyDeleteసరదా కాలక్షేపము
వరుసగ దారెంబడి చదువన్ లారీ పై
న రుబాయిల వలె పదముల
పరుగిడు తీరుల జిలేబి పట్టుగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteత్రీజీ స్కాముల జేసె బి
లేజి, జిలేబియను జిడ్డు లేమయు సుమ్మీ !
గోజీ లారా రండిటు
వాజమ్మకు శాస్తి జేయ వడివడి యిపుడే !
జిలేబి
ReplyDeleteఅణువు బృహదణువు లనుచున్
బణువుల పరమాణువుల గభాల్మని గని తా
క్షణమున మారెడు విషయము
లణోరణీయాన్ మహిత ఫలముగన్ గాంచెన్ !
జిలేబి
ReplyDeleteపెండ్లికి అడ్డుపడే బలరాముడు :)
బింకము విడువడు మదిలో
జంకును లేదతనికయ! భుజభలము నందు
న్నింకెవరుసాటి యయినను
సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే !
జిలేబి
ReplyDeleteమీ మాయలతో చేస్తా
రే మము ముగ్ధులుగ పద్మ ! రేయింబవలున్
రోమాంచితమగు కవితల
తో మజ గొల్పుచు జిలేబి తొన్కిస లాడన్ :)
జిలేబి
ReplyDeleteచిత్రమ్ము! బహుత్ ఖూబ్ !గద
పాత్రౌచిత్యముగ పద్మ పదముల తోడన్
స్తోత్రమ్ముల జేసితివిగ
కత్రీనా కైపుల జలకంబుల దేల్చీ :)
జిలేబి
ReplyDeleteలైట్లార్పుచు సెల్ఫునిడన్
పోట్లాటల్వలదు సీట్లు పోరలకిద్దాం !
పట్లేల టికట్లకొరకు
రాట్లాటలవేల చిల్లరలకు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమీరేమి రాసినా నం
డీ రయ్యన చెప్పగన్ రెడీ వెరి వెరిగుడ్ !
కోరస్గా వస్తామం
డీ రక రకమైన గారడీ పేర్ల సుమా :)
జిలేబి
ReplyDeleteమీరుండేది విదేశము
లో! రుంద్రంబగు జిలేబులు భళీ, ఆర్టీ
సీ రుక్కులనన్ వైవీ
యారుడ జేర్చిరి గదా! సయాటగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteవీధి చివర నిలబడి నా
నే ధీమతి ! వాహనముల నే జూచితి జా
ణా ధీవరునివలెన్ భళి
రాధనమున్గాంచితి విజరపు వాక్యములన్ :)
జిలేబి
ReplyDeleteశాంతము కన్న సముద్రము
వింతగ చిన్నదియె సూవె! విదురుల పల్కుల్
కాంతిమతీ, లారీలన్
జంతరు మంతరుగ జూచె సదరు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమీ యక్షరాల లో ప
ద్మా యెల్లపుడున్ హొయలు సదాబోవున్ ప్రే
మే యుమ్మీ యనుచున్ గద
ఓయమ్మమ్మో జిలేబు లో యమ్మ భళీ :)
జిలేబి
ReplyDeleteమీరే లేకన్ ఫేస్ బుక్
ఓరయ్యా ! తిరుమలయ్య! ఓరం బోయెన్ :)
రారయ్యా మళ్ళీ మా
కై రయ్యన రమ్మ కోరికన్ మన్నించన్ :)
జిలేబి
ReplyDeleteచాలెంజట మోడీగా
రూ! లెస్సగ చూడుడీ! పరుగులన్ రండీ !
