Saturday, September 15, 2018

మమతల బడి - నివాళి



మమతల బడి - నివాళి









ధామ మది మమతలబడి తమ్మికంటి
సుమతి యిల్లాలి చలువగా శుభము బడసె
గోద మాయమ్మ కరుణమ్మ గోము గాను
జూసె, చల్లగాను నిలిపె జోత లివియె !
 
జిలేబి




10 comments:

  1. “జిలేబి” గారి స్పందన రాలేదేమిటా అనుకున్నాను నిన్న. ఫొటోసహిత నివాళి తయారు చెయ్యడంలో నిమగ్నమై యున్నారని ఇప్పుడు అర్థమయింది.

    చక్కటి నివాళి. వారి ఆత్మకు సద్గతి కలగాలి 🙏.

    ReplyDelete
  2. అతని అడుగుల వెంబడి ఆమె నడచు
    ఆమె మాటకు విలువిచ్చి అతడు మెలగు
    జంట విడదీసి యొకరిని మంట గలిపె
    ఎంత దయలేని వాడు విశ్వేశ్వరుండు ?

    ReplyDelete
    Replies
    1. When we lose a loved one here on earth, we gain an angel in heaven that watches over us. May you take comfort in knowing that you have an angel to watch over you now.

      Delete
  3. పల్లవి:బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే

    అనుపల్లవి:
    తందనాన ఆహి,తందనాన పురె
    తందనాన భళా తందనాన, భళా తందనాన

    చరణం:
    కందువగు హీనాధికము లిందులేవు
    అందరికి హరియే అంతరాత్మ!
    ఇందులో జంతుకుల మింతా నొకటే
    అందరికి హరియే అంతరాత్మ!
    ||అనుపల్లవి||
    చరణం:
    భూతపంచకములందు కదులు మహత్తత్వ మొక్కటే!
    పూతబ్రహ్మాండములందు వెలుగు పూర్ణతత్వ మొక్కటే!
    భూతభువభావి భేదములు లేని అచల కాల మొక్కటే!
    సూత్రమ్ము దాచి పుష్పాల జూపు మానస మందరి కొక్కటే!
    ||అనుపల్లవి||

    చరణం:
    నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
    అండనే బంటు నిద్ర నదియు నొకటే
    మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
    ఛండాలు డుండేటి సరిభూమి యొకటే
    ||అనుపల్లవి||
    చరణం:
    కడగి యేనుగు మీద కాయు ఎండొకటే
    పుడమి శునకము మీద పొలయు ఎండొకటే
    కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
    జడియు శ్రీ వేంకటేశ్వరు నామమొకటే
    ||అనుపల్లవి||

    ||పల్లవి:అనుపల్లవి||

    ReplyDelete
  4. We extend our most sincere condolences !
    _/\_

    ReplyDelete
  5. Replies

    నీహారిక Sep 15, 2018, 2:27:00 PM
    “When we lose a loved one here on earth, we gain an angel in heaven that watches over us. “
    ——————
    Lovely lines Niharika garu. చాలా సాంత్వన నిచ్చే మాటలు చెప్పారు.

    ReplyDelete
  6. వారి ఆత్మకి శాంతి కలుగు గాక.

    ReplyDelete