బీలేజి జిలేబీ దట
వాలకమును గానుడయ్య వ్యాఖ్యల లోనన్ :)
జిలేబి
ReplyDeleteకత్తి పదునులన్ కందం
బెత్తు గడలతో జిలేబి బెత్తము తోడన్
మొత్తెను శార్దూలంబై
గుత్తుగ భాజ్పా నరేంద్రు గూడారమ్మున్ :)
జిలేబి
ReplyDeleteఓహో!అత్యుత్తమమ
య్యా!హా! మీవివరణల చయముగా తెలిసెన్
మీ హత్తుకొనెడు పద్యమ
యా! హాకము మీరు మాకు యాజియు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపని ఒత్తిడి యెక్కువయే!
కనుకే బ్లాగున టపాలు కరువాయెనయా !
మనమే మైన పుడుకుదొడు
క? నమ్ముమయ్యా భళిర సఖా నమ్ముమయా !
జిలేబి
ReplyDeleteమీ పాటల వింటూనే
మీ పోస్టుల చదవటము సుమీ చాలా యు
మ్మీ! పాట వినడమూ క
ర్ణోపేయము కన్నడమ్ము లోనన్ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteమా అయ్యరు గారి సమానులు గలరే భువిలో :)
ఓ సామీ ! అయ్యరు గా
రూ ! సత్యము! మా జిలేబి రూఢిగ మీరే !
వీసము కూడా చేయము,
మీ, సములన్ గనఁగఁ గలమె మేదినియందున్
జిలేబి
ReplyDeleteఎద్దానికైన గోజీ
పెద్దల కే సుమ్మి చోటు పేరోలగమున్
ఖద్దరు కాలము నుండియు
సుద్దుల జెప్పుచు నిలిపిరి సూక్ష్మంబిదియే :)
జిలేబి
”లోలకం” బ్లాగులో ఏడ్ లు అడ్డుపడిపోతున్నాయి,బ్లాగ్ చదవడానికే కావటం లేదు, ఏమిటీ మాయ వివరించుడు.
ReplyDelete
Deleteగూగులు క్రోమున చదువుడు
బాగుగ యాడుల ఝమేల భారము లేదోయ్ :)
జిలేబి
ReplyDeleteభావుకుడై మీరుండగ
భావుకతకు కొరతయకొ సభాస్థలిలోనన్
కోవెల దీపపు వెల్గుగ
కోవిదులుండగ జిలేబి కొదవెక్కడిదే :)
జిలేబి
ReplyDeleteఖద్దరు కాలము మాదే
విద్దెగ బ్లాగుల హరిమయు ఫేస్బుక్కులునూ
హద్దన్నదిలేదే మా
పెద్దరికమునకు జిలేబి బెంగ్లూర్కూచీ :)
జిలేబి
ReplyDeleteఅందంగా వుందండీ
కందము తేనియ వలెన్ సుఖకరము గానన్
డెందము బడసెన్నానం
దం ధంధం యనుచు కరివెదవలె జిలేబీ !
జిలేబి
ReplyDeleteకరివెద కథలన్ మాచన
పరిచయము భళీ జిలేబి పాఠము నేర్వన్
కురియన్ వానయు నెలయున్
పరిమళమగు జీవితమున పబ్బము గానన్ !
జిలేబి
// "తెలుగు వెలుగు అనగా నేమి ?" // (వేరే బ్లాగులో మీ ప్రశ్న)
ReplyDeleteమీరే ☝🌞⚡🌈🍭🌝
Deleteఅందలపు కోతి పిల్ల యీ அரவ மாமி :)
ஜிலேபி
:)
అందమున కోతి ఈ అరవపిల్ల :) :) :)
Delete
Deleteవిట్టేసినా పట్టేసారే :)
మీ ఏ టపాలో ఈ వాక్యం వచ్చిందో చెప్పుకోండి చూద్దాం :)
జిలేబి
నాకే పరిక్ష పెట్టేరే! ఓడిపోయా మీరే చెప్పండి.:)
Deleteఈ మాట నాదికాదండోయ్! శ్రీనాథ మహాకవిది.
Deleteమీరిప్పటి దాకా ఏ టపాలోనూ ఉదహరించిన దాఖలాలు లేవు :)
ఎట్లా ఇంత చిన్న వాక్యాన్ని మీరు ఏ టపాలోనూ వ్రాయలేదే అని ఓ బాణం వేసా :) సరిగ్గా కనుక్కునేసారు :)
ఎంతైనా గోజీ లకు గోజీ లేగా సమ వుజ్జీ :)
చీర్స్
జిలేబి
జిలేబి
విన్నకోటవారూ! ఇది విన్నారా?
Deleteఅహహహ :) :) :)
Deleteమీరే తెలుగువెలుగు సు
మ్మీ! రేయింబవలు పద్య మే జీవముగన్
పారా హుషారనుచు మన
సారా తెలుగుకు జిలేబి సాంకవమయిరే :)
జిలేబి
Deleteవిన్నారా నరసన్నా !
పొన్నారి కథలను గూర్చె పూబోడి జిలే
బన్నన్న ! యెంత మోసము!
యెన్నెన్ని నుడుగుల చెప్పి యేమి ఫలమయా :)
జిలేబి
వింటున్నా శర్మ గారూ వింటున్నా, ఈ “అరవ మామి” (పైన “அரவ மாமி”) చమత్కారాలు. గోజీలను పొగుడుతూ పనిలో పనిగా తను కూడా గోజీ అని చెప్పుకుంటున్నట్లా? 🤔🙂
Deleteమనం మనం తిమ్మనం అనేస్తే ఆహా మాగోజీ అనేస్తారని ఆశ :)
Deleteఆశ, దోశ, అప్పడం, వడ,
ఎన్న ముడియాదు, అరవపాటీ :)
👌 శర్మ గారూ.
Delete
Deleteమనము మనము తిమ్మన యన
గ నమ్మి మాగోజి వారు గదయని వెర్రో
ళ్ళనెదరు, మేమనమే యీ
డన నాశా! దోశ అప్పడమువడ ! రమణీ :)
౪ జి స్కాము :)
జిలేబి
ReplyDeleteవారే వీరూ! వీరే
వారూ ! వారే యిచట సవాలే లేదోయ్
వేరే యాడా లేరోయ్
సారూ యాడే గలరు మిసైలు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమీసములన్ద్రువ్వుమయా
వాసిగ సంపెంగినూనె పద్మముఖి జిలే
బీ సర సముగా రాయన
మీ సములన్ గనఁగఁ గలమె మేదిని యందున్!
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారి శిష్యుల ప్రతిభ !
మీసము లేకన్ "దువ్విరి"
కోశా గారపు నిధులకు కొండగ నండై !
వాసిగ నిల్చిరి రావుల్
మీ సములన్ గనఁగఁ గలమె మేదిని యందున్!
జిలేబి
“गम्डुगोल् हुवा नाय्“ అన్నారు మీరు వేరే బ్లాగులో. హిందీలో నుడివారా? దీని అర్థమేమి జిలేబి గారూ?
ReplyDelete
ReplyDeleteఅసలు జిలేబీ గారిని
పసగల్గిన పద్యములను పార్లియ మెంట్లో
నసగల్గించు కయిపు గు
చ్చి సిగదరగ చదివి వార్ని చించమన వలెన్ :)
జిలేబి
ReplyDeleteనిచ్చెనగా నిలిచామట!
మెచ్చుచు నెక్కిరి పయిపయి మెరవణి తారీ
ఫిచ్చుచు హైహై నాయక !
సచ్చితిమి నిలబడుచు మనసార జిలేబీ !
జిలేబి
ReplyDeleteవచ్చిరి కొందరు గురువుల
కిచ్చుచు మర్యాదలెల్ల కీర్తిని బడయన్
నచ్చగ సౌశీల్యతయు
న్నిచ్చితిమిగ దీవెనలను నిండుగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteచప్పట్లు మీకు కరివెద
గప్పున పట్టిరి పదమును ఘనముగ రమణీ !
చెప్పితి నే నప్పు డపుడు
జొప్పించదగును జిలేబి జొళ్ళెము లోనన్ :)
జిలేబి
ReplyDeleteనిజమన్నది నిష్టూరము !
భజన పరుల దేశము గద! వైవీ వినుమా !
గుజగుజపడు చుందురటన్
ప్రజలకు తెలియదయ చాటభారతమయ్యా !
జిలేబి
ReplyDeleteరుబ్బేస్తున్నారాండీ ?
నిబ్బరముగ పదములను జొనిపి మా పైనన్ !
తబ్బిబ్బు సేయకమ్మా
అబ్బాబ్బా ఆంధ్రభారతావని బామ్మా !
జిలేబి
ReplyDeleteఅనవసరముగన్ బల్కుచు
మన తలలన్ దినుచు పనికిమాలిన తలపుల్
మనమదిలో చేర్చుచు హా!
యనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!
ReplyDeleteఅనృతము జేయుము మాటల
"అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!"
అనృణము నుండి జనాళిన్,
అనృశంస!నరేంద్ర మోడి ! ఆదుకొనుమయా !
ಜಿಲೇಬಿ
ReplyDeleteఅదిగో అబుదాబీ లో
పదిలము! హిందూత్వము భళి పాతుకొనంగన్
మదినిండుగ నారాయణు
ని దివ్య మందిరము వచ్చు నిధి యిదియె నమో !
జిలేబి
స్వామి నారాయణ్ హిందూ దేవుడా ? హిందువులకోసం ఏం (త్యాగం) చేసాడు ?
Delete
Deleteఔరా ! ఏమి ఈ మాయ !
నీహారిక ఈ ప్రశ్న వేయుటయా !
హతవిధీ !
జిలేబి
డిల్లీలో స్వామి నారాయణ్ అక్షరధామ్ చూసేదాకా ఆయనెవరో నాకు తెలియదు. అక్షరధామ్ లో ఎదురుగా స్వామి నారాయణ్ విగ్రహం ఉండి మిగతా దేవుళ్ళందరూ చుట్టూ ఉంటారు. దేవుళ్ళందరి కంటే ఆయన గొప్పవాడన్నమాట ! ఆయన అంత గొప్ప పనులు ఏమి చేసాడో ఇప్పటివరకూ నాకు తెలియనే లేదు.మీకు తెలిస్తే చెప్పండి !
Delete
Deleteమహానుభావుడాయన.
చెంపలేసుకోండి ఓ ౧౦౮ మార్లు
హన్నా ?! ఎంత మాట ! ఎంత మాట !
జిలేబి
మంచి ప్రశ్న వేసిన వారిని చెంపలు వేసుకోవాలని చెప్పటం దుర్మార్గం. ఈరోజున మనం సూపర్ దేవుళ్ళని సృష్టించుకుంటున్నా అంటే ఆ మంచీ చెడూ మనకే వస్తాయి. మంచి వస్తే ఆనందమే. కాని చెడు వస్తే మాత్రం ఆ విధంగా మనం దాసస్థానానికి దించిన దేవుళ్ళు కానీ, మధ్యలో మనం ప్రతిష్ఠించిన కొత్తదేవుడు కానీ మనని రక్షించటం జరిగే పని కాదు కదా అని గుర్తించటం మంచిది.
Delete
Deleteసత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం :)
జిలేబి
ReplyDeleteఔపోసనయా ! రుబ్బడ
మా! పడతీ చెప్పుమమ్మ మహిని జిలేబీ
నీ పద్యంబుల దాడికి
కాపడముల బెట్టుకొంటి కరుణన్ జూపన్ :)
జిలేబి
ReplyDeleteపరులే అందరును జిలే
బి రుసరుస వలదు భజనల బిగువుగ చేయన్
పరులందరు మన వాళ్ళై
పరిణామము చెందెదరు సెబాసన రమణీ :)
జిలేబి
ReplyDeleteఢిల్లీ లో దేవళమున్
తల్లీ చూసే వరకు సదరుగురువు కతల్
పల్లకి సేవల్ తెలియవు !
జల్లను హృదయముల గురువు చక్కగ నతడే !
జిలేబి
ReplyDeleteమధురకవి గారి పద్యము
మధురము గా నుండు గుండు మామి జిలేబీ
వదనమ్మది వికసితమై
నది చదువుల తల్లి చలువనగదా రమణీ !
జిలేబి
ReplyDeleteశివ శివ యనుమమ్మ మనసా శివకవి వలె,
వర్ధ నుడనాది యోగియు వరము లివ్వ !
రాధనముల నిచ్చెడు శివ రాత్రి యిదియె
త్రికరణపు రీతి బడయ ధాత్రి, నిజముగను !
జిలేబి
ReplyDeleteఅందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షల తో
శివశివ యనుమమ్మ మనసా చిగిరిలగ శి
వకవి వలె! నాది యోగిగ వరము గా వ
రాకములను గాచునతడు ! రాధనమును
త్రికరణపు రీతి బడయ నింతి, సయి ధాత్రి !
జిలేబి
ReplyDeleteఓ బీలేజీ ! డిమ్భక!
జాబిల్లమ్మా మిడిగొను చండునికిన్ ! తా
బాబా దముకుకు, వేల్పు జి
లేబీ కి నమస్కృతి నిడు లెమ్మ! శివోహం !
జిలేబి
ReplyDeleteఅలికాక్షుడి కరుణ బడయ
గిలకగ పద్యము లనేమి గిట్టుబడియగున్,
గిలకొట్ట వలె మదిని తా
శిలయై నదియై పరుగిడ శివశివ యనుచున్ !
జిలేబి
ReplyDeleteశివుడే గురువోయ్ గురువే
శివుడోయ్ ! పాగెము గని శివ శివయను గురువై
శివుడే నినుగాచు సదా
శివుడై యలికాక్షుడై వశీకరుడగుచున్ !
జిలేబి
ReplyDeleteఅలికమన లలాటమయా
తెలివిగల విదుర! తమరికి తెలియకనా! సు
ద్దుల నీకడ నేర్చె జిలే
బి లబ్జు గన్ మాచనార్య, బీలేజీ యై !
జిలేబి
ReplyDeleteగేదెయటన్ పృచ్చించె న
యా! దామిణి బడుదురు తనయన్నే బడయన్
వేదనలేల జనులకున్
రోదనముల్లాడబిడ్డ రొంటిని బడయన్ !
జిలేబి
ReplyDeleteవారిజ నేత్ర జిలేబియు
కూరిచె మల్లియ లనంట కూర్మిగ తృటిలో
నారాటపడుచు ఝుమ్మని
దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్ !
జిలేబి
ReplyDeleteవాలైంటేన్డే కేం కా
వాలోయ్? రింగివ్వరండి ! వాట్ అంతేనా !
ఓ!లవ్లీ మోబైల్ రింగ్
చాలా ? ల్యాండ్లైను రింగు సరియా రమణీ !
జిలేబి
ల్యాండ్లైన్ రింగా !! ప్చ్ ప్చ్, వాలెంటైన్స్ డే ఔత్సాహికులకి ఏం ఆనుతుందండీ? అయినా ఈనాటి కుర్రకారు వాలెంటైన్స్ డే నాడు ఇంట్లో కూర్చుంటే కదా ల్యాండ్లైన్ రింగ్ వినబడడానికి 🙂.
Delete
ReplyDeleteఆడెన్నక్షులతో నా
టాడే మాచన జిలేబి టాటా చెప్పెన్
వేడుక పదముల జేర్చెన్
బోడీ ! విదురుల కెలుకన బోల్డన కబురుల్ :)
జిలేబి
ReplyDeleteబాగుందంటే తంటా!
ఓ గురు బండన్న ! లేదు రోయన యేమౌ
నో గడ బిడీ ! జిలేబియు
పాగెము గానన్ బిరబిర వచ్చెన్నిపుడే !
జిలేబి
ReplyDeleteఅంతొద్దు ! మరీ డాంజరు!
వింతగు పదముల జిలేబి విరిసెన్ గాదే !
కొంతయు నేర్చితి మయ్యా
చెంతన చేరుచు విదురుడ చెకుముకి రాయీ :)
జిలేబి
ReplyDeleteప్రేమికుల దిన శుభాకాంక్షలతో
స్వైరిత ణిసిధాత్వర్థము
లే రాజిల జేయగోర లేమయు వలయం
బై, రయ్యనగ భళా మం
దారముపై వ్రాలెఁ దేటి త్రాగగ మధువున్!
సెయింట్ వాలైంటైన్ లాంగ్ లివ్ :)
జిలేబి
పరార్ :)"
Deleteగొర్రెలకట కళ్యాణము
వెర్రితలలు వేయ యువత వెజ్జరికముగన్
చర్రను రీతుల జేసే
రర్రా కర్నాటకమున రమ్యంబుగ బో :)
జిలేబి
ReplyDeleteవిస్సన్నలు చెప్పగ విన
తస్సా గాళ్ళమ? జిలేబి తరిమెద ! జావో :)
లెస్స పలికితిరయ! భళా!
కస్సని సినిమా జనుల పొగరుల నణచుచున్ !
జిలేబి
ReplyDeleteకోరితి నయ నీ కృపనే
ఓరయ్యా రామ నా కపోలపు నడతన్
మారిచి నీదరి జేర్చితి
వే రమణ నమసృతులయ్య వేంకట నిలయా!
జిలేబి
ReplyDeleteమా తమ్ముడి కవితలయా !
యేతావాతయిటువంటి యిసయం మీదే
వాతలు పెట్టేడండీ
కోతలు కావండి చదువ కోరితి నంతే :)
జిలేబి
మా తమ్ముడి కవితను మీరు చదివారో లేదో చెప్పలేదు కానీ ఇక్కడ మీరు వ్రాసిన పద్యం మాత్రం బాగుంది (అర్థమైంది కూడా jk 🙂).
Delete
Deleteమా తమ్ముడి కవితల ఓ
మా తల్లే! చదివినార ? మాటే లేదే?
కోతల పద్యము బాగుం
దీ! తల కెక్కగ రవంత దిండురికితి బో :)
జిలేబి
ReplyDeleteతేటగీతి
అక్షి! అలికాక్షి ! చపలాక్షి! సారసాక్షి !
పంకజాక్షి! కువలయాక్షి !చంచలాక్షి !
అంబుజాక్షి!మీనాక్షి! పద్మాక్షి ! నీర
జాక్షి!వనజదళాయతాక్షాశకాక్షి !
జిలేబాక్షి
ReplyDeleteఅదిగో నీహరికయు వ
చ్చె! దిక్కులిక పిక్కటిల్లు ! చేసెన్ సరదా
కిదియే సవాలు ధర్మము
ముదావహంబైనదేది ముద్దుల గుమ్మా :)
జిలేబి
ReplyDeleteమారీచుడేమనెను చె
ప్మా రామాయణములోన! పారుడు బోవా
లే రయ్యన పరుగులిడుచు
కారాల్మిరియంపు భామ కంబుగ్రీవా!
జిలేబి
“రామో విగ్రహవాన్ ధర్మః” అంటూ మంచే చెప్పాడుగా మారీచుడు. సందర్భం లేని పోలికలు తీసుకొచ్చే ప్రయత్నం అభాసవుతుంది.
Delete
ReplyDeleteవినదగని పల్కు లెల్లయు
ననలమ్మే సుమ్మి! చల్లనైనది యిలలో
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతన్వేగుపడక వివరము గానన్ :)
జిలేబి
ReplyDeleteఅనలాక్షి! చంచలాక్షీ !
త్రినయన! లలితా !శకాక్షి ! త్రిగుణాత్మక క
ల్పనయై వెలిగెడు జీవపు
అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!
జిలేబి వారి ట్యాగు లైన్ తెలుగులో కంద పాదమా ? :)
Postings by Zilebi- When its Hot its Really Cool ™
ReplyDeleteశ్యామాశాస్త్రిది కాదే ?
శ్రీ ముత్తుస్వామి వారి సిరి శర్మాజీ !
భామ! నరసన్ననెరుగని
దేమీ లేదౌ జిలేబి తెలివి మరీనూ :)
జిలేబి
ReplyDeleteశ్వశుర గృహవాసి ! శంభో !
పశుపతి ! శంకర! త్రినేత్ర! పరమేశ్వరుడా!
అసమాక్షుడ!ఆదిశబర!
వసుధారథుడా! విలాసి !వారుడ! హరి ఓం!
జిలేబి
ReplyDeleteగుణదోషముల పరస్పర
మనుభవ పూర్వకముగా సమస్యల పూరిం
చిన పద్యమ్ముల కొరకై
వినియోగించుడు! విదుర కవీశ్వరులారా !
జిలేబి
ఈమధ్య బ్లాగులు చూడాలన్న ఆసక్తి కూడ దాదాపు లుప్తమై పోయింది. చాలారోజులైనది అని ఎలా ఉన్నాయో అని ఒకసారి పరిశీలిస్తే అవే ధోరణులు. గొంగడిలో తింటూ వెంట్రుకలు ఎంచనవసరం లేదన్న సామెత తెలుసును లెండి. అందుకే పెద్దగా చిరాకుపడలేదు కూడా. నాకు బ్లాగులను చదవాలన్న సరదాపైనా , ముఖ్యంగా వ్యాఖ్యలను పరిశీలించాలన్న ఆసక్తిపైనా చావుదెబ్బ కొట్టిన జిలేబీగారి(గిందాల)కి ధన్యవాదాలు. సెలవు.
ReplyDelete
Deleteవైరాగ్యము చెందెను గా
మా రాముని భక్త జనుడు మహిని జిలేబీ !
మారా మారీ పదముల
భారీ ఖార్ఖాన గింద పద్యముల గనన్ :)
కంద పద్య వైరాగ్యము :)
చీర్స్
జిలేబి
ReplyDeleteవైరాగ్యము చెందెతి బో
వేరే పనులు మనకేల వేడెద నేనే
మా రాముని ! కీర్తనలన్
మా రామునిపైన చేతు మహిని జిలేబీ !
జిలేబి
ReplyDeleteఅదిగో ఖార్ఖా నా మొద
లదిగో ! తెలతెల్ల వారె లంగరు వేసె
న్నిదిగో పద్యము లన్వ్రా
యదిగె నదురుబెదురు లేక యామి జిలేబీ !
జిలేబి
ReplyDeleteవారిజ నేత్రా ! హేతువు
శారదయే !బలిగొనెఁ గద జను లెందరినో
తా రొద రొదపద్యములన్
మారామారీగ జేసి మహిని జిలేబీ !
జిలేబి
ReplyDeleteచర్చల తో నేర్వంగను
మిర్చీ బజ్జీల వంట మించారున బా
వర్చీ విన్నాణములున్?
అర్చన జేయన్ గురువుల నర్భక నరుడా:)
జిలేబి
ReplyDeleteకొండల రావు రిటార్టుల్
చెండుల విసురుచు జిలేబి చేవయు గానన్
మెండుగ భలే భలేగ
న్నుండెను గదవే పదములు నునుపారగ బో :)
జిలేబి
ReplyDeleteకందివరుల సెలవు దినము
మందకొడిగ నుండె గా సమస్యా సభయున్!
కొందరయిన పండితులట
నందుకొనదగు పరిశీలన విదురులారా !
జిలేబి
ReplyDeleteఅవునండీ తమిళంలో
ను వురుకుల పరుగుల బోయెనుగదా సినిమా
చెవి రింగు రింగు మనుచున్
శివాణి ఉసిగొల్పు గాత్ర శింఘాణంబై :)
జిలేబి